'డెక్కన్ క్వీన్ Deccan Queen రైలు వర్గం సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ స్థానికత మహారాష్ట్ర తొలి సేవ 1 జూన్ 1930; 94 సంవత్సరాల క్రితం (1930-06-01 ) ప్రస్తుతం నడిపేవారు దక్షిణ రైల్వే మొదలు ముంబై సిఎస్టి ఆగే స్టేషనులు 3 (ముంబై సిఎస్టి - పూణే జంక్షన్)
2 (పూణే జంక్షన్ - ముంబై సిఎస్టి) గమ్యం పూణే జంక్షన్ ప్రయాణ దూరం 192.2 కి.మీ. (119.4 మై.) సగటు ప్రయాణ సమయం 3 గం., 10 ని.లు రైలు నడిచే విధం ప్రతిరోజు రైలు సంఖ్య(లు) 12123 / 12124 శ్రేణులు ఎసి చైర్ కార్, చైర్ కార్, జనరల్ కూర్చునేందుకు సదుపాయాలు ఉంది పడుకునేందుకు సదుపాయాలు లేదు ఆహార సదుపాయాలు ఉంది, చెల్లింపు సేవ రోలింగ్ స్టాక్ కల్యాణ్ డబ్ల్యుసిఎం-3పట్టాల గేజ్ 1,676 mm (5 ft 6 in )వేగం 60 km/h (37 mph) సగటుతో చేరుతుంది
డెక్కన్ క్వీన్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ లేదా డెక్కన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్ లేదా డెక్కన్ క్వీన్ (మరాఠీలో राणी दख्खनची అనువాదం), ఒక భారతీయ ప్రయాణీకుల రైలు . ఇది పూణేతో ముంబైను కలుపుతుంది. ఈ రంగంలో అత్యంత ప్రాచుర్యం పొందిన రైళ్లులో ఇది ఒకటి. అంతేకాక రెండు నగరాల మధ్య ప్రయాణించే వేల కొద్దీ ప్రయాణీకులకు రోజువారీ రవాణా యొక్క మార్గంగా ఇది ఉంది. ఇది భారతీయ రైల్వేలులో ఒక ప్రతిష్ఠాత్మకమైన రైలు.
ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్
డెక్కన్ క్వీన్ 1930 జూన్ 1 న ప్రారంభించారు. బ్రిటిష్ వారు భారతదేశమును పరిపాలిస్తున్న రోజులలో, భారతదేశం లోని బ్రిటిష్ ప్రజలు అయిన వారికోసం, పడవ పందెముల అభిమానులు కొరకు, పూనా (ప్రస్తుతం పూణే) నుండి బాంబే (ప్రస్తుతం ముంబై) వరకు ఏర్పడిన (ఏర్పాటు చేయబడ్డ) ఒక వారాంతం రైలు.[ 1] రైలు యొక్క మొదటి సేవలు కళ్యాణ్ నుండి, పూనా వరకు నిర్వహించారు. ఇది బాంబే విక్టోరియా టెర్మినస్ నుంచి ప్రారంభమయిన (ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినస్ సిఎస్టిఎంగా మార్చారు) కొద్దికాలంలోనే దీనిని ఒక రోజువారీ సేవకు మార్చారు. ఇది భారతీయ రైల్వేలు యందు అతి దీర్ఘకాలంగా, అంతరాయం లేకుండా, ఆవిరి శక్తిని (స్టీం ఇంజను) ఎప్పుడూ అమలు పరచకుండా నడుస్తున్న రైళ్లు జాబితా వాటిలో ఇది ఒకటి. డెక్కన్ క్వీన్ ప్రారంభం నుండి, ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ మాత్రమే ఉపయోగించి అమలు చేయబడింది. అప్పుడప్పుడు, అసలు లోకోమోటివ్ వైఫల్యం చెందిన విషయంలో మాత్రము, డీజిల్ ఇంజను వాహనము డెక్కన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్ నకు ఇవ్వబడింది. ఈ రైలు రేక్ రంగులో ఎరుపు నుండి పసుపునకు అటు తర్వాత నీలం రంగునకు అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.[ 1]
డెక్కన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్
డెక్కన్ క్వీన్ అనేక విషయములలో ప్రథమ స్థానంలో ఉంది లేదా ప్రథమ స్థానములలో డెక్కన్ క్వీన్ పాత్ర :
తను భారతదేశం యొక్క మొదటి సూపర్‌ఫాస్ట్ రైలు.
తను విద్యుత్తుతో నెట్టబడే మొదటి సుదూర ప్రయాణీకుల రైలు.
తను భారతదేశం యొక్క మొదటి కారిడార్ రైళ్లు యందు ఒకటి.
డెక్కన్ క్వీన్, లో కేవలం స్త్రీలు (లేడీస్) కోసం మాత్రమే ఒక భోగీ (కారు) కలిగిన మొదటి రైలు, ప్రథమ స్థానములలో ఉన్నవాటిలో ఈ అంశాన్ని కలిగి ఉండటం ఒక విశేషం.
ఈ రైలుకు ఒక ఉత్తేజకరమైన, గిరిగీసిన చరిత్ర కలిగి ఉంది.
డెక్కన్ క్వీన్, 1966 సం.లో భారతీయ రైల్వేలు నుండి ప్రామాణిక సమగ్ర వ్యతిరేక టేలీస్కోపిక్ కార్లతో కూడిన ఒక సరికొత్త కొత్త రేక్ వచ్చిన దానిని పొందింది.
