తెలంగాణ ప్రముఖులు
Appearance
తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎందరో వ్యక్తులు ప్రముఖ రాజ్యాంగ పదవులు చేపట్టారు, శాస్త్రవేత్తలుగా, కవులు, కళాకారులుగా పేరుపొందారు. స్వాతంత్ర్యోద్యమంలోనూ, విమోచనోద్యమంలోనూ, తొలి-మలిదశల తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్న పలువులు సమరయోధులున్నారు.
రాజ్యాంగ పదవులు
[మార్చు]ప్రధానమంత్రులు
[మార్చు]- పి.వి.నరసింహారావు (21 జూన్, 1991 నుంచి 16 మే, 1996 వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు)
ముఖ్యమంత్రులు
[మార్చు]- బూర్గుల రామకృష్ణారావు
- పి.వి.నరసింహారావు
- జలగం వెంగళరావు
- మర్రి చెన్నారెడ్డి
- టంగుటూరి అంజయ్య
- కల్వకుంట్ల చంద్రశేఖరరావు
- ఎనుముల రేవంత్ రెడ్డి
కేంద్ర మంత్రులు
[మార్చు]రాష్ట్ర మంత్రులు
[మార్చు]కవులు, రచయితలు
[మార్చు]- గోన బుద్ధారెడ్డి
- బోయ జంగయ్య
- కుప్పాంబిక
- బమ్మెర పోతన
- బద్దెన
- మల్లినాథ సూరి
- వేములవాడ భీమకవి
- శివదేవయ్య
- విద్యానాథుడు
- విశ్వేశ్వరుడు
- చరిగొండ ధర్మన్న
- గణపతి దేవుడు
- మరింగంటి సింగరాచార్యులు
- అద్దంకి గంగాధరుడు
- పొన్నెగంటి తెలగనాచార్యుడు
- కాసె సర్వప్ప
- ఎలకూచి బాలసరస్వతి
- కాకునూరి అప్పకవి
- కంచెర్ల గోపన్న
- మన్నెంకొండ హనుమద్దాసు
- రాకమచర్ల వేంకటదాసు
- వేపూరు హనుమద్దాసు
- దాశరథి కృష్ణమాచార్య
- కాళోజీ నారాయణరావు
- వట్టికోట ఆళ్వారుస్వామి
- మందుముల నరసింగరావు
- బూర్గుల రామకృష్ణారావు
- సామల సదాశివ
- సి.నారాయణరెడ్డి
- పల్లెర్ల రామ్మోహనరావు
- ఎం.చంద్రశేఖర్
- కపిలవాయి లింగమూర్తి
- కామసముద్రం అప్పలాచార్యులు
- గడియారం రామకృష్ణ శర్మ
- పాకాల యశోదారెడ్డి
- సురవరం ప్రతాపరెడ్డి
- సుద్దాల హనుమంతు
- సుద్దాల అశోక్ తేజ
- గద్దర్
- గోరటి వెంకన్న
- మండే సత్యనారాయణ (విప్లవ గీతాల రచయిత)
- పైడిమర్రి సుబ్బారావు
- పసునూరు శ్రీధర్ బాబు
- గాజుల సత్యనారాయణ (సంపూర్ణ పెద్ద బాలశిక్ష రూపకర్త)
- వంగీపురం శ్రీనాథాచారి
- పసునూరి రవీందర్
- పెండెం జగదీశ్వర్
