విశాఖపట్నం - సికింద్రాబాద్ తత్కాల్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విశాఖపట్నం - సికింద్రాబాద్ తత్కాల్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు.[1] ఇది విశాఖపట్నం రైల్వే స్టేషను, సికింద్రాబాద్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[2]

జోను, డివిజను

[మార్చు]

ఈ ప్యాసింజర్ రైలు భారతీయ రైల్వేలు లోని తూర్పు తీర రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది.

రైలు సంఖ్య

[మార్చు]

రైలు నంబరు: 08501

తరచుదనం (ఫ్రీక్వెన్సీ)

[మార్చు]

ఈ రైలు వారానికి ఒక రోజు (మంగళవారం) నడుస్తుంది.

ప్రత్యేక సేవలు

[మార్చు]

ప్రయాణీకుల రద్దీ ననుసరించి రైలు నంబరు: 08501 విశాఖపట్నం - సికింద్రాబాద్ తత్కాల్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ 2016, ఫిబ్రవరి 2 వ, 9 వ, 16 వ, 23 వ తారీఖులలో, 2016 మార్చి 1వ, 8 వ, 15 వ, 22 వ, 29 వ తారీఖులలో (మంగళవారాలు) 23:00 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 12:00 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.[3]

ఈ క్రమంలో, ఈ ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏల్లూరు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, కాజీపేట స్టేషన్ల వద్ద రెండు దిశలలో ఆగుతుంది.

ఈ ప్రత్యేక రైలు 22 కోచ్‌లు కలిగి ఉంటుంది. వీటిలో ఒక ఏసీ టూ టైర్, మూడు ఏసీ త్రీ టైర్, పది స్లీపర్ తరగతి, ఆరు సాధారణ రెండవ తరగతి, రెండు రెండవ తరగతి లగేజీ కం బ్రేక్ వ్యాన్ కోచ్‌లు ఉంటాయి.

మూలాలు

[మార్చు]