రైలు చరిత్ర ప్రారంభం నుండి, మొదటిసారిగా మూడవ తరగతి (ఇప్పుడు రెండవ తరగతి) ప్రయాణీకులను ఈ రైలు ద్వారా ప్రయాణం కొరకు అనుమతించారు.
ప్రారంభం నుండి 1966 సం. వరకు దీనికి మాత్రమే రిజర్వు మొదటి తరగతి ఏర్పాటు ఉంది.
భారతదేశం యొక్క మొదటి ISO సర్టిఫైడ్ రైలు భోపాల్ హబీబ్‌గంజ్ (భోపాల్ ) - హజ్రత్ నిజాముద్దీన్ (ఢిల్లీ) మధ్య నడుస్తూ ఉన్న షాన్ - ఇ - భోపాల్ ఎక్స్‌ప్రెస్ తర్వాత డెక్కన్ క్వీన్ భారతదేశంలో ఐఎస్ఒ (ISO) 9000 సర్టిఫికేషన్ కలిగిన రెండవ రైలు.[ 1] ఇంజనుతో సహా ఇది పదహారు కోచ్‌లు కలిగి ఉంటుంది.
డెక్కన్ క్వీన్ సైతం రైలు అభిమానులకు అత్యంత ఇష్టమైన రైళ్లు యందు ఇది ఒకటి. ప్రతి సంవత్సరం జూన్, 1 న దీనిలో ప్రయాణించే సాధారణ నెలవారీ ప్రయాణీకులు, రైలు అభిమానులు, ప్రయాణీకులు, రైల్వే అధికారులు అందరూ రైలు యొక్క పుట్టినరోజు జరుపుకుంటారు. 'డెక్కన్ క్వీన్ 2015 జూన్ 1 నాటికి దాని సేవల యొక్క 86 వ సంవత్సరం లోనికి ప్రవేశించింది.' [ 2]
డెక్కన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్ నామఫలకం
ఈ రైలు మొత్తం 192 కిలోమీటర్ల దూరం, పూణే నుండి ముంబైకు ప్రయాణిస్తుండగా, రైలు నెంబర్ 12124 (అప్) గాను, తిరుగు ప్రయాణంలో ముంబై నుండి పూణే దానికోసం నంబరు 12123 (డౌన్) గాను ఉంది. రైలు కేవలం 3.15 గం.ల లోపల ఈ ప్రయాణం పూర్తి చేస్తుంది. అదే ఈ దూరాన్ని బస్సు పూర్తి చేయాలంటే కనీసం 4 నుంచి 5 గంటలు పడుతుంది..
12123 ముంబై నుండి పూణే[ మార్చు ]
రేక్
లోకో
1
2
3
4
5
6
7
8
9
10
-
11
12
13
14
15
16
17
18
హెచ్‌పి/ఎస్ఎల్ఆర్
జనరల్2
డి10
(ఎంఏస్‌టి2)
డి9
(ఎంఏస్‌టి1)
డి8
డి7
డి6
డి5
డి4
డి3
డైనింగ్ కార్
సి4
సి3
సి2
(ఎసి ఎంఏస్‌టి2)
సి1
(ఎసి ఎంఏస్‌టి1)
డి2
డి1
(స్త్రీలు)
జనరల్1
ఎస్ఎల్ఆర్/హెచ్‌పి
స్టేషను
సమయములు
విరామ సమయము
గమనికలు
చేరుట
బయలు దేరుట
ముంబై సిఎస్టి
17:10
ప్రారంభ స్టేషను .
కర్జత్
18:33
18:35
2 ని.లు
రేర్ వాహనములు (బ్యాంకర్లు) భోర్ ఘాట్ కోసం తగిలించి ఉంటాయి.
లోనావాలా
19:19
19:20
1 ని.లు
శివాజీనగర్
20:09
20:10
1 ని.
పూణే
20:25
స్టేషను అంతమవుతుంది.
[ 3]
ముంబై నుండి ప్రయాణ సమయంలో, రైలు యొక్క మొదటి విరామం కర్జత్ వద్ద ఉంది. రైలు పర్వత మార్గం అధిరోహించేందుకు సహాయ పడేందుకు వీలుగా ఇక్కడ రైలు వెనుక బ్యాంకర్ వాహనములు తగిలించి (అటాచ్) సిద్ధం చేస్తారు. రైలు అప్పుడు, పైకి ఎక్కిన తర్వాత లోనావాలా వద్దకు చేరుతుంది. ఆపైన, చివరకు ప్రధాన పూణే రైల్వే స్టేషను వద్ద ఆగిపోయే ముందు, పూణే సమీపంలోని శివాజీనగర్ స్టేషను వద్దకు చేరుతుంది. ఈ రైలు, నాగార్గలి సమీపంలోని భోర్ ఘాట్ లో అంబర్నాథ్ వద్ద డెక్కన్ ఎక్స్‌ప్రెస్ అయిన ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌ను, లోనావాలా వద్ద ఇంద్రాయణి ఎక్స్‌ప్రెస్ లను దాటుతుంది.
12124 పూణే నుండి ముంబై[ మార్చు ]
రేక్
లోకో
1
2
3
4
5
6
7
8
9
-
10
11
12
13
14
15
16
17
డి10
(ఎంఏస్‌టి2)
హెచ్‌పి/ఎస్ఎల్ఆర్
జనరల్
డి1
(స్త్రీలు)
డి2
సి1
(ఎసి ఎంఏస్‌టి1)
సి2
(ఎసి ఎంఏస్‌టి2)
సి3
సి4
డైనింగ్ కార్
డి3
డి4
డి5
డి6
డి7
డి8
డి9
(ఎంఏస్‌టి1)
ఎస్ఎల్ఆర్/హెచ్‌పి
స్టేషను
సమయములు
విరామ సమయము
గమనికలు
చేరుట
బయలు దేరుట
పూణే
7:15
ప్రారంభ స్టేషను
లోనావాలా
8:09
8:10
1 ని.
