ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) భారతీయ రైల్వే లోని పదహారు రైల్వే మండలాలలో ఒకటి. ఈ జోన్ 2003-వ సంవత్సరము ఏప్రిల్ 1-వ తేదీన ఆగ్నేయ రైల్వే నుండి విడివడి ఉనికిలోకి వచ్చింది. దీని పేరు సూచించినట్లుగా, జోన్ రైలుమార్గాలు ఎక్కువగా భారతదేశం యొక్క తూర్పు తీర సమీపంలో ఉన్నాయి.
పార్లమెంట్ ఆమోదంపై ఉత్పన్నమయిన, ఏడు కొత్త మండలాలలో మొదటిది అయిన తూర్పు తీర రైల్వే 08.08.1996-వ తేదీన భారతదేశపు అప్పటి గౌరవనీయ ప్రధాన మంత్రి శ్రీ హెచ్.డి. దేవెగౌడ ప్రారంభించారు. ఆఫీసర్-ఆన్ స్పెషల్ డ్యూటీ 1996 సెప్టెంబరు 16 న కొత్తగా ప్రారంభం చేసిన జోన్ బాధ్యతలు చేపట్టారు. మొదట్లో, కేవలం ఒక డివిజన్ ఖుర్దా రోడ్ మాత్రమే ఈ రైల్వేకు కలుపబడింది. తదనంతరం జోన్ 01.04.2003 నుంచి అమల్లోకి పూర్తిగా పనిచేస్తోంది.
వాల్తేరు డివిజన్ అనుసంధాన తొలగింపు
విశఖపట్టణము కేంద్రముగా క్రొత్త రైల్వే జోను ఏర్పరచవలెనని ప్రజలు కోరుచున్నారు. ప్రజల ఈ చిరకాల కోరికను గూర్చి తాము ఆలోచిస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపెను. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్ట ప్రకారము ఆ రాష్ట్రమునకు ప్రత్యేక రైల్వే జోను ఏర్పరచుటకు సాధ్యాసాధ్యములను పారిశీలీంచుటకు ఒక బృందము నియమింపబడెను. ఆ బృందము సమర్పించిన నివేదిక పై చర్యలు చేపట్టవలసి ఉంది.
విభాగాలు
తూర్పుతీర రైల్వే జోన్ యొక్క భౌగోళిక అధికార పరిధి మూడు రాష్ట్రాలు విస్తరించి ఉంది. అవి ఒడిశా అంతటా, ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు, చత్తీస్గఢ్ రాష్ట్రములో బస్తర్, దంతేవాడ జిల్లాలు
ఒడిశా రాష్ట్రములోని భువనేశ్వర్ లో జోనల్ ప్రధాన కార్యాలయం ఉంది. ఈ జోన్ లో మూడు డివిజన్లు (విభాగాలు) సంబల్పూర్, ఖుర్దా రోడ్, విశాఖపట్నం ఉన్నాయి .
విద్యుద్దీకరణ
హౌరా-చెన్నై విద్యుద్దీకరణ ట్రంక్ మార్గం సంఘటిత ఈస్ట్ కోస్ట్ రైల్వే లైన్ 2005 నవంబరు 29 న నియోగించింది. ఖరగ్పూర్, విశాఖపట్నం స్టేషన్లు, మధ్య మిస్సింగ్ లింక్ ఉంది. హౌరా నుంచి చెన్నై వైపు ఖరగ్పూర్ వద్ద, చెన్నై నుంచి హౌరా వైపు విశాఖపట్నం స్టేషన్లు వద్ద అన్ని రైళ్లు ఎలక్ట్రిక్ నుండి డీజిల్, డీజిల్ నుండి ఎలక్ట్రిక్ కొరకు ఒక లోకోమోటివ్ ఒడిషా గుండా వెళ్ళేందుకు మార్పు చేయించుకోవలసి వచ్చింది. ఇటువంటి లోకోమోటివ్ మార్పు న్యూ ఢిల్లీ నుండి బయలుదేరే భువనేశ్వర్ రాజధాని రైలు కూడా ఖరగ్పూర్‌లో మార్పు చేయించుకోవలసి వచ్చింది. ఒక ట్రంక్ దారిలో ఈ తరచుగా లోకో మార్పులు అసౌకర్యంగా, సమయం ఎక్కువ తీసుకునే ప్రక్రియగా మారింది.
