Jump to content

దక్షిణ రైల్వే

అక్షాంశ రేఖాంశాలు: 13°04′57″N 80°16′37″E / 13.08240°N 80.27705°E / 13.08240; 80.27705
వికీపీడియా నుండి
(దక్షిణ రైల్వే జోన్ నుండి దారిమార్పు చెందింది)

13°04′57″N 80°16′37″E / 13.08240°N 80.27705°E / 13.08240; 80.27705

దక్షిణ రైల్వే
దక్షిణ రైల్వే-7
లొకేల్తమిళనాడు, కేరళ, కర్నాటక and Puducherry
ఆపరేషన్ తేదీలు1951-present–
మునుపటిదిSouth Indian Railway, Madras and Southern Maratha
ట్రాక్ గేజ్Broad gauge and Meter gauge
ఎలక్ట్రిఫికేషన్Yes
పొడవు5,098 కిలోమీటర్లు (3,168 మై.)
ప్రధానకార్యాలయంChennai Central
జాలగూడు (వెబ్సైట్)SR official website

దక్షిణ రైల్వే (తమిళం: தென்னக இரயில்வழி; మలయాళం: ദക്ഷിണ റെയില്വേ) స్వతంత్ర భారతదేశంలో రూపొందించిన 16 భారతీయ రైల్వే మండలంలలో మొట్టమొదటిగా దక్షిణ రైల్వే ఉంది. ఇది నామంగా (1) మద్రాస్, దక్షిణ మరాఠా రైల్వే, (2) దక్షిణ భారత రైల్వే, (3) మైసూర్ రాష్ట్రం రైల్వే అను మూడు రాష్ట రైల్వేల విలీనం ద్వారా 1951 ఏప్రిల్ 14 న సృష్టించబడింది. దక్షిణ భారత రైల్వే నిజానికి 1853 లో బ్రిటన్ లో స్థాపించబడి, బ్రిటిష్ వలస పాలనలో 1859 లో రిజిస్టర్ గావించబడి. గ్రేట్ దక్షిణ భారతదేశం రైల్వే (కంపెనీ) కం.గా రూపొందింనది. దీనిని తిరుచిరాపల్లి (ట్రిచ్చి) లో ప్రధాన కార్యాలయంగా 1890 లో లండన్ లో కేవలం ఒక సంస్థగా నమోదు చేశారు.

విభాగములు

స్వాతంత్ర్యానంతరము దక్షిణ రైల్వేలో విభాగములు ఏర్పరచబడెను. వాటి వివరములు

విభాగపు పేరు తేది
బెజవాడ 6-5-1958
మధుర 6-5-1956
తిరుచిరాపల్లి 1-6-1956
ఓలవక్కోట 4-8-1956
మద్రాస్ 1-8-1956
గుంతకల్ 10-10-1956
మైసూర్ 31-10-1956
హుబ్లి 31-10-1956[1]

1966 లో బెజవాడ, హుబ్లి విభాగములు నూతమనుగా ఏర్పరచబడ్డ దక్షిణ మధ్య రైల్వేకు బదిలి చేయబడ్దవి. తరువాతి కాలములో మద్రాసు, మైసూరు విభగములను పునర్విభజించి బెంగుళూరు విభాగము ఏర్పరచబడింది. పిదప పాలక్కాడ్, మధురై విభాగములను పునర్విభజించి సేలం రైల్వే విభాగము ఏర్పరచబడింది. దక్షిణ రైల్వే ప్రధాన కార్యాలయము చెన్నైలో నున్నది. ఈ మండల పరిధిలో ప్రస్తుతము ఆరు విభాగములు ఉన్నాయి. అవి:

  • చెన్నై రైల్వే విభాగము
  • తిరుచిరాపల్లి రైల్వే విభాగము
  • మధురై రైల్వే విభాగము
  • తిరువనంతపురము రైల్వే విభాగము
  • పాలక్కాడ్ (పాల్ఘాట్) రైల్వే విభాగము
  • సేలం రైల్వే విభాగము

దక్షిణ రైల్వే రైళ్లు

ప్యాసింజరు రైళ్లు

కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులు

కొత్త మార్గములు

సంవత్సరం ప్రాజెక్టు పేరు (లు) రాష్ట్రం పొడవు కి.మీ.లలో
1997-98 అంగమలీ-ఎరుమేలి శబరి రైలు మార్గము కేరళ --
2008-09 ఆత్తిపట్టు-పుత్తూరు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ 88.3
2008-09 చెన్నై-కడలూరు వయా మహాబలిపురం తమిళనాడు & పుదుచ్చేరి 179.28
2008-09 ఈరోడ్-పళని తమిళనాడు 91.05
2006-07 తిండివనం-గిండి-తిరువణ్ణామలై తమిళనాడు 70
2006-07 తిండివనం-నగరి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ 179.2