ఖండాలా
8:15
8:16
1 ని.
సాంకేతిక విరామం. బ్రేక్‌లు తనిఖీ కోసం.
మంకీ హిల్
8:20
8:21
1 ని.
సాంకేతిక విరామం. బ్రేక్‌లు తనిఖీ కోసం.
దాదర్ సెంట్రల్
10:03
10:05
2 ని.లు
ముంబై సిఎస్టి
10:25
స్టేషను అంతమవుతుంది.
[ 4]
పూణే విడిచిపెట్టాక, ముంబై గమ్యం చేరే ముందు రైలు లోనావాలా, దాదర్ స్టేషన్లు వద్ద మాత్రమే ఆగుతుంది. రైలు దాని యొక్క బ్రేకులు తనిఖీ చేయడానికి ఒక నిటారుగా దిగుట ప్రారంభంలో ఉన్న మంకి హిల్ (కేవలం లోనావాలా తర్వాత) అనే పాయింట్ వద్ద కొన్ని నిమిషాలు ఆగుతుంది. దీనిని "సాంకేతిక విరామం" అని పిలుస్తారు, ఒక స్టేషను వద్ద ఒక షెడ్యూల్ విరామం మాత్రము కాదు. ఈ రైలు, ఇంద్రాయణి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను మాలవ్లీ వద్ద, ఠాకూర్వాడి సమీపంలో భోర్ ఘాట్ లో ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్, కర్జత్ వద్ద డెక్కన్ ఎక్స్‌ప్రెస్ లను దాటుతుంది.[ 5]
డబ్ల్యుసిఎం-1 రకం ఇంజను ప్రారంభంలో డెక్కన్ క్వీన్ తీసుకెళ్ళేందుకు ఉపయోగించారు
మొదట్లో డెక్కన్ క్వీన్ డబ్ల్యుసిఎం-1 ఇంజను కలిగి ఉంది. ఇది ప్రస్తుతం ఒక డబ్ల్యుసిఎఎం-3 ఇంజను లేదా కళ్యాణ్ (KYN) షెడ్ నకు చెందిన డబ్ల్యుసిఎఎం 2పి ఇంజను ద్వారా రైలు ముగింపు నుండి ముగింపు వరకు నెట్టబడుతూ ఉంది.
డెక్కన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్
రైలు ఖండాలా ఘాట్ వద్ద 1990 సం.లో పట్టాలు తప్పింది, కానీ ఎటువంటి మరణాలు లేవు.
2005 సం.లో జూలై నుండి ఆగస్టు వరకు రైలు సేవలు ముంబై (2005 జూలై 26) లో భారీ వర్షాల కారణంగా చెదిరినాయి.
2006 నవంబరు 30 న, దాదాపు 6000 ఆందోళనకారులతో ఒక మాబ్ ఉల్లాస్‌నగర్ సమీపంలో రైలు లోని కొన్ని కోచ్‌లకు నిప్పంటించారు. ఆ తర్వాత ప్రయాణికులను బలవంతంగా క్రిందకు దించివేశారు.[ 6] కాన్పూర్ దూర ప్రాంతాలలో బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం యొక్క విధ్వంసానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు నిరసన చేశారు. కానీ, ఈ సంఘటన డెక్కన్ క్వీన్ నకు ఎటువంటి సంబంధం కలిగి ఉండలేదు.
తోటి (సోదరి) రైళ్లు (ముంబై - పూణే)[ మార్చు ]
డెక్కన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్
ముంబై సెంట్రల్ రైల్వే స్టేషను
డెక్కన్ క్వీన్
రాత్రి ముంబై సెంట్రల్ ప్రధాన భవనం.
