ముంబై బాంద్రా టెర్మినస్ - వాపి ప్యాసింజర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముంబై బాంద్రా టెర్మినస్ - వాపి ప్యాసింజర్
Bandra Terminus Vapi Passenger.jpg
సారాంశం
రైలు వర్గంప్యాసింజర్
ప్రస్తుతం నడిపేవారుపశ్చిమ జోన్
మార్గం
మొదలుబాంద్రా టెర్మినస్
ఆగే స్టేషనులు18
గమ్యంవాపి
ప్రయాణ దూరం159 కి.మీ. (521,654 అ.)
రైలు నడిచే విధంప్రతిరోజు
సదుపాయాలు
శ్రేణులుఫస్ట్ క్లాస్, 2 వ తరగతి సీటింగ్, రిజర్వేషన్ లేని జనరల్
కూర్చునేందుకు సదుపాయాలుఉంది
పడుకునేందుకు సదుపాయాలులేదు
ఆహార సదుపాయాలుపాంట్రీ కార్ కోచ్ సౌకర్యం లేదు.
చూడదగ్గ సదుపాయాలుబహుళ రేక్ షేరింగ్ ఏర్పాట్లు
సాంకేతికత
రోలింగ్ స్టాక్భారతీయ రైల్వేలు ప్రామాణికం భోగీలు
పట్టాల గేజ్1,676 మిమీ (5 అడుగులు 6 అం) Indian gauge
వేగం110 km/h (68 mph) గరిష్టం
41.48 km/h (26 mph) విరామములతో కలుపుకొని సరాసరి వేగం

ముంబై బాంద్రా టెర్మినస్ - వాపి ప్యాసింజర్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక ఫాస్ట్ ప్యాసింజర్ రైలు. ఇది ముంబై బాంద్రా టెర్మినస్ రైల్వే స్టేషను, వాపి రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది. ఇది రైలు సంఖ్య 59045 తో బాంద్రా టెర్మినస్ నుండి వాపి స్టేషనుకు మహారాష్ట్ర & గుజరాత్ రాష్ట్రాల్లో పనిచేస్తుంది

భోగీలు[మార్చు]

రైలు నంబరు : 59045 బాంద్రా టెర్మినస్ - వాపి ప్యాసింజర్ రైలుకు ప్రస్తుతం 2 ఫస్ట్ క్లాస్, 2 రెండవ తరగతి సీటింగ్, 14 జనరల్ (రిజర్వేషన్ లేని), 2 లగేజి రాక్‌తో పాటుగా కూర్చొనే కోచ్‌లు, 3 వరకు హై కెపాసిటీ పార్సెల్ వాన్స్‌ కలిగి ఉంది. దీనికి పాంట్రీ కార్ కోచ్ సౌకర్యం లేదు. భారతదేశంలో అత్యంత రైలు సేవల యొక్క ఆచారం వంటి పద్ధతుల ననుసరించి, కోచ్ కూర్పు డిమాండ్ బట్టి భారతీయ రైల్వేల అభీష్టానుసారం సవరించుతూ ఉండవచ్చును.

సేవలు (సర్వీస్)[మార్చు]

రైలు నంబరు : 59045 బాంద్రా టెర్మినస్ వాపి ప్యాసింజర్ 3 గంటల 50 నిమిషాలు కాలంలో 159 కిలోమీటర్ల దూరం (41.48 కి.మీ / గం) ప్రయాణం పూర్తిచేస్తుంది. భారత రైల్వే నిబంధనల ప్రకారం, ఈ రైలు (ట్రెయిను) యొక్క సగటు వేగం 55 కి.మీ./గంటకు సగటు వేగం కంటే తక్కువ కాబట్టి దీని ఛార్జీల విషయంలో దీనికి సూపర్‌ఫాస్ట్ సర్చార్జి ఇది కలిగి ఉండలేదు.

విద్యుత్తు (ట్రాక్షన్)[మార్చు]

ఈ రైలు మార్గం పూర్తిగా విద్యుద్దీకరణ జరిగింది. ఒక వల్సాడ్ లేదా సందర్భం అవసరాన్ని బట్టి వడోదర డిపోనకు చెందిన డబ్ల్యుఏపి5 ఇంజను ఆధారంగా ఈ రైలు మొత్తం ప్రయాణం వాపి స్టేషను వరకు కొనసాగుతుంది.

రైలు ప్రయాణ మార్గము[మార్చు]

రైలు నంబరు : 59045 బాంద్రా టెర్మినస్ - వాపి ప్యాసింజర్, బాంద్రా టెర్మినస్ నుండి అంధేరీ, విరార్, కెల్వీ రోడ్డు సంజన్ ద్వారా వాపి స్టేషను వరకు నడుస్తుంది.

