వారం: కూర్పుల మధ్య తేడాలు
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 61: | పంక్తి 61: | ||
{{మొలక}} |
{{మొలక}} |
||
[[en:Week]] |
|||
[[kbd:Махуэ Гъэпс]] |
|||
[[af:Week]] |
|||
[[als:Woche]] |
|||
[[ar:أسبوع]] |
|||
[[an:Semana]] |
|||
[[arc:ܫܒܘܥܐ]] |
|||
[[frp:Semana]] |
|||
[[ast:Selmana]] |
|||
[[gn:Arapokõindy]] |
|||
[[az:Həftə]] |
|||
[[bn:সপ্তাহ]] |
|||
[[zh-min-nan:Lé-pài (sî-kan)]] |
|||
[[ba:Аҙна]] |
|||
[[be:Тыдзень]] |
|||
[[be-x-old:Тыдзень]] |
|||
[[bh:सप्ताह]] |
|||
[[bg:Седмица]] |
|||
[[bo:གཟའ་འཁོར།]] |
|||
[[bs:Sedmica]] |
|||
[[br:Sizhun]] |
|||
[[ca:Setmana]] |
|||
[[cv:Эрне]] |
|||
[[cs:Týden]] |
|||
[[sn:Vhiki]] |
|||
[[co:Sittimana]] |
|||
[[cy:Wythnos]] |
|||
[[da:Uge]] |
|||
[[pdc:Woch]] |
|||
[[de:Woche]] |
|||
[[et:Nädal]] |
|||
[[el:Εβδομάδα]] |
|||
[[eml:Smàna]] |
|||
[[myv:Тарго]] |
|||
[[es:Semana]] |
|||
[[eo:Semajno]] |
|||
[[ext:Semana]] |
|||
[[eu:Aste]] |
|||
[[fa:هفته]] |
|||
[[hif:Hafta]] |
|||
[[fo:Vika]] |
|||
[[fr:Semaine]] |
|||
[[fy:Wike]] |
|||
[[fur:Setemane]] |
|||
[[ga:Seachtain]] |
|||
[[gl:Semana]] |
|||
[[gan:禮拜]] |
|||
[[got:𐍅𐌹𐌺𐍉]] |
|||
[[ko:주 (시간)]] |
|||
[[haw:Pule]] |
|||
[[hi:सप्ताह]] |
|||
[[hr:Tjedan]] |
|||
[[io:Semano]] |
|||
[[id:Pekan]] |
|||
[[ia:Septimana]] |
|||
[[os:Къуыри]] |
|||
[[is:Vika]] |
|||
[[it:Settimana]] |
|||
[[he:שבוע]] |
|||
[[jv:Saptawara]] |
|||
[[kn:ವಾರ]] |
|||
[[krc:Ыйыкъ]] |
|||
[[ka:კვირა (დრო)]] |
|||
[[kk:Апта]] |
|||
[[kw:Seythen]] |
|||
[[rw:Icyumweru]] |
|||
[[sw:Juma]] |
|||
[[kv:Вежон]] |
|||
[[kg:Mposo]] |
|||
[[ht:Semèn]] |
|||
[[lad:Semana]] |
|||
[[lbe:Нюжмар (арулва гьант)]] |
|||
[[lo:ອາທິດ]] |
|||
[[la:Hebdomas]] |
|||
[[lv:Nedēļa]] |
|||
[[lt:Savaitė]] |
|||
[[li:Week (zeve daag)]] |
|||
[[ln:Mpɔ́sɔ]] |
|||
[[lez:Никlи]] |
|||
[[lmo:Setemàna]] |
|||
[[hu:Hét (naptár)]] |
|||
[[mk:Седмица]] |
|||
[[mg:Herinandro]] |
|||
[[ml:ആഴ്ച]] |
|||
[[mr:आठवडा]] |
|||
[[xmf:მარა]] |
|||
[[arz:اسبوع]] |
|||
[[ms:Minggu]] |
|||
[[mn:Долоо хоног]] |
|||
[[nah:Chicōntōnalli]] |
|||
[[nl:Week]] |
|||
[[nds-nl:Weke]] |
|||
[[ne:हप्ता]] |
|||
[[new:वाः]] |
|||
[[ja:週]] |
|||
[[ce:КӀира]] |
|||
[[no:Ukedager]] |
|||
[[nn:Veke]] |
|||
[[nrm:Semanne]] |
|||
[[oc:Setmana]] |
|||
[[uz:Hafta]] |
|||
[[pnb:اٹھوارہ]] |
|||
[[pms:Sman-a]] |
|||
[[tpi:Wik]] |
|||
[[nds:Week]] |
|||
[[pl:Tydzień]] |
|||
[[pt:Semana]] |
|||
[[ro:Săptămână]] |
|||
[[qu:Simana]] |
|||
[[rue:Тыждень]] |
|||
[[ru:Неделя]] |
|||
[[se:Vahkku]] |
|||
[[sc:Chida]] |
|||
[[sco:Week]] |
|||
[[stq:Wiek]] |
|||
[[nso:Beke]] |
|||
[[sq:Java (kalendar)]] |
|||
[[simple:Week]] |
|||
[[sk:Týždeň]] |
|||
[[sl:Teden]] |
|||
[[cu:Сєдмица]] |
|||
[[szl:Tydźyń]] |
|||
[[so:Todobaad]] |
|||
[[ckb:ھەفتە]] |
|||
[[sr:Седмица]] |
|||
[[sh:Sedmica]] |
|||
[[fi:Viikko]] |
|||
[[sv:Vecka]] |
|||
[[tl:Linggo (panahon)]] |
|||
[[ta:கிழமை]] |
|||
[[tt:Атна]] |
|||
[[th:สัปดาห์]] |
|||
[[tg:Ҳафта]] |
|||
[[tr:Hafta]] |
|||
[[tk:Hepde]] |
|||
[[uk:Тиждень]] |
|||
[[ur:ہفتہ (وقت کی اکائی)]] |
|||
[[vi:Tuần]] |
|||
[[fiu-vro:Nätäl]] |
|||
[[war:Semana]] |
|||
[[wo:Ayubés]] |
|||
[[yi:וואָך]] |
|||
[[yo:Ọ̀sẹ̀]] |
|||
[[zh-yue:星期]] |
|||
[[bat-smg:Nedielė]] |
|||
[[zh:星期]] |
08:48, 10 ఆగస్టు 2012 నాటి కూర్పు
వారము అనేది ఏడురోజులకు సమానమైన ఒక కాలమానము. ఒక సంవత్సరములో 52 వారాలు మరియు ఒకటి లేదా రెండు రోజులు ఉంటాయి. సంవత్సరపు మొదటి వారం లో గురువారము ఉంటుంది.
