భాగమతి ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భాగమతి ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంసూపర్ ఫాస్ట్ రైలు
స్థితినడుస్తుంది
స్థానికతకర్ణాటక,తమిళనాడు,ఆంధ్రప్రదేశ్,తెలంగాణా,మహారాష్ట్ర,మధ్య ప్రదేశ్,ఉత్తర ప్రదేశ్,బీహార్
ప్రస్తుతం నడిపేవారుతూర్పు మధ్య రైల్వే మండలం
మార్గం
మొదలుమైసూర్
ఆగే స్టేషనులు18
గమ్యందర్భాంగా
ప్రయాణ దూరం3,042 km (1,890 mi)
సగటు ప్రయాణ సమయం55 గంటల 5నిముషాలు
రైలు నడిచే విధంవారానికి ఒక మారు
సదుపాయాలు
శ్రేణులుస్లీపర్ , ఏ.సి 1,2,3 జనరల్
ఆహార సదుపాయాలుపాంట్రీ కార్ కలదు
చూడదగ్గ సదుపాయాలుఅన్ని భోగీలలో పెద్ద కిటికీలు, శుభ్రత.
బ్యాగేజీ సదుపాయాలుసీట్ల క్రింద.
సాంకేతికత
రోలింగ్ స్టాక్రెండు
పట్టాల గేజ్విస్తృతం (1,676 ఎం.ఎం)
వేగం55 kilometres per hour (34 mph)

భాగమతి ఎక్స్‌ప్రెస్ కర్ణాటక రాష్ట్రంలో గల మైసూర్ నుండి బీహార్ రాష్ట్రంలో గల దర్భాంగా వరకు నడిచే వారానికి ఒక మారు నడుస్తుంది.

పద ఉత్పత్తి[మార్చు]

భాగమతి అనే నది నేపాల్ దేశంలో పుట్టి బీహార్ రాష్ట్రంలో గల దర్భాంగా జిల్లాలో ప్రవేశించు నది. ఆ నది పేరు మీదనే ఈ రైలుకు భాగమతి ఎక్స్‌ప్రెస్ అని పేరు పెట్టారు.

కోచ్ల అమరిక[మార్చు]

భాగమతి ఎక్స్‌ప్రెస్ లో ఒక ఎ.సి మొదటి తరగతి ఒక ఎ.సి రెండవ తరగతి,ఒక ఎ.సి రెండవ మూడవ తరగతులు కలిసిన భోగీ,3 మూడవ తరగతి ఎ.సి భోగీలు,12 స్లీపర్ క్లాస్ భోగీలు,4జనరల్ భోగీలు,1 పాంట్రీకార్ తో కలిపి మొత్తం 24భోగీలుంటాయి.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 ఇంజను
SLR జనరల్ జనరల్ ఎస్1 ఎస్2 ఎస్3 ఎస్4 ఎస్5 ఎస్6 ఎస్7 ఎస్8 ఎస్9 ఎస్10 ఎస్11 PC బి3 బి2 బి1 ఎబి1 ఎ1 ఎ2 జనరల్ జనరల్ SLR

ప్రయాణ మార్గం[మార్చు]

Bagmati Express (Darbhanga - Mysore) Route map

భాగమతి ఎక్స్‌ప్రెస్ ప్రతి శని వారం ఉదయం 7గంటల 20నిమిషాలకు మైసూర్ లో 12578నెంబరుతో బయలుదేరి బెంగుళూరు,కాట్పాడి,చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను,గూడూరు,ఒంగోలు,విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను,వరంగల్,బల్లార్షా,సేవాగ్రామ్,నాగపూర్,ఇటార్సీ జంక్షన్ ,అలహాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను,ముఘల్ సరాయ్ జంక్షన్ ,పాట్నా,బరౌని జంక్షన్ ల మీదుగా ప్రయాణిస్తూ దర్భాంగా మూడవ రోజు మధ్యహ్నం 2గంటల 25నిమిషాలకు  చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మంగళవారం సాయంత్రం 04గంటలకు 12577 నెంబరుతో దర్భాంగా లో బయలుదేరి గురువారం రాత్రి 11గంటల 30నిమిషాలకు మైసూర్ చేరుతుంది.

