Jump to content

పూరీ-అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్ (బరంపురం మీదుగా)

వికీపీడియా నుండి
పూరీ-అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్ (బరంపురం మీదుగా)
సారాంశం
రైలు వర్గంసూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
ప్రస్తుతం నడిపేవారుభారతీయ రైల్వేలు
ప్రయాణికుల దినసరి సంఖ్యతూర్పు తీర రైల్వే
మార్గం
మొదలుపూరీ
ఆగే స్టేషనులు41
గమ్యంఅహ్మదాబాద్
ప్రయాణ దూరం2,130 km (1,324 mi)
రైలు నడిచే విధంవారానికి నాలుగు రోజులు. 12843 పూరీ అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్ – మంగళవారం,గురువారం,శుక్రవారం&శనివారం
సదుపాయాలు
శ్రేణులుఎ.సి రెండవ తరగతి,ఎ.సి మూడవ తరగతి ,స్లీపర్ క్లాస్ జనరల్
కూర్చునేందుకు సదుపాయాలుకలదు
పడుకునేందుకు సదుపాయాలుకలదు
ఆహార సదుపాయాలుపాంట్రీకార్ కలదు
సాంకేతికత
రోలింగ్ స్టాక్Standard Indian Railway coaches
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగం110 km/h (68 mph) maximum
55.44 km/h (34 mph), including halts
మార్గపటం

పూరీ-అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు,తూర్పు తీర రైల్వే ద్వారా నిర్వహిస్తున్న ఒక  సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు.ఇది ఒడిషా  రాష్ట్రంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమయిన పూరీ నుం పూరీ-అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలునిర్వహిస్తున్న ఒక  సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు.ఇది ఒడిషా రాష్ట్రంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమయిన పూరీ నుండి గుజరాత్ లో గల అహ్మదాబాద్ వరకు ప్రయాణిస్తుంది.

ప్రయాణ మార్గం

[మార్చు]

పూరీ-అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్ పూరీ నుండి బయలుదేరి బరంపురం,పలాస,విజయనగరం రైల్వే స్టేషను,బొబ్బిలి,రాయగఢ్,రాయ్‌పుర్,దుర్గ్,నాగ్పూర్,సూరత్,వడోదర,ఆనంద్ ల మీదుగా ప్రయాణిస్తూ  అహ్మదాబాద్ చేరుతుంది. పూరీ-అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్ పూరీలో మంగళవారం,గురువారం,శుక్రవారం,శనివారాల్లో సాయంత్రం 05గంటల 30నిమిషాలకు 12843నెంబరుతో బయలుదేరి మూడవరోజు ఉదయం 07గంటల 25నిమిషాలకు అహ్మదాబాద్ జంక్షన్ చేరుతుంది.తిరుగుప్రయాణంలో 12844 నెంబరుతో అహ్మదాబాద్ జంక్షన్ లో సాయంత్రం 06గంటల 40నిమిషాలకు ఆదివారం,సోమవారం,గురువారం,శనివారాల్లో బయలుదేరి మూడవరోజు ఉదయం 08గంటల 55నిమిషాలకు పూరీ చేరుతుంది.

ట్రాక్షన్

[మార్చు]

పూరీ-అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్ పూరీ నుండి రాయ్‌పుర్ వరకు రెండు విశాఖపట్నం లోకోషెడ్ అధారిత WDM-3A క్లాస్ డీజిల్ ఇంజన్లు ఉపయోగిస్తున్నారు.రాయ్‌పుర్ నుండి అహ్మదాబాద్ జంక్షన్ వరకు వడోదర లోకోష్డ్ అధారిత WAP-4E ఎలక్ట్రిక్ లోకోమోటివ్ను ఉపయోగిస్తున్నారు.

కోచ్ల కూర్పు

[మార్చు]

పూరీ-అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్ లో 1 రెండవ తరగతి ఎ.సి భోగీ,3 ఎ.సి మూడవ తరగతి భోగీలు,9 స్లీపర్ క్లాస్ భోగీలు,7 జనరల్ భొగీలు,1 పాంట్రీ కార్ లతో కలిపి మొత్తం 23 భోగీలుంటాయి.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 ఇంజను
SLR జనరల్ జనరల్ జనరల్ జనరల్ ఎస్9 ఎస్8 ఎస్7 ఎస్6 ఎస్5 ఎస్4 ఎస్3 PC ఎస్2 ఎస్1 బి3 బి2 బి1 ఎ1 జనరల్ జనరల్ జనరల్ SLR

సర్వీస్

[మార్చు]

పూరీ-అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్ ఒడిషా,ఆంధ్ర ప్రదేశ్,ఛత్తీస్‌గఢ్,మధ్య ప్రదేశ్,మహారాష్ట్ర,గుజరాత్ రాష్ట్రాలలో ముఖ్యప్రాంతాలైన బరంపురం,విజయనగరం,రాయగడ,రాయ్‌పుర్,వార్ధా,సూరత్ ల గుండా ప్రయాణిస్తున్నది. ఈ రైలు ఖుర్దా రోడ్ జంక్షన్,విజయనగరం రైల్వే స్టేషను లలో తన ప్రయాణదిశను మార్చుకుంటుంది.

సగటు వేగం

[మార్చు]

పూరీ-అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్ పూరీ,అహ్మదాబాద్ జంక్షన్ ల మద్యగల దూరాన్ని 37గంటల 55నిమిషాల ప్రయాణ సమయంలో సగటున 56కిలో మీటర్ల వేగంతో 2133కిలో మీటర్ల దూరాన్ని అధిగమిస్తుంది.

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
  • "Welcome to Indian Railway Passenger reservation Enquiry". indianrail.gov.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2014-05-30.
  • "IRCTC Online Passenger Reservation System". irctc.co.in. the original నుండి 2007-03-03 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2014-05-30.
  • "[IRFCA] Welcome to IRFCA.org, the home of IRFCA on the internet". irfca.org. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2014-05-30.
  • "Puri-Ahmedabad express chugs in with another abandoned baby | Latest News & Updates at Daily News & Analysis". dnaindia.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2014-05-30.
  • "Puri-Ahmedabad Superfast Express bogie detaches in Odisha, Odisha Current News, Odisha Latest Headlines". orissadiary.com. the original నుండి 2014-04-07 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2014-05-30.
  • "ECoR to introduce more coaches to clear passenger rush - The Hindu". thehindu.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2014-05-30.
  • "Puri-Ahmedabad Express to run four days in a week - News Oneindia". news.oneindia.in. the original నుండి 2014-04-07 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2014-05-30.