- బొల్లి లక్ష్మీనారాయణ (కవి, రచయిత, అనువాదకుడు, చిత్రకారుడు, నాటకకర్త)
- వానమామలై వరదాచార్యులు
కళారంగ ప్రముఖులు
[మార్చు]- అజిత్ ఖాన్
- కాంతారావు
- బి.ఎస్. నారాయణ (సినీ దర్శకులు)
- ప్రభాకర రెడ్డి (సినిమా నటులు)
- ఉత్తేజ్ (సినిమా నటులు)
- లక్ష్మణ్ ఏలె (చిత్రకిరుడు, పబ్లిసిటి డిజైనర్)
- చందాల కేశవదాసు (నాటక, సినిమా రంగం)
- చంద్రబోస్ (రచయిత) (సినిమా పాటల రచయిత)
- నర్సింగ్ యాదవ్ (సినిమా నటులు)
- బాబు మోహన్
- వేణుమాధవ్
- శేఖర్ కమ్ముల
- ఎం.ఎస్.శ్రీరాం
- ముదిగొండ లింగమూర్తి
- కె.ఎల్. నరసింహారావు (నాటక రచయిత, నటుడు)
- పైడి జైరాజ్ (దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత)
- పందిళ్ళ శేఖర్ బాబు (రంగస్థల నటులు, దర్శకులు,ప్రయోక్త)
- వనం లక్ష్మీకాంతరావు (రంగస్థల నటులు, దర్శకులు,ప్రయోక్త)
- తడకమళ్ళ రామచంద్రరావు (రంగస్థల నటులు, దర్శకులు)
- పులి శేషయ్య (రంగస్థల నటులు, దర్శకులు,ప్రయోక్త)
- నిభానుపూడి సుబ్బరాజు (రంగస్థల నటులు, దర్శకులు,ప్రయోక్త)
- ఎస్.కే గౌడ్ (రంగస్థల దర్శకులు, ప్రయోక్త)
- ప్రదీప్ కుమార్ (రంగస్థల అధ్యాపకులు)
- మాళవిక ఆనంద్ (కర్ణాటక సంగీత విద్వాంసురాలు)
చరిత్రకు సంబంధించిన వ్యక్తులు
[మార్చు]చరిత్రకారులు
[మార్చు]స్వాతంత్ర్య/ విమోచన సమరయోధులు
[మార్చు](అక్షరక్రమంలో)
- అనభేరి ప్రభాకరరావు
- అబిద్ హసన్ సఫ్రాని
- ఆరుట్ల కమలాదేవి
- ఆరుట్ల రామచంద్రారెడ్డి
- కాటం లక్ష్మీనారాయణ
- కేశవరావు జాదవ్
- కొండా లక్ష్మణ్ బాపూజీ
- కొమురం భీం
- కోదాటి నారాయణరావు
- గంగారాం ఆర్య
- గుండా రామిరెడ్డి
- గుండుమల్ గోపాలరావు
- చెన్నమనేని రాజేశ్వరరావు
- జగదీష్ ఆర్య
- జమలాపురం కేశవరావు
- జలగం వెంగళరావు
- నారాయణరావు పవార్
- పల్లెర్ల హనుమంతరావు
- పాగ పుల్లారెడ్డి
- బద్దం ఎల్లారెడ్డి
- బూర్గుల రామకృష్ణారావు
- బెల్లం నాగన్న
- మల్లు స్వరాజ్యం
- రావి నారాయణరెడ్డి
- వందేమాతరం రామచంద్రారావు
- వెదిరె రమణారెడ్డి
- వెల్దుర్తి మాణిక్యరావు
- షోయబ్ ఉల్లాఖాన్
- సురవరం ప్రతాపరెడ్డి
- హీరాలాల్ మోరియా
రాజకీయ నాయకులు
[మార్చు](అక్షరక్రమంలో)
.
