ఇల్లందు: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
21 బైట్లు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
చి
రాష్ట్రం పేరు, పటం మార్చా, replaced: state_name=| → state_name=తెలంగాణ|
చి (రాష్ట్రం పేరు, పటం మార్చా, replaced: state_name=| → state_name=తెలంగాణ|)
{{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|type = mandal||native_name=ఇల్లందు
|distlink=ఖమ్మం జిల్లా|district=ఖమ్మం|mandal_map=Khammam mandals outline19.png
|state_name=తెలంగాణ|mandal_hq=ఇల్లందు|villages=6|area_total=
|population_total=104343
|population_male=52200|population_female=52143|population_density=|population_as_of = 2001
|pincode = 507123}}
 
'''ఇల్లందు''', (పాత పేరు ''ఇల్లందుపాడు'') [[తెలంగాణ ]] రాష్ట్రములోని [[ఖమ్మం జిల్లా|ఖమ్మం]] జిల్లాకు చెందిన ఒక మండలము మరియు నగర పంచాయితి. పిన్ కోడ్: 507123. ఇల్లందు సింగరేణి బొగ్గు గనులకు పుట్టినిల్లు. ఈ ప్రాంతంలో బొగ్గు నిల్వలను బ్రిటిష్ వారు కనుగొన్నారు. కనుక ఇక్కడి గనులకు "కింగ్", "క్వీన్" వంటి పేర్లున్నాయి. ఇక్కడ మైనింగ్ కార్యకలాపాలకు 100పైగా సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ పట్టణాన్ని "బొగ్గూట" అని కూడా అంటారు.
 
భౌగోళికంగా ఇల్లందు స్థానం {{coord|17.6|N|80.33|E|}}.<ref>[http://www.fallingrain.com/world/IN/2/Yellandu.html Falling Rain Genomics, Inc - Yellandu]</ref> సగటు ఎత్తు 205&nbsp;[[మీటర్]]లు (672&nbsp;[[అడుగు]]లు). ఇక్కడికి దగ్గరలో ఉన్న రైల్వేస్టేషన్ [[సింగరేణి]].
{{తెలంగాణ పురపాలక సంఘాలు}}
{{ఖమ్మం జిల్లాకు చెందిన విషయాలు}}
 
[[new:इल्लंदु मण्डल, खम्मम जिल्ला]]
1,27,832

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1431365" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