Jump to content

అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలు

వికీపీడియా నుండి
అక్కినేని నాగేశ్వరరావు
అక్కినేని నాగేశ్వరరావు

అక్కినేని నాగేశ్వరరావు 1941 నుండి 2014 (72 సంవత్సరాలు) మధ్య కాలంలో 256 తెలుగు, తమిళ, హిందీ సినిమాలలో నటించారు. వీరు నటించిన పూర్తి సినిమాల జాబితా క్రింద ఇవ్వబడింది.

క్రమ సంఖ్య విడుదల తేది సినిమా పేరు దర్శకత్వం కథానాయిక(లు) విశేషాలు
1 10/1/1941 ధర్మపత్ని పి.పుల్లయ్య అక్కినేని నటించిన తొలి సినిమా.
2 7/12/1944 సీతారామ జననం ఘంటసాల బలరామయ్య రెండవ చిత్రంలోనే కథానాయకుడైన రాముడు పాత్ర పోషించారు.
3 10/10/1945 మాయలోకం గూడవల్లి రామబ్రహ్మం ఎస్.వరలక్ష్మి
4 2/1/1946 రత్నమాల పి.రామకృష్ణ భానుమతి
5 1/8/1946 ముగ్గురు మరాఠీలు ఘంటసాల బలరామయ్య టి.జి.కమలాదేవి
6 24/09/1947 పల్నాటి యుద్ధం గూడవల్లి రామబ్రహ్మం, ఎల్.వి.ప్రసాద్ ఎస్.వరలక్ష్మి చారిత్రాత్మక చిత్రంలో బాలచంద్రుడుగా నటించారు.
7 28/02/1948 బాలరాజు ఘంటసాల బలరామయ్య ఎస్. వరలక్ష్మి తెలుగులో మొదటి రజతోత్సవ చిత్రం.
8 19/02/1949 కీలుగుర్రం మీర్జాపురం రాజా
9 30/04/1949 రక్ష రేఖ ఆర్. పద్మనాభన్ అంజలీదేవి, భానుమతి
10 1/10/1949 లైలా మజ్ఞు పి. రామకృష్ణ భానుమతి
11 28/02/1950 శ్రీలక్ష్మమ్మ కథ ఘంటసాల బలరామయ్య అంజలీదేవి
12 27/04/1950 పల్లెటూరి పిల్ల బి.ఎ.సుబ్బారావు అంజలీదేవి
13 6/10/1950 పరమానందయ్య శిష్యులు కస్తూరి శివరావు గిరిజ
14 10/11/1950 స్వప్న సుందరి ఘంటసాల బలరామయ్య అంజలీదేవి, జి.వరలక్ష్మి
15 29/12/1950 సంసారం ఎల్.వి.ప్రసాద్ లక్ష్మీరాజ్యం
16 16/02/1951 మయమలై (తమిళం) మీర్జాపురం రాజా అంజలీదేవి
17 16/02/1951 తిలోత్తమ మీర్జాపురం రాజా
18 14/06/1951 మాయలమారి పి. శ్రీధర్ అంజలీదేవి
19 21/08/1951 స్త్రీ సాహసం (తమిళం) వేదాంతం రాఘవయ్య
20 9/8/1951 స్త్రీ సాహసం వేదాంతం రాఘవయ్య
21 11/4/1951 ఒరే ఇరువు (తమిళం) పి. నీలకంఠన్
22 11/4/1951 సౌదామిని కె.బి.నాగభూషణం
23 11/4/1951 సౌదామిని (తమిళం) కె.బి. నాగభూషణం
24 11/9/1951 మంత్ర దండం కె. రామచంద్ర రావు
25 4/12/1951 మాయకారి (తమిళం) పి. శ్రీధర్
26 21/03/1952 ప్రేమ పి. రామకృష్ణ భానుమతి
27 14/06/1952 కాదల్ (తమిళం) పి. రామకృష్ణ భానుమతి
28 14/01/1953 పరదేశి ఎల్.వి. ప్రసాద్
29 15/01/1953 పెన్న్మనం (తమిళం) ఎస్. సౌందరాజన్
30 1/2/1953 పుంగోరై (తమిళం) ఎల్.వి. ప్రసాద్
31 6/2/1953 బ్రతుకుతెరువు పి. రామకృష్ణ శ్రీరంజని, సావిత్రి
32 16/04/1953 కన్నతల్లి కె.యస్.ప్రకాశరావు కృష్ణకుమారి
33 15/05/1953 పెట్రతాయ్ (తమిళం) కె.యస్.ప్రకాశరావు.
