భారత వన్డే క్రికెటర్ల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వన్ డే ఇంటర్నేషనల్ (వన్‌డే) అనేది వన్‌డే హోదా కలిగిన రెండు ప్రాతినిధ్య జట్ల మధ్య జరిగే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్.[1] టెస్ట్ మ్యాచ్‌లతో పోలిస్తే వన్‌డే భిన్నంగా, ఒక్కో జట్టు ఆడే ఓవర్ల సంఖ్య పరిమితంగా ఉంటుంది. ఒక్కో జట్టుకు ఒక ఇన్నింగ్స్ మాత్రమే ఉంటుంది.

భారతదేశం 1974లో మొదటి వన్డే ఆడింది. మొత్తం 250 మంది ఆటగాళ్లు భారత వన్‌డే జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. 1974 నుండి భారత జట్టు 1,029 వన్‌డేలు ఆడి, 539 విజయాలు, 438 ఓటములు, 9 టైలు కాగా, 43 మ్యాచ్‌లలో ఫలితం తేలలేదు. [2] 1981లో 2-1 తేడాతో 3-మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్‌పై భారత్ మొదటి సిరీస్ విజయాన్ని నమోదు చేసింది [3] భారత్ 1983 లో, 2011 లో -రెండుసార్లు క్రికెట్ ప్రపంచకప్‌ గెలుచుకుంది. 2003 లో రన్నరప్‌గా నిలిచింది. 2013 సంవత్సరంలో భారతదేశం ICC ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. అంతకుముందు 2002 లో శ్రీలంకతో ఈ ఛాంపియన్‌షిప్‌ను పంచుకుంది. ఆ సంవత్సరం ఫైనల్‌ మ్యాచ్ వర్షం కారణాంగా రద్దైంది. 2000 లో భారత్ రన్నరప్‌గా నిలిచింది. [4] భారత్ 1984, 1988, 1990, 1995, 2010, 2018 మొత్తం ఆరుసార్లు ఆసియా కప్ (వన్‌డే ఫార్మాట్‌లో) గెలుచుకుంది.[5]

సచిన్ టెండూల్కర్ 16 సంవత్సరాల 238 రోజుల వయస్సులో వన్‌డే మ్యాచ్ ఆడిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడు.[6] ఫరోఖ్ ఇంజనీర్ 36 సంవత్సరాల 138 రోజుల వయస్సులో, వన్‌డేల్లోకి ప్రవేశించిన అతి పెద్ద ఆటగాడు. [7] అనిల్ కుంబ్లే 337 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా,[8] సచిన్ టెండూల్కర్ 452 ఇన్నింగ్స్‌లలో 44.83 సగటుతో 18,426 పరుగులతో అత్యధిక పరుగుల రికార్డు సాధించాడు.[9] అత్యధిక వన్డే మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా (463) టెండూల్కర్ రికార్డు సృష్టించాడు. [10] అతనికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుల పరంగా కూడా ప్రపంచ రికార్డు ఉంది.[11] 2014 నవంబరులో శ్రీలంకపై రోహిత్ శర్మ చేసిన 264, వన్డేల్లో ఏ ఆటగాడైనా చేసిన అత్యధిక పరుగులు. [12] శ్రీలంకపై సౌరవ్ గంగూలీ చేసిన 183 పరుగులే క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్‌లో భారత క్రికెటర్ చేసిన అత్యధిక పరుగులు.

కీ[మార్చు]

జనరల్ బ్యాటింగ్
  • ఇన్నిం : ఇన్నింగ్స్‌ల సంఖ్య
  • నాటౌ : ఒక ఇన్నింగ్స్ ఎన్నిసార్లు నాటౌట్‌గా ముగిసింది
  • పరు : బ్యాట్స్‌మన్ చేసిన లేదా బౌలరు ఇచ్చిన పరుగుల సంఖ్య
  • అత్య : అత్యధిక స్కోరు
  • సగటు : బ్యాటింగ్ సగటు
బౌలింగ్
  • బంతులు : బౌల్ చేయబడిన డెలివరీల సంఖ్య
  • మెయి: మెయిడెన్ ఓవర్ల సంఖ్య (పరుగులు రాని ఓవర్లు)
  • వికె: తీసిన వికెట్ల సంఖ్య
  • BBM : మ్యాచ్‌కి అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు
  • సగటు : బౌలింగ్ సగటు
ఫీల్డింగ్

ఆటగాళ్ళు[మార్చు]

కింది జాబితాను, ఆటగాళ్ళు మొట్టమొదటి ODI మ్యాచ్ ఆడిన తేదీ క్రమంలో పేర్చాం. ఒకే మ్యాచ్‌లో ఒకరి కంటే ఎక్కువ మంది ఆటగాళ్ళు తన మొదటి ODI ఆడిన చోట, ఆ ఆటగాళ్ళ పేర్లు, ఇంటిపేరుతో అక్షరక్రమంలో ఇంటాయి. ఈ పట్టికలోని గణాంకాలలో భారతదేశం కోసం ఆడిన ODI మ్యాచ్‌లు మాత్రమే ఉన్నాయి (కొంతమంది ఆటగాళ్ళు ఆసియా XI లేదా వరల్డ్ XI కోసం కూడా ఆడారు).