పూణే రైల్వే స్టేషను ప్రధాన ద్వారము
పూణే జంక్షన్ రైల్వే స్టేషను బోర్డు
పూణే జంక్షన్
లోనావాలా రైల్వే స్టేషను
దాదర్ టెర్మినస్ ప్రధాన ద్వారము
దాదర్ రైల్వే స్టేషను
ఖండాలా రైల్వే స్టేషను
డెక్కన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్
ప్రధాన కార్యాలయం - ' ముంబై '
అథారిటీ డివిజన్లు ముఖ్య స్టేషన్లు
అహ్మద్ నగర్
అజ్ని
అకోలా
అకుర్డి
అమరావతి
బద్నేర
బల్లార్ష
బెగ్దేవాడి
భూసావల్
బైకుల్లా
ఛత్రపతి శివాజీ టెర్మినస్
ఛత్రపతి షాహు మహారాజ్ టెర్మినస్
చించ్వాడ్
దాదర్
దపోడి
దావండ్ జంక్షన్
దేహు రోడ్
డోమ్బివిలి
ఘాట్కోపర్
ఘోరవాడి
గోండియా
ఇగాత్
ఇత్వారీ
జాలాంబ్
జల్గావ్
కళ్యాణ్
కాంషెట్
కన్హె
కర్జత్
కాసర
కాసర్వాడి
ఖడ్కి
ఖండాలా
ఖాండ్వా
కుర్దువాడి
కుర్లా
లాతూర్
లోకమాన్య తిలక్ టెర్మినస్
లోనావాలా
మాలవ్లీ
మల్కాపూర్
మన్మాడ్
ముర్తజాపూర్
నాగపూర్
నాసిక్ రోడ్
ఉస్మానాబాద్
పింప్రి
పూల్గావ్
పూణే
షిర్డీ
శివాజీనగర్
షోలాపూర్
తలెగావ్
థానే
వాడగావ్
వార్ధా
రైల్వే ఇంజిన్ షెడ్లు
డీజిల్
డీజిల్ లోకో షెడ్ పూణే
డీజిల్ లోకో షెడ్ కళ్యాణ్
డీజిల్ లోకో షెడ్ కుర్లా
డీజిల్ లోకో షెడ్ ముర్తజాపూర్
విద్యుత్తు
ఎలక్ట్రిక్ లోకో షెడ్ కళ్యాణ్
ఎలక్ట్రిక్ లోకో షెడ్ అజ్ని
ఎలక్ట్రిక్ లోకో షెడ్ భూసావల్
బ్రాడ్ గేజ్ రైలు మార్గములు
భూసావల్-కళ్యాణ్ విభాగం
సెంట్రల్ రైలు మార్గము (ముంబై సబర్బన్ రైల్వే)
ముంబై దాదర్-షోలాపూర్ విభాగం
నాగ్‌పూర్-భూసావల్ విభాగం
ముంబై సబర్బన్ రైల్వే
హౌరా-అలహాబాద్-ముంబై రైలు మార్గము
హౌరా-నాగ్‌పూర్-ముంబై రైలు మార్గము
ముంబై-చెన్నై రైలు మార్గము
పూనే సబర్బన్ రైల్వే
గుర్తించదగిన రైళ్లు
దురంతో ఎక్స్‌ప్రెస్
పూణే - అహ్మదాబాద్ దురంతో ఎక్స్‌ప్రెస్
నాగపూర్ - ముంబై దురంతో ఎక్స్‌ప్రెస్
సికింద్రాబాద్ - ముంబై దురంతో ఎక్స్‌ప్రెస్
శతాబ్ది ఎక్స్‌ప్రెస్
పూణే - సికింద్రాబాద్ శతాబ్ది
జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్
దాదర్ - మడ్గావ్ జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్
ముంబై - ఔరంగాబాద్ జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్
గరీబ్ రథ్
పూణే - నాగ్‌పూర్ గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్
రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్
దాదర్ - సావంత్వాడి రోడ్ రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్
మన్మాడ్ - లోకమాన్య తిలక్ టెర్మినస్ రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్
స్పెషల్ రైళ్లు ఇతర రైళ్ళు
పేరు గాంచిన ప్రయాణీకుల రైళ్లు
ఉత్తర భారత రైలు మార్గాలు
నేషనల్ నెట్వర్క్ / ట్రంక్ లైన్లు
హౌరా - ఢిల్లీ ప్రధాన రైలు మార్గము
ఢిల్లీ-చెన్నై రైలు మార్గము
హౌరా - గయా - ఢిల్లీ రైలు మార్గము
ఢిల్లీ - జైపూర్ రైలు మార్గము
జైపూర్ - అహ్మదాబాద్ రైలు మార్గము
మధుర - వడోదర విభాగం
శాఖా రైలు మార్గములు/విభాగములు
ఆగ్రా - భోపాల్ విభాగం
అంబాలా - అట్టారి రైలు మార్గము
అమృత్సర్ - పఠాన్‌కోట్ రైలు మార్గము
భటిండా - రెవారి రైలు మార్గము
బిలాస్పూర్ - మండి-లేహ్ రైల్వే
చండీగఢ్ - సహ్నేవాల్ రైలు మార్గము
ఢిల్లీ - ఫజిల్క రైలు మార్గము
ఢిల్లీ - కాల్కా రైలు మార్గము
ఢిల్లీ - మీరట్ - షహరాన్‌పూర్ రైలు మార్గము
ఢిల్లీ-మొరదాబాద్ రైలు మార్గము
ఢిల్లీ - షామిలి - షహరాన్‌పూర్ రైలు మార్గము
జలంధర్ - ఫిరోజ్‌పూర్ రైలు మార్గము