34 6/6/1953 వయ్యారిభామ పి. సుబ్బారావు
35 26/06/1953 దేవదాసు వేదాంతం రాఘవయ్య సావిత్రి భగ్నప్రేమికుడిగా అక్కినేని అద్భుత నటన ప్రదర్శించారు.
36 11/9/1953 దేవదాసు (తమిళం) వేదాంతం రాఘవయ్య సావిత్రి
37 1/1/1954 పూజాఫలం బి.యన్.రెడ్డి సావిత్రి, జమున
38 2/3/1954 నిరుపేదలు తాతినేని ప్రకాశరావు
39 19/03/1954 చక్రపాణి పి. రామకృష్ణ
40 1/9/1954 పరివర్తన తాతినేని ప్రకాశరావు
41 10/12/1954 విప్రనారాయణ పి. రామకృష్ణ భానుమతి వైష్ణవ భక్తుడైన విప్రనారాయణగా నటించారు.
42 17/12/1954 అన్నదాత వేదాంతం రాఘవయ్య
43 1/10/1955 దొంగ రాముడు కె.వి. రెడ్డి సావిత్రి
44 12/1/1955 మిస్సమ్మ ఎల్.వి. ప్రసాద్ జమున డిటెక్టిగ్ గా ఎన్టీయార్ తో సమానంగా నటించారు.
45 26/01/1955 అర్ధాంగి పి. పుల్లయ్య సావిత్రి
46 28/04/1955 అనార్కలి వేదాంతం రాఘవయ్య అంజలి దేవి యువరాజు సలీంగా నటించి ఎస్వీయార్ తో పోటీపడ్డారు.
47 5/8/1955 సంతానం సి.వి. రంగనాధ దాస్ సావిత్రి
48 9/8/1955 వదిన యం.వి. రామన్ పండరీభాయి
49 12/1/1956 తెనాలి రామకృష్ణ బి.యస్. రంగా జమున తెనాలి రామకృష్ణుడు వికటకవిగా నటించారు.
50 6/4/1956 భలే రాముడు వేదాంతం రాఘవయ్య సావిత్రి
51 21/06/1956 ఇలవేల్పు డి. యోగానంద్ అంజలి దేవి
52 20/12/1956 చరణదాసి తాతినేని ప్రకాశరావు సావిత్రి
53 21/12/1956 మదర్ కుల మాణిక్యం (తమిళం) తాతినేని ప్రకాశరావు
54 11/1/1957 తోడికోడళ్ళు ఆదుర్తి సుబ్బారావు సావిత్రి
55 12/1/1957 సతీ సావిత్రి కె.బి. నాగభూషణం యస్. వరలక్ష్మి
56 1/2/1957 ఎంగ వీట్టు మహాలక్ష్మి (తమిళం) ఆదుర్తి సుబ్బారావు సావిత్రి
57 27/03/1957 మాయాబజార్ కె.వి. రెడ్డి సావిత్రి అభిమన్యుడుగా వీరోచితంగా నటించారు
58 29/03/1957 అల్లావుద్దీన్ (తమిళం) టి.ఆర్. రఘునాథ్
59 13/04/1957 అల్లావుద్దీన్ అద్భుతదీపం టి. ఆర్. రఘునాథ్ అంజలీదేవి అల్లావుద్దీన్ గా నటించారు.
