సిద్దిపేట: కూర్పుల మధ్య తేడాలు
JVRKPRASAD (చర్చ | రచనలు) |
చి మండల వ్యాసంలో సమాచారం చేర్చుట using AWB |
||
పంక్తి 23: | పంక్తి 23: | ||
సిద్దిపెటలో ఒక చెరువు కలదు. దీనిని కోమటి చెరువు అంటారు. |
సిద్దిపెటలో ఒక చెరువు కలదు. దీనిని కోమటి చెరువు అంటారు. |
||
==సకలజనుల సమ్మె== |
|||
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి. |
|||
==మండలంలోని గ్రామాలు== |
==మండలంలోని గ్రామాలు== |
||
* [[బక్రి చెప్యాల]] |
* [[బక్రి చెప్యాల]] |
18:03, 1 జూన్ 2015 నాటి కూర్పు
సిద్దిపేట | |
— మండలం — | |
తెలంగాణ పటంలో మెదక్, సిద్దిపేట స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°06′N 78°51′E / 18.1°N 78.85°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మెదక్ |
మండల కేంద్రం | సిద్దిపేట |
గ్రామాలు | 25 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 1,52,365 |
- పురుషులు | 76,696 |
- స్త్రీలు | 75,669 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 67.09% |
- పురుషులు | 79.89% |
- స్త్రీలు | 54.16% |
పిన్కోడ్ | {{{pincode}}} |
సిద్దిపేట, తెలంగాణ రాష్ట్రములోని మెదక్ జిల్లాకు చెందిన ఒక మండలము. రెవిన్యూ డివిజన్ కేంద్రము.
సిద్దిపేట కు పూర్వము సిద్దిక్ పేట అని పేరు.
రవాణా
ఇది కరీంనగర్, హైదరాబాద్ల ప్రధాన మార్గంలో ఉండుట వలన నిజామాబాద్ మరియు మెదక్ ల నుండి అన్ని బస్సులకు ఇది కూడలిగా ఉన్నది. ఇక్కడ బస్టాండ్ కూడా అన్ని సౌకర్యములతో కలదు.
ప్రముఖులు
మండలంలోని పట్టణాలు
- సిద్ధిపేట (m)
సిద్ధిపేట ఒక క్లాస్ 2 మునిసిపాళిటి.[1].
సిద్ధిపేట లో రెండు బస్సు స్టాండులు కలవు. ఒకటి పాతది, దీనిని పాత బస్సు స్టాండు అని అంటారు. కేవలం చుట్టు ప్రక్కల గ్రామాలకు వెళ్ళే ఆర్డినరీ బస్సులు మాత్రమే ఈ బస్సు స్టాండులో దొరుకుతాయి. ఎక్స్ప్రెస్ బస్సులు మాత్రం కొత్త బస్సు స్టాండులో ఆగుతాయి. పాత బస్సు స్టాండు ఊరికి నడిబొడ్డులో ఉంది.
సిద్దిపెటలో ఒక చెరువు కలదు. దీనిని కోమటి చెరువు అంటారు.
సకలజనుల సమ్మె
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
మండలంలోని గ్రామాలు
- బక్రి చెప్యాల
- చింతమడక
- మాచాపూర్ (పట్టి దుబ్బాక)
- ఇబ్రహీంపూర్
- నారాయణరావుపేట్
- సీతారాంపల్లి
- అంకంపేట్
- రాఘవాపూర్
- పుల్లూర్
- రావురూకుల
- తోర్ణాల్
- బుస్సాపూర్
- ఘన్పూర్
- వెంకటాపూర్ (సిద్ధిపేట)
- తడకపల్లి
- ఎన్సాన్పల్లి
- ఇర్కోడ్
- బూరుగుపల్లి
- గుండవల్లిఖుర్ద్
- ఇమాంబాద్
- సిద్దిపేట (గ్రామీణ)
- నర్సాపూర్
- మిట్టపల్లి
- పొన్నాల
- నాచర్పల్లి
- ఎల్లుపల్లి
మూలాలు
- ↑ "ALPHABETICAL LIST OF TOWNS AND THEIR POPULATION" (PDF). www.censusindia.gov.in. Retrieved 2013-03-04.