సప్తస్వరాలు: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
5 బైట్లను తీసేసారు ,  8 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (Wikipedia python library)
[[భారతీయ సంగీతం]]లో '''సప్తస్వరాలు''': స, రి, గ, మ, ప, ధ, ని. వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క [[పక్షి]] కూత లేక [[జంతువు]] అరుపు నుంచి పుట్టినది.
 
'స ' షడ్జమము, 'రి ' రిషభం, 'గ ' గాంధారం, 'మ ' మధ్యమము, 'ప ' పంచమం, 'ద 'దైవదం, 'ని ' నిషధం, అని సప్తస్వరాల పేర్లు. ఈ సప్త స్వరాలను అనేక రీతులు తప్పని మేళవించడం వల్ల రాగాలు ఏర్పడతాయి. అయితే ఒక రాగంలో సప్త స్వరాలు తప్పని సరిగా ఉందాలన్న నియమం లేదు.
 
సాధారణంగా ఒక రాగంలో కనీసం ఐదు స్వరాలు ఉండాలన్న ఒక నియమం ఉంది. కానీ [[మంగళంపల్లి బాలమురళీకృష్ణ ]] నాలుగు స్వరాలనే వినియోగించుకోని రాగాలను కూర్చారు.ఈ రాగాల కూర్పుతోనే భారతీయ సంగీతం, సంగీత ప్రపంచంలో తనదైన ప్రత్యకతను నిలుపుకోగల్గుతున్నదని పరిశీలకుల భావన. స్వరాలకు ఆధారం శృతులు. ,శృతి అంటే ధ్వని విశేషం.సంగీతానికి పనికి వచ్చే శృతులు 22. వీనికి సిద్ధ, ప్రభావతి, కాంత, సుప్రభ, శిఖ, దీప్తిమతి, ఉగ్ర, హలది, నివ్రి, ధీర, క్షాంతి, విభూతి, మాలని, చపల వంటి పేర్లున్నాయి. పాశ్ఛాత్య సంగీతంలో 12 శ్రుతులతో సంగీత ఉచ్చస్థితి (అష్టమ స్వరం)కి చేరుకోగా భారతీయ సంగీతంలో 22 శ్రుతులతో తారాస్థాయి చేరుకుంటుంది.
 
 
స = షడ్జమం (నెమలి క్రేంకారం)
 
రి = రిషభం (ఎద్దు రంకె)
 
==కర్ణాటక సంగీత స్వరాలు==
కర్ణాటక సంగీతంలో రిషభం, గాంధారం, ధైవతం మరియు నిషాదంలో మూడు, మధ్యమంలో రెండు మరియు పంచమం, షడ్జంలో ఒక్కొక్కటి చొప్పున 16 స్వరాలు ఉన్నాయి.
 
{| class="wikitable"
 
==స్వరాల అర్ధ వివరణ==
ప్రతి శుద్ధ స్వరం (i.e., స, రి, గ, మ, ప, ధ, మరియు ని) సాంప్రదాయం ప్రకారం వివిధ [[జంతువు]]ల కూతల నుండి ఆవిర్భవించినట్లు భావిస్తారు. కొన్నిటికి ఇతర అర్ధాలు కూడా ఉన్నాయి. ప్రతి స్వరం మన శరీరంలోని ఏడు చక్రాలతో సంధించబడ్డాయి. సప్తస్వరాలు అరోహణ పద్ధతిలో [[చక్రాలు]] కూడా అరోహణ లోనే చెప్పబడ్డాయి. కోమల స్వరాలు ఎడమవైపు చక్రాలతో (ఇడ, పింగళ, శుషుమ) సంధించబడితే శుద్ధ మరియు తీవ్ర స్వరాలు కుడివైపు చక్రలతో అనుసంధానించబడ్డాయి. అందువలన ప్రతి రాగం దానికి అనుసంధించబడిన చక్రం ప్రకారం ప్రభావం చూపుతాయి.
 
{| class="wikitable"
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1211983" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