వారములోని రోజులు
వారములో ఉన్న 7 రోజులు ఈక్రింది విధంగా పిలువబడతాయి:
వారాలు, అధిపతులు, అనుకూల కార్యాలు
పంచాంగం లోను, భారతీయ సంప్రదాయాలలోను ఈ వారాలకు అధిపతులను, ఆ యా వారాలలో చేయదగిన కార్యాలను ఇలా పేర్కొన్నారు.
- ఆదివారము - రవి (సూర్యుడు)
శ్లో || నృపాభిషేక మాంగళ్యం, సేవాయా వస్త్ర కర్మకృత్ ఔషదాహ వధాత్వాది, విదేయం భానువాసరే ||
- ఆదివారము పట్టాభిషేకము, మాంగళ్య ధారణము, సేవకాకృత్యము, అస్త్రము పట్టుట, ఔషదసేవ, యుద్ధమునకు ధాత్వాది కృత్యములకు మంచిది.
- సోమవారము - చంద్రుడు
శ్లో || శంఖ ముక్తాబురజత, వృషేన్ క్షుస్త్రీ విభూషణం పుష్పగీత క్రతు క్షీర కృషి కర్మేందు వాసరే ||
- సోమవారము శంఖాది ముక్తాభరణములకు, వెండి, వృషణములకు, స్త్రీ గ్రహణమునకు భూషణధారణకు, పుష్పస్ధాపనకు, గీతాదివాద్య ప్రారంభములకు యజ్ఞములకు, కృషి ప్రారంభములకు మంచిది.
- మంగళవారము - కుజుడు
శ్లో || విషాగ్ని బందనం స్ధేయ, సంధి విగ్రహమానసం ధాత్వాకర ప్రహళ స్త్రీ, కర్మ భూమిజ్యవాసరే ||
- మంగళవారము విష ప్రయోగమునకు, అగ్ని స్ధాపనకు, స్నేహవిరోధ కృత్యములకు, పగడములు మున్నగునవి ధరించుటకు మంచిది.
- బుధవారము - బుధుడు
శ్లో || నృత్య శిల్పి కళాగీతా లిపి భూ ధన సంగ్రహం వివాహ ధాన్య సంగ్రాహ్య కర్మా సౌమ్యవాసరే ||
- బుధవారము నృత్యము, శిల్పము, వాస్తు కర్మము, చతుషష్టి కళ లభ్యసించుటకు, గీతాభ్యాసమునకు, చిత్తరువులు, వ్రాయుటకు, భూసంపాదవకు, ధనము దాచుటకు, ధాన్యము దాచుటకు వివాహములు చేయుటకు మెదలగు కృత్యములు చేయుటకు మంచిది.
- గురువారము - గురువు
శ్లో || యజ్ఞ పౌష్టికం మాగళ్యం స్వర్ణ వస్త్రాది భూషణం వృక్ష గుల్మలతాయన కర్మదేవీజ్యవాసరే ||
- యజ్ఞము, పురాణము, మాంగళ్యము, బంగారము, వస్త్రాభరణాది భూషణము, వృక్షలతా స్ధాపనకు మంచిది.
- శుక్రవారము - శుక్రుడు
శ్లో || నృత్యవాయిద్య గీతాది, స్వర్ణ స్త్రీ రత్నభూషణం భూషణోత్సవ గోదాన కర్మ భార్గవ వాసరే ||
- శుక్రవారము నృత్యము నేర్చుకొనుటకు, మృదంగ గీతాదులు నేర్చుకొనుటకు, బంగారము గ్రహించుటకు, రత్నధారణకు, భూమికొనుటకు, వర్తకమునకు, ఉత్సవములకు, వృషభములు కొనుట మంచిది.
- శనివారము - శని
శ్లో || త్రపు సీసా శాస్త్ర విషవాహన వానృతం స్ధిర కర్మాఖిలం వాస్తు సంగ్రహం సౌరిదాసరే ||
- శనివారము శస్త్రప్రసంగము, మంత్రసుబంధ విషప్రయోగము, బొంకుట, శిర సంబంధ సకలకార్యములకు శనివారము మంచిది.
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |