అక్షాంశ రేఖాంశాలు: 12°52′N 74°52′E / 12.87°N 74.87°E / 12.87; 74.87

మంగుళూరు జంక్షన్ రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మంగుళూరు జంక్షన్
Mangalore Junction
ಮಂಗಲೋರೆ ಝುಂಚ್ತಿಒನ್
मंगलौर जंक्शन
భారతీయ రైల్వేలు స్టేషను
సాధారణ సమాచారం
Locationదర్బార్ హిల్, పాదిల్, మంగళూరు, 575007, కర్ణాటక, భారతదేశం [1]
 India
Coordinates12°52′N 74°52′E / 12.87°N 74.87°E / 12.87; 74.87
Elevation24m above MSL
యజమాన్యంభారతీయ రైల్వేలు
లైన్లుమంగుళూరు జంక్షన్-ఎర్నాకులం జంక్షన్, మంగుళూరు జంక్షన్-మంగళూరు సెంట్రల్, మంగుళూరు జంక్షన్-బెంగుళూర్ సిటీ, మంగుళూరు జంక్షన్-ఛత్రపతి శివాజీ టెర్మినస్
ఫ్లాట్ ఫారాలు3
పట్టాలు3
నిర్మాణం
నిర్మాణ రకంగ్రేడ్లో
పార్కింగ్అందుబాటులో ఉన్నది (పెయిడ్)
ఇతర సమాచారం
స్టేషను కోడుMAJN[2]
Fare zoneదక్షిణ రైల్వే
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

మంగుళూరు జంక్షన్ రైల్వే స్టేషను దక్షిణ రైల్వే, పాలక్కాడ్ రైల్వే డివిజను పరిధిలో దర్బార్ హిల్, పాడిల్, మంగళూరు, 575007 వద్ద ఉన్న మంగళూరు పోర్ట్ నగరమునకు, ఒక మార్గంగా ఉంది.[3] ఈ స్టేషను, కేరళలోని దక్షిణానతో మహారాష్ట్ర / గోవా, ఉత్తర మంగళూరు సీ పోర్ట్, తూర్పున బెంగుళూర్-చెన్నై లతో మంగళూరు సెంట్రల్ రైల్వే స్టేషనులకు అనుసంధానించే ఒక జంక్షన్.

ఈ ప్రాంతంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే జంక్షన్, అందుకు కారణం, ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు చెందిన రైళ్లు ఈ మంగళూరు స్టేషన్ ద్వారానే వెళ్ళుతూ ఉంటాయి.

దీనిని ఇంతకు ముందు, నగర రైల్వే స్టేషనును కేవలం మంగళూరు రైల్వే స్టేషనుగా పిలిచినప్పుడు, కంకనాడి రైల్వే స్టేషను అని పిలిచేవారు. తరువాత రెండు స్టేషనులు మధ్యన అస్పష్టతను నివారించడానికి వరుసగా మంగుళూరు జంక్షన్, మంగళూరు సెంట్రల్ అనే పేరులతో మార్చబడ్డాయి.[4]

స్థానం

[మార్చు]

సమీప ప్రధాన రవాణా కేంద్రాలు:[5]

  • సమీపంల్లో ఉన్న విమానాశ్రయం: మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం (11 కి.మీ.)
  • సమీప సీ పోర్ట్: న్యూ మంగళూరు పోర్ట్ (14 కి.మీ.)
  • సమీప బస్ స్టేషన్లు: హంపనకట్ట (6 కి.మీ.), లాల్‌బాగ్, మంగళూరు (8 కిమీ)
  • మంగళూరు సెంట్రల్ రైల్వే స్టేషను ఇక్కడి నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది

మంగుళూరు జంక్షన్ గుండా వెళ్ళు రైళ్లు

[మార్చు]

సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ / ఎక్స్‌ప్రెస్ / మెయిల్ / ప్యాసింజర్ రైళ్లు జాబితా [6]

