నూజివీడు శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
(నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
నూజివీడు శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు | 16°46′48″N 80°51′0″E |
నూజివీడు శాసనసభ నియోజకవర్గం ఏలూరు జిల్లాలో గలదు. ఇది ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది
నియోజకవర్గంలోని మండలాలు
[మార్చు]ప్రముఖ శాసనసభ్యులు
[మార్చు]2004 ఎన్నికలు
[మార్చు]2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో నూజివీడు శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన వెంకట ప్రతాప్ అప్పారావు తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోటగిరి హనుమంతరావుపై 19208 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. అప్పారావు 80706 ఓట్లు సాధించగా, హనుమంతరావుకు 61498 ఓట్ల లభించాయి.
2009 ఎన్నికలు
[మార్చు]2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన రామకోటయ్య తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన పి.అప్పారావుపై 5143 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.[1]
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు
[మార్చు]ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం | గెలుపొందిన అభ్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు | ||
---|---|---|---|---|---|---|---|---|---|---|
2019 | మేకా అప్పారావు | పు | వై.కా.పా | 101950 | ముద్రబోయిన వెంకటేశ్వర రావు | పు | తె.దే.పా | 85740 | ||
2014 | మేకా అప్పారావు | పు | వై.కా.పా | 95,565 | ముద్రబోయిన వెంకటేశ్వర రావు | పు | తె.దే.పా | 85,168 | ||
2009 | చిన్నం రామకోటయ్య | పు | తె.దే.పా | 70206 | మేకా అప్పారావు | పు | కాంగ్రెస్ | 65063 | ||
2004 | మేకా అప్పారావు | పు | కాంగ్రెస్ | 80706 | కోటగిరి హనుమంతరావు | పు | తె.దే.పా | 61498 | ||
1999 | కోటగిరి హనుమంతరావు | పు | తె.దే.పా | 46139 | పాలడుగు వెంకట్రావు | పు | కాంగ్రెస్ | 42670 | ||
1994 | కోటగిరి హనుమంతరావు | పు | తె.దే.పా | 63202 | పాలడుగు వెంకట్రావు | పు | కాంగ్రెస్ | 50377 | ||
1989 | పాలడుగు వెంకట్రావు | పు | కాంగ్రెస్ | 60378 | మేకా రంగయ్య అప్పారావు | పు | తె.దే.పా | 56784 | ||
1985 | కోటగిరి హనుమంతరావు | పు | తె.దే.పా | 50282 | పాలడుగు వెంకట్రావు | పు | కాంగ్రెస్ | 46688 | ||
1983 | కోటగిరి హనుమంతరావు | పు | ఇతరులు | 30267 | పాలడుగు వెంకట్రావు | పు | కాంగ్రెస్ | 25924 | ||
1978 | పాలడుగు వెంకట్రావు | పు | కాంగ్రెస్(I) | 40524 | కొల్లి వరప్రసాద్ రావు | పు | జనతా | 21336 | ||
1972 | మేకా రంగయ్య అప్పారావు | పు | కాంగ్రెస్ | 36689 | మడ్ల వెంకటేశ్వరరావు | పు | ఇతరులు | 27564 | ||
1967 | మేకా రంగయ్య అప్పారావు | పు | కాంగ్రెస్ | 36468 | ఎం.ఆర్.తిరువూర్ | పు | ఇతరులు | 28294 | ||
1962 | మేకా రంగయ్య అప్పారావు | పు | కాంగ్రెస్ | 35244 | దాసరి నాగభూషణరావు | పు | సి.పి.ఐ | 21235 | ||
1955 | మేకా రంగయ్య అప్పారావు | పు | కాంగ్రెస్ | 27893 | దాసరి నాగభూషణరావు | పు | సి.పి.ఐ | 16293 | ||
1952 | మేకా రంగయ్య అప్పారావు | పు | కాంగ్రెస్ |
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009