ఖరగ్పూర్-విశాఖపట్నం మధ్యన 765 కి.మీ. విద్యుదీకరణతో పాటు సాగిన రైలు మార్గము, రైళ్లు వేగాన్ని అందుకున్నాయి, అధిక వేగం ఎక్స్‌ప్రెస్ రైళ్లు ముందుభాగములో ఏర్పాటు చేసే రెండు డీజిల్ అవసరం నిష్క్రమించింది. అందువలన డీజిల్ వినియోగం ఆదాఅయ్యింది, ఒక సుఖవంత మయిన ప్రయాణంగా మారింది. అదనంగా పూరీ వైపు ఖుర్దా రోడ్ నుండి రైలుమార్గము శాఖలు కూడా విద్యుద్దీకరణ జరిగింది. ఇప్పుడు నాటికి, కటక్-పరదీప్, జఖాపురా నుండి బార్బిల్ వైపు రైలుమార్గములు విద్యుద్దీకరణ జరిగింది.
ప్రధాన రైల్వే స్టేషన్లు
ప్రధాన రైల్వే స్టేషన్లు మొత్తం ఈజోన్‌లో విశాఖపట్నం, విజయనగరం, సంబల్పూర్, ఖుర్దా రోడ్, పూరీ, భువనేశ్వర్, బాలాసోర్, భద్రక్, బరంపురం, కటక్, రాయగడ, సింగపూర్ రోడ్, కోరాపుట్, టిట్లఘర్ వంటివి ఉన్నాయి. ప్రధాన స్టేషన్లలో ఎక్కువగా ఒడిషా రాష్ట్రం పరిధిలోకి వస్తాయి.
ఈస్ట్ కోస్ట్ రైల్వే రైళ్లు
విశాఖపట్టణము నుండి ప్రారంభమగు తూర్పు తీర జోన్ రైళ్ళు
విశాఖపట్నం - అమృత్సర్ హీరాకుడ్ ఎక్స్‌ప్రెస్ ట్రై వీక్లీ (18507)
విశాఖపట్నం - టాటానగర్ వీక్లీ (18515)
విశాఖపట్నం - సికింద్రాబాద్ దినసరి, జన్మభూమి ఎక్స్‌ప్రెస్ (12805)
విశాఖపట్నం - హజ్రత్ నిజాముద్దీన్ లింక్ ఎక్స్‌ప్రెస్ దినసరి(12861)
భారతీయ రైల్వే అనుబంధ సంస్థలు భారతీయ రైల్వే ఉత్పత్తి యూనిట్లు
చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ · డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ · డీజిల్-లోకో ఆధునికీకరణ వర్క్స్ · ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ·రైల్ కోచ్ ఫ్యాక్టరీ· రైల్ వీల్ ఫ్యాక్టరీ ·
రైలు స్ప్రింగ్ ఖార్ఖానా · గోల్డెన్ రాక్ రైల్వే వర్క్‌షాప్
భారతదేశం రైల్వే ఇంజిన్ షెడ్లు
డీజిల్
డీజిల్ లోకో షెడ్, గోల్డెన్ రాక్
డీజిల్ లోకో షెడ్, పూణే
మెమో
కొల్లాం మెమో షెడ్
భారతీయ రైల్వే అనుబంధ సంస్థలు భారతీయ రైల్వే ప్రభుత్వ రంగ యూనిట్లు
భారత్ వాగన్, ఇంజనీరింగ్ · భారతీయ కంటైనర్ కార్పొరేషన్ · భారతీయ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ · భారతీయ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ · భారతీయ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ · భారతీయ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సిటిసి) · ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ · కొంకణ్ రైల్వే కార్పొరేషన్ · ముంబై రైలు వికాస్ కార్పొరేషన్ · రైల్ వికాస్ నిగం లిమిటెడ్ · భారతీయ రైల్‌టెల్ కార్పొరేషన్ · రైట్స్ లిమిటెడ్
స్వయంప్రతిపత్తం సంస్థలు అనుబంధ సంస్థలు కేంద్ర విభాగాలు
