వికీపీడియా:వికీప్రాజెక్టు/వ్యాసాల అభివృద్ధి ఉద్యమం 2020 ఏప్రియల్ - ప్రాజెక్టుపనిపై గణాంకాల నివేదిక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వికీపీడియా:వికీప్రాజెక్టు/వ్యాసాల అభివృద్ధి ఉద్యమం 2020 ఏప్రియల్ ప్రాజెక్టు పనిని ఏప్రియల్ మాసంలో చేపట్టిన సంగతి మీ అందరికి తెలిసిన విషయమే. ప్రాజెక్టు పనికాలపరిమితి ముగిసినందున ప్రాజెక్టు పూర్వా పరాలు, అభివృద్ధి చెందిన వ్యాసాల గణాంకాలు వివరాలు మున్ముందు సూచనలకు మార్గదర్శకంగా ఉండగలదని భావించి వివరించటమైనది.వికీపీడియాలో కొన్ని వ్యాసాలు తొలగించేటప్పుడు మంచి వ్యాసాలు కూడా కొన్ని రెండు, మూడు లైన్లుతో, కొన్ని అరకొర సమాచారంతో అసంపూర్తిగా ఉండటం గమనించి, ఈ ప్రాజెక్టు పని చేపట్టమైనది.అన్ని వ్యాసాలను అభివృద్ధి చేయలేకపోయిననూ సృంతృప్తికరంగా ప్రాజెక్టుపని కొనసాగింది. ఇందులో గౌరవ వికీపీియన్లు ప్రత్యక్షంగా చదువరి, వెంకటరమణ, ప్రణయ్ రాజ్, రవిచంద్ర, మహేశ్వరరాజు, Kasyap, యర్రా రామారావు, Vmakumar, గార్లు, పరోక్షంగా సుజాత, స్వరలాసిక గార్లు పాల్గొన్నారు.

ప్రాజెక్టు గణాంకాలు[మార్చు]

  • ప్రత్యక్షంగా ఎనిమిది మంది, పరోక్షంగా ఇద్దరు, మొత్తం పదిమంది వికీపీడియన్లు ఈ ప్రాజెక్టుపనిలో భాగస్వామ్యం అయ్యారు.
  • ఈ ప్రాజెక్టు పనికి ఎంపిక చేసిన వ్యాసాలు - 73, వాటిలో మొలక వ్యాసాలు 23, విస్తరించవలసిన వ్యాసాలు 50.అందులో అభివృద్ధి చెందిన మొలక వ్యాసాలు -09, విస్తరించిన వ్యాసాలు - 35 మొత్తం వ్యాసాలు - 44
  • అయితే ప్రాజెక్టుపేజీలో ఎంపిక చేసిన వ్యాసాలకుతోడు, వికీపీడియన్లు ఎంపిక చేసుకున్న వ్యాసాలతో కలిపి 178 మొలక వ్యాసాలు, 62 విస్తరించవలసిన వ్యాసలు కలిపి మొత్తం 240 వ్యాసాలు అభివృద్ధి చేయబడినవి.
  • ఈ ప్రాజెక్టు పనిలో భాగస్వామ్యంగా 24 కొత్త వ్యాసాలు పూర్తిరూపంతో సృష్టింపు చేయబడినవి.
  • మొలక వ్యాసాలకు, విస్తరించిన వ్యాసాలకు అభివృద్ధిలో పెరిగిన బైట్స్ పరిమాణం:46,17,119
  • పూర్తిరూపంతో సృష్టించబడిన కొత్త వ్యాసాల బైట్స్ పరిమాణం: 6,25,244
  • ప్రాజెక్టుపనివలన పెరిగిన మొత్తం బైట్స్ పరిమాణం:52,42,363

వికీప్రాజెక్టు/వ్యాసాల అభివృద్ధి ఉద్యమం 2020 ఏప్రియల్ ప్రాజెక్టు పనిలో భాగంగా అభివృద్ధి జరిగిన వ్యాసాల పట్టిక.