- అజ్మీరా చందులాల్
- అక్కిరాజు వాసుదేవరావు
- అక్బరుద్దీన్ ఒవైసీ
- అజ్మీర గోవింద్ నాయక్
- ఆత్రం సక్కు
- అమర్‌సింగ్ తీలావత్
- అరవింద్ రెడ్డి
- అసదుద్దీన్ ఒవైసీ
- ఆకుల రాజేందర్
- ఆలె నరేంద్ర (కేంద్ర మంత్రిగా పనిచేశారు)
- ఆలేటి అన్నపూర్ణ
- నల్లు ఇంద్రసేనారెడ్డి
- ఈటెల రాజేందర్
- ఎనుముల రేవంత్ రెడ్డి (తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి)
- నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి
- ఎలిమినేటి ఉమామాధవరెడ్డి
- ఉమావెంకట్రాంరెడ్డి
- ఏనుగు రవీందర్ రెడ్డి
- ఎం.కాశీరాం
- ఎం.చంద్రశేఖర్ (రాష్ట్ర మంత్రిగా పనిచేశారు)
- ఎం.నారాయణ రావు
- ఎం.మాణిక్ రావు (రాష్ట్ర మంత్రిగా పనిచేశారు)
- ఎం.వెంకట్ రెడ్డి
- ఎం. సత్యనారాయణరావు (రాష్ట్ర మంత్రిగా పనిచేశారు)
- ఎం.హన్మంతరావు
- ఎస్.వేణుగోపాలచారి (కేంద్ర మంత్రిగా పనిచేశారు)
- అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి(రాష్ట్ర మంత్రి)
- ఎ.చంద్రశేఖర్
- కమతం రాంరెడ్డి
- కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి
- కీసర జితేందర్‌రెడ్డి
- కుంజా బొజ్జి
- కుంజా భిక్షం
- కుంజా సత్యవతి
- కె.ఎల్.నరసింహారావు
- కె.ఎస్.రత్నం
- కె. చంద్రశేఖర్ రావు (తెలంగాణ ముఖ్యమంత్రి)
- కె.జానారెడ్డి (రాష్ట్ర మంత్రిగా పనిచేశారు)
- కె.రామచందర్ రావు
- కె.వి.కేశవులు
- కె.విద్యాసాగర్ రావు
- కె.సమ్మయ్య
- కె.హరీశ్వర్ రెడ్డి
- కేతిరెడ్డి సురేష్‌రెడ్డి (శాసనసభ స్పీకరుగా పనిచేశారు)
- కొండబాల కోటేశ్వరరావు
- కొండా వెంకట రంగారెడ్డి (ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు)
- కొప్పుల ఈశ్వర్(రాష్ట్ర మంత్రి)
- కోదాటి రాజమల్లు
- కోనేరు నాగేశ్వరరావు
- కోమటిరెడ్డి వెంకటరెడ్డి (రాష్ట్ర మంత్రిగా పనిచేశారు)
- గంప గోవర్థన్
- గడ్డం రాజారాం
- గీట్ల ముకుందరెడ్డి
- గుత్తా మోహన్ రెడ్డి
- గుమ్మడి నరసయ్య
- చకిలం శ్రీనివాసరావు
- చెన్నమనేని రాజేశ్వరరావు
- చెన్నమనేని విద్యాసాగర్ రావు (కేంద్ర మంత్రిగా పనిచేశారు)
- జయప్రకాష్ రెడ్డి
- జలగం కొండలరావు
- జలగం ప్రసాదరావు
- జలగం వెంగళరావు (ముఖ్యమంత్రిగా పనిచేశారు)
- జి.కిషన్ రెడ్డి (రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు)
- జి.గడ్డన్న
- జి.ఎస్.రెడ్డి ( మిర్యాలగూడ లోక్‌సభ నియోజకవర్గం ఎమ్.పి)
- జి.ప్రసాద్ కుమార్
- జి. దేవీప్రసాద్ రావు
- జి.మల్లేష్
- జి.రామారావు
- జి.వినోద్
- జూలకంటి రంగారెడ్డి
- జువ్వాడి చొక్కారావు
- జెట్టి ఈశ్వరీబాయి
- జెట్టి గీతారెడ్డి (రాష్ట్ర మంత్రి)
- జోగు రామన్న
- టంగుటూరి అంజయ్య (ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు)
- టంగుటూరి మణెమ్మ
- టి.చిన్నకిశోర్ రెడ్డి
- టి.జీవన్ రెడ్డి (రాష్ట్ర మంత్రిగా పనిచేశారు)
- టి.దేవేందర్ గౌడ్ (రాష్ట్ర మంత్రిగా పనిచేశారు)
- టి.హరీష్ రావు
