అష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలు
స్వరూపం
(ఎనిమిది దిక్కులు నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
దిక్కు | దిక్పాలకుడు | పట్టణం | ఆయుధం | భార్య | వాహనం | |
---|---|---|---|---|---|---|
తూర్పు | ఇంద్రుడు | అమరావతి | వజ్రం | శచీదేవి | ఐరావతం | |
ఆగ్నేయం | అగ్ని | తేజోవతి | శక్తి | స్వాహాదేవి | తగరు | |
దక్షిణం | యముడు | సంయమని | దండం | శ్యామలాదేవి | మహిషం | |
నైఋతి | నిరృతి | కృష్ణాంగన | కుంతం | దీర్ఘాదేవి | నరుడు | |
పడమర | వరుణుడు | శ్రద్ధావతి | వరుణ అస్త్ర | జలదేవి | మొసలి | |
వాయవ్యం | వాయుదేవుడు | గంధవతి | ధ్వజం | స్వస్తి | లేడి | |
ఉత్తరం | కుబేరుడు | అలకాపురి | ఖడ్గం | చిత్రరేఖాదేవి | గుర్రం | |
ఈశాన్యం | ఈశానుడు | కైలాసం | త్రిశూలం | పార్వతి | నంది |