Coordinates: 18°29′19″N 78°44′05″E / 18.488726°N 78.734665°E / 18.488726; 78.734665

సిరిసిల్ల: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి clean up, replaced: గ్రామజనాభా → గ్రామ జనాభా using AWB
పంక్తి 18: పంక్తి 18:


==గ్రామ జనాభా==
==గ్రామ జనాభా==
;జనాభా (2011) - మొత్తం 1,42,676 - పురుషులు 70,795 - స్త్రీలు 71,881
;
http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=03
http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=03



12:05, 5 ఫిబ్రవరి 2016 నాటి కూర్పు

సిరిసిల్ల
—  మండలం  —
తెలంగాణ పటంలో కరీంనగర్, సిరిసిల్ల స్థానాలు
తెలంగాణ పటంలో కరీంనగర్, సిరిసిల్ల స్థానాలు
తెలంగాణ పటంలో కరీంనగర్, సిరిసిల్ల స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°29′19″N 78°44′05″E / 18.488726°N 78.734665°E / 18.488726; 78.734665
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కరీంనగర్
మండల కేంద్రం సిరిసిల్ల
గ్రామాలు 21
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 1,42,676
 - పురుషులు 70,795
 - స్త్రీలు 71,881
అక్షరాస్యత (2011)
 - మొత్తం 60.09%
 - పురుషులు 74.00%
 - స్త్రీలు 46.31%
పిన్‌కోడ్ 505301

సిరిసిల్ల, తెలంగాణ రాష్ట్రములోని కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ : 505 301.,

మూలాలు

సిరిసిల్ల పద్మశాలి కులస్తులకు ప్రసిద్ధి చెందింది. డాక్టర్. సి. నారాయణరెడ్డి సిరిసిల్ల కళాశాలలో చదివాడు. వేములవాడ సిరిసిల్ల పక్కన గల పుణ్యక్షేత్రము. సిరిసిల్ల హైదరాబాద్ నుండి 140 కి.మీ దూరంలో వున్నది.

  • 2014,ఫిబ్రవరి-27న ప్రకటించిన, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఐ.ఇ.ఎస్) పరీక్షా ఫలితాలలో, సిరిసిల్లకు చెందిన ఆడెపు అనీల్ కుమార్ సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ లో జాతీయ స్థాయిలో ఏడవ ర్యాంక్ సాధించినాడు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు 50,000 మంది పోటీ పడ్డారు. ఇతడు వరంగల్ ఎన్.ఐ.టి.లో 2010లో బి.టెక్.చదివి, ప్రస్తుతం రైట్స్ అను ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేయుచున్నాడు . [1]

గ్రామ జనాభా

జనాభా (2011) - మొత్తం 1,42,676 - పురుషులు 70,795 - స్త్రీలు 71,881

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=03

మండలంలోని గ్రామాలు

ఇవి కూడా చూడండి

[1] ఈనాడు మెయిన్; 2014,ఫిబ్రవరి-28; 11వ పేజీ.