మంగళగిరి శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
(మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
మంగళగిరి శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | గుంటూరు జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు | 16°26′24″N 80°34′12″E |
మంగళగిరి శాసనసభ నియోజకవర్గం గుంటూరు జిల్లాలో గలదు
నియోజకవర్గంలోని మండలాలు
[మార్చు]నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు
[మార్చు]ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలిచిన అభ్యర్థి పేరు
లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2019 206 మంగళగిరి జనరల్ ఆళ్ల రామకృష్ణారెడ్డి పు వైసీపీ నారా లోకేశ్ పు తె.దే.పా 2014 206 మంగళగిరి జనరల్ ఆళ్ల రామకృష్ణారెడ్డి M YSRC 88977 Ganji Chiranjeevi M తె.దే.పా 88965 2009 206 మంగళగిరి జనరల్ కాండ్రు కమల F INC 52585 Tammisetty Janaki Devi F PRAP 39823 2004 102 మంగళగిరి జనరల్ మురుగుడు హనుమంతరావు M INC 41980 Tammisetty Janaki Devi F BJP 36599 1999 102 మంగళగిరి జనరల్ మురుగుడు హనుమంతరావు M INC 41714 Ramamohana Rao Nimmagadda M CPM 29690 1994 102 మంగళగిరి జనరల్ Nimmagadda Rama Mohan Rao M CPM 41447 Umamaheswara Rao Damarla M INC 26548 1989 102 మంగళగిరి జనరల్ Goli Veeranjaneyulu M INC 51858 Simhadri Siva Reddy M CPM 42294 1985 102 మంగళగిరి జనరల్ Koteswara Rao M. S. S. M తె.దే.పా 43584 Jamuna F INC 39915 1983 102 మంగళగిరి జనరల్ Koteswara Rao M IND 27561 Rayapati Sreenivas M INC 24267 1978 102 మంగళగిరి జనరల్ G.V.Pathaiah M JNP 27032 తులాబందుల నాగేశ్వరరావు M INC (I) 22999 1972 102 మంగళగిరి జనరల్ వేములపల్లి శ్రీకృష్ణ M CPI 18497 Gujjula Gangadhara Reddi M IND 13150 1967 109 మంగళగిరి జనరల్ తులాబందుల నాగేశ్వరరావు M INC 18963 వేములపల్లి శ్రీకృష్ణ M CPI 17071 1962 106 మంగళగిరి జనరల్ వేములపల్లి శ్రీకృష్ణ M CPI 23568 Tamma Ranga Reddy M INC 18417 1955 106 మంగళగిరి జనరల్ మేకా కోటిరెడ్డి పు కాంగ్రేసు 24569 ఎన్.వి.రంగారావు పు సి.పి.ఐ 18764 1952 106 మంగళగిరి జనరల్ దర్శి లక్ష్మయ్య పు సి.పి.ఐ 31247 ఐ.గోవిందరావు పు కృషికార్ లోక్ పార్టీ 13982
ఎన్నికల ఫలితాలు
[మార్చు]2004 అసెంబ్లీ ఎన్నికలు
[మార్చు]2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి ఎం.హనుమంతరావు తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన టి.జానకైదేవిపై 5381 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. హనుమంతరావుకు 41980 ఓట్లు రాగా, జానకిదేవికు 36599 ఓట్లు లభించాయి.
2009 అసెంబ్లీ ఎన్నికలు
[మార్చు]పార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
---|---|---|---|---|---|
భారత జాతీయ కాంగ్రెస్ | కమలా కాండ్రు | 52,585 | 32.50 | ||
ప్రజా రాజ్యం పార్టీ | తమ్మిశెట్టి జానకీ దేవి | 39,823 | 24.61 | ||
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) | దొంతిరెడ్డి శ్రీనివాస కుమారి | 25,525 | 15.77 | ||
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా | ముప్పాళ్ల నాగేశ్వరరావు | 25,158 | 15.54 | ||
మెజారిటీ | 12,762 | 7.88 | |||
మొత్తం పోలైన ఓట్లు | 161,798 | 80.55 | |||
భారత జాతీయ కాంగ్రెస్ hold | Swing |
2014 అసెంబ్లీ ఎన్నికలు
[మార్చు]పార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
---|---|---|---|---|---|
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ | ఆళ్ల రామకృష్ణారెడ్డి | 88,977 | 44.73 | ||
తెలుగుదేశం పార్టీ | గంజి చిరంజీవి | 88,965 | 44.73 | ||
మెజారిటీ | 12 | 0.000001 | |||
మొత్తం పోలైన ఓట్లు | 1,98,941 | 89.48 | 8.93 | ||
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ gain from భారత జాతీయ కాంగ్రెస్ | Swing |
2019 అసెంబ్లీ ఎన్నికలు
[మార్చు]పార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
---|---|---|---|---|---|
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ | ఆళ్ల రామకృష్ణారెడ్డి | 1,08,464 | 47.47 | +2.74 | |
తెలుగుదేశం పార్టీ | నారా లోకేష్ | 1,03,127 | 45.14 | +0.41 | |
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా | ముప్పాళ్ల నాగేశ్వరరావు | 10,135 | 4.5 | ||
మెజారిటీ | 5,337 | 2.33% | |||
మొత్తం పోలైన ఓట్లు | 2,28,469 | 85.45 | |||
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ hold | Swing |
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Andhra Pradesh Legislative Assembly Election, 2009". Election Commission of India. Retrieved 14 September 2021.
- ↑ "Mangalagiri Assembly 2014 Election Results". Elections.in. Archived from the original on 21 సెప్టెంబరు 2014. Retrieved 13 October 2014.
- ↑ "Andhra Pradesh Legislative Assembly Election, 2019". Election Commission of India. Retrieved 14 September 2021.