రైలు సమయము[మార్చు]

రైలు నంబరు : 59045 బాంద్రా టెర్మినస్ - వాపి ప్యాసింజర్, బాంద్రా టెర్మినస్ నుండి ప్రతిరోజు భరతీయ కాలమానం ప్రకారం 09:25 గంటలకు బయలుదేరి, అదే రోజున 13:15 గంటలకు వాపి స్టేషనుకు చేరుకుంటుంది.

ముంబై బాంద్రా టెర్మినస్ - వాపి ప్యాసింజర్

ముంబై నుండి బయలుదేరు ఇతర రైళ్ళు[మార్చు]

ముంబై నుండి బయలుదేరు ఇతర రైళ్ళు జాబితా ఈ క్రింద విధంగా ఉన్నాయి.

 1. బాంద్రా - జైపూర్ ఆరావళి ఎక్స్‌ప్రెస్
 2. బాంద్రా - ముజఫర్పూర్ అవధ్ ఎక్స్‌ప్రెస్
 3. బాంద్రా - హజ్రత్ నిజాముద్దీన్ మహారాష్ట్ర సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్
 4. బాంద్రా టెర్మినస్ - అమృత్సర్ పశ్చిమ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
 5. బాంద్రా టెర్మినస్ - అహ్మదాబాద్ లోక్‌శక్తి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
 6. బాంద్రా టెర్మినస్ - జైసల్మేర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
 7. బాంద్రా టెర్మినస్ - జోధ్పూర్ సూర్యనగరి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
 8. బాంద్రా టెర్మినస్ - ఝాన్సీ ఎక్స్‌ప్రెస్
 9. బాంద్రా టెర్మినస్ - ఢిల్లీ సరై రోహిల్లా గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్
 10. బాంద్రా టెర్మినస్ - బికానెర్ రాణక్పూర్ ఎక్స్‌ప్రెస్
 11. బాంద్రా టెర్మినస్ - భావ్‌నగర్ టెర్మినస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
 12. బాంద్రా టెర్మినస్ - శ్రీ మాతా వైష్ణో దేవి కట్రా స్వరాజ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
 13. బాంద్రా టెర్మినస్ - హజ్రత్ నిజాముద్దీన్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్
 14. బాంద్రా టెర్మినస్ - హిసార్ వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
 15. ముంబై - అహ్మదాబాద్ కర్ణావతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
 16. ముంబై - ఇండోర్ అవంతికా ఎక్స్‌ప్రెస్
 17. ముంబై - ఇండోర్ దురంతో ఎక్స్‌ప్రెస్
 18. ముంబై - చెన్నై ఎక్స్‌ప్రెస్
 19. ముంబై - జబల్‌పూర్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్
 20. ముంబై - నాగర్‌కోయిల్ ఎక్స్‌ప్రెస్
 21. ముంబై - పండరపుర ఫాస్ట్ ప్యాసింజర్
 22. ముంబై - పూణే ఇంటర్‌సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
 23. ముంబై - విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్
 24. ముంబై - సాయినగర్ షిర్డీ ప్యాసింజర్
 25. ముంబై - హౌరా సమర్సత సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
 26. ముంబై ఎల్‌టిటి - అలహాబాద్ ఎసి దురంతో ఎక్స్‌ప్రెస్
 27. ముంబై ఎల్‌టిటి - అలహాబాద్ తులసీ ఎక్స్‌ప్రెస్
 28. ముంబై ఎల్‌టిటి - ఆగ్రా లష్కర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
 29. ముంబై ఎల్‌టిటి - కామాఖ్య కర్మభూమి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
 30. ముంబై ఎల్‌టిటి - గోరఖ్‌పూర్ గోదాన్ ఎక్స్‌ప్రెస్
 31. ముంబై ఎల్‌టిటి - తిరువనంతపురం నేత్రావతి ఎక్స్‌ప్రెస్
 32. ముంబై ఎల్‌టిటి - ఫైజాబాద్ సాకేత్ ఎక్స్‌ప్రెస్
 33. ముంబై ఎల్‌టీటీ - కాకినాడ పోర్ట్ ఎక్స్‌ప్రెస్
 34. ముంబై ఎల్‌టీటీ - గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్
 35. ముంబై ఎల్‌టీటీ - సికింద్రాబాద్ ఎసి దురంతో ఎక్స్‌ప్రెస్
 36. ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినస్ - చ్చాప్రా ఎక్స్‌ప్రెస్
 37. ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినస్ - పూణే ఇంటర్‌సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
 38. ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినస్ - వాస్కోడగామా అమరావతి ఎక్స్‌ప్రెస్
 39. ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినస్ - హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్
 40. ముంబై బాంద్రా టెర్మినస్ - ఉదయపూర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
 41. ముంబై బాంద్రా టెర్మినస్ - ఓఖా స్పెషల్ ఎక్స్‌ప్రెస్
 42. ముంబై బాంద్రా టెర్మినస్ - గాంధిధామ్ ఎక్స్‌ప్రెస్
 43. ముంబై బాంద్రా టెర్మినస్ - గోరఖ్పూర్ అవధ్ ఎక్స్‌ప్రెస్
 44. ముంబై బాంద్రా టెర్మినస్ - జమ్ము తావి వివేక్ ఎక్స్‌ప్రెస్
 45. ముంబై బాంద్రా టెర్మినస్ - జమ్ము వివేక్ ఎక్స్‌ప్రెస్