జలంధర్ - జమ్ము తావి రైలు మార్గము
జమ్మూ-పూంచ్ రైలు మార్గము
జోధ్‌పూర్ - భటిండా రైలు మార్గము
కాన్పూర్ - ఢిల్లీ విభాగం
కాశ్మీర్ రైల్వే
లక్నో - మోరాదాబాద్ రైలు మార్గము
లుధియానా - ఫజిల్కా రైలు మార్గము
లుధియానా - జఖళ్ రైలు మార్గము
మార్వార్ జంక్షన్ - మునబావు రైలు మార్గము
మోరాదాబాద్-అంబాలా రైలు మార్గము
మొఘల్సరాయ్ - కాన్పూర్ విభాగం
రేవారి - రోహ్తక్ రైలు మార్గము
శ్రీనగర్-కార్గిల్-లేహ్ రైలు మార్గము
వారణాసి - లక్నో ప్రధాన రైలు మార్గము
వారణాసి - రాయ్‌బరేలీ లక్నో రైలు మార్గము
పట్టణ, సబర్బన్ రైలు రవాణా
ఢిల్లీ సబర్బన్ రైల్వే
బ్లూ లైన్ (ఢిల్లీ మెట్రో)
గ్రీన్ లైన్ (ఢిల్లీ మెట్రో)
రెడ్ లైన్ (ఢిల్లీ మెట్రో)
వైలెట్ లైన్ (ఢిల్లీ మెట్రో)
ఎల్లో లైన్ (ఢిల్లీ మెట్రో)
రాపిడ్ మెట్రోరైల్ గుర్గావ్
లక్నో - కాన్పూర్ సబర్బన్ రైల్వే
బారాబంకి - లక్నో సబర్బన్ రైల్వే
ఢిల్లీ పానిపట్ ఆర్ఆర్టిఎస్
ఢిల్లీ మీరట్ ఆర్ఆర్టిఎస్
ఢిల్లీ అల్వార్ ఆర్ఆర్టిఎస్
నారో గేజ్ రైల్వే
కల్కా - సిమ్లా రైల్వే
కాంగ్రా వాలీ రైల్వే
నిషేధించబడిన రైలు మార్గములు మోనోరైళ్ళు
పాటియాలా స్టేట్ మోనోరైల్ ట్రైన్వేస్ (నిషేధించబడినవి)
పేరుపొందిన రైళ్ళు తయారీ యూనిట్లు (కార్ఖానాలు / షెడ్లు)
డీజిల్ లోకోమోటివ్ వర్క్స్
రైలు కోచ్ ఫ్యాక్టరీ, కపుర్తల
రైలు కోచ్ ఫ్యాక్టరీ, రాయ్బరెలి
రైల్వే కంపెనీలు
ఉత్తర రైల్వే
నార్త్ ఈస్టర్న్ రైల్వే
నార్త్ సెంట్రల్ రైల్వే
నార్త్ వెస్ట్రన్ రైల్వే
ఈస్ట్ ఇండియన్ రైల్వే కంపెనీ
రాజపుతానా-మాల్వా రైల్వే
తిర్హుట్ రైల్వే
ఔధ్, తిర్హుట్ రైల్వే
ఇండియన్ బ్రాంచ్ రైల్వే కంపెనీ
ఔధ్, రోహిల్‌ఖండ్ రైల్వే
కావ్న్పోరే -బుర్హ్వాల్ రైల్వే
కావ్న్పోరే-బారాబంకి రైల్వే
లక్నో-బారెల్లీ రైల్వే
బెంగాల్ అండ్ నార్త్ వెస్టర్న్ రైల్వే
రోహిల్‌కుండ్, కుమావున్ రైల్వే
మశ్రాక్-తావే ఎక్స్టెన్షన్ రైల్వే
లక్నో-సీతాపూర్-శెరమొవ్ ప్రాంతీయ స్టేట్ రైల్వే
బారెల్లీ-పిలిభీత్ ప్రాంతీయ స్టేట్ రైల్వే
సెగోవ్లీ-రక్సౌల్ రైల్వే
ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్
నేషనల్ కాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్
ఇవి కూడా చూడండి
దక్షిణ భారత రైలు మార్గాలు
నేషనల్ నెట్వర్క్ / ట్రంక్ లైన్లు ఇతర మార్గాలు/ విభాగాలు అర్బన్, సబర్బన్ రైలు రవాణా
చెన్నై
చెన్నై సబర్బన్ రైల్వే
చెన్నై మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం
చెన్నై మెట్రో
హైదరాబాదు
మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టం (హైదరాబాదు)
బెంగళూరు
బెంగుళూరు కమ్యూటర్ రైలు
నమ్మ మెట్రో
కొచ్చి
మోనోరైళ్ళు
బెంగుళూరు మోనోరైలు
చెన్నై మోనోరైలు
కోయంబత్తూరు మోనోరైలు
కోళికోడ్ మోనోరైలు
తిరుచిరాపల్లి మోనోరైలు
తిరువంతపురం మోనోరైలు
జీవంలేని రైల్వేలు
కొచ్చిన్ స్టేట్ ఫారెస్ట్ ట్రామ్వే
కుందాల వాలీ రైల్వే
రైల్వే విభాగాలు (డివిజన్లు) పేరుపొందిన రైళ్ళు తయారీ యూనిట్లు (కార్ఖానాలు / షెడ్లు)
ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ
రైల్ వీల్ ఫ్యాక్టరీ
గోల్డెన్ రాక్ రైల్వే వర్క్‌షాప్
డీజిల్ లోకో షెడ్, గోల్డెన్ రాక్
కొల్లాం మెమో షెడ్
రైల్వే మండలాలు (జోనులు) రైల్వే కంపెనీలు
కొంకణ్ రైల్వే కార్పొరేషన్
కేరళ మోనో రైల్ కార్పొరేషన్
ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే
నిజాం హామీ రాష్ట్రం రైల్వే
హైదరాబాద్-గోదావరి లోయ రైల్వేలు
