Jump to content

టెక్కలి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
టెక్కలి శాసనసభ నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంశ్రీకాకుళం జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు18°36′36″N 84°13′48″E మార్చు
పటం
టెక్కలి శాసనసభ నియోజకవర్గం నుండి శానసనభ్యుడు కింజరాపు అచ్చంనాయుడు

టెక్కలి శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా లోగలదు. ఇది శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం పరిధి లోనిది. టెక్కలి నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది.[1]

మండలాలు

[మార్చు]

2009 ఎన్నికలు

[మార్చు]
  1. కొర్ల రేవతీపతి - కాంగ్రెస్ - 47,513 వోట్లు (విజేత)
  2. కింజరపు అచ్చన్నాయుడు - తెలుగు దేశం పార్టీ - 45,620 వోట్లు
  3. దువ్వాడ శ్రీనివాస్ - ప్రజారాజ్యం పార్టీ - 36,552
  4. బొబ్బిలి సూరమ్మ - భారతీయ జనతా పార్టీ - 2,616
  5. చంద్ర శేఖర్ పట్నాయిక్ - లోక్ సత్తా పార్టీ - 2,216
  6. ప్రకాష్ బలగ - స్వతంత్ర అభ్యర్థి - 1,933

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం నియోజకవర్గం సంఖ్య రిజర్వేషన్ గెలిచిన అభ్యర్థి పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు పార్టీ ఓట్లు
2019 122 జనరల్ కింజరాపు అచ్చంనాయుడు తె.దే.పా పేరాడ తిలక్ YSRC
2014 122 జనరల్ కింజరాపు అచ్చంనాయుడు తె.దే.పా 81167 దువ్వాడ శ్రీనివాస్ YSRC 72780
2009 122 జనరల్ కొర్ల రేవతీపతి కాంగ్రెస్‌ పార్టీ 47513 కింజరాపు అచ్చంనాయుడు తె.దే.పా 45620
2009 ఉప ఎన్నిక జనరల్ కొర్ల భారతి కాంగ్రెస్‌ పార్టీ 59250 కింజరాపు అచ్చెన్నాయుడు TD 52077
2004 3 జనరల్ హనుమంతు అప్పయ్యదొర కాంగ్రెస్‌ పార్టీ 49480 ఎల్.ఎల్.నాయుడు తె.దే.పా 32209
1999 3 జనరల్ కొర్ల రేవతీపతి తె.దే.పా 49012 హనుమంతు అప్పయ్యదొర కాంగ్రెస్‌ పార్టీ 42960
1995 ఉప ఎన్నిక జనరల్ హనుమంతు అప్పయ్యదొర తె.దే.పా 48050 పీరుపల్లి వి.రావు కాంగ్రెస్‌ పార్టీ 25853
1994 3 జనరల్ నందమూరి తారక రామారావు తె.దే.పా 66200 వజ్జ బాబూరావు కాంగ్రెస్‌ పార్టీ 25310
1989 3 జనరల్ దువ్వాడ నాగావళి తె.దే.పా 44272 సత్తారు లోకనాథం నాయుడు కాంగ్రెస్‌ పార్టీ 36838
1985 3 జనరల్ వరద సరోజ తె.దే.పా 42487 దువ్వాడ వెంకటరామారావు కాంగ్రెస్‌ పార్టీ 20916
1983 3 జనరల్ అట్టాడ జనార్థనరావు IND 35274 సత్తారు లోకనాథం నాయుడు కాంగ్రెస్‌ పార్టీ 15558
1978 3 జనరల్ బమ్మిడి నారాయణస్వామి JNP 36206 సత్తారు లోకనాథం నాయుడు కాంగ్రెస్‌ పార్టీ 22502
1972 3 జనరల్ సత్తారు లోకనాథం నాయుడు కాంగ్రెస్‌ పార్టీ 29502 సుగ్గు భీమేశ్వరరావు SWA 14998
1967 3 జనరల్ ఎన్.రాములు SWA 20749 బి.లక్ష్మీనారాయణమ్మ కాంగ్రెస్‌ పార్టీ 11802
1962 4 జనరల్ రోణంకి సత్యనారాయణ SWA 23588 రొక్కం లక్ష్మీనరసింహ దొర కాంగ్రెస్‌ పార్టీ 14390
1955 4 జనరల్ రొక్కం లక్ష్మీనరసింహ దొర కాంగ్రెస్‌ పార్టీ 11252 బండి కూర్మన్న IND 10716

రొక్కం లక్ష్మీనరసింహదొర[2]

[మార్చు]

ఆయన కాంగ్రెస్ పార్టీ సభ్యుడు. న్యాయవాద పట్టభద్రుడు. 1925 న్యాయవాదవృత్తి చేపట్టాడు. శ్రీకాకుళంజిల్లా బార్ అసోషియేషన్ అధ్యక్షునిగానూ, ఇదివరలో గంజాంజిల్లా బోర్డు సభ్యుడునిగా, ఆంధ్ర విశ్వవిద్యాలయ సెనేటు సభ్యునిగా, శ్రీకాకుళం కోపరేటివ్ సెంట్రల్ బ్యాంకు సలహాసంఘం అధ్యక్షునిగా తన సేవలనందిచాడు. 1952 ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా మద్రాసు శాసనసభకు ఎన్నికయ్యారు. కుప్పుస్వామి ప్రాథమిక విద్యావిచారణసంఘంలో, దేవాదాయ ధర్మాదాయ కమిటీలో, భూ సంస్కరణల కమిటీలో సభ్యుడు, ఆంధ్ర శాసనసభాద్యక్షునిగా యుండేవారు. ఆయన స్వగ్రామం కురుదు, కొత్తపల్లి పోష్టు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Andhrajyothy (18 April 2024). "ఎన్టీఆర్‌ పోటీచేసిన గడ్డ". Archived from the original on 18 April 2024. Retrieved 18 April 2024.
  2. ఆంధ్ర శాసనసభ్యులు 1955. గుంటూరు: యన్. సత్యనారాయణరావు. p. 2. Retrieved 8 June 2016.