ఇల్లెందు: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
2 బైట్లు చేర్చారు ,  6 సంవత్సరాల క్రితం
అక్షర దోషం స్థిరం
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
(అక్షర దోషం స్థిరం)
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
|footnotes =
}}
'''ఇల్లందు''', (పాత పేరు ''ఇల్లందుపాడు'') [[తెలంగాణ]] రాష్ట్రములోని [[Bhadradri kothagudem జిల్లా] E జిల్లాకు చెందిన ఒక మండలము మరియు నగర పంచాయితి. పిన్ కోడ్: 507123.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=10 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇల్లందు సింగరేణి బొగ్గు గనులకు పుట్టినిల్లు. ఈ ప్రాంతంలో బొగ్గు నిల్వలను బ్రిటిష్ వారు కనుగొన్నారు. కనుక ఇక్కడి గనులకు "కింగ్", "క్వీన్" వంటి పేర్లున్నాయి. ఇక్కడ మైనింగ్ కార్యకలాపాలకు 100పైగా సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ పట్టణాన్ని "బొగ్గూట" అని కూడా అంటారు.
 
భౌగోళికంగా ఇల్లందు స్థానం {{coord|17.6|N|80.33|E|}}.<ref>[http://www.fallingrain.com/world/IN/2/Yellandu.html Falling Rain Genomics, Inc - Yellandu]</ref> సగటు ఎత్తు 205&nbsp;[[మీటర్]]లు (672&nbsp;[[అడుగు]]లు). ఇక్కడికి దగ్గరలో ఉన్న రైల్వేస్టేషన్ [[సింగరేణి]].
అజ్ఞాత వాడుకరి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2034553" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