వ.సంఖ్య వ్యాసం పేరు వ్యాసం స్థితి ఏప్రియల్ 1 న భైట్స్ అభివృద్ధిలో భాగస్వామ్యం

వహించిన వాడుకరులు

అభివృద్ధి తరువాత బైట్స్ ప్రాజెక్టు పనిలో పెరిగిన బైట్స్
1 1803 మొలక 1,920 Chaduvari 2,891 971
2 1804 మొలక 1,964 చదువరి 2,223 259
3 1807 మొలక 1,998 చదువరి 2,386 388
4 1809 మొలక 1,864 చదువరి 2,222 358
5 1821 మొలక 1,923 చదువరి 2,528 605
6 1823 మొలక 1,457 చదువరి 2,553 1,096
7 1832 మొలక 1,260 చదువరి 2,082 822
8 1835 మొలక 1,524 చదువరి 2,275 751
9 1840 మొలక 1,404 చదువరి 2,208 804
10 1841 మొలక 1,252 చదువరి 1,755 503
11 1842 మొలక 1,508 చదువరి 3,240 1,732
12 1851 మొలక 1,351 చదువరి 2,601 1,250
13 1873 మొలక 1,522 చదువరి 3,510 1,988
14 1874 మొలక 1,490 చదువరి 3,816 2,326
15 1876 మొలక 1,686 చదువరి,కె.వెంకటరమణ 3,877 2,191
16 1879 మొలక 1,638 చదువరి, స్వరలాసిక 6,118 4,480
17 అంటార్కిటికా విస్తరణ 7,197 చదువరి 1,10,588 1,03,391
18 అండమాన్ నికోబార్ దీవులు విస్తరణ 8,220 చదువరి 75,300 67,080
19 అండమాన్ సముద్రం మొలక 2,078 చదువరి 25,493 23,415
20 అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం విస్తరణ 8,160 చదువరి 93,322 85,162
21 అంతర్జాతీయ ద్రవ్య నిధి విస్తరణ 5,436 చదువరి 79,837 74,401
22 అలెగ్జాండర్ విస్తరణ 9,213 చదువరి 1,65,672 1,56,459
23 ఆరావళీ పర్వత శ్రేణులు మొలక 2,028 చదువరి 40,773 38,745
24 ఆర్టికల్ 370 రద్దు విస్తరణ 3,094 చదువరి 1,85,710 1,82,616
25 ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ మొలక 1,145 చదువరి 6,285 5,140
26 ఉత్తర ధ్రువం మొలక 1,770 చదువరి 49,702 47,932
27 ఉప్పు సత్యాగ్రహం విస్తరణ 14,891 చదువరి 92,055 77,164
28 ఐరోపా సమాఖ్య విస్తరణ 28,101 చదువరి 1,54,800 1,26,699
29 కొండపల్లి కోట విస్తరణ 9,609 చదువరి 29,309 19,700
30 క్విట్ ఇండియా ఉద్యమం విస్తరణ 1,756 చదువరి 66,548 64,792
31 గుత్తి కోట విస్తరణ 3,806 చదువరి 6,680 2,874
32 తబ్లీఘీ జమాత్ కొత్తది 0 చదువరి 75,999 75,999
33 తూర్పు కనుమలు విస్తరణ 7,376 చదువరి 40,128 32,752
34 తూర్పు చాళుక్యులు విస్తరణ 23,127 చదువరి 24,627 1,500
35 దక్కన్ పీఠభూమి విస్తరణ 5,695 చదువరి 50,164 44,469
36 పడమటి కనుమలు విస్తరణ 4,135 చదువరి 74,409 70,274
37 పెద వేంకట రాయలు మొలక 1,326 చదువరి 12,838 11,512
38 ప్రపంచ బ్యాంకు విస్తరణ 3,418 చదువరి 87,467 84,049
39 భాభా అణు పరిశోధనా కేంద్రం విస్తరణ 4,891 చదువరి 19,841 14,950