మద్రాస్ రైల్వే
మద్రాస్, దక్షిణ మరాఠా రైల్వే
అలజడులు, ప్రమాదాలు
1928 దక్షిణ భారత రైల్వే సమ్మె
1932 మద్రాస్, దక్షిణ మరాఠా రైల్వే సమ్మె
భారతదేశం 1974 రైల్వే సమ్మె
పెరుమన్ రైలు ప్రమాదం
ఇవి కూడా చూడండి
భారతీయ రైల్వేలు
భోలు (మస్కట్)
గుంటూరు రైలు ట్రాన్సిట్
తిరువంతపురం-మంగళూరు అధిక వేగం ప్రయాణీకుల కారిడార్
కేరళ రైల్వే స్టేషన్లు వార్షిక ప్రయాణీకుల ఆదాయ వివరాలు
తూర్పు, ఈశాన్య భారత రైలు మార్గములు
నేషనల్ నెట్వర్క్ ప్రధాన రైలు మార్గములు (ట్రంక్ లైన్లు)
హౌరా-ఢిల్లీ ప్రధాన రైలు మార్గము
హౌరా-అలహాబాద్-ముంబై రైలు మార్గము
హౌరా-నాగ్‌పూర్-ముంబై రైలు మార్గము
హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము
సాహిబ్ గంజ్ లూప్
గ్రాండ్ కార్డ్
హౌరా-న్యూ జల్పైగురి రైలు మార్గము
బరౌని-గౌహతి రైలు మార్గము
హౌరా-గయా-ఢిల్లీ రైలు మార్గము
శాఖా రైలు మార్గములు/ విభాగములు
ఆండాళ్ - సైంతియా శాఖ రైలు మార్గము
అసన్సోల్ - గయా విభాగం
అసన్సోల్ - పాట్నా విభాగం
అసన్సోల్ - టాటానగర్ - ఖరగ్‌పూర్ రైలు మార్గము
బిరబి సైరంగ్ రైల్వే
బఖ్తియర్పూర్ - తిలియ రైలు మార్గము
బంకురా - మసగ్రం రైలు మార్గము
బర్ధమాన్ - అసన్సోల్ విభాగం
బరౌని - కతిహార్ విభాగం
బరౌని - గోరఖ్‌పూర్, రక్సౌల్, జైనగర్ రైలు మార్గములు
బరౌని - సమస్తిపూర్ - ముజఫర్‌పూర్ - హాజీపూర్ రైలు మార్గము
బరౌని - సమస్తిపూర్ విభాగం
బర్హర్వ - అజీంగంజ్ - కట్వ లూప్ మార్గము
డార్జిలింగ్ హిమాలయ రైల్వే
ఫతుహ - తిలియ రైలు మార్గము
గయా - కియుల్ రైలు మార్గము
గయా - మొఘల్సరాయ్ విభాగం
గౌహతి - లుండింగ్ విభాగం
హల్దిబారి - న్యూ జల్పైగురి రైలు మార్గము
జసిధి దుమ్కా రాంపూర్హట్ రైలు మార్గము
ఝార్సుగుడా - విజయనగరం రైలు మార్గము
ఝరియా కోల్ ఫీల్డ్ రైలు నెట్వర్క్
కతిహార్ - సిలిగురి రైలు మార్గము
ఖరగ్‌పూర్ - పూరి రైలు మార్గము
ఖుర్దా రోడ్ - విశాఖపట్నం విభాగం
లాల్గోల, గేడే శాఖ రైలు మార్గములు
లుండింగ్ - అగర్తల రైలు మార్గము
లుండింగ్ - దిబ్రుగార్హ విభాగం
మధుపూర్ - గిరిదిహ్ రైలు మార్గము
మొకామ - బరౌని విభాగం
ముజఫర్‌పూర్ - గోరఖ్‌పూర్ రైలు మార్గము వయా హాజీపూర్, రక్సౌల్, సీతమర్హీ]
ముజఫర్‌పూర్ - గోరఖ్‌పూర్ ప్రధాన రైలు మార్గము
ముజఫర్‌పూర్ - సీతమర్హీ విభాగం
ముజఫర్‌పూర్ - హాజీపూర్ విభాగం
నేతాజీ ఎస్.సి.బోస్ ఘొమొహ్ - హతియా రైలు మార్గము
న్యూ జల్పైగురి - అలీపూర్‌ద్వార్ జంక్షన్ - సముక్తల రోడ్ రైలు మార్గము
న్యూ జల్పైగురి - న్యూ బోంగాయిగాన్ విభాగం
న్యూ బోంగాయిగాన్ - గౌహతి విభాగం
పాట్నా - గయా రైలు మార్గము
పాట్నా - మొఘల్సరాయ్ విభాగం
సమస్తిపూర్ - ముజఫర్‌పూర్ విభాగం
టాటానగర్ - బిలాస్పూర్ విభాగం
కోలకతా చుట్టూ రైలు మార్గములు
హౌరా - బర్ధమాన్ ప్రధాన రైలు మార్గము
హౌరా - బర్ధమాన్ కార్డ్
షెఒరఫులి - బిష్ణుపూర్ శాఖ రైలు మార్గము
సీల్డా - రాణాఘాట్ రైలు మార్గము
సీల్డా - హస్నాబాద్ - బంగోన్ - రాణాఘాట్ రైలు మార్గము
సీల్దా దక్షిణ రైలు మార్గములు
బర్సాత్ బసిర్హాత్ రైల్వే
హౌరా - ఖరగ్‌పూర్ రైలు మార్గము
సంత్రాగచ్చి - అంత శాఖా రైలు మార్గము
మోనోరైల్
ఐజ్వాల్ మోనోరైల్
కోలకతా మోనోరైల్
పాట్నా మోనోరైల్
జీవంలేని రైల్వేలు/ పునరుద్ధరించ బడినవి
అహ్మద్‌పూర్ కట్వ రైల్వే
బంకురా దామోదర్ రైల్వే
బుర్ద్వాన్ కట్వ రైల్వే
భుఖ్తియార్పూర్ బీహార్ లైట్ రైల్వే
ఫుత్వః-ఇస్లాంపూర్ లైట్ రైల్వే
జీవంలేని రైల్వేలు
కాళీఘాట్ ఫాల్టా రైల్వే