60 19/07/1957 దొంగల్లో దొర చెంగయ్య జమున
61 20/02/1958 భూకైలాస్ కె. శంకర్ --- నారదుడుగా నటించి మెప్పించారు.
62 20/05/1958 చెంచులక్ష్మి (తమిళం) బి.ఎ. సుబ్బారావు అంజలీ దేవి
63 21/06/1958 కలిమిలేములు గుత్తా రామినీడు
64 6/8/1958 ఆడపెత్తనం ఆదుర్తి సుబ్బారావు
65 7/11/1958 సువర్ణ సుందరి (హిందీ) వేదాంతం రాఘవయ్య అంజలి దేవి
66 9/4/1958 చెంచులక్ష్మి బి.ఎ. సుబ్బారావు అంజలి దేవి విష్ణువు / నరహరిగా నటించారు.
67 12/6/1958 కృష్ణమాయ సి.యస్. రావు
68 14/01/1959 మంజుల్ మహిమయ్ (తమిళం) ఆదుర్తి సుబ్బారావు సావిత్రి
69 9/4/1959 జయభేరి పి. పుల్లయ్య అంజలి దేవి
70 9/4/1959 కళ్యాణ పరిసు (తమిళం) సి.వి. శ్రీధర్ బి. సరోజాదేవి
71 1/5/1959 ఇల్లరికం ప్రత్యగాత్మ జమున
72 5/6/1959 కళైవన్నన్ (తమిళం) సి. పుల్లయ్య
73 6/8/1959 అతిశయ పెణ్ (తమిళం) యం.వి. రామన్
74 4/9/1959 నాళక్కై ఒప్పందం (తమిళం) కె.వి. రెడ్డి
75 30/10/1959 దైవమే తునై (తమిళం) సి.హెచ్.నారాయణమూర్తి
76 17/12/1959 పెళ్ళి సందడి డి. యోగానంద్ అంజలి దేవి
77 7/1/1960 నమ్మినబంటు ఆదుర్తి సుబ్బారావు సావిత్రి
78 27/01/1960 అన్బుమగన్ (తమిళం) తాతినేని ప్రకాశరావు
79 19/02/1960 పట్టలియన్ వేట్రై (తమిళం) ఆదుర్తి సుబ్బారావు
80 2/4/1960 మహాకవి కాళిదాసు కమలాకర కామేశ్వరరావు శ్రీరంజని కాళిదాసుగా అద్భుత నటన ప్రదర్శించారు.
81 29/04/1960 పెళ్ళి కానుక సి.వి.శ్రీధర్ బి.సరోజాదేవి, కృష్ణకుమారి
82 7/12/1960 రుణానుబంధం వేదాంతం రాఘవయ్య అంజలిదేవి
83 8/7/1960 ఎంగళ్ సెలవై (తమిళం) డి.యోగానంద్
84 26/08/1960 అభిమానం సి.యస్.రావు సావిత్రి
85 22/12/1960 మా బాబు తాతినేని ప్రకాశరావు సావిత్రి
86 7/1/1961 వెలుగు నీడలు ఆదుర్తి సుబ్బారావు సావిత్రి, గిరిజ
87 14/01/1961 తుయి ఉల్లం (తమిళం) ఆదుర్తి సుబ్బారావు సావిత్రి
88 31/03/1961 భార్యా భర్తలు ప్రత్యగాత్మ కృష్ణకుమారి
89 7/4/1961 భక్త జయదేవ పి.వి.రామారావు అంజలీదేవి జయదేవుడుగా నటన అద్భుతం.
90 30/06/1961 బాటసారి పి.రామకృష్ణ భానుమతి అమాయకుడైన సురేంద్రగా నటించారు.