సాధారణం బ్యాటింగు బౌలింగు ఫీల్డింగు
సం. పేరు తొలి చివరి మ్యా ఇన్నిం నాటౌ పరు అత్య సగటు బంతులు మెయి పరు వికె BBM సగ క్యా స్టం
1 సయ్యద్ అబిద్ అలీ 1974 1975 5 3 0 93 70 31.00 336 10 187 7 2/22 26.71 0 0
2 బిషన్ సింగ్ బేడీ 1974 1979 10 7 2 31 13 6.20 590 17 340 7 2/44 48.57 4 0
3 ఫరోఖ్ ఇంజనీర్ 1974 1975 5 4 1 114 54* 38.00 3 1
4 సునీల్ గవాస్కర్ 1974 1987 108 102 14 3092 103* 35.13 20 0 25 1 1/10 25.00 22 0
5 మదన్ లాల్ 1974 1987 67 35 14 401 53* 19.09 3164 44 2137 73 4/20 29.27 18 0
6 సుధీర్ నాయక్ 1974 1974 2 2 0 38 20 19.00 0 0
7 బ్రిజేష్ పటేల్ 1974 1979 10 9 1 243 82 30.37 1 0
8 ఏకనాథ్ సోల్కర్ 1974 1976 7 6 0 27 13 4.50 252 4 169 4 2/31 42.25 2 0
9 శ్రీనివాసరాఘవన్ వెంకటరాఘవ 1974 1983 15 9 4 54 26* 10.80 868 7 542 5 2/34 108.40 4 0
10 గుండప్ప విశ్వనాథ్ 1974 1982 25 23 1 439 75 19.95 3 0
11 అజిత్ వాడేకర్ 1974 1974 2 2 0 73 67 36.50 1 0
12 గోపాల్ బోస్ 1974 1974 1 1 0 13 13 13.00 66 2 39 1 1/39 39.00 0 0
13 అశోక్ మన్కడ్ 1974 1974 1 1 0 44 44 44.00 35 0 47 1 1/47 47.00 0 0
14 మొహిందర్ అమర్‌నాథ్ 1975 1989 85 75 12 1924 102* 30.53 2730 17 1971 46 3/12 42.84 23 0
15 అన్షుమన్ గైక్వాడ్ 1975 1987 15 14 1 269 78* 20.69 48 0 39 1 1/39 39.00 6 0
16 కర్సన్ ఘావ్రీ 1975 1981 19 16 6 114 20 11.40 1033 12 708 15 3/40 47.20 2 0
17 సయ్యద్ కిర్మాణి 1976 1986 49 31 13 373 48* 20.72 27 9
18 పార్థసారథి శర్మ 1976 1976 2 2 0 20 14 10.00 0 0
19 దిలీప్ వెంగ్‌సర్కార్ 1976 1991 129 120 19 3508 105 34.73 6 0 4 0 37 0
20 B. S. చంద్రశేఖర్ 1976 1976 1 1 1 11 11* 56 0 36 3 3/36 12.00 0 0
21 పోచయ్య కృష్ణమూర్తి 1976 1976 1 1 0 6 6 6.00 1 1
22 సుధాకర్ రావు 1976 1976 1 1 0 4 4 4.00 1 0
23 సురీందర్ అమర్‌నాథ్ 1978 1978 3 3 0 100 62 33.33 1 0
24 చేతన్ చౌహాన్ 1978 1981 7 7 0 153 46 21.85 3 0
25 కపిల్ దేవ్ 1978 1994 225 198 39 3783 175* 23.79 11202 235 6945 253 5/43 27.45 71 0
26 యశ్పాల్ శర్మ 1978 1985 42 40 9 883 89 28.48 201 0 199 1 1/27 199.00 10 0
27 భరత్ రెడ్డి 1978 1981 3 2 2 11 8* 2 0
28 సురీందర్ ఖన్నా 1979 1984 10 10 2 176 56 22.00 4 4
29 కీర్తి ఆజాద్ 1980 1986 25 21 2 269 39* 14.15 390 4 273 7 2/48 39.00 7 0
30 రోజర్ బిన్నీ 1980 1987 72 49 10 629 57 16.12 2957 37 2260 77 4/29 29.35 12 0
31 దిలీప్ దోషి 1980 1982 15 5 2 9 5* 3.00 792 8 524 22 4/30 23.81 3 0
32 సందీప్ పాటిల్ 1980 1986 45 42 1 1005 84 24.51 864 9 589 15 2/28 39.26 11 0
33 T. E. శ్రీనివాసన్ 1980 1981 2 2 0 10 6 5.00 0 0
34 యోగరాజ్ సింగ్ 1980 1981 6 4 2 1 1 0.50 244 4 186 4 2/44 46.50 2 0
35 రణధీర్ సింగ్ 1981 1983 2 72 0 48 1 1/30 48.00 0 0
36 రవిశాస్త్రి 1981 1992 150 128 21 3108 109 29.04 6613 56 4650 129 5/15 36.04 40 0
