ధర్మవరం శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ధర్మవరం శాసనసభ నియోజకవర్గం శ్రీ సత్యసాయి జిల్లాలో గలదు.

చరిత్ర[మార్చు]

ఇది 2022 కు ముందు అనంతపురం జిల్లాలో వుండేది.[1]

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

1983 ఎన్నికలు[మార్చు]

1983 రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జి.నాగిరెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి పి.వి.చౌదరిపై 30605 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. నాగిరెడ్డికి 54752 ఓట్లు లభించగా, చౌదరికి 24147 ఓట్లు లభించాయి.[2]

ఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2019 [3] 279 ధర్మవరం జనరల్ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పురుషుడు వైఎస్సార్సీపీ 106024 గోనుగుంట్ల సూర్యనారాయణ పురుషుడు తె.దే.పా 90738
2014 279 ధర్మవరం జనరల్ గోనుగుంట్ల సూర్యనారాయణ M తె.దే.పా 99246 కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి M వైఎస్సార్సీపీ 85035
2009 279 ధర్మవరం GEN జనరల్ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి M కాంగ్రెస్ పార్టీ 61260 గోనుగుంట్ల సూర్యనారాయణ M ఇండిపెండెంట్ 42088
2004 173 ధర్మవరం GEN జనరల్ గోనుగుంట్ల జయలక్ష్మమ్మ F తె.దే.పా 64743 జి.నాగిరెడ్డి M పు సీపీఐ 60956
1999 173 Dharmavaram ధర్మవరం GEN జనరల్ కేతిరెడ్డి సూర్య ప్రతాప్ రెడ్డి M INC 60690 గోనుగుంట్ల విజయకుమార్‌ M పు తె.దే.పా తెలుగు దేశం పార్టీ 52030
1994 173 Dharmavaram ధర్మవరం GEN గుత్తా వెంకటనాయుడు M పు తె.దే.పా తెలుగు దేశం పార్టీ 53076 కె.సూర్యప్రతాపరెడ్డి \ కేతిరెడ్డి సూర్యప్రతాపరెడ్డి M పు IND 52006
1989 173 Dharmavaram ధర్మవరం GEN జనరల్ G. Nagi Reddy M పు తె.దే.పా 70138 జి.నారాయణస్వామి M పు INC 29717
1985 173 Dharmavaram ధర్మవరం GEN జనరల్ జి.నాగిరెడ్డి M పు తె.దే.పా తెలుగు దేశం పార్టీ 46651 జి.పెద్దారెడ్డి M పు INC 34580
1983 173 Dharmavaram ధర్మవరం GEN జనరల్ జి.నాగిరెడ్డి M పు IND 54752 పి.వి.చౌదరి M పు INC 24147
1978 173 Dharmavaram ధర్మవరం GEN గొసుగుంట్ల అనంతరెడ్డి M పు INC (I) 38297 Chinna Chigullarevu Lakshminarayana Reddy \ సి.సి.లక్ష్మినారాయణరెడ్డి M పు JNP 25120
1972 173 Dharmavaram ధర్మవరం GEN జనరల్ పి.వి.చౌదరి M పు INC 30084 గొసుగుంట్ల అనంతరెడ్డి M పు IND 27777
1967 170 Dharmavaram ధర్మవరం GEN జనరల్ P. Venkatesan \ పళ్ళెం వెంకటేషన్‌ M పు SWA 26798 పి.వి.చౌదరి M పు INC 23538
1962 171 Dharmavaram ధర్మవరం GEN P. Venkateswara Choudari \ పి.వి.చౌదరి M పు INC 20120 ఎల్‌.నారాయణప్ప M పు IND 17181
1955 148 Dharmavaram ధర్మవరం GEN పి.రామాచార్యులు M పు INC 48343 Santhappa M పు INC 47164


ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Sakshi (2019). "Dharmavaram Constituency History, Codes, MLA & MP Candidates | Andhra Pradesh Elections". Archived from the original on 29 జూలై 2021. Retrieved 29 July 2021.
  2. ఈనాడు దినపత్రిక, పేజీ 1, తేది 07-01-1983.
  3. Sakshi (16 March 2019). "ఫ్యాక్షన్‌ పోకడలకు జీవం..ధర్మవరం". Archived from the original on 29 జూలై 2021. Retrieved 29 July 2021.