91 21/07/1961 కనాళ నీర్ (తమిళం) పి.రామకృష్ణ భానుమతి
92 5/10/1961 వాగ్దానం ఆత్రేయ కృష్ణకుమారి
93 29/12/1961 ముగ్గురు మరాఠీలు ఆదుర్తి సుబ్బారావు రాజ సులోచన, బి.వి.సరోజ
94 16/02/1962 ఆరాధన వి.మదుసూధనరావు సావిత్రి
95 11/4/1962 మంచి మనసులు ఆదుర్తి సుబ్బారావు సావిత్రి
96 7/6/1962 గుండమ్మ కథ కమలాకర కామేశ్వరరావు జమున రాజాగా ఎన్టీయార్ తో పోటీగా నటించారు.
97 24/08/1962 కులగోత్రాలు ప్రత్యగాత్మ కృష్ణకుమారి
98 8/9/1962 మీండమ్ మరవిల్లై (తమిళం) కమలాకర కామేశ్వరరావు
99 19/09/1962 సిరిసంపదలు పి.పుల్లయ్య సావిత్రి
100 12/2/1963 ఊరంతా సంక్రాంతి దాసరి నారాయణరావు
101 10/4/1963 చదువుకున్న అమ్మాయిలు ఆదుర్తి సుబ్బారావు కృష్ణకుమారి
102 29/08/1963 పునర్జన్మ ప్రత్యగాత్మ కృష్ణకుమారి
103 9/1/1964 ఆత్మబలం వి.మధుసూదనరావు బి.సరోజాదేవి
104 30/01/1964 మూగ మనసులు ఆదుర్తి సుబ్బారావు సావిత్రి, జమున అమాయకుడైన పడవ నడిపేవాడిగా నటించారు.
105 14/02/1964 మురళీకృష్ణ పి.పుల్లయ్య జమున
106 27/03/1964 అమరశిల్పి జక్కన్న బి.యస్.రంగా బి.సరోజాదేవి జక్కన్న శిల్పకారుడిగా నటించారు.
107 10/7/1964 డాక్టర్ చక్రవర్తి ఆదుర్తి సుబ్బారావు కృష్ణ కుమారి డాక్టర్ చక్రవర్తిగా అద్భుత నటన కనపరిచారు.
108 1/1/1965 సుమంగళి ఆదుర్తి సుబ్బారావు సావిత్రి
109 14/04/1965 రోజులు మారాయి తాపీ చాణక్య షావుకారు జానకి
110 27/05/1965 అంతస్తులు వి.మధుసూదనరావు జయలలిత
111 24/08/1965 ప్రేమించి చూడు పి.పుల్లయ్య కాంచన
112 3/9/1965 మనుషులు మమతలు ప్రత్యగాత్మ సావిత్రి, జయలలిత
113 7/1/1966 జమీందార్ వి.మధుసూదనరావు కృష్ణకుమారి
114 18/03/1966 ఆత్మగౌరవం కె.విశ్వనాథ్ కాంచన
115 22/04/1966 నవరాత్రి తాతినేని రామారావు సావిత్రి ఒకే సినిమాలో 9 పాత్రలు పోషించారు.
116 6/10/1966 మనసే మందిరం సి.వి.శ్రీధర్ సావిత్రి
117 18/11/1966 ఆస్తిపరులు వి.మధుసూదనరావు జయలలిత
118 7/4/1967 గృహలక్ష్మి పి.రామకృష్ణ భానుమతి
119 1/5/1967 సువర్ణసుందరి వేధాంతం రాఘవయ్య అంజలిదేవి
120 6/5/1967 ప్రాణమిత్రులు పి.పుల్లయ్య సావిత్రి
121 10/8/1967 వసంతసేన బి.యస్.రంగా
122 10/11/1967 రహస్యం వేదాంతం రాఘవయ్య కృష్ణకుమారి
123 24/11/1967 పూలరంగడు ఆదుర్తి సుబ్బారావు జమున రంగడుగా నటించారు.