40 భారత అమెరికా సంబంధాలు విస్తరణ 3,120 చదువరి 1,87,209 1,84,089
41 భారత జాతీయ సాగర సమాచార సేవల కేంద్రం విస్తరణ 3,749 చదువరి 23,010 19,261
42 భారత విభజన విస్తరణ 16,681 చదువరి 1,99,983 1,83,302
43 భారత స్వాతంత్ర్య చట్టం 1947 విస్తరణ 9,640 చదువరి 36,176 26,536
44 భారతదేశ ఏకీకరణ మొలక 1,427 చదువరి 1,30,987 1,29,560
45 భారతీయ భూగర్భ సర్వేక్షణ మొలక 1,671 చదువరి 26,934 25,263
46 మద్రాసు రాష్ట్రం మొలక 54 చదువరి 43,945 43,891
47 మహా జనపదాలు విస్తరణ 4,033 చదువరి 75,264 71,231
48 మిఖాయిల్ గోర్బచేవ్ విస్తరణ 6,000[గమనిక 1] చదువరి 3,10,125 3,04,125
49 మొదటి ప్రపంచ యుద్ధం విస్తరణ 16,491 చదువరి 3,04,523 2,88,032
50 యూఫ్రటీస్ మొలక 1,166 చదువరి 48,088 46,922
51 రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు మొలక 1,214 చదువరి 62,654 61,440
52 రాష్ట్రకూటులు మొలక 2,084 చదువరి 41,130 39,046
53 రెండవ శ్రీరంగ రాయలు మొలక 1,769 చదువరి 8,699 6,930
54 వాలిడి విస్తరణ 5,487 చదువరి 42,411 36,924
55 వేంకటపతి దేవ రాయలు విస్తరణ 2,938 చదువరి 13,227 10,289
56 సహాయ నిరాకరణోద్యమం, విస్తరణ 3,230 చదువరి 26,810 23,580
57 సిల్క్ రోడ్, విస్తరణ 4,722 చదువరి 1,65,494 1,60,772
58 హొయసల సామ్రాజ్యం విస్తరణ 6,691 చదువరి 84,630 77,939
59 కర్ర బొగ్గు కొత్తది 0 కె.వెంకటరమణ 60,272 60,272
60 వందన శివ కొత్తది 0 కె.వెంకటరమణ 48,355 48,355
61 సుందర్‌లాల్‌ బహుగుణ కొత్తది 0 కె.వెంకటరమణ 21,170 21,170
62 సామ్యూల్ F. B. మోర్స్ కొత్తది 0 కె.వెంకటరమణ 1,05,954 1,05,954
63 కట్టెల పొయ్యి మొలక 1,476 కె.వెంకటరమణ 16,240 14,764
64 బ్రోమిన్ కొత్తది 0 కె.వెంకటరమణ 68,020 68,020
65 కారుకొండ సుబ్బారెడ్డి కొత్తది 0 కె.వెంకటరమణ 7,843 7,843
66 పండుగ సాయన్న కొత్తది 0 కె.వెంకటరమణ 14,545 14,545
67 జశ్వంత్‌సింగ్‌ రావత్ కొత్తది 0 కె.వెంకటరమణ 15,494 15,494
68 సూరి సీతారాం కొత్తది 0 కె.వెంకటరమణ 11,532 11,532
69 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం కొత్తది 0 కె.వెంకటరమణ,

సి.హెచ్.మహేశ్వరరాజు

8,956 8,956
70 మలయాళ స్వామి విస్తరణ 13,845 కె.వెంకటరమణ 16,424 2,579
71 మోపిదేవి కృష్ణస్వామి కొత్తది 0 కె.వెంకటరమణ 9,020 9,020
72 హోమీ జహంగీర్ భాభా కొత్తది 0 కె.వెంకటరమణ 47,149 47,149
73 సిద్దేశ్వరానంద భారతి కొత్తది 0 కె.వెంకటరమణ 7,865 7,865
74 కువెంపు కొత్తది 0 కె.వెంకటరమణ 24,496 24,496
75 విష్ణు శ్రీధర్ వాకణ్కర్ కొత్తది 0 కె.వెంకటరమణ 13,636 13,636
