వారం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యర్రా రామారావు, పేజీ వారము ను వారం కు తరలించారు: వికీ ప్రామాణికం
దిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 1: పంక్తి 1:
'''వారము''' అనేది [[ఏడు]][[రోజు]]లకు సమానమైన ఒక [[కాలమానము]]. ఒక [[సంవత్సరము]]లో 52 వారాలు, ఒకటి లేదా రెండు రోజులు ఉంటాయి.
'''వారం''' అనేది [[ఏడు]][[రోజు]]లకు సమానమైన ఒక [[కాలమానం]]. ఒక [[సంవత్సరం|సంవత్సరంలో]] 52 వారాలు, ఒకటి లేదా రెండు రోజులు ఉంటాయి.


==వారములోని రోజులు==
==వారంలోని రోజులు==
వారములో ఉన్న 7 రోజులు ఈక్రింది విధంగా పిలువబడతాయి:
వారంలో ఉన్న 7 రోజులు ఈక్రింది విధంగా పిలువబడతాయి:


*[[ఆదివారం]]
*[[ఆదివారము]]
*[[సోమవారం]]
*[[సోమవారము]]
*[[మంగళవారం]]
*[[మంగళవారము]]
*[[బుధవారం]]
*[[బుధవారము]]
*[[గురువారం]]
*[[గురువారము]]
*[[శుక్రవారం]]
*[[శుక్రవారము]]
*[[శనివారం]]
*[[శనివారము]]


==వారాలు, అధిపతులు, అనుకూల కార్యాలు==
==వారాలు, అధిపతులు, అనుకూల కార్యాలు==
[[పంచాంగం]] లోను, భారతీయ సంప్రదాయాలలోను ఈ వారాలకు అధిపతులను, ఆ యా వారాలలో చేయదగిన కార్యాలను ఇలా పేర్కొన్నారు.
[[పంచాంగం|పంచాంగంలోనూ]], భారతీయ సంప్రదాయాలలోను ఈ వారాలకు అధిపతులను, ఆ యా వారాలలో చేయదగిన కార్యాలను ఇలా పేర్కొన్నారు.


;ఆదివారము - రవి (సూర్యుడు)
;* ఆదివారం - రవి (సూర్యుడు)
శ్లో || నృపాభిషేక మాంగళ్యం, సేవాయా వస్త్ర కర్మకృత్ ఔషదాహ వధాత్వాది, విదేయం భానువాసరే ||
శ్లో || నృపాభిషేక మాంగళ్యం, సేవాయా వస్త్ర కర్మకృత్ ఔషదాహ వధాత్వాది, విదేయం భానువాసరే ||


::ఆదివారము పట్టాభిషేకము, మాంగళ్య ధారణము, సేవకాకృత్యము, అస్త్రము పట్టుట, ఔషదసేవ, యుద్ధమునకు ధాత్వాది కృత్యములకు మంచిది.
::ఆదివారము పట్టాభిషేకం, మాంగళ్య ధారణం, సేవకాకృత్యం, అస్త్రం పట్టుట, ఔషదసేవ, యుద్ధంనకు ధాత్వాది కృత్యాలకు మంచిది.


;సోమవారము - చంద్రుడు
;* సోమవారం - చంద్రుడు
శ్లో || శంఖ ముక్తాబురజత, వృషేన్ క్షుస్త్రీ విభూషణం పుష్పగీత క్రతు క్షీర కృషి కర్మేందు వాసరే ||
శ్లో || శంఖ ముక్తాబురజత, వృషేన్ క్షుస్త్రీ విభూషణం పుష్పగీత క్రతు క్షీర కృషి కర్మేందు వాసరే ||


::సోమవారము శంఖాది ముక్తాభరణములకు, వెండి, వృషణములకు, స్త్రీ గ్రహణమునకు భూషణధారణకు, పుష్పస్ధాపనకు, గీతాదివాద్య ప్రారంభములకు యజ్ఞములకు, కృషి ప్రారంభములకు మంచిది.
::సోమవారం శంఖాది ముక్తాభరణాలకు, వెండి, స్త్రీ గ్రహణంనకు భూషణధారణకు, పుష్పస్ధాపనకు, గీతాదివాద్య ప్రారంభాలకు యజ్ఞంలకు, కృషి ప్రారంభాలకు మంచిది.


;మంగళవారము - కుజుడు
;* మంగళవారం - కుజుడు
శ్లో || విషాగ్ని బందనం స్ధేయ, సంధి విగ్రహమానసం ధాత్వాకర ప్రహళ స్త్రీ, కర్మ భూమిజ్యవాసరే ||
శ్లో || విషాగ్ని బందనం స్ధేయ, సంధి విగ్రహమానసం ధాత్వాకర ప్రహళ స్త్రీ, కర్మ భూమిజ్యవాసరే ||


:: మంగళవారము విష ప్రయోగమునకు, అగ్ని స్ధాపనకు, స్నేహవిరోధ కృత్యములకు, పగడములు మున్నగునవి ధరించుటకు మంచిది.
:: మంగళవారం విష ప్రయోగానికు, అగ్ని స్ధాపనకు, స్నేహవిరోధ కృత్యాలకు, పగడాలు మున్నగునవి ధరించుటకు మంచిది.