124 7/1/1968 మాంగల్యబలం ఆదుర్తి సుబ్బారావు సావిత్రి
125 9/1/1968 శ్రీకృష్ణార్జున యుద్ధం కె.వి.రెడ్డి బి.సరోజాదేవి అర్జునుడుగా ఎన్టీయార్ కృష్ణుడితో పోటీ నటన.
126 1/2/1968 బ్రహ్మచారి తాతినేని రామారావు జయలలిత
127 15/03/1968 మంచి కుటుంబం వి.మధుసూదనరావు
128 19/04/1968 గోవులగోపన్న సి.వి.రావు భారతి,రాజశ్రీ గోవులను కాచే గోపన్నగా నటించారు.
129 22/08/1968 బంగారు గాజులు సి.యస్.రావు భారతి
130 28/08/1968 సుడిగుండాలు ఆదుర్తి సుబ్బారావు ---
131 3/1/1969 అదృష్టవంతులు వి.మధుసూదనరావు జయలలిత
132 19/02/1969 మూగనోము డి.యోగానంద్ జమున
133 13/03/1969 బందిపోటు దొంగలు కె.యస్.ప్రకాశరావు జమున
134 9/5/1969 ఆదర్శకుటుంబం ప్రత్యగాత్మ జయలలిత
135 24/07/1969 ఆత్మీయులు వి.మధుసూదనరావు వాణిశ్రీ
136 14/08/1969 భలే రంగడు తాతినేని రామారావు
137 20/09/1969 బుద్ధిమంతుడు బాపు విజయనిర్మల
138 30/10/1969 సిపాయి చిన్నయ్య జి.వి.ఆర్.శేషగిరిరావు భారతి సిపాయి చిన్నయ్యగా నటించారు.
139 1/1/1970 అక్కాచెల్లెలు ఏ.సంజీవి షావుకారు జానకి,విజయనిర్మల
140 26/02/1970 జై జవాన్ డి.యోగానంద్ భారతి సైనికుడిగా నటించారు.
141 10/4/1970 మరో ప్రపంచం ఆదుర్తి సుబ్బారావు
142 8/5/1970 ధర్మదాత ఏ.సంజీవి కాంచన దానధర్మాలను నమ్ముకున్న జమిందారుగా నటించారు.
143 2/10/1970 ఇద్దరు అమ్మాయిలు పుట్టణ కనగళ్ వాణిశ్రీ
144 13/01/1971 దసరా బుల్లోడు వి.బి.రాజేంద్ర ప్రసాద్ వాణిశ్రీ,చంద్రకళ
145 21/01/1971 మనసు మాంగల్యం ప్రత్యగాత్మ
146 29/01/1971 సుపుత్రుడు తాతినేని రామారావు లక్ష్మి
147 29/02/1971 పవిత్ర బంధం వి.మధుసూదనరావు వాణిశ్రీ
148 3/6/1971 అమాయకురాలు వి.మధుసూదనరావు కాంచన
149 18/07/1971 శ్రీమంతుడు ప్రత్యగాత్మ జమున
150 11/8/1971 రంగేళీరాజా సి.యస్.రావు
151 24/09/1971 ప్రేమనగర్ కె.యస్.ప్రకాశరావు వాణిశ్రీ విలాసవంతుడైన పిల్ల జమిందార్ కల్యాణ్ గా నటించారు.
152 14/01/1972 భార్యా బిడ్డలు తాతినేని రామారావు కృష్ణకుమారి
153 17/02/1972 రైతుకుటుంబం వి.మదుసూధనరావు కాంచన
154 24/03/1972 బీదలపాట్లు బి.విఠలాచార్య
155 12/5/1972 మంచిరోజులొచ్చాయి వి.మధుసూదనరావు కాంచన
156 15/06/1972 దత్తపుత్రుడు టి.లెనిన్ బాబు వాణిశ్రీ
157 12/10/1972 విచిత్రబంధం ఆదుర్తి సుబ్బారావు వాణిశ్రీ
158 22/12/1972 కొడుకు కోడలు పి.పుల్లయ్య వాణిశ్రీ,లక్ష్మి
159 15/03/1973 బంగారు బాబు వి.బి.రాజేంద్రప్రసాద్ వాణిశ్రీ
160 11/5/1973 కన్నకొడుకు వి.మధుసూదనరావు కాంచన
161 6/7/1973 భక్తతుకారాం వి.మధుసూదనరావు అంజలీదేవి విఠల్ భక్తుడు తుకారాంగా నటించారు.