76 మీనల్ దఖావే భోసలే కొత్తది 0 కె.వెంకటరమణ 7,616 7,616
77 ప్రఫుల్ల చంద్ర రాయ్ విస్తరణ 6,347 కె.వెంకటరమణ 61,702 55,355
78 పాంచజన్యము మొలక 423 కె.వెంకటరమణ 3,744 3,321
79 నూరు మొలక 448 కె.వెంకటరమణ 4,913 4,465
80 రిఫాంపిసిన్ మొలక 453 కె.వెంకటరమణ 8,953 8,500
81 కన్నెగంటి సూర్యనారాయణమూర్తి మొలక 462 కె.వెంకటరమణ 5,631 5,169
82 మాలాశ్రీ మొలక 471 కె.వెంకటరమణ 6,926 6,455
83 పవనముక్తాసనం మొలక 473 కె.వెంకటరమణ 5,531 5,058
84 క్యూసెక్కు మొలక 498 కె.వెంకటరమణ 3,338 2,840
85 కౌస్తుభము మొలక 523 కె.వెంకటరమణ 2,487 1,964
86 కణ్వుడు మొలక 366 కె.వెంకటరమణ 6,782 6,416
87 కూర్మ పురాణము మొలక 202 కె.వెంకటరమణ 3,074 2,872
88 సత్యవోలు సోమసుందరకవి మొలక 216 కె.వెంకటరమణ 2,990 2,774
89 బోయీ ద్రవము మొలక 289 కె.వెంకటరమణ 5,197 4,908
90 లంగరు మొలక 290 కె.వెంకటరమణ 5,859 5,569
91 మూత్ర వ్యవస్థ మొలక 291 కె.వెంకటరమణ 8,235 7,944
92 కోగంటి గోపాలకృష్ణయ్య మొలక 400 కె.వెంకటరమణ 6,038 5,638
93 డెసీమీటరు మొలక 323 కె.వెంకటరమణ 2,556 2,233
94 సుంకేశుల ఆనకట్ట మొలక 347 కె.వెంకటరమణ 3,880 3,533
95 బుక్సా పులుల సంరక్షణ కేంద్రం మొలక 294 కె.వెంకటరమణ 6,891 6,597
96 ద్వాపర యుగం మొలక 1,029 కె.వెంకటరమణ 8,880 7,851
97 బకాసనం మొలక 429 కె.వెంకటరమణ 2,417 1,988
98 ముక్కామల నాగభూషణం మొలక 443 కె.వెంకటరమణ 9,104 8,661
99 రీమా సేన్ మొలక 458 కె.వెంకటరమణ 10,301 9,843
100 కిన్నరులు మొలక 461 కె.వెంకటరమణ 2,332 1,871
101 మాండవి మొలక 323 కె.వెంకటరమణ 3,003 2,680
102 ఘటం (వాయిద్యం) మొలక 417 కె.వెంకటరమణ 4,014 3,597
103 అమూల్య మొలక 417 కె.వెంకటరమణ 5,195 4,778
104 విచిత్రవీర్యుడు మొలక 418 కె.వెంకటరమణ 4,613 4,195
105 యోగచైతన్యప్రభ మొలక 469 కె.వెంకటరమణ 2,306 1,837
106 తెలుగునాడి మొలక 520 కె.వెంకటరమణ 2,597 2,077
107 సతీ సావిత్రి మొలక 534 కె.వెంకటరమణ 24,591 24,057
108 కరణం మొలక 465 కె.వెంకటరమణ 2,986 2,521
109 కైకసి మొలక 523 కె.వెంకటరమణ 5,619 5,096
110 కర్కట రేఖ మొలక 528 కె.వెంకటరమణ 2,517 1,989
111 సాక్షి టివి మొలక 528 కె.వెంకటరమణ 3,277 2,749
112 డెకామీటరు మొలక 528 కె.వెంకటరమణ 3,060 2,532
113 తెలుగు స్వాతంత్ర్య సమర యోధులు మొలక 544 కె.వెంకటరమణ 7,148 6,604
114 పెన్ గంగ మొలక 547 కె.వెంకటరమణ 5,185 4,638
115 సాంబ్రాణి మొలక 532 కె.వెంకటరమణ 4,282 3,750
116 సాలెహ్ ప్రవక్త మొలక 525 కె.వెంకటరమణ 2,234 1,709
