"అచ్చంపేట (నాగర్‌కర్నూల్ జిల్లా)" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సెప్టెంబరు 13, 2011 → 2011 సెప్టెంబరు 13 (2), ఉన్నది. → ఉంది., చినద using AWB)
'''అచ్చంపేట''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[నాగర్‌కర్నూల్ జిల్లా]]కు చెందిన ఒక మండలము. మరియు అదే పేరు కల ఒక పట్టణము. <ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=07 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>పిన్ కోడ్ నం. 509 375 ., ఎస్.టి.డి.కోడ్ = 08541.
{{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|type = mandal||native_name=అచ్చంపేట||district=నాగర్‌కర్నూల్ జిల్లా
| latd = 16.43872
| longEW = E
|mandal_map=Mahbubnagar mandals outline44.png|state_name=తెలంగాణ|mandal_hq=అచ్చంపేట|villages=20|area_total=|population_total=69875|population_male=36019|population_female=33856|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=53.57|literacy_male=65.82|literacy_female=40.75|pincode = 509375}}
 
'''అచ్చంపేట''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[నాగర్‌కర్నూల్ జిల్లా]]కు చెందిన ఒక మండలము. మరియు అదే పేరు కల ఒక పట్టణము. <ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=07 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>పిన్ కోడ్ నం. 509 375 ., ఎస్.టి.డి.కోడ్ = 08541.
[[File:Sri Umamaheswara Temple, UmamaheswaraM(Achampet).jpg|thumb|ఉమామహేశ్వరాలయం]]
ఈ పట్టణము నల్లమల అడవులకు సమీపంలో ఉంది. [[హైదరాబాదు]], [[శ్రీశైలం]], మహబూబ్ నగర్‌ల నుంచి ఇది సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. రవాణాపరంగా ఈ పట్టణం మంచి సౌకర్యాలను కలిగిఉంది. వ్యాపారంలో కూడా ఈ పట్టణము అభివృద్ధిలో ఉంది. బస్సు డీపో కూడా ఈ పట్టణంలో ఉంది. విద్యాపరంగా మంచి పాఠశాలలు, కళాశాలలు డిగ్రీ వరకు బోధన సాగిస్తున్నాయి.
==జనాభాా==
;[[File:Sri Umamaheswara Temple, UmamaheswaraM(Achampet).jpg|thumb|ఉమామహేశ్వరాలయం]]మండల జనాభా (2011) - మొత్తం 69,875 - పురుషులు 36,019 - స్త్రీలు 33,856. అక్షరాస్యుల సంఖ్య 35883.<ref>Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.127</ref>
 
<ref>Censusపట్టణ of Indiaజనాభా (2011,) Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.127</ref> పట్టణ- జనాభాా 28384 మరియు గ్రామీణ జనాభాా 40504.
 
==విద్యాసంస్థలు==
 
* ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల (స్థాపన:[[1970]]-[[1971|71]])
* ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల (స్థాపన:[[1993]]-[[1994|94]])
* ప్రగతి జూనియర్ కళాశాల (స్థాపన:[[2002]]-[[2003|03]])
* ప్రగతి డిగ్రీ కళాశాల
* [[తెలంగాణ]] సాంఘిక సంక్షేమశాఖ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల (స్థాపన:[[1996]]-[[1997|97]]), (Phone Number 9704550218 and land line no. 08541272040)
Phone Number 9704550218 and land 08541272040
 
==పర్యాటక ప్రదేశాలు==
 
*ఉమామహేశ్వరము. (శ్రీశైలం ఉత్తర ద్వారము)
*[[మల్లెలతీర్థం]]: [[శ్రీశైలం]] వెళ్ళేదారిలో [[వటవర్లపల్లి]]సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉంటుంది.
అచ్చంపేటలోని ఒక సువిశాల ప్రాంగణంలో నెలకొని ఉంది. 2001లో రాజస్థానులోని జైపూరు నుండి తెప్పించి ప్రతిష్ఠ గావించిన దివ్యమందిరముగా పేరుగాంచింది.
 
==నీటిపారుదల భూమి==
2337 హెక్టార్ల ఆయకట్టు వ్యవసాయ భూములున్నాయి.<ref>Handbook of Statistics, Mahabubnagar, 2008, Page No 79</ref>
 
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా 2011 సెప్టెంబరు 13 నుంచి 2011 అక్టోబరు 23 వరకు మండలంలోని ప్రభుతోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==మండలంలోని గ్రామాలు==
{{Div col|cols=2}}
*[[పల్కపల్లి]]
*[[లింగోటం]]
*[[తంగాపూర్]]
*[[పులిజాల]]
*[[చన్నారం (సబక్)]]
*[[హాజీపూర్ (అచ్చంపేట)|హాజీపూర్]]
*[[చందాపూర్ (అచ్చంపేట)|చందాపూర్]]
*[[నడింపల్లి (అచ్చంపేట మండలం)|నడింపల్లి]]
*అచ్చంపేట
*[[తంగాపూర్]]
*[[చౌటపల్లి (అచ్చంపేట)|చౌటపల్లి]]
*[[గుంపంపల్లి]]
*[[లక్ష్మాపూర్ (పి.ఎన్)|లక్ష్మాపూర్]]
*[[పల్కపల్లి]]
*[[బోల్ఘాట్‌పల్లి]]
*[[రంగాపూర్ (అచ్చంపేట)|రంగాపూర్]]
*[[బ్రాహ్మణపల్లి (అచ్చంపేట మండలం)|బ్రాహ్మణపల్లి]]
*[[పులిజాల]]
*[[ఐనోల్ (అచ్చంపేట)|ఐనోల్]]
*[[హాజీపూర్ (అచ్చంపేట)|హాజీపూర్]]
*[[రంగాపూర్ (అచ్చంపేట)|రంగాపూర్]]
*[[చందాపూర్ (అచ్చంపేట)|చందాపూర్]]
*[[చన్నారం (సబక్)]]
*[[సింగవరం (అచ్చంపేట మండలం|సింగవరం]]
*[[ఐనోల్ (అచ్చంపేట)|ఐనోల్]]
*[[బొమ్మెనపల్లి]]
*[[సిద్దాపూర్]]
*[[మన్నావారిపల్లి]]
*[[ఘనాపూర్ (అచ్చంపేట)|ఘనాపూర్]]
*[[అక్కవరం (అచ్చంపేట)|అక్కవరం]]
 
{{Div end}}
==ఇవి కూడా చూడండి==
*[[అచ్చంపేట అసెంబ్లీ నియోజక వర్గం]]
 
==బయటి లింకులు==
 
[3] ఈనాడు తీర్ధయాత్ర, నవంబరు,2013. 10వ పేజీ.
 
{{నాగర్‌కర్నూల్ జిల్లాకు సంబంధించిన విషయాలు|state=collapsed}}
{{తెలంగాణ పురపాలక సంఘాలు}}
 
[[వర్గం:నాగర్‌కర్నూల్ జిల్లా మండలాలు]]
[[వర్గం:నాగర్‌కర్నూల్ జిల్లా పురపాలక సంఘాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2350690" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