;బుధవారము - బుధుడు
;* బుధవారం - బుధుడు
శ్లో || నృత్య శిల్పి కళాగీతా లిపి భూ ధన సంగ్రహం వివాహ ధాన్య సంగ్రాహ్య కర్మా సౌమ్యవాసరే ||
శ్లో || నృత్య శిల్పి కళాగీతా లిపి భూ ధన సంగ్రహం వివాహ ధాన్య సంగ్రాహ్య కర్మా సౌమ్యవాసరే ||


::బుధవారము నృత్యము, శిల్పము, వాస్తు కర్మము, చతుషష్టి కళ లభ్యసించుటకు, గీతాభ్యాసమునకు, చిత్తరువులు, వ్రాయుటకు, భూసంపాదవకు, ధనము దాచుటకు, ధాన్యము దాచుటకు వివాహములు చేయుటకు మెదలగు కృత్యములు చేయుటకు మంచిది.
::బుధవారం నృత్యం, శిల్పం, వాస్తు కర్మం, చతుషష్టి కళ లభ్యసించుటకు, గీతాభ్యాసంనకు, చిత్తరువులు, వ్రాయుటకు, భూసంపాదవకు, ధనం దాచుటకు, ధాన్యం దాచుటకు వివాహాలు చేయుటకు మెదలగు కృత్యాలు చేయుటకు మంచిది.


;గురువారము - గురువు
;* గురువారం - గురువు
శ్లో || యజ్ఞ పౌష్టికం మాగళ్యం స్వర్ణ వస్త్రాది భూషణం వృక్ష గుల్మలతాయన కర్మదేవీజ్యవాసరే ||
శ్లో || యజ్ఞ పౌష్టికం మాగళ్యం స్వర్ణ వస్త్రాది భూషణం వృక్ష గుల్మలతాయన కర్మదేవీజ్యవాసరే ||


::యజ్ఞము, పురాణము, మాంగళ్యము, బంగారము, వస్త్రాభరణాది భూషణము, వృక్షలతా స్ధాపనకు మంచిది.
::యజ్ఞం, పురాణం, మాంగళ్యం, బంగారం, వస్త్రాభరణాది భూషణం, వృక్షలతా స్ధాపనకు మంచిది.


;శుక్రవారము - శుక్రుడు
;* శుక్రవారం - శుక్రుడు
శ్లో || నృత్యవాయిద్య గీతాది, స్వర్ణ స్త్రీ రత్నభూషణం భూషణోత్సవ గోదాన కర్మ భార్గవ వాసరే ||
శ్లో || నృత్యవాయిద్య గీతాది, స్వర్ణ స్త్రీ రత్నభూషణం భూషణోత్సవ గోదాన కర్మ భార్గవ వాసరే ||


::శుక్రవారము నృత్యము నేర్చుకొనుటకు, మృదంగ గీతాదులు నేర్చుకొనుటకు, బంగారము గ్రహించుటకు, రత్నధారణకు, భూమికొనుటకు, వర్తకమునకు, ఉత్సవములకు, వృషభములు కొనుట మంచిది.
::శుక్రవారం నృత్యం నేర్చుకొనుటకు, మృదంగ గీతాదులు నేర్చుకొనుటకు, బంగారం గ్రహించుటకు, రత్నధారణకు, భూమికొనుటకు, వర్తకానికు, ఉత్సవాలకు, వృషభములు కొనుట మంచిది.


;శనివారము - శని
;శనివారం - శని
శ్లో || త్రపు సీసా శాస్త్ర విషవాహన వానృతం స్ధిర కర్మాఖిలం వాస్తు సంగ్రహం సౌరిదాసరే ||
శ్లో || త్రపు సీసా శాస్త్ర విషవాహన వానృతం స్ధిర కర్మాఖిలం వాస్తు సంగ్రహం సౌరిదాసరే ||


::శనివారము శస్త్రప్రసంగము, మంత్రసుబంధ విషప్రయోగము, బొంకుట, శిర సంబంధ సకలకార్యములకు శనివారము మంచిది.
::శనివారం శస్త్రప్రసంగం, మంత్రసుబంధ విషప్రయోగం, బొంకుట, శిర సంబంధ సకలకార్యాలకు శనివారం మంచిది.


