ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితా

వికీపీడియా నుండి
(ఆంధ్రప్రదేశ్ లోకసభ నియోజకవర్గాలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాలు
2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీలు గెలిచిన లోక్‌సభ నియోజకవర్గాలు Keys:      YSRCP (22)       TDP (3)

ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి.[1][2]

సంఖ్య నియోజకవర్గం దీనిలో గల శాసనసభ నియోజకవర్గాలు
(వాటి వరుస సంఖ్యలు ఇవ్వబడినవి)
1. అరుకు (ఎస్.టి.) 130. కురుపాం (ఎస్.టి.),
131. పార్వతీపురం (ఎస్.సి.),
132. సాలూరు (ఎస్.టి.),
146. మాడుగుల,
147. అరకు లోయ (ఎస్.టి.),
148. పాడేరు (ఎస్.టి.),
172. రంపచోడవరం (ఎస్.టి.) .
2. శ్రీకాకుళం 120. ఇచ్ఛాపురం,
121. పలాస,
122. టెక్కలి,
123. పాతపట్నం,
124. శ్రీకాకుళం,
125. ఆముదాలవలస
127. నరసన్నపేట.
3. విజయనగరం 126. ఎచ్చెర్ల,
128. రాజాం (ఎస్.సి.),
129. పాలకొండ (ఎస్.టి.),
133. బొబ్బిలి,
134. చీపురుపల్లి,
136. భోగాపురం
137. విజయనగరం.
4. విశాఖపట్నం 135. గజపతినగరం,
138. శృంగవరపుకోట,
139. భీమిలి,
140. తూర్పు విశాఖపట్నం,
141. దక్షిణ విశాఖపట్నం,
142. ఉత్తర విశాఖపట్నం,
143. పశ్చిమ విశాఖపట్నం.
5. అనకాపల్లి 144. గాజువాక,
145. చోడవరం,
149. అనకాపల్లి,
150. పెందుర్తి,
151. ఎలమంచిలి,
152. పాయకరావుపేట (ఎస్.సి.),
153. నర్సీపట్నం.
6. కాకినాడ 154. తుని,
155. ప్రత్తిపాడు,
156. పిఠాపురం,
157. కాకినాడ గ్రామీణ,
158. పెద్దాపురం,
160. కాకినాడ సిటీ,
171. జగ్గంపేట.
7. అమలాపురం (ఎస్.సి.) 161. రామచంద్రాపురం,
162. ముమ్మడివరం,
163. అమలాపురం (ఎస్.సి.),
164. రాజోలు (ఎస్.సి.),
165. పి.గన్నవరం (ఎస్.సి.),
166. కొత్తపేట,
167. మండపేట.
8. రాజమండ్రి 159. అనపర్తి,
168. రాజానగరం,
169. రాజమండ్రి సిటీ,
170. రాజమండ్రి గ్రామీణ,
173. కొవ్వూరు (ఎస్.సి.),
174. నిడదవోలు,
185. గోపాలపురం (ఎస్.సి.) .
9. నరసాపురం 175. ఆచంట,
176. పాలకొల్లు,
177. నర్సాపురం,
178. భీమవరం,
179. ఉండి,
180. తణుకు,
181. తాడేపల్లిగూడెం.
10. ఏలూరు 182. ఉంగుటూరు,
183. దెందులూరు,
184. ఏలూరు,
186. పోలవరం (ఎస్.టి.),
187. చింతలపూడి (ఎస్.సి.),
189. నూజివీడు (ఎస్.సి.),
192. కైకలూరు.
11. మచిలీపట్నం 190. గన్నవరం,
191. గుడివాడ,
193. పెడన,
194. మచిలీపట్నం,
195. అవనిగడ్డ,
196. పామర్రు,
197. పెనమలూరు.
12. విజయవాడ 188. తిరువూరు (ఎస్.సి.)
198. భవానీపురం,
199. సత్యనారాయణపురం,
200. విజయవాడ పడమట,
201. మైలవరం,
202. నందిగామ (ఎస్.సి.),
203. జగ్గయ్యపేట.
13. గుంటూరు 205. తాడికొండ (ఎస్.సి.),
206. మంగళగిరి,
207. పొన్నూరు,
210. తెనాలి,