గేజ్ మార్పిడి

సంవత్సరం ప్రాజెక్టు పేరు (లు) రాష్ట్రం పొడవు కి.మీ.లలో
2002-03 కొల్లం-పూనలూర్-ఎదమోన్-చెంకొట్ట తమిళనాడు, కేరళ 85
2006-07 దిండిగల్-పొళ్ళాచి-పాల్ఘాట్ & పొళ్ళాచి-కోయంబత్తూరు తమిళనాడు, కేరళ 224.88
2008-09 మధురై-బోడినాయకనూరు తమిళనాడు 90.41
2007-08 మయిలాడుతురై-కారైక్కుడి &తిరుత్తురైప్పూండి-అగస్త్యంపల్లి తమిళనాడు 224

డబ్లింగ్

సంవత్సరం ప్రాజెక్టు పేరు (లు) రాష్ట్రం పొడవు కి.మీ.లలో
1999-00 ఆత్తిపటు-కోరుక్కుపెట్టై తమిళనాడు 18
2006-07 చెంగల్పట్టు-విల్లుపురం-తిరువణ్ణామలై తమిళనాడు 103
2006-07 చెంగన్నూర్-చిన్గావనం కేరళ 26.5
2003-04 చెన్నై బీచ్-ఆత్తిపట్టు 4 వ లైన్ తమిళనాడు 22.1
2003-04 చెన్నై బీచ్-కొరుక్కుపేట్ తమిళనాడు 4.1
2003-04 చేప్పాడ్-ఓనాట్టుకర (హరిపాద) లో పాచ్ డబ్లింగ్ కేరళ 5.28
2003-04 చేప్పాడ్-కాయంగుళం కేరళ 7.76
2006-07 కంకనాడి-పనంబురు పాచ్ డబ్లింగ్ కర్నాటక 19
2007-08 అంబాలా పుళ-ఓనాట్టుకర (హరిపాద) కేరళ 18.13
2007-08 కుర్రుప్పంతర-చెంగావాన్నం కేరళ 26.58
2003-04 మావేలికర-చెంగన్నూర్ కేరళ 12.3
2003-04 మావేలికర-కాయంగుళం కేరళ 7.89
2005-06 ముల్లంతురుట్టి-కురుప్పంతర కేరళ 24
2008-09 తిరువళ్ళూరు-అరక్కోణం 4 వ లైన్ తమిళనాడు 26.83
2008-09 విల్లుపురం-దిండిగల్ తమిళనాడు 273

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి సర్వేలు పూర్తి జాబితా

మార్గము రాష్ట్రము (లు) పొడవు (కి.మీ.)
నంజన్‌గుడ్-నిలంబూర్ వయా సుల్తాన్ బతేరి కర్నాటక, కేరళ, 238
అన్గాదిప్పురం-కోజికోడ్ వయా మలప్పురం కేరళ 78
షోరనూర్ వద్ద బల్బ్ రైలు లైన్ కేరళ 5
శబరిమల-చెంగన్నూర్ కేరళ 64
ఎరుమేలి-పూనలూర్-తిరువనంతపురం కేరళ 136
ఈదప్పల్లి - తిరుర్ కేరళ 77
కన్జంగడ్-పనతుర్ కేరళ 41
కాయంకుళం-తిరువనంతపురం వయా అదూర్, కొట్టారక్కర కేరళ 103
నిలంబుర్ రోడ్ - ఫెరోకే వయా మంజేరి అండ్ మావూర్ కేరళ 69
తగళి-తిరువల్ల - పతనంతిట్ట కేరళ 50
తిరుర్-అన్గాదిపురం కేరళ 41
వైకం-వైకం రోడ్ కేరళ 10
నంజంగుడ్ - బాడ్గర వయా వ్యిత్రి, పూజ్హి, హితోడ్ కేరళ, కర్నాటక 230
మదురై-కోట్టయం కేరళ, తమిళనాడు 234
శబరిమల నుండి దిండిగుల్ కేరళ, తమిళనాడు 201
అరక్కోణం నుండి దిండివనం వయా వాలజాపేట్, రాణిపేట్, ఆర్కాట్ తమిళనాడు 96
ఆవడి-శ్రీ పెరుంబుదూర్ తమిళనాడు 25
చెన్నై-శ్రీపెరంబుదూర్ వయా పూనమల్లి తమిళనాడు 38
చిదంబరం-అత్తూర్ వయా అరియాలూర్, పెరంబలూర్ తమిళనాడు 167
దిండిగుల్-గుడలూర్ తమిళనాడు 131
దిండిగుల్-కుములి (లోయర్ క్యాంపు) తమిళనాడు 134
ఈరోడ్ నుండి సత్యమంగలం తమిళనాడు 63
జోలర్ పేటై-హొసూర్ వయా కృష్ణగిరి తమిళనాడు 101
కాట్పాడి-చెన్నై వయా గిండీ-పూనమల్లి తమిళనాడు 212
కుంభకోణం - నామక్కల్ తమిళనాడు 178
మధురై-కారైక్కుడి వయా మేలూర్, తిరుప్పత్తూర్ తమిళనాడు 91
మధురై-తూత్తుక్కుడి తమిళనాడు 144
మైలాడుతురై-తిరుక్కైడైయర్-తరంగంబాడి-తిరునళ్ళారు-కారైక్కాల్ తమిళనాడు 47
మానామదురై - తూత్తుక్కుడి తమిళనాడు 126
మొరప్పూర్-ధర్మపురి వయ ముక్కనుర్ తమిళనాడు 36
నీడామంగలం-పట్టుకోట్టై వయా మన్నార్ గుడి, మడుక్కుర్ తమిళనాడు 54
రామేశ్వరం-ధనుష్కోటి తమిళనాడు 17
సత్యమంగళం- మేట్టుర్ తమిళనాడు 90
తంజావూర్-చెన్నై ఎగ్మూరు వయ అరియాలూర్ తమిళనాడు 315
తంజావూర్-పుదుక్కొట్టై తమిళనాడు 47
తిండివనం నుండి కడలూరుకు వయా పాండిచేరి తమిళనాడు 77
తిరువణ్ణామలై-జోలార్పేటై తమిళనాడు 85
విల్లివాక్కం-కాట్పాడి తమిళనాడు 153
మేట్టూర్ - చామరాజనగర్ తమిళనాడు, కర్నాటక 182
కోల్లెన్గోడే-త్రిచూర్ తమిళనాడు, కేరళ 59

