ఆదోని శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(ఆదోని అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

కర్నూలు జిల్లాలోని 14 శాసనసభ స్థానాలలో ఆదోని శాసనసభ నియోజకవర్గం ఒకటి.

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

  • ఆదోని

ఇప్పటివరకు విజయం సాధించిన అభ్యర్థులు[మార్చు]

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం సంఖ్య నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2014 265 Adoni GEN Y.Saiprasad Reddy M YSRC 72121 K.Meenakshi Naidu M తె.దే.పా 55290
2009 265 Adoni GEN K.Meenakshi Naidu M తె.దే.పా 45294 Y.Sai Prasad Reddy M INC 45038
2004 176 Adoni GEN Y.Sai Prasad Reddy M INC 66242 G.Krishnamma F తె.దే.పా 41501
1999 176 Adoni GEN K.Meenakshi Naidu M తె.దే.పా 56527 Kotla Jaya Surya Prakash Reddy M INC 42099
1994 176 Adoni GEN K. Minakshi Naidu M తె.దే.పా 56192 Raichooti Ramaiah M INC 39601
1989 176 Adoni GEN Rayachoti Ramaiah M INC 48925 Meenakshi Naidu M తె.దే.పా 39856
1985 176 Adoni GEN Raichoti Ramaiah M INC 44886 Panduranga Rao M తె.దే.పా 34833
1983 176 Adoni GEN N. Prakash Jain M IND 36359 H. Sathyanarayana M INC 17504
1978 176 Adoni GEN H. Satyanarayana M INC (I) 25872 H. Sitarama Reddy M INC 13494
1972 176 Adoni GEN H. Sathya Narayana M INC 23605 C. Sankar Rao M IND 12519
1967 173 Adoni GEN T.G.L. Thimmaiah M INC 24535 H. Saheb M SWA 12279
1962 180 Adoni GEN H. Sitarama Reddy M IND 23264 K. C. Thimma Reddy M INC 18494
1955 155 Adoni GEN Bussanna G. M PSP 13007 Shaik Mohammed Nizami M PP 12973


2004 ఎన్నికలు[మార్చు]

2004 ఎన్నికలలో ఆదోని నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన వై.సాయిప్రసాద్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన జి.కృష్ణమ్మపై 24741 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. సాయిప్రసాద్ రెడ్డికి 66242 ఓట్లు లభించగా, కృష్ణమ్మ 41501 ఓట్లు పొందినది.

2009 ఎన్నికలు[మార్చు]

2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కొంకా మీనాక్షినాయుడు, కామ్గ్రెస్ పార్టీ తరఫున వై.సాయిప్రసాద్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ నుండి దేశాయి చంద్రమ్మ, ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా ఉమ్మీ సలీం, లోక్‌సత్తా పార్టీ తరఫున కె.జి.వెంకటేశ్వర్లు పోటీచేశారు.[1]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. సాక్షి దినపత్రిక, తేది 09-04-209