సౌందట్టి ఎల్లమ్మ శాసనసభ నియోజకవర్గం
Appearance
(సౌందత్తి ఎల్లమ్మ శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
సౌందట్టి ఎల్లమ్మ శాసనసభ నియోజకవర్గం | |
---|---|
కర్ణాటక శాసనసభలో నియోజకవర్గం | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
పరిపాలనా విభాగం | దక్షిణ భారతదేశం |
రాష్ట్రం | కర్ణాటక |
ఏర్పాటు తేదీ | 2008 |
శాసనసభ సభ్యుడు | |
16వ కర్ణాటక శాసనసభ | |
ప్రస్తుతం విశ్వాస్ వైద్య | |
పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
సౌందత్తి ఎల్లమ్మ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బెల్గాం జిల్లా, బెల్గాం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. సౌందత్తి ఎల్లమ్మ నియోజకవర్గం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2008లో నూతనంగా ఏర్పడింది.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
2008 వరకు: పరాస్‌గడ్ చూడండి | ||
2008 | ఆనంద్ మామణి | భారతీయ జనతా పార్టీ |
2013 | ||
2018[2] | ||
2023[3] | విశ్వాస్ వసంత్ వైద్య | భారత జాతీయ కాంగ్రెస్ |
ఎన్నికల ఫలితాలు
[మార్చు]2023
[మార్చు]పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% |
---|---|---|---|---|
ఐఎన్‌సీ | విశ్వాస్ వసంత్ వైద్య | 71,224 | 43.61 | +24.08 |
బీజేపీ | ఆనంద్ మామణి | 56,529 | 34.61 | −6.04 |
JD(S) | సౌరవ్ ఆనంద్ చోప్రా | 30,857 | 18.89 | |
AAP | బాపుగౌడ సిద్దనగౌడ పాటిల్ | 1,596 | 0.98 | |
నోటా | పైవేవీ లేవు | 586 | 0.36 | -0.26 |
మెజారిటీ | 14,695 | 9.00 | +4.91 | |
పోలింగ్ శాతం | 163,317 | 81.72 | +1.56 |
2018
[మార్చు]పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% |
---|---|---|---|---|
బీజేపీ | ఆనంద్ మామణి | 62,480 | 40.65 | |
స్వతంత్ర | సౌరవ్ ఆనంద్ చోప్రా | 56,189 | 36.56 | |
ఐఎన్‌సీ | విశ్వాస్ వసంత్ వైద్య | 30,018 | 19.53 | |
నోటా | పైవేవీ లేవు | 960 | 0.62 | |
మెజారిటీ | 6,291 | 4.09 | ||
పోలింగ్ శాతం | 1,53,707 | 80.16 |
- 1967-2004: పరస్గడ్ అసెంబ్లీ నియోజకవర్గం [4]
- 2008: ఆనంద్ మామణి (అలియాస్ విశ్వనాథ్ చంద్రశేఖర్ మామణి), భారతీయ జనతా పార్టీ [5]
- 2013: ఆనంద్ మామణి, భారతీయ జనతా పార్టీ [6]
- 2018: ఆనంద్ మామణి, భారతీయ జనతా పార్టీ [7]
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 549.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
- ↑ https://resultuniversity.com/election/parasgad-karnataka-assembly-constituency Parasgad Assembly constituency Election Result
- ↑ https://elections.traceall.in/vidhan-sabha-assembly-election-results/Saundatti-Yellamma-in-Karnataka Archived 2023-01-03 at the Wayback Machine Previous Year's Election Results in Saundatti Yellamma, Karnataka
- ↑ https://www.elections.in/karnataka/assembly-constituencies/saundatti-yellamma.html Sitting and previous MLAs from Saundatti Yellamma Assembly constituency
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.