 46. ముంబై బాంద్రా టెర్మినస్ - జామ్ నగర్ సౌరాష్ట్ర జనతా ఎక్స్‌ప్రెస్
 47. ముంబై బాంద్రా టెర్మినస్ - జామ్నగర్ (సౌరాష్ట్ర జనతా) ఎక్స్‌ప్రెస్
 48. ముంబై బాంద్రా టెర్మినస్ - జోధ్పూర్ ఎక్స్‌ప్రెస్
 49. ముంబై బాంద్రా టెర్మినస్ - ఢిల్లీ సారాయ్ రోహిల్లా ఎక్స్‌ప్రెస్
 50. ముంబై బాంద్రా టెర్మినస్ - పాట్నా వీక్లీ ఎక్స్‌ప్రెస్
 51. ముంబై బాంద్రా టెర్మినస్ - బికానెర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
 52. ముంబై బాంద్రా టెర్మినస్ - భావ్‌నగర్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్
 53. ముంబై బాంద్రా టెర్మినస్ - భుజ్ ఎసి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
 54. ముంబై బాంద్రా టెర్మినస్ - ముజఫర్పూర్ అవధ్ ఎక్స్‌ప్రెస్
 55. ముంబై బాంద్రా టెర్మినస్ - లక్నో వీక్లీ ఎక్స్‌ప్రెస్
 56. ముంబై బాంద్రా టెర్మినస్ - వాపి ప్యాసింజర్
 57. ముంబై బాంద్రా టెర్మినస్ - సూరత్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్
 58. ముంబై బాంద్రా టెర్మినస్ - హజ్రత్ నిజాముద్దీన్ యువ ఎక్స్‌ప్రెస్
 59. ముంబై బాంద్రా టెర్మినస్ - హరిద్వార్ ఎక్స్‌ప్రెస్
 60. ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ - ఎర్నాకుళం ఎసి దురంతో ఎక్స్‌ప్రెస్
 61. ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ - ఎర్నాకుళం దురంతో ఎక్స్‌ప్రెస్
 62. ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ - కోయంబత్తూరు ఎక్స్‌ప్రెస్
 63. ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ - భువనేశ్వర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
 64. ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ - భోపాల్ హబీబ్‌గంజ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
 65. ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ - మన్మాడ్ గోదావరి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
 66. ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ - రాజేంద్రనగర్ పాట్నా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
 67. ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ - లక్నో సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
 68. ముంబై సిఎస్‌టి - కొల్హాపూర్ కొయినా ఎక్స్‌ప్రెస్
 69. ముంబై సిఎస్‌టి - కొల్హాపూర్ మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్
 70. ముంబై సిఎస్‌టి - కొల్హాపూర్ సహ్యాద్రి ఎక్స్‌ప్రెస్
 71. ముంబై సిఎస్‌టి - చెన్నై ఎక్స్‌ప్రెస్
 72. ముంబై సిఎస్‌టి - చెన్నై మెయిల్
 73. ముంబై సిఎస్‌టి - నాగపూరు సేవాగ్రాం సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
 74. ముంబై సిఎస్‌టి - నాగపూర్ దురంతో ఎక్స్‌ప్రెస్
 75. ముంబై సిఎస్‌టి - పూణే ప్రగతి ఎక్స్‌ప్రెస్
 76. ముంబై సిఎస్‌టి - పూణే సింహగడ్ ఎక్స్‌ప్రెస్
 77. ముంబై సిఎస్‌టి - ఫిరోజ్పూర్ సూపర్‌ఫాస్ట్ పంజాబ్ మెయిల్
 78. ముంబై సిఎస్‌టి - భూసావల్ ప్యాసింజర్
 79. ముంబై సిఎస్‌టి - మడ్గావన్ మండోవి ఎక్స్‌ప్రెస్
 80. ముంబై సిఎస్‌టి - మడ్‌గావన్ కొంకణ్ కన్యా ఎక్స్‌ప్రెస్
 81. ముంబై సిఎస్‌టి - మడ్‌గావన్ మండోవి ఎక్స్‌ప్రెస్
 82. ముంబై సిఎస్‌టి - లక్నో సూపర్‌ఫాస్ట్ పుష్పక్ ఎక్స్‌ప్రెస్
 83. ముంబై సిఎస్‌టి - వారణాసి మహానగరి ఎక్స్‌ప్రెస్
 84. ముంబై సిఎస్‌టి - విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్
 85. ముంబై సిఎస్‌టి - హౌరా (వయా నాగపూరు) సూపర్‌ఫాస్ట్ మెయిల్
 86. ముంబై సిఎస్‌టి - హౌరా ఎసి దురంతో ఎక్స్‌ప్రెస్
 87. ముంబై సిఎస్‌టి - హౌరా గీతాంజలి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
 88. ముంబై సెంట్రల్ - అమృత్సర్ సూపర్‌ఫాస్ట్ స్వర్ణ మందిర్ మెయిల్
 89. ముంబై సెంట్రల్ - అహ్మదాబాద్ ఎసి డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్
 90. ముంబై సెంట్రల్ - అహ్మదాబాద్ ఎసి దురంతో ఎక్స్‌ప్రెస్
 91. ముంబై సెంట్రల్ - అహ్మదాబాద్ గుజరాత్ సూపర్‌ఫాస్ట్ మెయిల్
 92. ముంబై సెంట్రల్ - ఇండోర్ సూపర్‌ఫాస్ట్ అవంతికా ఎక్స్‌ప్రెస్
 93. ముంబై సెంట్రల్ - జైపూర్ ఎసి దురంతో ఎక్స్‌ప్రెస్
 94. ముంబై సెంట్రల్ - న్యూ ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్
 95. ముంబై సెంట్రల్ - న్యూఢిల్లీ ఎసి దురంతో ఎక్స్‌ప్రెస్
ముంబై బాంద్రా టెర్మినస్ - వాపి ప్యాసింజర్

