వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/క్రికెట్ 2023/చెయ్యాల్సిన పనులు
అనాథ పేజీల సంస్కరణ
[మార్చు]ప్రాజెక్టులో స్టృష్టించిన పేజీల్లో అనాథపేజీలు మొత్తం 926 ఉన్నాయి. ఇవ్వాళ 120 పేజీలను తగ్గించాను. ఒక్క న్యూజీలాండ్ వన్‌డే అంతర్జాతీయ క్రికెటర్ల జాబితా అనే పేజీని సృష్టించి అక్కడి నుండి ఆయా పేజీలకు లింకులు ఇవ్వడంతోనే 107 అనాథలు తగ్గిపోయాయి. ఇలాంటి జాబితా పేజీలు అన్ని దేశాలకూ, అన్ని రకాల క్రికెట్ ఆడిన క్రికెటర్లకూ చేస్తే అనాథ పేఝీలు బాగా తగ్గిపోతాయి. __చదువరి (చర్చ • రచనలు) 10:40, 22 నవంబరు 2023 (UTC)
- న్యూజిలాండ్ టెస్ట్ క్రికెటర్ల జాబితా అనే పేజీని సృష్టించడంతో ఈ సంఖ్య మరొక 85 తగ్గి ప్రస్తుతం 720 వద్దకు చేరింది..__ చదువరి (చర్చ • రచనలు) 11:21, 22 నవంబరు 2023 (UTC)
- పాకిస్తాన్ టెస్ట్ క్రికెటర్ల జాబితా పేజీని సృష్టించి, ఆటగాళ్ళ పేజీలకు లింకులు ఇవ్వడంతో ఈ సంఖ్య 606 కు తగ్గింది.__చదువరి (చర్చ • రచనలు) 01:41, 23 నవంబరు 2023 (UTC)
- శ్రీలంక టెస్ట్ క్రికెట్ క్రీడాకారుల జాబితా, శ్రీలంక వన్‌డే అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుల జాబితా పేజీలు సృష్టించడం, ఇతర పేజీలకు లింకులను చేర్చడం వంటి పనులతో అనాథ పేజీల సంఖ్య 461 కి తగ్గింది. __ చదువరి (చర్చ • రచనలు) 06:04, 23 నవంబరు 2023 (UTC)
- న్యూజీలాండ్ మహిళా వన్‌డే అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుల జాబితా పేఝీ సృష్టించి లింకులిచ్చాక, అనాథ పేజీల సంఖ్య బాగా తగ్గి 335 కి చేరింది.__ చదువరి (చర్చ • రచనలు) 09:21, 23 నవంబరు 2023 (UTC)
- ప్రస్తుతం అనాథ పేజీల సంఖ్య 192 కు తగ్గింది.__ చదువరి (చర్చ • రచనలు) 09:55, 25 నవంబరు 2023 (UTC)
- ఈ సంఖ్య డిసెంబరు 26 నాటికి 123 పేజీలకు, 2024 జనవరి 4 నాటికి 98 పేజీలకూ తగ్గింది.__ చదువరి (చర్చ • రచనలు) 00:51, 5 జనవరి 2024 (UTC)
- ప్రస్తుతం అనాథ పేజీల సంఖ్య 192 కు తగ్గింది.__ చదువరి (చర్చ • రచనలు) 09:55, 25 నవంబరు 2023 (UTC)
- న్యూజీలాండ్ మహిళా వన్‌డే అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుల జాబితా పేఝీ సృష్టించి లింకులిచ్చాక, అనాథ పేజీల సంఖ్య బాగా తగ్గి 335 కి చేరింది.__ చదువరి (చర్చ • రచనలు) 09:21, 23 నవంబరు 2023 (UTC)
- శ్రీలంక టెస్ట్ క్రికెట్ క్రీడాకారుల జాబితా, శ్రీలంక వన్‌డే అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుల జాబితా పేజీలు సృష్టించడం, ఇతర పేజీలకు లింకులను చేర్చడం వంటి పనులతో అనాథ పేజీల సంఖ్య 461 కి తగ్గింది. __ చదువరి (చర్చ • రచనలు) 06:04, 23 నవంబరు 2023 (UTC)
- పాకిస్తాన్ టెస్ట్ క్రికెటర్ల జాబితా పేజీని సృష్టించి, ఆటగాళ్ళ పేజీలకు లింకులు ఇవ్వడంతో ఈ సంఖ్య 606 కు తగ్గింది.__చదువరి (చర్చ • రచనలు) 01:41, 23 నవంబరు 2023 (UTC)
2 కెబి, 4 కెబి కన్నా తక్కువ ఉన్న వ్యాసాల జాబితా ఇవ్వగలరా?
[మార్చు]క్రికెట్ వ్యాసాల విషయంలో అక్టోబరు 1 నాటికి మనదగ్గర 99 శాతం వరకూ 2 కెబి దాటిన వ్యాసాలున్నాయనీ, 92 శాతం పైచిలుకు 4 కెబి దాటాయని మన ప్రాజెక్టు పేజీలో రాశారు. ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నదో, 4 కెబి, 2 కెబి దాటని మిగిలిన వ్యాసాలు ఏమున్నాయో ఏమైనా జాబితా ఇస్తే నూటికి నూరుశాతం సాధించడం లక్ష్యంగా పెట్టుకుని కొన్నాళ్ళలో చేయాలని ఉంది. ఈ విషయంలో జాబితా ఇచ్చి సాయపడగలరా @Chaduvari గారూ? పవన్ సంతోష్ (చర్చ) 18:45, 26 నవంబరు 2023 (UTC)
- పవన్ సంతోష్ గారూ, కింది పట్టికలో 5000 బైట్ల కంటే తక్కువ పరిమాణం ఉన్న వ్యాసాల జాబితా ఉంది. మరిన్ని వివరాల కోసం ఈ క్వారీ పేజీ చూడవచ్చు.__చదువరి (చర్చ • రచనలు) 04:13, 27 నవంబరు 2023 (UTC)