దక్షిణ రైల్వే విభాగాలు

దక్షిణ రైల్వేలో పలు కర్మాగారాలను & షెడ్లు ఉన్నాయి:

  • మెకానికల్ వర్క్‌షాపులు
    • క్యారేజ్, వాగన్, లోకో వర్క్స్, పెరంబూరు, చెన్నై
    • గోల్డెన్ రాక్ రైల్వే సెంట్రల్ వర్క్‌షాపు, పొన్నమలై, తిరుచిరాపల్లి
  • ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్
    • దక్షిణ రైల్వే సిగ్నల్ & టెలికాం వర్క్‌షాపు, పోదనూర్, కోయంబత్తూరు
  • షెడ్లు
    • లోకోమోటివ్ షెడ్లు
      • డీజిల్
        • డీజిల్ లోకో షెడ్, గోల్డెన్ రాక్, తిరుచిరాపల్లి
        • డీజిల్ లోకో షెడ్, తోండియార్‌పేట్, చెన్నై
        • డీజిల్ లోకో షెడ్, ఈరోడ్
        • డీజిల్ లోకో షెడ్, కొచీ
      • ఎలక్ట్రికల్
        • ఎలక్ట్రికల్ లోకో షెడ్, అరక్కోణం
        • ఎలక్ట్రికల్ లోకో షెడ్, ఈరోడ్
        • ఎలక్ట్రికల్ లోకో షెడ్, రోయపురం, చెన్నై
        • ఎలక్ట్రికల్ లోకో షెడ్, కొచీ
      • ఆవిరి లోకో షెడ్
        • కూనూర్, నీలగిరి
    • మెమో కార్ షెడ్
      • కొల్లాం మెమో కార్ షెడ్, కొల్లాం
      • మెమో కార్ షెడ్, పాలక్కాడ్
    • ఈఎంయు కార్ షెడ్
      • ఈఎంయు కార్ షెడ్, చెన్నై
      • ఈఎంయు కార్ షెడ్, కొచీ
    • బిజి కోచింగ్ నిర్వహణ డిపో
      • బేసిన్ బ్రిడ్జ్, చెన్నై
      • ఎగ్మోర్, చెన్నై
      • మధురై
      • సేలం
      • ఈరోడ్
      • కోయంబత్తూర్
      • మెట్టుపాలయం
      • షోరనూర్
      • మంగళూరు
      • త్రివేండ్రం
      • ఎర్నాకులం
      • కొల్లాం
      • తిరునల్వేలి
      • నాగర్‌కోయిల్
      • రామేశ్వరం
      • టుటికోరిన్
      • తిరుచిరాపల్లి
      • విల్లుపురం
    • వాగన్ నిర్వహణ డిపోలు
      • తోండియార్‌పేట్, చెన్నై
      • ఎగ్మోర్, చెన్నై
      • మధురై
      • జోలార్‌పేట
      • కొచీ హార్బర్
      • అరక్కోణం
      • రోయపురం, చెన్నై
      • పట్టాభిరాం సైనిక సైడింగ్
      • ఈరోడ్
      • కంకనాడు
      • ఎర్నాకులం
      • మిలవత్తం
      • ఇరుంపణం
      • తిరుచిరాపల్లి
      • విల్లుపురం
      • ఉదకమండలం
  • ముద్రణాలయములు
    • సాధారణ ప్రింటింగ్ ప్రెస్, రోయపురం, చెన్నై
    • టికెట్ ప్రింటింగ్ ఫ్యాక్టరీ తిరువనంతపురం,
    • టికెట్ ప్రింటింగ్ ఫ్యాక్టరీ, తిరుచిరాపల్లి

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లింకులు

మూసలు , వర్గాలు