162 15/08/1973 పల్లెటూరిబావ ప్రత్యగాత్మ లక్ష్మి,శుభ
163 20/09/1973 అందాలరాముడు బాపు లత
164 23/11/1973 మరపురాని మనిషి తాతినేని రామారావు మంజుల
165 12/1/1974 ప్రేమలు-పెళ్ళిల్లు వి.మధుసూదనరావు శారద,జయలలిత
166 21/02/1974 మంచివాడు వి.మధుసూదనరావు కాంచన,వాణిశ్రీ
167 21/06/1974 బంగారు కలలు ఆదుర్తి సుబ్బారావు లక్ష్మి
168 31/10/1974 దొరబాబు తాతినేని రామారావు మంజుల
169 30/03/1976 మహాకవి క్షేత్రయ్య ఆదుర్తి సుబ్బారావు మంజుల మహాకవి క్షేత్రయ్యగా నటించాడు.
170 28/04/1976 సెక్రటరీ కె.యస్.ప్రకాశరావు వాణిశ్రీ
171 15/10/1976 మహాత్ముడు ఎం.ఎస్.గోపీనాధ్
172 3/2/1977 చక్రధారి వి.మధుసూదనరావు వాణిశ్రీ, జయప్రద
173 17/03/1977 ఆలుమగలు తాతినేని రామారావు వాణిశ్రీ
174 14/04/1977 బంగారు బొమ్మలు వి.బి.రాజేంద్రప్రసాద్ మంజుల
175 20/07/1977 రాజా రమేష్ వి.మధుసూదనరావు వాణిశ్రీ
176 25/08/1977 చాణక్య చంద్రగుప్త ఎన్.టి.రామారావు --- మంత్రి చాణక్యుడుగా నటించారు.
177 23/11/1977 ఆత్మీయుడు తాతినేని రామారావు వాణిశ్రీ
178 11/1/1978 చిలిపి కృష్ణుడు బోయిన సుబ్బారావు వాణిశ్రీ
179 23/03/1978 దేవదాసు మళ్ళీ పుట్టాడు దాసరి నారాయణరావు వాణిశ్రీ, జయప్రద దేవదాసుగా మళ్ళీ నటించారు.
180 14/04/1978 విచిత్ర జీవితం వి.మధుసూదనరావు వాణిశ్రీ
181 8/6/1978 రామకృష్ణులు వి.బి.రాజేంద్ర ప్రసాద్ జయప్రద
182 2/11/1978 శ్రీరామరక్ష తాతినేని రామారావు వాణిశ్రీ
183 16/02/1979 రావణుడే రాముడైతే దాసరి నారాయణరావు జయచిత్ర.లత
184 28/03/1979 హేమాహేమీలు విజయనిర్మల జరీనా వహాబ్
185 8/6/1979 ముద్దుల కొడుకు వి.బి.రాజేంద్ర ప్రసాద్ శ్రీదేవి, జయసుధ
186 15/06/1979 అండమాన్ అమ్మాయి వి.మధుసూదనరావు వాణిశ్రీ
187 11/1/1980 ఏడంతస్తుల మేడ దాసరి నారాయణరావు సుజాత, జయసుధ
188 14/01/1960 శాంతి నివాసం సి.యస్.రావు రాజసులోచన
189 1/2/1980 నాయకుడు-వినాయకుడు ప్రత్యాగాత్మ జయలలిత
190 21/03/1980 బుచ్చిబాబు దాసరి నారాయణరావు జయప్రద
191 29/04/1960 పెళ్ళినాటి ప్రమాణాలు కె.వి.రెడ్డి జమున, రాజసులోచన
192 26/09/1980 పిల్లజమిందారు సింగీతం శ్రీనివాసరావు జయసుధ
193 1/1/1981 శ్రీవారి ముచ్చట్లు దాసరి నారాయణరావు జయసుధ, జయప్రద
194 18/02/1981 ప్రేమాభిషేకం దాసరి నారాయణరావు శ్రీదేవి, జయసుధ ప్రేమికుడుగా నటించి అఖండ విజయం సాధించారు.