వాపి స్టేషనుకు చేరుకొను ఇతర రైళ్ళు[మార్చు]

వాపి స్టేషనుకు చేరుకొను ఇతర రైళ్ళు జాబితా ఈ క్రింద విధంగా ఉన్నాయి.

రైలు నం రైలు పేరు స్టేషను ప్రారంభం బయలుదేరు సమయం గమ్యస్థానం చేరుకొను సమయం ప్రయాణ సమయం రైలు రకం (టైప్) సేవల రోజులు
19019 డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్ బాంద్రా టెర్మినస్ (బిడిటిఎస్) 00:05 ఎ ఎం వాపి (విఏపిఐ) 02:51 ఎ ఎం 02:46 గం.లు ఎక్స్‌ప్రెస్ వారానికి ఏడు రోజులు
22653 నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ పన్వేల్ (పిఎన్‌విఎల్) 02:35 ఎ ఎం వాపి (విఏపిఐ) 06:20 ఎ ఎం 03:45 గం.లు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ వారానికి ఒక రోజు (ఆదివారం)
22655 తిరువనంతపురం నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ పన్వేల్ (పిఎన్‌విఎల్) 02:35 ఎ ఎం వాపి (విఏపిఐ) 06:20 ఎ ఎం 03:45 గం.లు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ వారానికి ఒక రోజు (గురువారం)
11101 పూణే గ్వాలియర్ ఎక్స్‌ప్రెస్ పన్వేల్ (పిఎన్‌విఎల్) 02:55 ఎ ఎం వాపి (విఏపిఐ) 06:20 ఎ ఎం 03:25 గం.లు ఎక్స్‌ప్రెస్ వారానికి ఒక రోజు (సోమవారం)
17018 రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ కల్యాణ్ జంక్షన్ (కెవైఎన్) 04:40 ఎ ఎం వాపి (విఏపిఐ) 08.08 ఎ ఎం 03:28 గం.లు ఎక్స్‌ప్రెస్ వారానికి మూడు రోజులు (ఆది, మంగళ, బుధ వారాలు)

మూలాలు[మార్చు]

 • "BHAVNAGAR - BANDRA TERMINUS SUPERFAST MEETS MY VAPI BOUND PASSENGER - YouTube". youtube.com. Retrieved 2014-05-30.
 • "59045 train number | Vapi passenger route and halts". distancebytrain.com. Archived from the original on 2014-05-29. Retrieved 2014-05-30.

బయటి లింకులు[మార్చు]

ముంబై బాంద్రా టెర్మినస్ - వాపి ప్యాసింజర్