వాడుకరి:Ahmed Nisar

వికీపీడియా నుండి
(వాడుకరి:అహ్మద్ నిసార్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అహ్మద్ నిసార్
అహ్మద్ నిసార్


عمر میری قلیل لگتی ہے

اور کرنی ہیں مجھ کو کام بہت

ఉమ్ర్ మేరీ ఖలీల్ లగ్‌తీహై

ఔర్ కర్‌నీ హైఁ ముఝ్‌కో కామ్ బహుత్

నాజీవితం చాలా స్వల్పం అనిపిస్తోంది

కానీ చేయవలసినది చాలా యున్నది


Certificate of komarraju lakshmanarao Award for who are given long and good service to Telugu Wikipedia (తెలుగు వికీపీడియాలో విశేషసేవలు అందించినందుకు కొమర్రాజు లక్ష్మణరావు పురస్కార గ్రహీతలకు ఇవ్వబడిన ప్రశంసాపత్రం)
కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం - ప్రశంసా పతకం (2013)
అహ్మద్ నిసార్ గారూ, తెలుగు భాషాభిమానిగా తెలుగు వికీమీడియా ప్రాజెక్టులలోనే కాకుండా ఇంటా బయట మీరు చేసిన కృషి అభినందనీయం. తెవికీ గురించి బ్లాగు సమాజంలోనూ, సైబర్ కేఫ్ లలో ప్రచారం సాగించి, వికీలో స్వేచ్ఛానకలు హక్కుల బొమ్మలు అనేకం చేర్చి గ్రామాల వ్యాసాలు, పుస్తకాల వ్యాసాలపై మీరు చేసిన కృషిని గుర్తిస్తూ, పురస్కారాల ఎంపిక మండలి తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం.


<< నవంబరు >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2
3 4 5 6 7 8 9
10 11 12 13 14 15 16
17 18 19 20 21 22 23
24 25 26 27 28 29 30

తెవికీ

[మార్చు]

తర్జుమా చేయవలసిన వ్యాసాలు

[మార్చు]

నేను అభిమానించే తెవికీ సభ్యులు

[మార్చు]

తెవికీపీడియన్స్ రేటింగ్స్

కొత్త

[మార్చు]

సమగ్ర తెవికీ ప్రణాళిక

[మార్చు]

దశాబ్ధి ఉత్సవాలు

[మార్చు]

ఉర్దూ వికీలో నా రచనలు

[మార్చు]
  • My profile in Urdu Wiki : (Ahmed Nisar)
  • ఉర్దూ వికీ లో వాడుకరి ( ) పేరుతో నాపేజీ వున్నది.
  • ఉర్దూ వికిలో నా అభిరుచుల పేజీ : [2]
  • ఉర్దూ వికీనుండి తెవికీలో ప్రవేసించిన : [3]
  • ఉర్దూ వికీనుండి తెవికీలో ప్రవేసించినచో నా అభిరుచుల పేజీ : నా అభిరుచులు

చేపడుతున్న (చేపట్టిన) ముఖ్యమైన పనులు

[మార్చు]
  1. అనువాదం కావలసిన వ్యాసాలపై దృష్టి వుంచి వాటి సంఖ్యను తగ్గించడం.
  2. వికీపీడియా:తెలుగు వికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన వ్యాసాలు అభివృద్ధి చేయడం. (01-05-09 నాటికి, 1064 వ్యాసాలకు గాను 839 వ్యాసాలున్నవి. ఈ వ్యాసాల జాబితా సంపూర్ణం కావాలంటే ఇంకనూ 225 వ్యాసాలు వ్రాయాలి)
  3. దేశాల జాబితా సమగ్రం మరియు సంపూర్ణం చేయడం.
  4. ఎర్రలింకుల సంఖ్య తగ్గించడం.

ముఖ్యమైన విషయాలు

[మార్చు]
వికీపీడియా:Babel
te ఈ వాడుకరి మాతృభాష తెలుగు
en-3 This user is able to contribute with an advanced level of English.
భాషవారీగా వికీపీడియనులు
17,000 ఈ వాడుకరి తెవికీలో 17,000కి పైగా మార్పులు చేసాడు.
ఈ సభ్యుడు వికీపీడియాలో గత
16 సంవత్సరాల, 11 నెలల, 10 రోజులుగా సభ్యుడు.
ఈ సభ్యుడు తెలుగు వికీపీడియాలో నిర్వాహకుడు




గణాంకాలు (ఆగష్టు 21 - 2014 నాటికి - 17,000)
దిద్దుబాట్ల సంఖ్య : 17,000
తొలి దిద్దుబాటు  : 23 నవంబరు, 2007
1000 వ దిద్దుబాటు  : 2007
2000 వ దిద్దుబాటు  : 2008
3000 వ దిద్దుబాటు  : 2008
4000 వ దిద్దుబాటు  : 2008
5000 వ దిద్ధుబాటు  : జూలై 3, 2008
6000 వ దిద్దుబాటు  : అక్టోబరు, 2008
7000 వ దిద్దుబాటు  : డిసెంబరు 18, 2008
8000 వ దిద్దుబాటు  : జనవరి 24, 2009
10000 వ దిద్దుబాటు : ఫిబ్రవరి 16, 2009
11000 వ దిద్దుబాటు : మే 1, 2009
12000 వ దిద్దుబాటు : జూన్ 9, 2009
13000 వ దిద్దుబాటు : జూన్ 26, 2009
14000 వ దిద్దుబాటు : ఆగస్టు 8, 2013
15000 వ దిద్దుబాటు : డిసెంబరు 2, 2013
16000 వ దిద్దుబాటు : జూలై 6, 2014
17000 వ దిద్దుబాటు : ఆగష్టు 21, 2014



ప్రాజెక్టు సభ్యపెట్టెలు
శుద్ధి ఈ వాడుకరి శుద్ధి దళ సభ్యులు.
శుద్ధి ఈ వాడుకరి శుద్ధి దళ సభ్యులు.
ఈ వాడుకరి తెలుగు భాషాభిమాని.
పతకాలు
వచ్చీ రావడంతోనే తెవీకీని తన విశేష వ్యాసాలతో పరుగులెత్తిస్తున్న నిసార్ గారికి రవిచంద్ర ఇస్తున్న చిరుకానుక
తెలుగు మెడల్
అహ్మద్ గారు మీరు తెలుగువికీలో, ఉర్దూ భాష మరియు ఇస్లాం మతానికి సంబంధించిన వ్యాసాల అభివృద్దికి చేస్తున్న కృషికి అందుకోండి ఈ పతకం ___δευ దేవా 19:00, 16 జనవరి 2008 (UTC)