కోట శ్రీనివాసరావు నటించిన చిత్రాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోట శ్రీనివాసరావు
కోట శ్రీనివాసరావు
జననం
కోట శ్రీనివాసరావు

(1942-07-10) 1942 జూలై 10 (వయసు 81)
సుపరిచితుడు/
సుపరిచితురాలు
తెలుగు సినిమా నటుడు

కోట అని ముద్దుగా పిలువబడే కోట శ్రీనివాసరావు తెలుగు సినిమా నటుడు. కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన కోట శ్రీనివాసరావు తండ్రి కోట సీతారామాంజనేయులు కంకిపాడులో ప్రసిద్ధి చెందిన వైద్యుడు. కోట 1941/1942, జులై 10న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. బాల్యము నుండి కోటకు నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది. సినిమాలలో రాకముందు ఇతను స్టేట్ బ్యాంకులో పనిచేసేవాడు. 1966లో ఈయనకు రుక్మిణితో వివాహమయ్యింది. వీరికి ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు. ఇతని పేరు 1969-2010 కోట ప్రసాద్. ఈయన కూడా నటుడు. 2010 జూన్ 21 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు.

నటించిన సినిమా జాబితా[మార్చు]

తెలుగు సినిమాలు[మార్చు]

==మూలాలు

  1. "jeevi review for Adda". idlebrain.com. Retrieved 16 July 2019.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-06-26. Retrieved 2020-08-04.
  3. "Chinnabbaayi Cast and Crew | Star Cast | Telugu Movie | Chinnabbaayi Actor | Actress | Director | Music | Oneindia.in". Popcorn.oneindia.in. Archived from the original on 12 July 2012. Retrieved 2020-06-16.