117 యోగి మొలక 545 కె.వెంకటరమణ 3,721 3,176
118 తెలుగుజ్యోతి మొలక 547 కె.వెంకటరమణ 4,126 3,579
119 దృష్టాంతాలంకారము మొలక 548 కె.వెంకటరమణ 5,466 4,918
120 మాలమహానాడు మొలక 548 కె.వెంకటరమణ 7,351 6,803
121 వైరా నది మొలక 554 కె.వెంకటరమణ 6,845 6,291
122 చిన్ముద్ర మొలక 557 కె.వెంకటరమణ 2,470 1,913
123 ప్రపంచమారి మొలక 562 కె.వెంకటరమణ 3,443 2,881
124 వక్కలంక సీతారామారావు మొలక 564 కె.వెంకటరమణ 3,498 2,934
125 ద్రవ ఆక్సిజన్ మొలక 564 కె.వెంకటరమణ 10,166 9,602
126 లోక్ నాయక్ ఫౌండేషన్ మొలక 568 కె.వెంకటరమణ 6,472 5,904
127 ప్రాణహిత నది మొలక 569 కె.వెంకటరమణ 7,374 6,805
128 హరివంశ్ రాయ్ బచ్చన్ కొత్తది 0 కె.వెంకటరమణ 18,313 18,313
129 పిరమిడ్ మొలక 492 కె.వెంకటరమణ 4,375 3,883
130 మకర రేఖ మొలక 521 కె.వెంకటరమణ 3,404 2,883
131 లవుడు మొలక 573 కె.వెంకటరమణ 8,718 8,145
132 క్రోకడైలస్ మొలక 577 కె.వెంకటరమణ 8,031 7,454
133 రూప మొలక 589 కె.వెంకటరమణ 5,916 5,327
134 ఎ. జి. రత్నమాల మొలక 1,685 కె.వెంకటరమణ 6,948 5,263
135 ఉన్నది - ఊహించేది మొలక 1,685 కె.వెంకటరమణ 2,721 1,036
136 సయ్యద్ ముహమ్మద్ ఆరిఫ్ మొలక 1,687 కె.వెంకటరమణ 6,001 4,314
137 సూర్యప్రభ (నటి) మొలక 1,687 కె.వెంకటరమణ 6,274 4,587
138 విల్లిస్ టవర్ మొలక 1,597 కె.వెంకటరమణ 6,440 4,843
139 సరోద్ మొలక 590 కె.వెంకటరమణ 3,183 2,593
140 అగస్త్య సంహిత కొత్తది 0 కె.వెంకటరమణ 9,380 9,380
141 బారసాల మొలక 682 కె.వెంకటరమణ 8,006 7,324
142 అతిధ్వనులు మొలక 2,051 కె.వెంకటరమణ 4,432 2,381
143 జెలసీ మొలక 684 కె.వెంకటరమణ 3,802 3,118
144 వేమన (పుస్తకం) మొలక 685 కె.వెంకటరమణ 5,173 4,488
145 జీవ సందీప్తి మొలక 686 కె.వెంకటరమణ 11,191 10,505
146 హితశ్రీ మొలక 578 కె.వెంకటరమణ 5,481 4,903
147 కూతురు మొలక 595 కె.వెంకటరమణ 6,081 5,486
148 క్రోసు మొలక 595 కె.వెంకటరమణ 4,030 3,435
149 ప్రపంచ పిల్లుల దినోత్సవం మొలక 595 కె.వెంకటరమణ 2,357 1,762
159 రక్తనాళాలు మొలక 596 కె.వెంకటరమణ 3,224 2,628
151 నిమిషము మొలక 597 కె.వెంకటరమణ 6,016 5,419
152 యేసు శిష్యులు మొలక 597 కె.వెంకటరమణ 4,042 3,445
153 కోటి మొలక 603 కె.వెంకటరమణ 4,757 4,154
154 ఆయేషా జుల్కా మొలక 606 కె.వెంకటరమణ 3,465 2,859
155 మధిర సుబ్బన్న దీక్షితులు మొలక 606 కె.వెంకటరమణ 2,611 2,005
156 ఉష్ట్రాసనం మొలక 612 కె.వెంకటరమణ 4,873 4,261
157 జాన్‌ ఆర్చిబాల్డ్‌ వీలర్ విస్తరణ 7,426 కె.వెంకటరమణ 11,113 3,687
158 ద్వీపకల్పము మొలక 1,092 కె.వెంకటరమణ 2,590 1,498
