Jump to content

వికీపీడియా:2013 కొలరావిపుప్ర/అహ్మద్ నిసార్

వికీపీడియా నుండి

పూర్తి చేసేటప్పుడు కలిగే సందేహాల నివృత్తి కొరకు పురస్కారం పేజీలోని నియమనిబంధనలు మరియు ప్రతిపాదనకు సూచనలు గమనించండి. ఇంకేదైనా సందేహముంటే సంబంధిత చర్చాపేజీలో వ్యాఖ్య రాసి {{సహాయంకావాలి}} మూస చేర్చటం ద్వారా సహాయం పొందవచ్చు.

2013 కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కార ప్రతిపాదన (2013 Kommaraju Lakshman Rao Wikimedia Award Nomination)

ప్రతిపాదన వివరాలు (Details of Nomination)

ప్రతిపాదిత వాడుకరి పేరు
వాడుకరి:అహ్మద్ నిసార్
ప్రతిపాదన రకం= సహసభ్యునికై ప్రతిపాదన
ప్రతిపాదన సమర్పించిన వారు

--Palagiri (చర్చ) 14:07, 2 డిసెంబర్ 2013 (UTC)

ప్రతిపాదన ను సమర్థించేవారు
  1. --కె.వెంకటరమణ (చర్చ) 14:36, 2 డిసెంబర్ 2013 (UTC)
  2. శశి (చర్చ) 11:20, 4 డిసెంబర్ 2013 (UTC)
  3. సుల్తాన్ ఖాదర్ (చర్చ) 05:07, 4 డిసెంబర్ 2013 (UTC) : తెవికీలో అత్యంత సీనియర్ సభ్యులు మరియు విశేషానుభవం గడించిన జనాబ్ అహ్మద్ నిస్సార్ సాబ్ గారు ఈ పురస్కారమునకు ఎంతైనా అర్హులు. ముస్లిం ఆచార వ్యవహారాలు మరియు మత చరిత్ర పై వీరు లోతుగా విశ్లేశించి రాసిన వ్యాసాలు తెవికీ మణిహారంలోని అత్యంత విలువైన మణిపూసలు. నిరంతరం తెవికీ మార్పులు చేర్పులపై ఓ కన్నేసి ఉంచుతూ తెవికీ నాణ్యతను కాచుకుంటున్న వీరి కృషి ముదావహం.
  4. --శ్రీరామమూర్తి (చర్చ) 04:23, 5 డిసెంబర్ 2013 (UTC)
  5. --Nrahamthulla (చర్చ) 11:09, 7 డిసెంబర్ 2013 (UTC)
  6. __ప్రదీపు (+/-మా) 20:40, 15 డిసెంబర్ 2013 (UTC)
  7. --రవిచంద్ర (చర్చ) 05:21, 16 డిసెంబర్ 2013 (UTC)

<పై వరుసలో #తరువాత వికీసంతకం చేయండి>


ప్రతిపాదిత సభ్యుని అంగీకారం

నేను ఈ వికీపురస్కార ప్రతిపాదనకి అంగీకారం తెలుపుచున్నాను. పురస్కార నియమనిబంధనలకు నేను కట్టుబడగలను. -- <అహ్మద్ నిసార్ (చర్చ) 10:55, 7 డిసెంబర్ 2013 (UTC)వికీ సంతకం>

వికీ కృషిని తెలిపే గణాంకాలు

(అన్నీ వికీ ప్రాజెక్టులలో సభ్యుని గణాంకాల ఉపకరణం చూసి నేటి తెలుగు ప్రాజెక్టులలో సభ్యుని గణాంకాల వరుసలు(teతో ప్రారంభమవుతాయి) నకలు చేసి ఇక్కడ అతికించండి.2013 Q3వరకు గల సభ్యుని కృషిలో ముఖ్యాంశాలను మాత్రమే తరువాతి విభాగాలలో వివరించండి.)
  • te.wikipedia.org 09:55, 2 ఫిబ్రవరి 2009 (?) — 15,114
  • te.wikisource.org 11:32, 24 మే 2013 (?) — 5
  • te.wiktionary.org 07:10, 21 నవంబర్ 2013 (?) — 5

వికీ కృషి విభాగాలు (Wiki Contribution Sections)

(దయచేసి ప్రతి విభాగంలో ప్రతిపాదిత సభ్యుని ఆధారపూరిత కృషి(వికీలింకులద్వారా) వివరణలు ఇవ్వండి. వీలైనన్నీ విభాగాలు నింపండి. ప్రతివిభాగం తరువాత ఉపయోగమనుకున్న చోట్ల విషయసేకరణకు వికీపీడియాలో రచనలకులింకు ఇవ్వబడినది. వాడుకరి ప్రధాన వికీ వేరేదైతే ఆ వికీకెళ్లి వాడుకరి సభ్యపేజీద్వారా వాడుకరి రచనలు చూడవచ్చు, . మీ వివరణ ఆ తరువాతి వరుసలో ప్రారంభించండి)