212. ప్రత్తిపాడు (ఎస్.సి.),
213. గుంటూరు ఉత్తర,
214. గుంటూరు దక్షిణ.
14. నరసారావుపేట 204. పెదకురపాడు,
215. చిలకలూరిపేట,
216. నరసారావుపేట,
217. సత్తెనపల్లి,
218. వినుకొండ,
219. గురజాల,
220. మాచెర్ల.
15. బాపట్ల (ఎస్.సి) 208. వేమూరు (ఎస్.సి.),
209. రేపల్లె,
211. బాపట్ల,
223. పరుచూరు,
224. అద్దంకి (ఎస్.సి.),
225. చీరాల,
226. సంతనూతల (ఎస్.సి.) .
16. ఒంగోలు 221. ఎర్రగొండపాలెం,
222. దర్శి,
227. ఒంగోలు,
229. కొండపి (ఎస్.సి.),
230. మార్కాపురం,
231. గిద్దలూరు,
232. కనిగిరి.
17. నంద్యాల 253. ఆళ్ళగడ్డ,
254. శ్రీశైలం,
255. నందికొట్కూరు (ఎస్.సి.),
257. కల్లూరు,
258. నంద్యాల,
259. బనగానపల్లి,
260. డోన్.
18. కర్నూలు 256. కర్నూలు,
261. పత్తికొండ,
262. కోడుమూరు (ఎస్.సి.),
263. యెమ్మిగనూరు,
264. మంత్రాలయం,
265. ఆదోని,
266. ఆలూరు.
19. అనంతపురం 267. రాయదుర్గం,
268. ఉరవకొండ,
269. గుంతకల్లు,
270. తాడిపత్రి,
272. అనంతపురం,
273. కళ్యాణదుర్గం,
274. రాప్తాడు.
20. హిందూపురం 271. సింగనమల (ఎస్.సి.),
275. మడకసిర (ఎస్.సి.),
276. హిందూపురం,
277. పెనుకొండ,
278. పుట్టపర్తి,
279. ధర్మవరం,
280. కదిరి.
21. కడప 243. బద్వేల్ (ఎస్.సి.),
245. కడప,
248. పులివెందుల,
249. కమలాపురం,
250. జమ్మలమడుగు,
251. ప్రొద్దుటూరు,
252. మైదుకూరు.
22. నెల్లూరు 228. కందుకూరు,
233. కావలి,
234. ఆత్మకూరు,
235. కొవ్వూరు,
236. నెల్లూరు పట్టణ,
237. నెల్లూరు గ్రామీణ,
242. ఉదయగిరి.
23. తిరుపతి (ఎస్.సి.) 238 సర్వేపల్లి,
239. గూడూరు (ఎస్.సి.)
240. సూళ్ళూరుపేట (ఎస్.సి.)
241. వెంకటగిరి,
286. తిరుపతి,
287. శ్రీకాళహస్తి,
288. సత్యవేడు (ఎస్.సి.)
24. రాజంపేట 244. రాజంపేట (వైఎస్ఆర్ జిల్లా),
246 కోడూరు (వైఎస్ఆర్ జిల్లా),
247. రాయచోటి (వైఎస్ఆర్ జిల్లా),
281. తంబళ్ళపల్లె (చిత్తూరు జిల్లా),
282. పీలేరు (చిత్తూరు జిల్లా),
283. మదనపల్లె (చిత్తూరు జిల్లా),
284. పుంగనూరు (చిత్తూరు జిల్లా)
25. చిత్తూరు (ఎస్.సి.) 285. చంద్రగిరి,
289. నగరి,
290 గంగాధరనెల్లూరు (ఎస్.సీ.),
291 చిత్తూరు,
292 పూతలపట్టు (ఎస్సీ),
293 పలమనేరు,
294 కుప్పం.

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Andhra Pradesh Lok Sabha Elections 2024: Schedule, phase, seats, candidates, all you need to know about Andhra Pradesh General Elections". The Indian Express (in ఇంగ్లీష్). 2024-02-18. Retrieved 2024-04-30.
  2. "Andhra Pradesh Lok Sabha Constituency Map: Andhra Pradesh Lok Sabha constituency details along with electoral map". The Times of India. Retrieved 2024-04-30.

వెలుపలి లంకెలు[మార్చు]