నానక్‌రామ్‌గూడ
(నానక్రాంగూడ నుండి దారిమార్పు చెందింది)
నానక్‌రామ్‌గూడ
Financial District | |
---|---|
నగర ప్రాంతం | |
Coordinates: 17°25′N 78°21′E / 17.417°N 78.350°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి జిల్లా |
మెట్రో | హైదరాబాదు |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500 008 |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | శేరిలింగంపల్లి శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
నానక్‌రామ్‌గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి మండలంలో ఒక ఐటి, రియల్ ఎస్టేట్ శివారు ప్రాంతం. నానక్‌రామ్‌గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ యొక్క మొదటి దశలో టిఎస్‌ఐ బిజినెస్ పార్కులు, ఐటి/ఐటిఇఎస్ ప్రత్యేక ఆర్థిక మండలాలు, టిష్మాన్ స్పైయర్స్, వేవ్‌రాక్ భవనం ఉండగా వీటిలో పలు బహుళజాతి కంపెనీలు ఉన్నాయి. ఈ ఐటి శివారు ప్రాంతానికి సమీపంలో నానక్‌రామ్‌గూడ గ్రామం, ఫిలిం నగర్, నానక్‌రామ్‌గూడ ఆలయములు ఉన్నాయి.[1][2][3]
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
[మార్చు]2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[4]
త్వరలో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాన్సులేట్ జనరల్, హైదరాబాడ్ కొత్తగా ఇదే ప్రాంతంలో తమ సొంత భవనాన్ని నిర్మించనుంది.[5]
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Kumar, S. Sandeep (2 April 2013). "Hamlet unchanged: Welcome to Nanakramguda" – via www.thehindu.com.
- ↑ International business hub planned | The Hindu
- ↑ "Pin code of Nanakramguda". citypincode.in. Archived from the original on 2014-03-06. Retrieved 2014-03-06.
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-01.
- ↑ "New building of US consulate in Hyderabad to be ready by 2020 - Times of India".