{{వారం రోజులు}}
{{వారం రోజులు}}
{{సంఖ్యానుగుణ వ్యాసములు}}
{{సంఖ్యానుగుణ వ్యాసములు}}




[[వర్గం:కాలమానాలు]]
[[వర్గం:కాలమానాలు]]

16:04, 24 జూలై 2020 నాటి చిట్టచివరి కూర్పు

వారం అనేది ఏడురోజులకు సమానమైన ఒక కాలమానం. ఒక సంవత్సరంలో 52 వారాలు, ఒకటి లేదా రెండు రోజులు ఉంటాయి.

వారంలోని రోజులు[మార్చు]

వారంలో ఉన్న 7 రోజులు ఈక్రింది విధంగా పిలువబడతాయి:

వారాలు, అధిపతులు, అనుకూల కార్యాలు[మార్చు]

పంచాంగంలోనూ, భారతీయ సంప్రదాయాలలోను ఈ వారాలకు అధిపతులను, ఆ యా వారాలలో చేయదగిన కార్యాలను ఇలా పేర్కొన్నారు.

  • ఆదివారం - రవి (సూర్యుడు)

శ్లో || నృపాభిషేక మాంగళ్యం, సేవాయా వస్త్ర కర్మకృత్ ఔషదాహ వధాత్వాది, విదేయం భానువాసరే ||

ఆదివారము పట్టాభిషేకం, మాంగళ్య ధారణం, సేవకాకృత్యం, అస్త్రం పట్టుట, ఔషదసేవ, యుద్ధంనకు ధాత్వాది కృత్యాలకు మంచిది.
  • సోమవారం - చంద్రుడు

శ్లో || శంఖ ముక్తాబురజత, వృషేన్ క్షుస్త్రీ విభూషణం పుష్పగీత క్రతు క్షీర కృషి కర్మేందు వాసరే ||

సోమవారం శంఖాది ముక్తాభరణాలకు, వెండి, స్త్రీ గ్రహణంనకు భూషణధారణకు, పుష్పస్ధాపనకు, గీతాదివాద్య ప్రారంభాలకు యజ్ఞంలకు, కృషి ప్రారంభాలకు మంచిది.
  • మంగళవారం - కుజుడు

శ్లో || విషాగ్ని బందనం స్ధేయ, సంధి విగ్రహమానసం ధాత్వాకర ప్రహళ స్త్రీ, కర్మ భూమిజ్యవాసరే ||

మంగళవారం విష ప్రయోగానికు, అగ్ని స్ధాపనకు, స్నేహవిరోధ కృత్యాలకు, పగడాలు మున్నగునవి ధరించుటకు మంచిది.
  • బుధవారం - బుధుడు

శ్లో || నృత్య శిల్పి కళాగీతా లిపి భూ ధన సంగ్రహం వివాహ ధాన్య సంగ్రాహ్య కర్మా సౌమ్యవాసరే ||

బుధవారం నృత్యం, శిల్పం, వాస్తు కర్మం, చతుషష్టి కళ లభ్యసించుటకు, గీతాభ్యాసంనకు, చిత్తరువులు, వ్రాయుటకు, భూసంపాదవకు, ధనం దాచుటకు, ధాన్యం దాచుటకు వివాహాలు చేయుటకు మెదలగు కృత్యాలు చేయుటకు మంచిది.
  • గురువారం - గురువు

శ్లో || యజ్ఞ పౌష్టికం మాగళ్యం స్వర్ణ వస్త్రాది భూషణం వృక్ష గుల్మలతాయన కర్మదేవీజ్యవాసరే ||

యజ్ఞం, పురాణం, మాంగళ్యం, బంగారం, వస్త్రాభరణాది భూషణం, వృక్షలతా స్ధాపనకు మంచిది.
  • శుక్రవారం - శుక్రుడు

శ్లో || నృత్యవాయిద్య గీతాది, స్వర్ణ స్త్రీ రత్నభూషణం భూషణోత్సవ గోదాన కర్మ భార్గవ వాసరే ||

శుక్రవారం నృత్యం నేర్చుకొనుటకు, మృదంగ గీతాదులు నేర్చుకొనుటకు, బంగారం గ్రహించుటకు, రత్నధారణకు, భూమికొనుటకు, వర్తకానికు, ఉత్సవాలకు, వృషభములు కొనుట మంచిది.
శనివారం - శని

శ్లో || త్రపు సీసా శాస్త్ర విషవాహన వానృతం స్ధిర కర్మాఖిలం వాస్తు సంగ్రహం సౌరిదాసరే ||

శనివారం శస్త్రప్రసంగం, మంత్రసుబంధ విషప్రయోగం, బొంకుట, శిర సంబంధ సకలకార్యాలకు శనివారం మంచిది.
"https://te.wikipedia.org/w/index.php?title=వారం&oldid=2999324" నుండి వెలికితీశారు