159 నింజా మొలక 1,048 కె.వెంకటరమణ 4,496 3,448
160 నెకరు కల్లు శతకము మొలక 1,085 కె.వెంకటరమణ 3,391 2,306
161 హిందీ భాషా దినోత్సవం మొలక 1,084 కె.వెంకటరమణ 7,372 6,288
162 రోగి మొలక 1,082 కె.వెంకటరమణ 4,618 3,536
163 కీర్తికిరీటాలు మొలక 1,097 కె.వెంకటరమణ 4,566 3,469
164 శ్రీకాళహస్తి శతకము మొలక 1,079 కె.వెంకటరమణ 3,846 2,767
165 న్యాయాధిపతులు మొలక 1,078 కె.వెంకటరమణ 4,790 3,712
166 హార్మోనికా మొలక 1,077 కె.వెంకటరమణ 3,441 2,364
167 సత్యవోలు సోమసుందరకవి మొలక 216 కె.వెంకటరమణ 2,990 2,774
168 భద్రగిరి శతకము మొలక 1,074 కె.వెంకటరమణ 3,829 2,755
169 కులస్వామి శతకము మొలక 1,072 కె.వెంకటరమణ 3,325 2,253
170 ఇందిరా గోస్వామి మొలక 1,071 కె.వెంకటరమణ 9,353 8,282
171 రామ్‌ధారీ సింగ్ దినకర్ కొత్తది 0 కె.వెంకటరమణ 25,307 25,307
172 కొఱవి సత్యనారన మొలక 1,100 కె.వెంకటరమణ 2,767 1,667
173 ఆర్కీబాక్టీరియా మొలక 2,428 కె.వెంకటరమణ 6,262 3,834
174 ఎస్.బి.రఘునాథాచార్య మొలక 1,472 కె.వెంకటరమణ 4,544 3,072
175 విక్రం రాథోర్ మొలక 1,474 కె.వెంకటరమణ 4,126 2,652
176 హవా మహల్ మొలక 1,474 కె.వెంకటరమణ 6,709 5,235
177 పేడ పురుగు మొలక 712 కె.వెంకటరమణ 9,080 8,368
178 గిగాబైట్ మొలక 713 కె.వెంకటరమణ 3,837 3,124
179 నకులుడు మొలక 716 కె.వెంకటరమణ 11,492 10,776
180 పెల్లాగ్రా మొలక 716 కె.వెంకటరమణ 5,300 4,584
181 కుర్రు నృత్యం మొలక 1,103 కె.వెంకటరమణ 2,946 1,843
182 అమావాస్య మొలక 1,233 కె.వెంకటరమణ 4,229 2,996
183 కోడూరి లీలావతి మొలక 1,233 కె.వెంకటరమణ 10,601 9,368
184 ఎమిల్ వాన్ బెరింగ్ మొలక 1,234 కె.వెంకటరమణ 13,307 12,073
185 కెంపెగౌడ సంగ్రహాలయము మొలక 963 కె.వెంకటరమణ 7,557 6,594
186 సూర్యాస్తమయం మొలక 964 కె.వెంకటరమణ 6,011 5,047
187 నవధాన్యాలు మొలక 373 కె.వెంకటరమణ 3,723 3,350
188 తెన్నేటి సూరి మొలక 4,984 కె.వెంకటరమణ 11,595 6,611
189 జాతీయ గ్రంథాలయం, (ఇజ్రాయిల్) మొలక 964 కె.వెంకటరమణ 10,545 9,581
190 గణపతి (నాటకం) మొలక 966 కె.వెంకటరమణ 4,375 3,409
191 కృష్ణ శతకము మొలక 966 కె.వెంకటరమణ 5,297 4,331
192 బొల్లోజు బాబా కొత్తది 0 కె.వెంకటరమణ 15,158 15,158
193 బాపట్ల హనుమంతరావు కొత్తది 0 కె.వెంకటరమణ 6,959 6,959
194 బొల్లోజు బసవలింగం మొలక 1,242 కె.వెంకటరమణ 3,682 2,440
195 గంటి భానుమతి మొలక 1,243 కె.వెంకటరమణ 5,346 4,103
196 భండారు పర్వతాలరావు మొలక 1,251 కె.వెంకటరమణ 7,065 5,814
197 అణు సిద్ధాంతం విస్తరణ 13,344 రవిచంద్ర 61,171 47,827