195 28/05/1981 సత్యమ్-శివమ్ కె.రాఘవేంద్రరావు రతి అగ్నిహోత్రి
196 27/06/1981 ప్రేమ కానుక కె.రాఘవేంద్రరావు సుజాత, శ్రీదేవి
197 21/08/1981 గురుశిష్యులు కె.బాపయ్య సుజాత
198 24/08/1981 ప్రేమమందిరం దాసరి నారాయణరావు జయప్రద
199 8/12/1961 శభాష్ రాజా రామకృష్ణ కృష్ణకుమారి
200 11/1/1982 రాగదీపం దాసరి నారాయణరావు రాధ, జయసుధ
201 2/4/1982 బంగారు కానుక వి. మధుసూదనరావు శ్రీదేవి
202 1/7/1982 గోపాలకృష్ణుడు ఎ. కోదండరామిరెడ్డి రాధ, జయసుధ
203 22/08/1982 శ్రీరంగనీతులు ఎ. కోదండరామిరెడ్డి శ్రీదేవి
204 24/09/1982 మేఘసందేశం దాసరి నారాయణరావు జయసుధ, జయప్రద
205 19/12/1982 యువరాజు దాసరి నారాయణరావు సుజాత, జయసుధ
206 4/2/1983 ముద్దుల మొగుడు టి.యస్.ప్రకాశరావు
207 19/05/1983 బహుదూరపు బాటసారి దాసరి నారాయణరావు సుజాత
208 19/08/1983 అమరజీవి జంధ్యాల జయప్రద, సుమలత
209 6/1/1984 కోటీశ్వరుడు కొమ్మినేని శేషగిరిరావు సుజాత
210 26/01/1984 తాండవ కృష్ణుడు పి. చంద్రశేఖరరెడ్డి
211 30/03/1984 అనుబంధం ఎ.కోదండరామిరెడ్డి రాధిక, సుజాత
212 11/5/1984 యస్.పి. భయంకర్ వి.బి.రాజేంద్రప్రసాద్ శ్రీదేవి
213 24/08/1984 వసంతగీతం సింగీతం శ్రీనివాసరావు రాధ
214 20/09/1984 జస్టిస్ చక్రవర్తి దాసరి నారాయణరావు సుజాత
215 23/11/1984 సంగీత సామ్రాట్ సింగీతం శ్రీనివాసరావు జయప్రద సంగీత సామ్రాట్టుగా నటించారు
216 28/03/1985 భార్యాభర్తల బంధం వి.బి. రాజేంద్రప్రసాద్ జయసుధ
217 12/7/1985 దాంపత్యం ఎ.కోదండరామిరెడ్డి సుజాత, రాధిక
218 12/9/1985 ఇల్లాలే దేవత తాతినేని ప్రసాద్ భానుప్రియ, రాధిక
219 20/06/1986 ఆదిదంపతులు దాసరి నారాయణరావు జయసుధ
220 14/11/1986 బ్రహ్మరుద్రులు కె. రాఘవేంద్రరావు లక్ష్మి
221 25/12/1986 గురుబ్రహ్మ బోయిన సుబ్బారావు శారద
222 9/4/1987 కలెక్టరుగారి అబ్బాయి బి. గోపాల్ శారద
223 27/08/1987 అగ్నిపుత్రుడు కె. రాఘవేంద్రరావు శారద
224 1/10/1987 ఆత్మబంధువు దాసరి నారాయణరావు జయసుధ
225 14/01/1988 రాజేశ్వరి కళ్యాణం క్రాంతి కుమార్ వాణిశ్రీ
226 8/6/1988 రావుగారిల్లు తరణి జయసుధ, రేవతి
227 14/01/1989 రాజకీయ చదరంగం పి. చంద్రశేఖర్ రెడ్డి
228 24/02/1989 భలే దంపతులు కోడి రామకృష్ణ జయసుధ
229 11/5/1989 సూత్రధారులు కె.విశ్వనాథ్ సుజాత సమాజాన్ని మార్చే సూత్రధారుడైన హనుమద్దాసుగా నటించారు.
