మచిలీపట్నం శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
(మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
మచిలీపట్నం శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | కృష్ణా జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు | 16°10′48″N 81°7′48″E |
మచిలిపట్నం శాసనసభ నియోజకవర్గం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కృష్ణా జిల్లాలోని ఒక నియోజకవర్గం.[1] మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం లోని ఏడు అసెంబ్లీ విభాగాలలో ఇది ఒకటి.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో గెలిచిన నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే పేర్ని వెంకటరామయ్య (పేర్ని నాని).[2] 2019 మార్చి 25 నాటికి, నియోజకవర్గంలో మొత్తం 184,506 మంది ఓటర్లు ఉన్నారు.మొదటి మచిలిపట్నం అసెంబ్లీ శాసనసభ సభ్యుడు కోలిపర వెంకటరమణయ్య నాయుడు (భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ)1955 [3]
నియోజకవర్గంలోని మండలాలు
[మార్చు]నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు
[మార్చు]ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం పేరు గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ Party ప్రత్యర్థి పేరు లింగం పార్టీ 2019 మచిలీపట్నం పేర్ని వెంకటరామయ్య (పేర్ని నాని) M వై.కా.పా కొల్లు రవీంద్ర M తె.దే.పా 2014 మచిలీపట్నం కొల్లు రవీంద్ర M తెలుగుదేశం పేర్ని వెంకటరామయ్య (పేర్ని నాని) M YSRCP 2009 మచిలీపట్నం పేర్ని వెంకట్రామయ్య (నాని) Perni Venkatramaiah Nani M భా.జా.కాం (Indian National Congress) కొల్లు రవీంద్ర M తె.దే.పా 2004 మచిలీపట్నం పేర్ని వెంకట్రామయ్య (నాని) Perni venkatramaiah Nani M Indian National Congress నడకుదుటి నరసింహారావు M తె.దే.పా 1999 మచిలీపట్నం నడకుదుటి నరసింహారావు M తె.దే.పా పేర్ని వెంకట్రామయ్య (నాని) (Perni Venkatramaiah Nani) M Indian National Congress 1994 మచిలీపట్నం అంబటి బ్రాహ్మణయ్య (Ambati Brahmanaiah) M T.d.p పేర్ని కృష్ణ మూర్తి (Perni Krishna Murthy) M Indian National congress 1989 మచిలీపట్నం పేర్ని కృష్ణ మూర్తి (Perni Krishna Murthy) M Indian National congress నడకుదుటి నరసింహారావు M తె.దే.పా 1985 మచిలీపట్నం Vaddi Ranga Rao (వడ్డి రంగరావు) M TDP Tirumani Mangathayaru F Indian national congress (INC) 1983 మచిలీపట్నం బొర్రా వెంకటస్వామి (Borra Venkataswamy) M ఇండిపిండెంట్ (స్వతంత్ర అభ్యర్థి) పేర్ని కృష్ణ మూర్తి (Perni Krishna Murthy) M Indian National Congress (INC) 1978 మచిలీపట్నం (Machilipatnam) Vaddi Ranga Rao (వడ్డి రంగరావు) M JanataParty Chilamkuthi Veeraswamy (చిలంకుర్తి వీరస్వామి) (అంబులు) M Indian National Congress (INC) 1972 మచిలీపట్నం (Machilipatnam) పెదసింగు లక్ష్మణరావు (Pedasingu Lakshman rao) M Indian National Congress (INC) పేర్ని కృష్ణ మూర్తి (Perni Krishna Murthy) M ఇండిపిండెంట్ (స్వతంత్ర అభ్యర్థి) 1967 మచిలీపట్నం (Machilipatnam) పెదసింగు లక్ష్మణరావు (Pedasingu Lakshman rao M Indian National Congress (INC) SV Rao M ఇండిపిండెంట్ (స్వతంత్ర అభ్యర్థి) 1962 మచిలీపట్నం (Machilipatnam) పెదసింగు లక్ష్మణరావు (Pedasingu Lakshman rao M ఇండిపిండెంట్ (స్వతంత్ర అభ్యర్థి) Rallapalli Achyuitharammaya M Indian National Congress (INC) 1955 మచిలీపట్నం (Machilipatnam) కోలిపర వెంకటరమణయ్య నాయుడు (Kollipara Venkata Ramanaiah Naidu M INDIAN NATIONALCONGRESS (భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ) Modumoodi Sriharirao M Bharat Communist party
ఇవి కూడా చూడండి
[మార్చు]ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు
మూలాలు
[మార్చు]- ↑ "Electors Summary" (PDF). Chief Electoral Officer, Andhra Pradesh. 25 May 2019. Retrieved 24 May 2019.
- ↑ "Assembly Election 2019". Election Commission of India. Archived from the original on 24 May 2019. Retrieved 24 May 2019.
- ↑ "Electors Summary" (PDF). Chief Electoral Officer, Andhra Pradesh. 25 May 2019. Retrieved 24 May 2019.
- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. 17 December 2018. pp. 21, 31. Archived from the original (PDF) on 5 October 2010. Retrieved 24 June 2020.