సప్తాశ్వాలు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చిదిద్దుబాటు సారాంశం లేదు |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి యంత్రము కలుపుతున్నది {{Unreferenced}} |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{Unreferenced}} |
|||
[[సూర్యుడు|సూర్యుని]] రధమునకు [[గరుత్మంతుడు|గరుడుని]] అన్న [[అనూరుడు]] సారధి. ఆ రధానికి ఏడు గుర్రాలు పూన్చబడి ఉన్నాయంటారు. ఈ ఏడు గుఱ్ఱాలు వారంలోని ఏడు రోజులకు సంకేతంగా చెబుతారు. |
[[సూర్యుడు|సూర్యుని]] రధమునకు [[గరుత్మంతుడు|గరుడుని]] అన్న [[అనూరుడు]] సారధి. ఆ రధానికి ఏడు గుర్రాలు పూన్చబడి ఉన్నాయంటారు. ఈ ఏడు గుఱ్ఱాలు వారంలోని ఏడు రోజులకు సంకేతంగా చెబుతారు. |
||
12:47, 17 మార్చి 2019 నాటి కూర్పు
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
సూర్యుని రధమునకు గరుడుని అన్న అనూరుడు సారధి. ఆ రధానికి ఏడు గుర్రాలు పూన్చబడి ఉన్నాయంటారు. ఈ ఏడు గుఱ్ఱాలు వారంలోని ఏడు రోజులకు సంకేతంగా చెబుతారు.
- సప్తాశ్వ రధమారూఢమ్
- ప్రచండం కాశ్యపాత్మజమ్
- శ్వేత పద్మ ధరం దేవమ్
- తం సూర్యం ప్రణమామ్యహమ్
సప్తాశ్వాల పేర్లు:
- గాయత్రి
- బృహతి
- ఉష్ణిక్
- జగతి
- త్రిష్టుప్
- అనుష్టుప్
- పంక్తి