కేంద్ర రైల్వే విద్యుదీకరణ సంస్థ · కేంద్ర కార్ఖానాలు ఆధునీకరణ సంస్థలు · కేంద్ర రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ · పరిశోధన డిజైన్, స్టాండర్డ్స్ సంస్థ · కేంద్ర రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (సిఆర్ఐఎస్) · రైల్వే రిక్రూట్మెంట్ కంట్రోల్ బోర్డు ·రైలు భూమి అభివృద్ధి అధికారిక సంస్థ
భారతీయ రైల్వేల కేంద్రీకృత ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ భారతీయ రైల్వే అనుబంధ సంస్థలు భారతీయ రైల్వేల కేంద్ర శిక్షణా సంస్థలు
భారతీయ రైల్వే సివిల్ ఇంజనీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే యాంత్రిక, విద్యుత్ ఇంజనీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే సిగ్నల్, టెలికమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే రవాణా నిర్వహణ సంస్థ · రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అకాడమీ (ఆర్పిఎఫ్) · రైల్వే స్టాఫ్ కాలేజ్
భారతదేశం బ్రాడ్ గేజ్ రైల్వే లైన్లు భారతీయ రైల్వేలు అంతర్జాలం
చెన్నై సబర్బన్ రైల్వే · మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (చెన్నై) · డార్జిలింగ్ హిమాలయ రైల్వే · ఢిల్లీ సబ్అర్బన్ రైల్వే · హైదరాబాదు ఎమ్ఎమ్టిఎస్ · కాశ్మీర్ రైల్వే · కల్కా-సిమ్లా రైల్వే · కోలకతా సబర్బన్ రైల్వే · కోలకతా మెట్రో · కొంకణ్ రైల్వే · ముంబై సబర్బన్ రైల్వే · నీలగిరి పర్వత రైల్వే ·
గోల్డెన్ ఐ.టి. కారిడార్ · హౌరా-ఢిల్లీ ప్రధాన రైలు మార్గము · గ్రాండ్ కార్డ్ · సాహిబ్ గంజ్ లూప్ · హౌరా-అలహాబాద్-ముంబై రైలు మార్గము · హౌరా-నాగ్‌పూర్-ముంబై రైలు మార్గము ·హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము·ఢిల్లీ-చెన్నై రైలు మార్గము· ముంబై-చెన్నై రైలు మార్గము · హౌరా-గయా-ఢిల్లీ రైలు మార్గము
సర్వీసులు భారతీయ రైల్వే సేవలు
భారతదేశం ఎక్స్‌ప్రెస్ రైళ్లు · భారతదేశం ప్యాసింజర్ రైళ్లు · భారతదేశం ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లు · భారతదేశం సూపర్‌ఫాస్ట్ / మెయిల్ రైళ్లు ·డెక్కన్ ఒడిస్సీ· దురంతో· గరీబ్ రథ్ ·జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్· మహారాజా ఎక్స్‌ప్రెస్ · ప్యాలెస్ ఆన్ వీల్స్ · ప్రీమియం రైలు · రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్స్ ·రాజధాని ఎక్స్‌ప్రెస్·శతాబ్ది ఎక్స్‌ప్రెస్ · సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ · గోల్డెన్ చారియట్ · లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ · రెడ్ రిబ్బన్ ఎక్స్‌ప్రెస్