కర్నూలు శాసనసభ నియోజకవర్గం
(కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
కర్నూలు శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | కర్నూలు జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు | 15°48′36″N 78°2′24″E |
కర్నూలు శాసనసభ నియోజకవర్గం కర్నూలు జిల్లాలో గలదు.[1]
నియోజకవర్గంలోని మండలాలు
[మార్చు]- కర్నూలు (పాక్షికం)
- కర్నూలు నగరపాలక సంస్థ (పాక్షికం)
ఇప్పటివరకు విజయం సాధించిన అభ్యర్థులు
[మార్చు]- ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం సంఖ్య నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు 2024[2] 137 కర్నూలు జనరల్ టీ. జీ. భరత్ పు తె.దే.పా 91690 ఎం.డీ. ఇంతియాజ్ అహ్మద్ (రిటైర్డ్ ఐఏఎస్)
పు వైఎస్సార్సీపీ 72814 2019 137 కర్నూలు జనరల్ ఎం.డి.అబ్దుల్ హఫీజ్ ఖాన్ [3] పు వైఎస్సార్సీపీ 72819 టీ. జీ. భరత్ పు తె.దే.పా 67466 2014 137 కర్నూలు జనరల్ ఎస్‌వీ మోహన్ రెడ్డి పు వైఎస్సార్సీపీ 57962 టీ. జీ. వెంకటేష్ పు తె.దే.పా 54483 2009 256 Kurnool GEN టీ. జీ. వెంకటేష్ M INC 68467 ఎంఏ గఫూర్ M CPM 24400 2004 179 Kurnool GEN ఎంఏ గఫూర్ M CPM 54125 టీ. జీ. వెంకటేష్ M తె.దే.పా 51652 1999 179 Kurnool GEN టీ. జీ. వెంకటేష్ M తె.దే.పా 56543 వి. రాంభూపాల్ చౌదరి M INC 42068 1994 179 Kurnool GEN ఎంఏ గఫూర్ M CPM 59121 K. E. Krishna Murthy M INC 50298 1989 179 Kurnool GEN వి. రాంభూపాల్ చౌదరి M INC 57341 ఎంఏ గఫూర్ M CPM 43554 1985 179 Kurnool GEN వి. రాంభూపాల్ చౌదరి M INC 43699 కే నాగిరెడ్డి M తె.దే.పా 37880 1983 179 Kurnool GEN వి. రాంభూపాల్ చౌదరి M IND 45964 దావూద్‌ఖాన్ M INC 28036 1978 179 Kurnool GEN Md. Ibrahim Khan M INC (I) 34446 B. Shamshir Khan M JNP 20781 1972 179 Kurnool GEN Rahiman Khan P. M INC 30910 T. K. R. Sarma M SOP 5985 1967 176 Kurnool GEN కంబాలపాడు ఈడిగ మాదన్న M INC 23394 B. S. Khan M SWA 20776 1962 186 Kurnool GEN T.K.R. Sarma M IND 22427 Abdul Ghani Khan M INC 15586 1955 160 Kurnool GEN Mahaboob Ali Khan M INC 16415 Karnam Ramachandrasarma M PSP 6689
2004 ఎన్నికలు
[మార్చు]2004 ఎన్నికలలో కర్నూలు శాసనసభ నియోజకవర్గం నుంచి సి.పి.ఎం. పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన అబ్దుల్ గఫూర్ తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన టి.జి.వెంకటేశ్ పై 2536 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. గఫూర్‌కు 54015 ఓట్లు లభించగా, వెంకటేశ్ 51479 ఓట్లు పొందినాడు.
2009 ఎన్నికలు
[మార్చు]2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి మహాకూటమి తరఫున పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ మద్దతుతో సి.పి.ఎం.పార్టీకి చెందిన ఎం.ఏ.గఫూర్ పోటీచేయగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టి.జి.వెంకటేష్, ప్రజారాజ్యం పార్టీ తరఫున వై.రాజశేఖరరెడ్డి, లోక్‌సత్తా పార్టీ అభ్యర్థిగా మల్లికార్జున్ పోటీచేశారు.[4]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Sakshi (15 March 2019). "జిల్లాలో హైట్రిక్ వీరులు." Sakshi. Archived from the original on 12 June 2022. Retrieved 12 June 2022.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Kurnool". Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.
- ↑ Sakshi (2019). "Kurnool Constituency Winner List in AP Elections 2019 | Kurnool Constituency MLA Election Results 2019". Archived from the original on 20 సెప్టెంబరు 2021. Retrieved 20 September 2021.
- ↑ సాక్షి దినపత్రిక, తేది 09-04-2009