230 7/12/1989 ఆదర్శవంతుడు కోడి రామకృష్ణ
231 12/1/1980 రావుగారింట్లో రౌడి కోడి రామకృష్ణ
232 7/9/1990 ఇద్దరూ ఇద్దరే ఎ. కోదండరామిరెడ్డి కె.ఆర్.విజయ
233 30/11/1990 దాగుడుమూతల దాంపత్యం రేలంగి నరసింహారావు జయసుధ
234 11/1/1991 సీతారామయ్యగారి మనుమరాలు క్రాంతి కుమార్ రోహిణీ హట్టంగడి సీతారామయ్యగా మేకప్ లేకుండా సహజంగా నటించారు.
235 15/01/1992 ప్రాణదాత మోహన్ గాంధీ లక్ష్మి
236 20/02/1992 రగులుతున్న భారతం అల్లాణి శ్రీధర్
237 16/04/1992 మాధవయ్యగారి మనవడు ముత్యాల సుబ్బయ్య
238 2/7/1992 కాలేజీ బుల్లోడు శరత్ లక్ష్మి
239 18/02/1994 బంగారు కుటుంబం దాసరి నారాయణరావు జయసుధ
240 18/08/1994 గాండీవం ప్రియదర్శన్ శ్రీవిద్య
241 17/10/1994 తీర్పు ఉప్పలపాటి నారాయణరావు రోహిణీ హట్టంగడి
242 23/03/1995 గాడ్ ఫాదర్ కోడి రామకృష్ణ
243 2/5/1996 రాముడు కాదు కృష్ణుడు దాసరి నారాయణరావు జయసుధ
244 11/5/1996 మాయాబజార్ దాసరి నారాయణరావు
245 12/5/1996 రాయుడుగారు నాయుడుగారు దాసరి నారాయణరావు సుజాత
246 16/04/1998 రథసారధి కోడి రామకృష్ణ లక్ష్మి
247 1/5/1998 పండగ శరత్ జయసుధ
248 27/05/1998 మెకానిక్ అల్లుడు బి. గోపాల్ శారద చిరంజీవితో నటించారు.
249 28/08/1998 శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి వై.వి.యస్. ఛౌదరి
250 3/9/1998 డాడీ డాడీ కోడి రామకృష్ణ జయసుధ
251 27/07/2000 పెళ్ళి సంబంధం కె. రాఘవేంద్రరావు
252 27/12/2000 సకుటుంబ సపరివార సమేతం యస్.వి.కృష్ణారెడ్డి
253 11/1/2006 చుక్కల్లో చంద్రుడు శివకుమార్ వహిదా రెహమాన్
254 2006 శ్రీరామదాసు కె. రాఘవేంద్రరావు కబీర్గా నటించారు.
255 2011 శ్రీరామరాజ్యం బాపు వాల్మీకి మహర్షిగా ఉన్నత నటన ప్రదర్శించారు.
256 2014 మనం విక్రమ్ కుమార్ అక్కినేని మూడు తరాల నటులతో నిర్మించిన సినిమా.

మూలాలు

[మార్చు]