బెంగాల్ ప్రావిన్షియల్ రైల్వే
మయూర్భంజ్ స్టేట్ రైల్వే
ది చెర్ర కంపనీగంజ్ స్టేట్ రైల్వేస్
ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే
తయారీ యూనిట్లు (కార్ఖానాలు / షెడ్లు)
చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్
భారత్ భారీ ఉద్యోగ్ నిగమ్
బ్రైత్‌వైట్ & కో లిమిటెడ్
బర్న్ స్టాండర్డ్ కంపెనీ
భారత్ వాగన్, ఇంజనీరింగ్
బ్రైత్‌వైట్, బర్న్ & జెస్సోప్ కన్స్ట్రక్షన్ కంపెనీ
క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్, హర్నుట్
పేరుపొందిన (ట్రైన్లు) రైలు బండ్లు
అంగ ఎక్స్‌ప్రెస్
అనన్య ఎక్స్‌ప్రెస్
అమృత్సర్ మెయిల్
అరణ్యక ఎక్స్‌ప్రెస్
అరుణాచల్ ఎక్స్‌ప్రెస్
అస్సాం మెయిల్
ఆజాద్ హింద్ ఎక్స్‌ప్రెస్
ఆనంద్ విహార్ ముజఫర్‌పూర్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్
ఇండోర్ - పాట్నా ఎక్స్‌ప్రెస్
ఇండోర్ - రాజేంద్ర నగర్ వయా. ఫైజాబాద్ ఎక్స్‌ప్రెస్
ఇస్పాత్ ఎక్స్‌ప్రెస్ (రైలు)
ఉత్సర్గ్ ఎక్స్‌ప్రెస్
కచార్ ఎక్స్‌ప్రెస్
కల్కా మెయిల్
కళింగ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్
కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్
కామరూప్ ఎక్స్‌ప్రెస్
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్
కోలకతా షాలిమార్ - పాట్నా దురంతో ఎక్స్‌ప్రెస్
కోల్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్
గంగా కావేరి ఎక్స్‌ప్రెస్
గంగా సాగర్ ఎక్స్‌ప్రెస్
గణదేవత ఎక్స్‌ప్రెస్
గౌర్ ఎక్స్‌ప్రెస్
గౌహతి బెంగుళూర్ ఎక్స్‌ప్రెస్ (కజిరంగా ఎక్స్‌ప్రెస్)
చంబల్ ఎక్స్‌ప్రెస్
చెన్నై మెయిల్
జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్
డార్జిలింగ్ మెయిల్
డూన్ ఎక్స్‌ప్రెస్
తిరుచిరాపల్లి - హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
తిర్హుట్ ఎక్స్‌ప్రెస్
దర్భాంగా - బెంగుళూర్ ఎక్స్‌ప్రెస్
దిబ్రూగఢ్ రాజధాని ఎక్స్‌ప్రెస్
ధౌలి ఎక్స్‌ప్రెస్
నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్
పశ్చిమ బెంగాల్ సంపర్క్ క్రాంతి
పాట్నా - కోటా ఎక్స్‌ప్రెస్
పురుషోత్తమ్ ఎక్స్‌ప్రెస్
పూర్వా ఎక్స్‌ప్రెస్
ప్రథమ్ స్వత్రంతతా సంగ్రాం ఎక్స్‌ప్రెస్
ఫరక్కా ఎక్స్‌ప్రెస్
ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్
బాంద్రా - పాట్నా ఎక్స్‌ప్రెస్
బాగ్ ఎక్స్‌ప్రెస్
బ్రహ్మపుత్ర మెయిల్
బ్లాక్ డైమండ్ ఎక్స్‌ప్రెస్
భాగల్పూర్ - ఆనంద్ విహార్ టెర్మినల్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్
భాగిరతి ఎక్స్‌ప్రెస్
భువనేశ్వర్ దురంతో ఎక్స్‌ప్రెస్
భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్
మగధ ఎక్స్‌ప్రెస్
మణికర్ణిక ఎక్స్‌ప్రెస్
మిథిలా ఎక్స్‌ప్రెస్
ముజఫర్‌పూర్ ఆనంద్ విహార్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్
మైత్రీ ఎక్స్‌ప్రెస్
మైథిలి ఎక్స్‌ప్రెస్
రాంచి రాజధాని ఎక్స్‌ప్రెస్
రాజధాని ఎక్స్‌ప్రెస్- రాజేంద్రనగర్
రాజేంద్రనగర్ ఎక్స్‌ప్రెస్
విక్రమషీలా ఎక్స్‌ప్రెస్
శక్తిపుంజ్ ఎక్స్‌ప్రెస్
శిప్రా ఎక్స్‌ప్రెస్
శ్రమజీవి ఎక్స్‌ప్రెస్
సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్
సంపూర్ణ క్రాంతి ఎక్స్‌ప్రెస్
సీల్దా - న్యూఢిల్లీ దురంతో ఎక్స్‌ప్రెస్
సీల్దా రాజధాని ఎక్స్‌ప్రెస్
సూరత్ - ముజఫర్‌పూర్ ఎక్స్‌ప్రెస్
సూరత్ భాగల్పూర్ ఎక్స్‌ప్రెస్
హజార్ద్వారి ఎక్స్‌ప్రెస్
