అక్షాంశ రేఖాంశాలు: 17°30′53″N 78°22′51″E / 17.514840°N 78.380815°E / 17.514840; 78.380815

నిజాంపేట్ (బాచుపల్లి మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిజాంపేట్
—  రెవిన్యూ గ్రామం  —
నిజాంపేట్ గ్రామ ప్రధాన కూడలి, ఆంజనేయస్వామి దేవాలయం
నిజాంపేట్ గ్రామ ప్రధాన కూడలి, ఆంజనేయస్వామి దేవాలయం
నిజాంపేట్ గ్రామ ప్రధాన కూడలి, ఆంజనేయస్వామి దేవాలయం
నిజాంపేట్ is located in తెలంగాణ
నిజాంపేట్
నిజాంపేట్
అక్షాంశరేఖాంశాలు: 17°30′53″N 78°22′51″E / 17.514840°N 78.380815°E / 17.514840; 78.380815
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి
మండలం బాచుపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 21,272
 - పురుషుల సంఖ్య 10,924
 - స్త్రీల సంఖ్య 10,348
 - గృహాల సంఖ్య 5,517
పిన్‌కోడ్ 500090
ఎస్.టి.డి కోడ్ 08692

నిజాంపేట్,తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, బాచుపల్లి మండలానికి చెందిన గ్రామం.[1]ఈ గ్రామం 9వ నెం.జాతీయ రహదారిలో కూకట్‌పల్లి నుండి ఆరు కి.మీ. లోపలివైపులో ఉంది.ఇది నిజాంపేట్ నగరపాలక సంస్థ ముఖ్య పట్టణం.దీని పరిపాలన నిజాంపేట్ నగరపాలక సంస్థ నిర్వహిస్తుంది.

దేవాలయాలు

[మార్చు]
  • బాచుపల్లి మార్గంలో ప్రధాన కూడలిలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం పేరు పొందింది..
  • శివాలయం, రెండు గ్రామ దేవతల ఆలయాలు, మరొక కనకదుర్గ ఆలయం ఉన్నాయి.

ఇతర విశేషాలు

[మార్చు]
  • ఈ గ్రామం ప్రక్కన వివాదాలలో చిక్కుకొన్న కంపెనీ 'మెటాస్' ఉంది.మరొక కంపెనీ సత్యం కంప్యూటర్స్ కార్యాలయాలు ఉన్నాయి.
  • ఈ గ్రామానికి దగ్గరలో మాదాపూర్, గచ్చిబౌలి లాంటి అభివృద్ధి చెందిన ప్రాంతాలు ఉండటం వలన ఈ ప్రాంతం జనాభా పరంగా శరవేగంగా అభివృద్ధి పొందుతుంది.

గణాంకాలు

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ జనాభా - మొత్తం 21,272 - పురుషుల సంఖ్య 10,924 - స్త్రీల సంఖ్య 10,348 - గృహాల సంఖ్య 5,517.[2]

2001 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ జనాభా మొత్తం 2549 పురుషులు 1334 స్త్రీలు 1215 గృహాలు 574 విస్తీర్ణము 390 హెక్టార్లు. ప్రజల భాష. తెలుగు.

సమీప గ్రామాలు

[మార్చు]

మణికొండ 12 కి.మీ. పుప్పాలగూడ 13 కి.మీ. కోకాపేట్ 13 కి.మీ. నార్సింగి 13 కి.మీ. దుండిగల్ 13 కి.మీ. దూరంలో ఉన్నాయి.

విద్యా సంస్థలు

[మార్చు]

ఇక్కడ నెలకొని వున్న విద్యా సంస్థలు.

  • విజ్ఞాన జూనియర్ కాలేజి పర్ గర్ల్స్,
  • జిల్లాపరిషత్ హైస్కూల్,
  • విజ్ఞాన విద్యాలయం అనే విద్యా సంస్థలున్నాయి.[2]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2018-06-03.
  2. 2.0 2.1 http://www.onefivenine.com/india/villages/Rangareddi/Quthbullapur/Nizampet

వెలుపలి లింకులు

[మార్చు]