సమయ సారిణి[మార్చు]

సం కోడ్ స్టేషను పేరు రాక పోక ఆగు సమయం ప్రయాణించిన దూరం రోజు
1 MYS మైసూర్ ప్రారంభం 07:20 0.0 1
2 MYA మండ్య 07:59 08:00 1ని 44.6 1
3 KGI కేంగేరి 09:14 09:15 1ని 125.5 1
4 SBC క్రాంతివిరా సంగోలి రాయ్నా బెంగళూరు 09:55 10:10 15ని 137.6 1
5 BNC బెంగళూరు కాంట్ 10:20 10:22 2 నిమిషాలు 141.9 1
6 JTJ జోలపేట్టై   12:28 12:30 2ని 282.6 1
7 KPD కాట్పాడి జంక్షన్ 13:35 13:40 5ని 367.0 1
8 AJJ అరక్కోణం  14:28 14:30 2 నిమిషాలు 428.0 1
9 MAS చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను 15:55 16:25 30 నిమిషాలు 496.1 1
10 GDR గూడూరు జంక్షన్  18:43 18:45 2 నిమిషాలు 633.8 1
11 OGL ఒంగోలు 20:36 20:37 1 నిమిషం 788.8 1
12 BZA విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను 22:55 23:05 10 నిమిషాలు 927.4 1
13 WL వరంగల్ 01:53 01:55 2 నిమిషం 1134.0 2
14 RDM రామగుండం 03:18 03:19 1 నిమిషం 1235.2 2
15 SKZR సిర్పూర్ కాగజ్ నగర్ 04:24 04:25 1 నిమిషం 1307.4 2
16 BPQ బల్లార్షా జంక్షన్  06:00 06:10 10 నిమిషాలు 1377.2 2
17 CD చంద్రపూర్  06:26 06:29 3నిమిషం 1390.9 2
18 SEGM సేవాగ్రాం  08:14 08:16 2నిమిషం 1509.5 2
19 NGP నాగపూర్ 10:20 10:30 10 నిమిషాలు 1585.7 2
20 PAR పందుర్న  11:54 11:56 2ని 1690.2 2
21 BZU బేతుల్  13:28 13:31 3ని 1777.0 2
22 GDYA ఘోరాడోంగ్రి 14:18 14:20 2ని 1813.7 2
23 ET ఇటార్సీ జంక్షన్   16:45 16:55 10ని 1884.1 2
24 PPI పిపారియా 17:48 17:50 2ని 1951.6 2
25 NU నర్సింగపూర్   19:28 19:30 2ని 2045.1 2
26 JBP జబల్పూర్   21:30 21:40 10ని 2129.2 2
27 KTE కాట్నీ 23:05 23:10 5ని 2220.1 2
28 STA సట్నా 00:20 00:30 10ని 2318.5 3
29 ALD అలహాబాదు జంక్షన్ రైల్వే స్టేషను 03:30 03:35 5ని 2488.7 3
30 MZP మిర్జాపూర్ 04:35 04:40 5ని 2568.9 3
31 MGS ముఘల్ సరాయ్ జంక్షన్   06:08 06:23 15ని 2632.0 3
32 BXR బక్సార్   07:30 07:32 2ని 2726.0 3
33 ARA ఆరా 08:40 08:42 2ని 2833.5 3
34 DNR దనాపూర్ 09:12 09:14 2ని 2843.5 3
35 పాట్నా 09:30 09:40 10ని 2843.5 3
36 MKA మొకమ 10:48 10:50 2ని 2932.4 3
37 BJU బరౌని జంక్షన్ 12:10 12:30 20ని 2953.5 3
38 SPJ సమస్తిపూర్ జంక్షన్ 13:23 13:28 5ని 3004.3 3
39 DBG దర్భాంగా జంక్షన్ 14:25 గమ్యం 3041.6 3

ట్రాక్షన్[మార్చు]

భాగమతి ఎక్స్‌ప్రెస్ కు మైసూర్ నుండి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను వరకు రాయపురం లోకోషెడ్ అధారిత WAP-7/WAP-4 లోకోమోటివ్లను ఉపయోగిస్తారు.అక్కడి నుండి ఇటార్సీ వరకు ఇటార్సీ లోకోషెడ్ అధారిత WAP-4 లోకోమోటివ్లను ఉపయోగిస్తారు.అక్కడినుండి దర్భాంగా వరకు ఇటార్సీ లోకోషెడ్ అధారిత WDP-4D డీజిల్ లోకోమోటివ్లను ఉపయోగిస్తున్నారు.

సగటు వేగం[మార్చు]

భాగమతి ఎక్స్‌ప్రెస్ కు మైసూర్ నుండి దర్భాంగా వరకు మద్య గల 3041కిలో మీటర్ల దూరాన్నీ 55గంటల 5నిమిషాల ప్రయాణసమయంతో 55కిలో మీటర్ల సగటువేగంతో అధిగమిస్తుంది.ఇది గంటకు 55 కి.మీ. / గం. పైన నడుస్తుంది కాబట్టి ఇది ఒక సూపర్‌ఫాస్ట్ రైలు, సర్‌చార్జి దీనికి వర్తిస్తుంది.

ఇవి కూడ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

జోన్