సప్తస్వరాలు: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
60 బైట్లను తీసేసారు ,  2 సంవత్సరాల క్రితం
చి
clean up, replaced: మరియు → , (4), typos fixed: , → , (4)
చి (యంత్రము కలుపుతున్నది {{Unreferenced}})
చి (clean up, replaced: మరియు → , (4), typos fixed: , → , (4))
 
==కర్ణాటక సంగీత స్వరాలు==
కర్ణాటక సంగీతంలో రిషభం, గాంధారం, ధైవతం మరియు, నిషాదంలో మూడు, మధ్యమంలో రెండు మరియు, పంచమం, షడ్జంలో ఒక్కొక్కటి చొప్పున 16 స్వరాలు ఉన్నాయి.
 
{| class="wikitable"
 
==స్వరాల అర్ధ వివరణ==
ప్రతి శుద్ధ స్వరం (i.e., స, రి, గ, మ, ప, ధ, మరియు, ని) సాంప్రదాయం ప్రకారం వివిధ [[జంతువు]]ల కూతల నుండి ఆవిర్భవించినట్లు భావిస్తారు. కొన్నిటికి ఇతర అర్ధాలు కూడా ఉన్నాయి. ప్రతి స్వరం మన శరీరంలోని ఏడు చక్రాలతో సంధించబడ్డాయి. సప్తస్వరాలు అరోహణ పద్ధతిలో [[చక్రాలు]] కూడా అరోహణ లోనే చెప్పబడ్డాయి. కోమల స్వరాలు ఎడమవైపు చక్రాలతో (ఇడ, పింగళ, శుషుమ) సంధించబడితే శుద్ధ మరియు, తీవ్ర స్వరాలు కుడివైపు చక్రలతో అనుసంధానించబడ్డాయి. అందువలన ప్రతి రాగం దానికి అనుసంధించబడిన చక్రం ప్రకారం ప్రభావం చూపుతాయి.
 
{| class="wikitable"
29,434

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2869427" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