విశాఖపట్నం - లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
'విశాఖపట్నం - లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్'
Visakhapatnam – Lokmanya Tilak Terminus Express
18520 VSKP bound (Mumbai LTT - Visakhapatnam) Express at Thadi.jpg
తాడి రైల్వే స్టేషను వద్ద కళ్యాణ్ డిపోకి చెందిన ఒక డబ్ల్యుడిఎం3డి లోకోతో 18520 - విశాఖపట్నం పరిధిలోని (విశాఖపట్నం ముంబై ఎల్‌టిటి) ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంఎక్స్‌ప్రెస్
స్థితిఆపరేటింగ్
స్థానికతఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర
ప్రస్తుతం నడిపేవారుఈస్ట్ కోస్ట్ రైల్వే
మార్గం
మొదలువిశాఖపట్నం జంక్షన్
ఆగే స్టేషనులు18
గమ్యంలోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్
ప్రయాణ దూరం1,502 కి.మీ. (933 మై.)
సగటు ప్రయాణ సమయం29 గం., 20 ని.లు
రైలు నడిచే విధంప్రతిరోజు
సదుపాయాలు
శ్రేణులుస్లీపర్, ఎసి 1,2,3, జనరల్
కూర్చునేందుకు సదుపాయాలుఉంది
పడుకునేందుకు సదుపాయాలుఉంది
ఆహార సదుపాయాలులేదు ఆహారం / క్యాటరింగ్
బ్యాగేజీ సదుపాయాలుసీట్ల క్రింద భాగము
సాంకేతికత
రోలింగ్ స్టాక్ఒకటి
పట్టాల గేజ్బ్రాడ్ (1,676 ఎం.ఎం.)
వేగం59 కి.మీ./గం.h (సరాసరి)
మార్గపటం
(Visakhapatnam - Mumbai LTT) (via Secunderabad) Express Route map.jpg

విశాఖపట్నం - లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు యొక్క రోజువారీ సూపర్‌ఫాస్ట్ మెయిల్ / ఎక్స్‌ప్రెస్ రైలు సేవ.

చరిత్ర[మార్చు]

ఈ రైలు 2010 మార్చి 24 న ప్రారంభించబడింది. పురందరేశ్వరి. డి,, మానవ వనరుల కోసం రాష్ట్రం యొక్క కేంద్ర మంత్రిణి, స్థానిక ఎమ్మెల్యేలు, వైజాగ్ జిల్లా ఎంపీలు, ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారుల సమక్షంలో విశాఖపట్నం రైల్వే స్టేషను వద్ద రైలు నకు జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ రైలును భారతదేశం యొక్క ఈస్ట్ కోస్ట్ రైల్వే నడుపుతోంది. విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషను, లోకమాన్య తిలక్ టెర్మినస్ రైల్వే స్టేషను మధ్య రైలు ప్రయాణిస్తుంది. ఇది 1,502 కి.మీ. (933 మైళ్ళుi) విస్తీర్ణం దూరాన్ని, దాదాపు 26 గంటల, 5 నిమిషాల్లో పూర్తిచేస్తుంది.

రైలు నంబర్లు[మార్చు]

రైలు ప్రస్తుతం నంబరు. 22819/22820 సంఖ్యలుగా ఉంది. రైల్వే బడ్జెట్ 2013-14 అందజేసే సమయములో, రైలు యొక్క తరచుదనం (ఫ్రీక్వెన్సీ) వారానికి (బై వీక్లీ) రెండు రోజుల నుండి వారానికి ప్రతిరోజు (డైలీ) కు మార్చారు. కానీ ఆ తర్వాత సెప్టెంబరు 2013, 10 నుండి 22819/20 → విశాఖపట్నం - లోకమాన్య తిలక్ టెర్మినస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ స్థితిని తగ్గించడం జరిగింది. ఈ రైలును సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ నుండి 'సాధారణ ఎక్స్‌ప్రెస్ ' కు తిరిగి సంఖ్యాక్రమాన్ని మార్చి రైలుకు వేరే నంబర్లు 18519/18520 వంటివి కేటాయించడం జరిగింది.

రైలు వివరాలు[మార్చు]

విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను

విరమణలు[మార్చు]

రైలు నెంబరు 22819 తన ప్రయాణ మార్గము మధ్య దారిలో రాజమండ్రి, తణుకు, భీమవరం, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ జంక్షన్, కాజీపేట, సికింద్రాబాద్ జంక్షన్, వికారాబాద్, వాడి, గుల్బర్గా, షోలాపూర్, పూణే స్టేషన్లు వద్ద ఆగుతో లోకమాన్య తిలక్ టెర్మినస్ స్టేషనుకు చేరుకుంటుంది. రైలు నెంబరు 22820, అదే స్టేషన్లలో ఆగుతుంది కానీ ఇతర రైలు మార్గం ద్వారా చేరుకుంటుంది.

కోచ్ కంపోజిషన్[మార్చు]

రైలుకు ఒక ఫస్ట్ క్లాస్ ఎస్ + రెండు టైర్ ఎసి కాంబో కోచ్‌లు, ఒక టూ టైర్ ఎసి కోచ్, ఒక మూడు టైర్ ఎసి కోచ్, ఎనిమిది స్లీపర్ క్లాస్ కోచ్‌లు, ఆరు రిజర్వేషను లేని జనరల్ బోగీలు, రెండు రిజర్వేషను లేని లగేజ్ కమ్ స్లీపర్ కోచ్‌లు ఉంటాయి.

లోకో లింకులు[మార్చు]

విజయవాడ రైల్వే స్టేషను వద్ద ఒక డబ్ల్యుఎపి-4 ఇంజను (లోకోమోటివ్)

రైలు క్రమం తప్పకుండా ఒక కళ్యాణ్ డిపోకు చెందిన డబ్ల్యుడిఎం.3ఎ/ డబ్ల్యుడిఎం.3డి ఇంజను (లోకోమోటివ్) ద్వారా లోకమాన్య తిలక్ టెర్మినస్ నుండి సికింద్రాబాద్ వరకు నెట్టబడుతూ ఉంటుంది. అదేవిధముగా సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం ప్రయాణము మార్గము కొరకు లాలాగూడా డిపోకు చెందిన డబ్ల్యుఎపి-4 ఇంజను (లోకోమోటివ్) ద్వారా, విజయవాడ రైల్వే స్టేషను వద్ద ఒక లోకో దిశ ప్రతికూలంగా రైలు నెట్టబడుతూ ఉంటుంది.

డబ్ల్యుఎపి4 రైలు ఇంజను

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

  1. flagged off article on THE HINDU
  2. India-Rail-Info article on Visakhapatnam-MumbaiLTT SF Express
  3. article on THE HINDU reducing the status from sf to exp
  4. 18519 Time Table from indiarailinfo

మూలాలు[మార్చు]