చెన్నై సెంట్రల్ - విజయవాడ జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చెన్నై సెంట్రల్ - విజయవాడ జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్
Chennai - Vijayawada Jan Shatabdi Express
Vijayawada Jan Shatabdi Express at Kathivakkam
సారాంశం
రైలు వర్గంSuperfast, జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్
ప్రస్తుతం నడిపేవారుదక్షిణ రైల్వే
మార్గం
మొదలుచెన్నై సెంట్రల్
ఆగే స్టేషనులు8
గమ్యంవిజయవాడ జంక్షన్
ప్రయాణ దూరం455 కి.మీ. (283 మై.)
రైలు నడిచే విధంDaily (Except Tue)
సదుపాయాలు
శ్రేణులుAC Chair Car, Second Class seating
కూర్చునేందుకు సదుపాయాలుYes
పడుకునేందుకు సదుపాయాలుNo
ఆహార సదుపాయాలుNo Pantry car coach attached but it has On-board Catering
సాంకేతికత
రోలింగ్ స్టాక్Standard Indian Railway Jan Shatabdi coaches
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగం63 Kmph
మార్గపటం
చెన్నై సెంట్రల్ నుండి విజయవాడ జంక్షన్ మార్గం

చెన్నై సెంట్రల్ - విజయవాడ జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు.[1] ఇది చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను, విజయవాడ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[1][2]

పర్యావలోకనం

[మార్చు]

విజయవాడ జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ చెన్నై సెంట్రల్, విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషనుల మధ్య నడుస్తుంది. 12077 సంఖ్యగా గల రైలు చెన్నై నుండి 07.35 గంటలకు భయదుదేరి 455 కి.మీ దూరాన్ని 7 గంటల 10 నిమిషాల పాటు ప్రయాణించి విజయవాడ జంక్షన్ కు 14.45 గంటలకూ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 12078 సంఖ్య గల రైలు విజయవాడ జంక్షన్ లో 15.20 కు బయలుదేరి చెన్నై సెంట్రల్ కు 22.30 కి చేరుతుంది.[3] ఈ చెన్నై - విజయవాడ జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ ఎనిమిది కోచ్‌లను కలిగి యుంటుంది. అందులో నాలుగు జనశతాబ్ది క్లాస్ చైర్ కార్స్, రెండు ఎ.సి చైర్ కార్స్, 2 లగేజ్-కమ్-బ్రేక్ వాన్స్ కలిగి యుంటుంది.[4] ఈ రైలు వారానికి ఆరు రోజులు నడుస్తుంది.[1] ఈ ఎక్స్‌ప్రెస్ రైలు భారతీయ రైల్వేలు లోని దక్షిణ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది.

రైలు సంఖ్య

[మార్చు]
  • రైలు నంబరు 12077 : చెన్నై సెంట్రల్ నుండి విజయవాడ పోయే రైలు
  • రైలు నంబరు 12088 : విజయవాడ నుండి చెన్నై సెంట్రల్ పోయే రైలు

ఇంజను

[మార్చు]

ఈ రైలు రాయపురం ఆధారిత  WAP 4 ఇంజనుతో గురువారం తప్ప అన్నిరోజులూ ప్రయాణం చేస్తుంది. గురువారం నాడు ఘజియాబాదు ఆధారిత    WAP 7 తో ప్రయాణిస్తుంది.

సమయసారణి

[మార్చు]
సం స్టేషను

కోడ్

స్టేషను పేరు జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ (12077) జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ (12078)
రాక పోక దూరం రాక పోక దూరం
1 MAS చెన్నై సెంట్రల్ ప్రారంభం 07:35 (రోజు 1) 0 22:30 (రోజు 1) గమ్యం 454
2 SPE సూళ్ళురుపేట 08:43 (రోజు 1) 08:45 (రోజు 1) 83 20:48 (రోజు 1) 20:50 (రోజు 1) 371
3 GDR గూడూరు జం. 09:45 (రోజు 1) 09:47 (రోజు 1) 138 20:08 (రోజు 1) 20:10 (రోజు 1) 317
4 NLR నెల్లూరు 10:09 (రోజు 1) 10:10 (రోజు 1) 176 19:18 (రోజు 1) 19:20 (రోజు 1) 278
5 KVZ కావలి 10:39 (రోజు 1) 10:40 (రోజు 1) 227 18:43 (రోజు 1) 18:45 (రోజు 1) 228
6 OGL ఒంగోలు 11:44 (రోజు 1) 11:45 (రోజు 1) 292 18:03 (రోజు 1) 18:05 (రోజు 1) 162
7 CLX చీరాల 12:19 (రోజు 1) 12:20 (రోజు 1) 342 17:18 (రోజు 1) 17:20 (రోజు 1) 113
8 TEL తెనాలి 13:19 (రోజు 1) 13:20 (రోజు 1) 399 16:39 (రోజు 1) 16:40 (రోజు 1) 55
9 NGNT న్యూ గుంటూరు 13:45 (రోజు 1) 13:46 (రోజు 1) 424 15:54 (రోజు 1) 15:56 (రోజు 1) 31
10 BZA విజయవాడ జం. 14:45 (రోజు 1) గమ్యం 454 ప్రారంభం 15:20 (రోజు 1) 0

కోచ్ల కూర్పు

[మార్చు]
చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను
విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను
1 2 3 4 5 6 7 8 9 ఇంజను
డి 8 సి 1 డి 6 డి 5 డి 4 డి 3 డి 2 డి 1 డి 7

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 [1]
  2. http://www.indianrail.gov.in/mail_express_trn_list.html
  3. "12077/Chennai Central - Vijayawada Jan Shatabdi Express - Chennai/MAS to Vijayawada/BZA". India Rail Info. Retrieved 2016-01-15.
  4. "12078/Vijayawada - Chennai Central Jan Shatabdi Express - Vijayawada/BZA to Chennai/MAS". India Rail Info. Retrieved 2016-01-15.