- డి.రాగ్యానాయక్
- డి. కె. అరుణ
- తమ్మినేని వీరభద్రం
- తుమ్మల నాగేశ్వరరావు
- తుమ్మల రంగారెడ్డి
- డి.రాగ్యానాయక్
- దానం నాగేందర్
- దామోదర రాజనరసింహ ( ఉప ముఖ్యమంత్రిగా పనిచేసారు)
- దుద్దిల్ల శ్రీపాద రావు (శాసనసభ స్పీకరుగా పనిచేశారు)
- ధర్మపురి శ్రీనివాస్ (పిసిసి అధ్యక్షులుగా పనిచేశారు)
- ధీరావత్ భారతి
- నందీశ్వర్ గౌడ్
- నల్లమల గిరిప్రసాద్
- నల్లాల ఓదెయ్య
- నాయిని నర్సింహారెడ్డి
- పల్లెర్ల హనుమంతరావు (రాష్ట్ర మంత్రిగా పనిచేశారు)
- పట్లోళ్ల నర్సింహారెడ్డి
- పాగ పుల్లారెడ్డి
- పాల్వాయి పురుషోత్తం రావు
- పాల్వాయి రాజ్యలక్ష్మి
- పాషాఖాద్రి
- పి.ఇంద్రారెడ్డి (రాష్ట్ర మంత్రిగా పనిచేశారు)
- పి.కృష్ణారెడ్డి
- పి.జనార్థన్ రెడ్డి
- పి.నరసారెడ్డి
- పి.మహేందర్ రెడ్డి
- పి.వి.నరసింహరావు (ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా పనిచేశారు)
- పి.శంకర్ రావు (రాష్ట్ర మంత్రిగా పనిచేశారు)
- పి.సబితా ఇంద్రారెడ్డి (రాష్ట్ర మంత్రిగా పనిచేశారు)
- బద్దం ఎల్లారెడ్డి
- బద్దం బాల్‌రెడ్డి
- బాలూనాయక్
- బి.నారాయణరావు పటేల్
- బి.సంజీవరెడ్డి
- బిరుదు రాజమల్లు
- బూర్గుల రామకృష్ణారావు (హైదరాబాదు ముఖ్యమంత్రిగా పనిచేశారు)
- బోడ జనార్థన్
- బోడేపూడి వెంకటేశ్వరరావు
- భిక్షపతిగౌడ్
- మందుముల నరసింగరావు (రాష్ట్ర మంత్రిగా పనిచేశారు)
- మచ్ఛేందర్ రావు
- మర్రి చెన్నారెడ్డి (ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు)
- మర్రి శశిధర్ రెడ్డి
- మల్రెడ్డి రంగారెడ్డి
- మల్లికార్జున్ గౌడ్ (పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు)[1]
- మల్లు భట్టివిక్రమార్క
- ముఖేష్ గౌడ్
- ఉప్పల మల్సూర్
- యెండెల లక్ష్మీనారాయణ
- రజబ్ అలీ
- రమేష్ రాథోడ్
- రాంరెడ్డి వెంకటరెడ్డి
- రావి నారాయణరెడ్డి
- వనమా వెంకటేశ్వరరావు
- వి.చందర్ రావు
- వి.చక్రధర్ రావు
- వి.హన్మంతరావు
- విజయ రమణారావు
- శనిగరం సంతోష్ రెడ్డి (రాష్ట్ర మంత్రిగా పనిచేశారు)
- శివారావు
- శీలం సిద్ధారెడ్డి
- శ్రీపతి రాజేశ్వర్
- సంభాని చంద్రశేఖర్
- సి.మాధవరెడ్డి
- సి.రామచంద్రారెడ్డి
- సీహెచ్ వెంకట రామారావు
- సుద్దాల దేవయ్య
- సునీతా లక్ష్మారెడ్డి
- సున్నం రాజయ్య
- సుమన్ రాథోడ్
- సుమిత్రాదేవి
- సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసి
- సూదిని జైపాల్ రెడ్డి
- సోయం బాపూరావు
- హన్మంత్ షిండే
క్రీడాకారులు
[మార్చు]అవార్డు గ్రహీతలు
[మార్చు]- పద్మ విభూషణ్ - కాళోజీ నారాయణరావు
- పద్మశ్రీ - నేరెళ్ళ వేణుమాధవ్
- జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత - సి.నారాయణ రెడ్డి.
ఇతరులు
[మార్చు]ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ సాక్షి, పాలిటిక్స్ (21 March 2019). "తొలి ఉద్యమ సైరన్". Archived from the original on 21 March 2019. Retrieved 21 March 2019.