198 అణు కేంద్రకం విస్తరణ 5,520 రవిచంద్ర 6,550 1,030
199 అనిల్ కపూర్ విస్తరణ 3,718 రవిచంద్ర 6,286 2,568
200 పరేష్ రావల్ మొలక 1,461 రవిచంద్ర 7,054 5,593
201 ఎలక్ట్రోడ్ కొత్తది 0 రవిచంద్ర 5,212 5,212
202 జగపతి బాబు విస్తరణ 11,512 రవిచంద్ర 15,513 4,001
203 మావిచిగురు మొలక 1,779 రవిచంద్ర 6,843 5,064
204 1793 మొలక 931 ప్రణయరాజ్ 16,589 15,658
205 1796 మొలక 1,139 ప్రణయరాజ్ 13,626 12,487
206 1784 మొలక 1,109 ప్రణయరాజ్ 13,843 12,734
207 1662 మొలక 1,110 ప్రణయరాజ్ 21,961 20,851
208 1623 మొలక 1,111 ప్రణయరాజ్ 18,592 17,481
209 1703 మొలక 1,322 ప్రణయరాజ్ 11,979 10,657
210 1704 మొలక 1,402 ప్రణయరాజ్ 15,003 13,601
211 1657 మొలక 1,379 ప్రణయరాజ్ 19,784 18,405
212 1746 మొలక 1,178 ప్రణయరాజ్ 11,220 10,042
213 1475 మొలక 1,217 ప్రణయరాజ్ 6,927 5,710
214 1486 మొలక 1,246 ప్రణయరాజ్ 6,446 5,200
215 1769 మొలక 1,260 ప్రణయరాజ్ 14,589 13,329
216 1773 మొలక 1,281 ప్రణయరాజ్ 13,470 12,189
217 1777 మొలక 1,284 ప్రణయరాజ్ 29,966 28,682
218 1534 మొలక 1,284 ప్రణయరాజ్ 10,334 9,050
219 1795 మొలక 1,333 ప్రణయరాజ్, స్వరలాసిక 21,937 20,604
220 1790 మొలక 1,625 ప్రణయరాజ్ 15,379 13,754
221 బొడ్డుగూడెం (మోత్కూర్) మొలక 508 ప్రణయరాజ్ 10,891 10,383
222 రంగస్థల రచయితల జాబితా విస్తరణ 29,534 ప్రణయరాజ్ 35,034 5,500
223 రంగస్థల దర్శకుల జాబితా మొలక 1,695 ప్రణయరాజ్ 24,216 22,521
224 సాత్త్వికాభినయం మొలక 1,874 ప్రణయరాజ్ 3,262 1,388
225 పాతాళ భైరవి (నాటకం) మొలక 1,912 ప్రణయరాజ్ 5,093 3,181
226 వీరమాచనేని సరోజిని మొలక 1,870 ప్రణయరాజ్ 7,540 5,670
227 డిండి నది మొలక 2,171 ప్రణయరాజ్ 2,397 226
228 చింతల వెంకట్ రెడ్డి విస్తరణ 6,418 ప్రణయరాజ్ 10,227 3,809
229 చక్రవర్తుల రాఘవాచారి విస్తరణ 6,258 ప్రణయరాజ్ 8,917 2,659
230 పురాణం రమేష్ విస్తరణ 7,020 ప్రణయరాజ్ 11,774 4,754
231 పద్మాలయ ఆచార్య విస్తరణ 4,842 ప్రణయరాజ్ 10,439 5,597
232 మిస్టర్ డీడ్స్ గోస్ టు టౌన్ (సినిమా) విస్తరణ 3,001 ప్రణయరాజ్ 11,103 8,102
233 జీతూ రాయ్ విస్తరణ 4,034 యర్రా రామారావు 25,819 21,785
234 కౌషికి చక్రబర్తి విస్తరణ 3,553 యర్రా రామారావు 27,244 23,691
235 మాణిక్యవాచకర్ విస్తరణ 2,120 యర్రా రామారావు 34,414 32,294
236 రాజగోపాల చిదంబరం మొలక 981 యర్రా రామారావు 28,974 27,993
237 బి.డి. జెట్టి విస్తరణ 2,454 యర్రా రామారావు 17,082 14,628