హీరాకుడ్ ఎక్స్‌ప్రెస్
హౌరా - కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్
హౌరా - ఢిల్లీ యువ ఎక్స్‌ప్రెస్
హౌరా - ధన్‌బాద్ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్
హౌరా - న్యూ జల్పైగురి శతాబ్ది
హౌరా - న్యూఢిల్లీ దురంతో ఎక్స్‌ప్రెస్
హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్
బంగ్లాదేశ్‌తో రవాణా మార్గములు
సిన్ఘాబాద్ రైల్వే స్టేషను - రోహన్పూర్ రైల్వే స్టేషను
గేడె రైల్వే స్టేషను - దర్శన రైల్వే స్టేషను
పెట్రపోలె - బెనపోలె
బంగ్లాదేశ్‌తో జీవంలేని రవాణా మార్గములు
మహిసాసన్ - షాహ్బజ్పూర్
రాదికాపూర్ - బిరాల్
చంగ్రబంధ - బురిమారి
హల్దిబరి - చిలహతి
గితల్దహ - మొగల్హాట్
భారతదేశం-నేపాల్ సరిహద్దు సమీపంలో భారతీయ రైల్వే స్టేషన్లు
రక్సౌల్
బైర్గానియా
జైనగర్ , బీహార్
జోగ్బని
లౌకాహ్ బజార్
తకుర్గంజ్
రైల్వే కంపెనీలు ఇవి కూడా చూడండి
పశ్చిమ భారత రైలు మార్గాలు
నేషనల్ నెట్వర్క్ ప్రధాన రైలు మార్గాలు (ట్రంక్ లైన్లు)
కొంకణ్ రైల్వే
హౌరా-అలహాబాద్-ముంబై రైలు మార్గము
హౌరా-నాగ్‌పూర్-ముంబై రైలు మార్గము
ముంబై-చెన్నై రైలు మార్గము
జైపూర్-అహ్మదాబాద్ రైలు మార్గము
బ్రాంచ్ మార్గములు / విభాగాలు
అహ్మదాబాద్-విరాంగం రైలు మార్గము
భూసావల్-కళ్యాణ్ రైలు మార్గము
గాంధిధామ్-అహ్మదాబాద్ ప్రధాన రైలు మార్గము
గాంధిధామ్-భుజ్ రైలు మార్గము
గాంధిధామ్-కాండ్ల పోర్ట్ రైలు మార్గము
గాంధిధామ్-పాలన్పూర్ రైలు మార్గము
గాంధిధామ్-శమఖిఅలి రైలు మార్గము
జోధ్‌పూర్-భటిండా రైలు మార్గము
పోర్బందర్-జెతల్సర్
మలియా మియానా-వంకనేర్ రైలు మార్గము
మార్వార్ జంక్షన్-మునబారో రైలు మార్గము
ముంబై దాదర్-షోలాపూర్ రైలు మార్గము
నాగ్‌పూర్-భూసావల్ రైలు మార్గము
రాజ్‌కోట్–సోమనాథ్
శమఖిఅలి-మలియా మియానా రైలు మార్గము
షోలాపూర్-గుంతకల్ రైలు మార్గము
సురేంద్రనగర్-భావ్‌నగర్ రైలు మార్గము
విరాంగం-మహేశన రైలు మార్గము
విరాంగం-మలియా మియానా రైలు మార్గము
విరాంగం-ఓఖా
విరాంగం -సురేంద్ర నగర్
వంకనేర్-సురేంద్ర నగర్ రైలు మార్గము
ముంబై చుట్టూ సబర్బన్ రైలు మార్గాలు
పశ్చిమ రైలు మార్గము (ముంబై సబర్బన్ రైల్వే)
మధ్య రైలు మార్గము (ముంబై సబర్బన్ రైల్వే)
హార్బర్ రైలు మార్గము (ముంబై సబర్బన్ రైల్వే)
ట్రాన్స్-హార్బర్ రైలు మార్గము (ముంబై సబర్బన్ రైల్వే)
మెట్రో రైలు
ముంబై మెట్రో
నవీ ముంబై మెట్రో
మెట్రో లింక్ ఎక్స్‌ప్రెస్ గాంధీనగర్, అహ్మదాబాద్
గ్రేటర్ నాసిక్ మెట్రో
సూరత్ మెట్రో
పూనే మెట్రో
నాగ్‌పూర్ మెట్రో
మోనో రైల్
అహ్మదాబాద్ మోనోరైల్
రైలు మార్గము 1 (ముంబై మోనోరైల్)
ముంబై మోనోరైల్
నవీ ముంబై మోనోరైల్
పూనే మోనోరైల్
జీవంలేని పంక్తులు / పునరుద్ధరించ బడినవి
నాగ్‌పూర్ చత్తీస్‌గఢ్ రైల్వే
బరసి లైట్ రైల్వే
జీవంలేని రైల్వేలు
సాల్సెట్టే-ట్రాంబే రైల్వే
భావ్‌నగర్ ట్రామ్వే
భావ్‌నగర్ స్టేట్ రైల్వే
గైక్వార్ బరోడా స్టేట్ రైల్వే
వెస్ట్ ఇండియా పోర్చుగీస్ రైల్వే
బాంబే, బరోడా, సెంట్రల్ ఇండియా రైల్వే
కచ్ స్టేట్ రైల్వే
పేరు పొందిన రైలు బండ్లు రైల్వే (విభాగాలు) డివిజన్లు
భూసావల్ రైల్వే డివిజను
పూణే రైల్వే డివిజను
రైల్వే కంపెనీలు ఇవి కూడా చూడండి
భారతీయ రైల్వేలు
భోలు (మస్కట్)
భారతదేశం సబర్బన్ రైల్వే
ముంబై సబర్బన్ రైల్వే
పూణే సబర్బన్ రైల్వే
ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్ట్
పూణే - ముంబై - అహ్మదాబాద్ హై-స్పీడ్ ప్రయాణికుల కారిడార్