సప్తవాయువులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎top: clean up, replaced: మండలమునకు → మండలానికి (14)
చి →‎top: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
 
పంక్తి 11: పంక్తి 11:


{{సంఖ్యానుగుణ వ్యాసములు}}
{{సంఖ్యానుగుణ వ్యాసములు}}

{{మొలక-సంఖ్య}}

08:33, 31 మే 2020 నాటి చిట్టచివరి కూర్పు

కశ్యపుడు, దితిల సంతానమైన సప్త మరుత్తులు లేదా సప్తమారుతములు లేదా సప్త వాయువులు వివిధ మండలములలో వ్యాపించిన వాయువులకు అధిపతులుగా భగవంతుడు నియమించెనని పురాణ గాథ. ఈ 7 వాయువులు:

  1. ఆహవ వాయువు: మేఘ మండలానికి, భూమండలానికి మధ్య ప్రసరించునది.
  2. ప్రవహ వాయువు: సూర్య మండలానికి, మేఘ మండలానికి మధ్య ప్రసరించునది.
  3. అనువహ వాయువు: చంద్ర మండలానికి, సూర్య మండలానికి మధ్య ప్రసరించునది.
  4. సంవహ వాయువు: నక్షత్ర మండలానికి, చంద్ర మండలానికి మధ్య ప్రసరించునది.
  5. వివహ వాయువు: గ్రహ్ర మండలానికి, నక్షత్ర మండలానికి మధ్య ప్రసరించునది.
  6. పరావహ వాయువు: సప్తర్షి మండలానికి, గ్రహ మండలానికి మధ్య ప్రసరించునది.
  7. పరివహ వాయువు: ధ్రువ మండలానికి, సప్తర్షి మండలానికి మధ్య ప్రసరించునది.