238 జీన్ బాటన్ మొలక 2,028 యర్రా రామారావు 54,668 52,640
239 విక్రమ్ భట్ మొలక 1,087 యర్రా రామారావు 13,435 12,348
240 జ్యోతింధ్ర నాథ్ దీక్షిత్ మొలక 1,868 యర్రా రామారావు 13,965 12,097
241 స్వామి దయానంద గిరి విస్తరణ 3,427 యర్రా రామారావు 21,766 18,339
242 పి.సుశీల విస్తరణ 6,234 యర్రా రామారావు 36,815 30,581
243 ఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులు మొలక 989 యర్రా రామారావు 67,107 66,118
244 సంజీవయ్య ఉద్యానవనం (హైదరాబాదు) విస్తరణ 8,417 ప్రణయరాజ్, యర్రా రామారావు 20,981 12,564
245 అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, మంగళగిరి విస్తరణ 3,478 యర్రా రామారావు 4,850 1,372
246 అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, బీబీనగర్ మొలక 1,837 యర్రా రామారావు 14,946 13,109
247 అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ విస్తరణ 8,370 యర్రా రామారావు,

కె.వెంకటరమణ

11,365 2,995
248 తిప్పడంపల్లి కోట విస్తరణ 3,255 యర్రా రామారావు 4,545 1,290
249 గచ్చ కాయ మొలక 1,763 యర్రా రామారావు 11,539 9,776
250 నిజాంపేట నగరపాలక సంస్థ మొలక 1,047 యర్రా రామారావు 11,525 10,478
251 బడంగ్‌పేట్ నగరపాలక సంస్థ విస్తరణ 2,600 యర్రా రామారావు 6,186 3,586
252 జవహర్‌నగర్ నగరపాలక సంస్థ మొలక 758 యర్రా రామారావు 7,617 6,859
253 బోడుప్పల్ నగరపాలక సంస్థ విస్తరణ 3,660 యర్రా రామారావు 6,209 2,549
254 బండ్లగూడ జాగీర్ నగరపాలక సంస్థ మొలక 805 యర్రా రామారావు 9,645 8,840
255 పీర్జాదిగూడ నగరపాలక సంస్థ విస్తరణ 2,244 యర్రా రామారావు 7,198 4,954
256 మీర్‌పేట నగరపాలక సంస్థ విస్తరణ 3,223 యర్రా రామారావు 8,801 5,578
257 సువర్ణముఖి (విజయనగరం జిల్లా) మొలక 1,174 యర్రా రామారావు 2,429 1,255
258 చెయ్యేరు నది విస్తరణ 7,471 యర్రా రామారావు 9,630 2,159
259 జైసల్మేర్ కోట విస్తరణ 3,055 యర్రా రామారావు 16,777 13,722
260 మ్యూచువల్ ఫండ్ కొత్తది 0 Kasyap, యర్రా రామారావు 5435 5,435
261 మొఘల్ చిత్రకళ విస్తరణ 20,657 Vmakumar 61,857 41,200
262 బి.ఎఫ్ స్కిన్నర్ విస్తరణ 4,205 Ch Maheswara Raju 18,302 14,097
263 జెర్సీ విస్తరణ 5,193 T.sujatha 12,722 7,529
264 కరొలైన్ ద్వీపం విస్తరణ 3,546 T.sujatha 53,463 49,917
బైట్స్ మొత్తం 633938 5876306 5242363

గమనికలు[మార్చు]

  1. ఈ వ్యాసం పరిమాణం తొలుత లక్షా పదిహేను వేల పైచిలుకు ఉండేది, అయితే అదంతా 95% పైనే ఇంగ్లీషులో ఉండేది. దాన్ని తొలగించి ఆ స్థానంలో తెలుగు అనువాదాన్ని చేర్చారు