నం. రైలు నం: ప్రారంభం గమ్యస్థానం రైలు పేరు
1. 12617/12618 హజ్రత్ నిజాముద్దీన్ ఎర్నాకుళం జంక్షన్ (సౌత్) మంగళ లక్షద్వీప్ ఎక్స్‌ప్రెస్
2. 12217/12218 చండీగఢ్ జంక్షన్ త్రివేండ్రం కొచ్చువెలి కేరళ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్
3. 12483/12484 అమృత్‌సర్ జంక్షన్ త్రివేండ్రం కొచ్చువెలి అమృత్‌సర్ కొచ్చువెలి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
4. 10215/10216 మడ్గాం జంక్షన్ ఎర్నాకుళం జంక్షన్ (సౌత్) మడ్గాం-ఎర్నాకుళం వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
5. 12287/12288 డెహ్రాడూన్ త్రివేండ్రం కొచ్చువెలి డెహ్రాడూన్-కొచ్చువెలి వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
6. 19261/19262 పోర్‌బందర్ త్రివేండ్రం కొచ్చువెలి పోర్‌బందర్ కొచ్చువెలి వీక్లీ ఎక్స్‌ప్రెస్
7. 12223/12224 ఎర్నాకులం జంక్షన్ (సౌత్) ముంబై ఎల్‌టిటి దురంతో ఎక్స్‌ప్రెస్
8. 16345/16346 ముంబై ఎల్‌టిటి త్రివేండ్రం సెంట్రల్ నేత్రావతి ఎక్స్‌ప్రెస్
9. 19259/19260 త్రివేండ్రం కొచ్చువెలి భావ్‌నగర్ టెర్మినస్ కొచ్చువెలి భావ్‌నగర్ ఎక్స్‌ప్రెస్
10. 16311/16312 త్రివేండ్రం కొచ్చువెలి బికానెర్ జంక్షన్ కొచ్చువెలి బికానెర్ ఎక్స్‌ప్రెస్
11. 16333/16334 త్రివేండ్రం సెంట్రల్ వేరవాల్ త్రివేండ్రం వేరవాల్ ఎక్స్‌ప్రెస్
12. 16335/16336 నాగర్‌కోయిల్ జంక్షన్ గాంధీధామ్ జంక్షన్ నాగర్‌కోయిల్ గాంధీధామ్ ఎక్స్‌ప్రెస్
13. 12977/12978 ఎర్నాకులం జంక్షన్ (సౌత్) అజ్మీర్ జంక్షన్ మరుసాగర్ ఎక్స్‌ప్రెస్
14. 16337/16338 ఎర్నాకుళం జంక్షన్ (సౌత్) ఓఖా ఎర్నాకుళం ఓఖాఎక్స్‌ప్రెస్
15. 12431 త్రివేండ్రం సెంట్రల్ ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ త్రివేండ్రం రాజధాని ఎక్స్‌ప్రెస్
16. 01067/01068 తిరునెల్వేలి జంక్షన్ ముంబై ఎల్‌టిటి మెయిల్
17. 19577/19578 హప తిరునెల్వేలి మెయిల్
18. 56642/56643/56644 మంగళూరు సెంట్రల్ కబకపుత్తూరు పాసింజర్
19. 56640/56641 మంగళూరు సెంట్రల్ మడ్గాం జంక్షన్ పాసింజర్
20. 12283/12284 ఎర్నాకుళం జంక్షన్ (సౌత్) ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ దురంతో ఎక్స్‌ప్రెస్
21. 01065/01066 ఎర్నాకుళం జంక్షన్ (సౌత్) ముంబై సిఎస్‌టి మెయిల్
22. 11097/11098 ఎర్నాకుళం జంక్షన్ (సౌత్) పూణే జంక్షన్ పూర్ణ ఎక్స్‌ప్రెస్
23. 16517/16518 యశ్వంత్పూర్ జంక్షన్ కన్నూర్ ప్రధాన యశ్వంత్పూర్ కన్నూర్ ఎక్స్‌ప్రెస్
24. 16523/16516/16524 యశ్వంత్పూర్ జంక్షన్ కార్‌వార్ యశ్వంత్పూర్ కార్‌వార్ లింకు ఎక్స్‌ప్రెస్
25. 04093/04094 ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ త్రివేండ్రం కొచ్చువెలి వింటర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్
26. 12201/12202 ముంబై ఎల్‌టిటి త్రివేండ్రం కొచ్చువెలి గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్
27. 56646/56647 మంగళూరు సెంట్రల్ సుబ్రహ్మణ్య రోడ్ పాసెంజర్
28. 22149/22150 పూణే (పన్వేల్ ద్వారా) పూనే ఎర్నాకుళం జంక్షన్ (సౌత్) పూణే ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్
29. 06303 మంగుళూరు జంక్షన్ త్రివేండ్రం కొచ్చువెలి శబరిమల స్పెషల్ ఎక్స్‌ప్రెస్
30. 22629/22630 ముంబై దాదర్ (టి) తిరునెల్వేలి జంక్షన్ ముంబై దాదర్ తిరునల్వేలి ఎక్స్‌ప్రెస్
31. 12134 మంగుళూరు జంక్షన్ ముంబై సిఎస్‌టి ముంబై మంగళూరు ఎక్స్‌ప్రెస్
32. 22475/22476 బికానెర్ జంక్షన్ కోయంబత్తూరు ప్రధాన జంక్షన్ బికానెర్ కోయంబత్తూర్ ఎక్స్‌ప్రెస్
33. 09419 మంగుళూరు జంక్షన్ అహ్మదాబాద్ జంక్షన్ మంగళూరు అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్
34. 70106 మంగళూరు సెంట్రల్ భత్‌కళ్ డెమో

మూలాలు

[మార్చు]
  1. https://www.google.com/maps/place/Mangalore+Junction/@12.866056,74.880134,17z/data=!3m1!4b1!4m2!3m1!1s0x3ba35978b756e947:0x4aeeb68ff45357b3
  2. http://www.indianrailways.gov.in/railwayboard/uploads/directorate/coaching/pdf/Station_code.pdf
  3. http://indiarailinfo.com/station/map/mangalore-junction-majn/2931
  4. "Mangalore Junction to be a world class station". "The Hindu". 17 September 2014. Retrieved 14 October 2014.
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-15. Retrieved 2015-10-06.
  6. http://indiarailinfo.com/departures/2931