సిరిసిల్ల: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , చినాడు → చాడు using AWB |
ChaduvariAWB (చర్చ | రచనలు) |
||
పంక్తి 26: | పంక్తి 26: | ||
సిరిసిల్ల పద్మశాలి కులస్తులకు ప్రసిద్ధి చెందింది. <!-- ఇక్కడ కనీసం ప్రతి రొజు ఒక పద్మశాలి భాంధవ్యుడు ఆత్మహత్య ఛెసుకొవడం జరుగుతున్నది. --> |
సిరిసిల్ల పద్మశాలి కులస్తులకు ప్రసిద్ధి చెందింది. <!-- ఇక్కడ కనీసం ప్రతి రొజు ఒక పద్మశాలి భాంధవ్యుడు ఆత్మహత్య ఛెసుకొవడం జరుగుతున్నది. --> |
||
డాక్టర్. [[సి. నారాయణరెడ్డి]] సిరిసిల్ల కళాశాలలో చదివాడు. [[వేములవాడ]] సిరిసిల్ల పక్కన గల పుణ్యక్షేత్రము. సిరిసిల్ల [[హైదరాబాద్]] నుండి 140 కి.మీ దూరంలో |
డాక్టర్. [[సి. నారాయణరెడ్డి]] సిరిసిల్ల కళాశాలలో చదివాడు. [[వేములవాడ]] సిరిసిల్ల పక్కన గల పుణ్యక్షేత్రము. సిరిసిల్ల [[హైదరాబాద్]] నుండి 140 కి.మీ దూరంలో ఉంది. |
||
* 2014,ఫిబ్రవరి-27న ప్రకటించిన, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఐ.ఇ.ఎస్) పరీక్షా ఫలితాలలో, సిరిసిల్లకు చెందిన ఆడెపు అనీల్ కుమార్ సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ లో జాతీయ స్థాయిలో ఏడవ ర్యాంక్ సాధించాడు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు 50,000 మంది పోటీ పడ్డారు. ఇతడు వరంగల్ ఎన్.ఐ.టి.లో 2010లో బి.టెక్.చదివి, ప్రస్తుతం రైట్స్ అను ప్రభుత్వ రంగ సంస్థలో |
* 2014,ఫిబ్రవరి-27న ప్రకటించిన, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఐ.ఇ.ఎస్) పరీక్షా ఫలితాలలో, సిరిసిల్లకు చెందిన ఆడెపు అనీల్ కుమార్ సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ లో జాతీయ స్థాయిలో ఏడవ ర్యాంక్ సాధించాడు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు 50,000 మంది పోటీ పడ్డారు. ఇతడు వరంగల్ ఎన్.ఐ.టి.లో 2010లో బి.టెక్.చదివి, ప్రస్తుతం రైట్స్ అను ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్నాడు . [1] |
||
==గ్రామ జనాభా== |
==గ్రామ జనాభా== |
10:33, 1 నవంబరు 2016 నాటి కూర్పు
?సిరిసిల్ల తెలంగాణ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 18°23′N 78°50′E / 18.38°N 78.83°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం | 25.68 కి.మీ² (10 చ.మై)[1] |
జిల్లా (లు) | వరంగల్ జిల్లా |
జనాభా • జనసాంద్రత |
83,186[2] (2011 నాటికి) • 3,239/కి.మీ² (8,389/చ.మై) |
అధికార భాష | తెలుగు |
పురపాలక సంఘం | సిరిసిల్ల పురపాలక సంఘము |
సిరిసిల్ల, తెలంగాణ రాష్ట్రములోని కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ : 505 301.,
మూలాలు
సిరిసిల్ల పద్మశాలి కులస్తులకు ప్రసిద్ధి చెందింది. డాక్టర్. సి. నారాయణరెడ్డి సిరిసిల్ల కళాశాలలో చదివాడు. వేములవాడ సిరిసిల్ల పక్కన గల పుణ్యక్షేత్రము. సిరిసిల్ల హైదరాబాద్ నుండి 140 కి.మీ దూరంలో ఉంది.
- 2014,ఫిబ్రవరి-27న ప్రకటించిన, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఐ.ఇ.ఎస్) పరీక్షా ఫలితాలలో, సిరిసిల్లకు చెందిన ఆడెపు అనీల్ కుమార్ సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ లో జాతీయ స్థాయిలో ఏడవ ర్యాంక్ సాధించాడు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు 50,000 మంది పోటీ పడ్డారు. ఇతడు వరంగల్ ఎన్.ఐ.టి.లో 2010లో బి.టెక్.చదివి, ప్రస్తుతం రైట్స్ అను ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్నాడు . [1]
గ్రామ జనాభా
- జనాభా (2011) - మొత్తం 1,42,676 - పురుషులు 70,795 - స్త్రీలు 71,881
http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=03
మండలంలోని గ్రామాలు
- లక్ష్మీపూర్
- సర్దాపూర్
- పెద్దూర్
- బోనాల
- ముస్తిపల్లి
- సిరిసిల్ల (గ్రామీణ)
- చింతల్ఠానా
- చీర్లవంచ
- తాడూర్
- గోపాల్ రావ్ పల్లె(సిరిసిల్ల)
- తంగళ్ళపల్లి
- మండేపల్లి
- ఒబులాపూర్(ప్క్)
- కస్బెకట్కూర్
- వేనుగోపాల్పూర్
- గండిలచ్చపేట్
- జిల్లేళ్ళ
- సారంపల్లి
- బద్దెనపల్లి
- బస్వాపూర్
- నేరెళ్ళ
- రాంచంద్రాపూర్
- నర్సింహులపల్లి
- చంద్రంపేట
- అంకుసాపూర్
- రామన్నపల్లె
ఇవి కూడా చూడండి
[1] ఈనాడు మెయిన్; 2014,ఫిబ్రవరి-28; 11వ పేజీ.
- ↑ "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Retrieved 28 June 2016.
- ↑ "Telangana (India): Districts, Cities, Towns and Outgrowth Wards – Population Statistics in Maps and Charts". citypopulation.de.