తెలుగు వికీ ప్రాజెక్టులలో వ్యాసవిభాగంలో కృషి(ప్రధాన మరియు వర్గం పేరుబరి)

(ప్రధానపేరుబరిలో సభ్యుని రచనలు, వర్గంపేరుబరిలోసభ్యుని రచనలు)
విశేష వ్యాసాలు
ఈ వారం వ్యాసాలుగా ప్రదర్శింపబడినవి


ఇతర ముఖ్య ప్రాజెక్టులు


తెలుగు వికీ ప్రాజెక్టులలో వ్యాసేతర విభాగంలో కృషి -బొమ్మలు(ఫైళ్ల పేరుబరి)

(బొమ్మల పేరుబరిలో రచనలు)

తెలుగు వికీ ప్రాజెక్టులలో వ్యాసేతర విభాగంలో కృషి -సహాయం (సహాయం పేరుబరి )

(సహాయం పేరుబరిలోరచనలు)

తెలుగు వికీ ప్రాజెక్టులలో వ్యాసేతర విభాగంలో కృషి - మూసలు,సాంకేతికాలు (మూసలు, మీడియావికీ పేరుబరి మరియు బాట్ ఖాతాపని)

(ఉదాహరణగా మూస పేరుబరిలో రచనలు)
  • ఖగోళశాస్త్రం సంబంధ వ్యాసాల మూసలు
  • ఇస్లాం మత సంబంధ వ్యాసాల మూసలు.
  • విద్య, భారతదేశంలో విద్య సంబంధ వ్యాసాల మూసలు
  • మతము వ్యాసాల సంబంధ మూసలు


తెలుగు వికీ ప్రాజెక్టులలో వ్యాసేతర విభాగంలో కృషి - వికీ ప్రాజెక్టులు(విధానాలు,వికీ అభివృద్ధి ప్రాజెక్టులు)

(వికీపీడియా పేరుబరిలో రచనలు)

సహసభ్యులకు ప్రోత్సాహం, సహకారం మరియు వికీనడవడి

(ఉదాహరణగా వ్యాస చర్చ పేరుబరిలో రచనలు)
  • కొందరు సభ్యులకు ప్రోత్సాహకరంగా పతకాలివ్వడం.

ఆన్లైన్ ప్రచారంలో కృషి

  • ఫేస్ బుక్ స్వంత పేజీ ద్వారా.
  • పుణె తెలుగు అసోసియేషన్ లోనూ.
  • ఫేస్ బుక్ పేజీ "రాయలసీమ రాజసం" ద్వారాను.

భౌతిక ప్రచారంలో కృషి

వికీ విధానాలపై అవగాహన

  • వికీవిధానాల పట్ల అవగాహన వున్నది.
  • టెక్నికల్ విషయాల పట్ల అవగాహన అంతగా లేదు.

తెలుగేతర సోదర వికీప్రాజెక్టులలో కృషి(Contribution to Non Telugu Wikimedia Projects)

ఉర్దూ వికీలో నా రచనలు : దిద్దుబాట్లు - 5000 పైన.

  • ఉర్దూ వికీ లో వాడుకరి Ahmadnisar పేరుతో నాపేజీ : వికీ
  • ఉర్దూ వికిలో నా అభిరుచుల పేజీ : [1]
  • ఉర్దూ వికీనుండి తెవికీలో ప్రవేసించిన : [2]
  • ఉర్దూ వికీనుండి తెవికీలో ప్రవేసించినచో నా అభిరుచుల పేజీ : నా అభిరుచులు

ఏవైనా అదనపు సమాచారం (Any additional information)

(దయచేసి మీరు యుక్తమని భావించిన అదనపు సమాచారం వివరించండి)

తెవికీలో నేను సభ్యునిగా నవంబరు 2007 లో చేరాను. ఫిబ్రవరి 1, 2009 న నిర్వాహకునిగా ఎన్నికై నియమింపబడ్డాను. తెవికీలో నేను ఎక్కువగా నేర్చుకొన్నది, కాసుబాబు గారు మరియు చంద్రకాంతరావు గార్ల ద్వారా. స్ఫూర్తినిచ్చిన వారు, కాసుబాబుగారు, చంద్రకాంతరావు గారు, రంగారావుగారు, వైజాసత్య గారు, ప్రదీప్ గారు, సోదరి సుజాతగారు, మరియు రవిచంద్ర గార్లు. నేను నేటికినూ తెవికీ విద్యార్థియే. అహ్మద్ నిసార్ (చర్చ) 19:06, 16 డిసెంబర్ 2013 (UTC)

మూలాలు