37 కృష్ణమాచారి శ్రీకాంత్ 1981 1992 146 145 4 4091 123 29.01 712 3 641 25 5/27 25.64 42 0
38 సూరు నాయక్ 1981 1982 4 1 0 3 3 3.00 222 4 161 1 1/51 161.00 1 0
39 అరుణ్ లాల్ 1982 1989 13 13 0 122 51 9.38 4 0
40 అశోక్ మల్హోత్రా 1982 1986 20 19 4 457 65 30.46 6 1 0 0 4 0
41 గులాం పార్కర్ 1982 1984 10 10 1 165 42 18.33 4 0
42 బల్వీందర్ సంధు 1982 1984 22 7 3 51 16* 12.75 1110 15 763 16 3/27 47.68 5 0
43 మణిందర్ సింగ్ 1983 1993 59 18 14 49 8* 12.25 3133 33 2066 66 4/22 31.30 18 0
44 T. A. శేఖర్ 1983 1985 4 156 0 128 5 3/23 25.60 0 0
45 చేతన్ శర్మ 1983 1994 65 35 16 456 101* 24.00 2835 19 2336 67 3/78 34.86 7 0
46 రాజు కులకర్ణి 1983 1987 10 5 3 33 15 16.50 444 4 345 10 3/42 34.50 2 0
47 మనోజ్ ప్రభాకర్ 1984 1996 130 98 21 1858 106 24.12 6360 76 4534 157 5/33 28.87 27 0
48 అశోక్ పటేల్ 1984 1985 8 2 0 6 6 3.00 360 4 263 7 3/43 37.57 1 0
49 రాజిందర్ ఘాయ్ 1984 1986 6 1 0 1 1 1.00 275 1 260 3 1/38 86.66 0 0
50 కిరణ్ మోరే 1984 1993 94 65 22 563 42* 13.09 63 27
51 మహ్మద్ అజారుద్దీన్ 1985 2000 334 308 54 9378 153* 36.92 552 1 479 12 3/19 39.91 156 0
52 సదానంద్ విశ్వనాథ్ 1985 1988 22 12 4 72 23* 9.00 17 7
53 లాల్‌చంద్ రాజ్‌పుత్ 1985 1987 4 4 1 9 8 3.00 42 0 42 0 2 0
54 లక్ష్మణ్ శివరామకృష్ణన్ 1985 1987 16 4 2 5 2* 2.50 756 5 538 15 3/35 35.86 7 0
55 గోపాల్ శర్మ 1985 1987 11 2 0 11 7 5.50 486 1 361 10 3/29 36.10 2 0
56 శివలాల్ యాదవ్ 1986 1987 7 2 2 1 1* 330 3 228 8 2/18 28.50 1 0
57 చంద్రకాంత్ పండిట్ 1986 1992 36 23 9 290 33* 20.71 15 15
58 రామన్ లంబా 1986 1989 32 31 2 783 102 27.00 19 0 20 1 1/9 20.00 10 0
59 రుద్ర ప్రతాప్ P. సింగ్ 1986 1986 2 82 1 77 1 1/58 77.00 0 0
60 భరత్ అరుణ్ 1986 1987 4 3 1 21 8 10.50 102 0 103 1 1/43 103.00 0 0
61 నవజ్యోత్ సింగ్ సిద్ధూ 1987 1998 136 127 8 4413 134* 37.08 4 0 3 0 20 0
62 అర్షద్ అయూబ్ 1987 1990 32 17 7 116 31* 11.60 1769 19 1216 31 5/21 39.22 5 0
63 వూర్కేరి రామన్ 1988 1996 27 27 1 617 114 23.73 162 2 170 2 1/23 85.00 2 0
64 అజయ్ శర్మ 1988 1993 31 27 6 424 59* 20.19 1140 5 875 15 3/41 58.33 6 0
65 సంజీవ్ శర్మ 1988 1990 23 12 4 80 28 10.00 979 6 813 22 5/26 36.95 7 0
66 సంజయ్ మంజ్రేకర్ 1988 1996 74 70 10 1994 105 33.23 8 0 10 1 1/2 10.00 23 0
67 నరేంద్ర హిర్వాణి 1988 1992 18 7 3 8 4 2.00 960 6 719 23 4/43 31.26 2 0
68 V. B. చంద్రశేఖర్ 1988 1990 7 7 0 88 53 12.57 0 0
69 రషీద్ పటేల్ 1988 1988 1 60 1 58 0 0 0
70 ఎం. వెంకటరమణ 1988 1988 1 1 1 0 0* 60 0 36 2 2/36 18.00 0 0
71 రాబిన్ సింగ్ 1989 2001 136 113 23 2336 100 25.95 3734 28 2985 69 5/22 43.26 33 0
72 సలీల్ అంకోలా 1989 1997 20 13 4 34 9 3.77 807 4 615 13 3/33 47.30 2 0
73 వివేక్ రజ్దాన్ 1989 1990 3 3 1 23 18 11.50 84 0 77 1 1/37 77.00 4 0
74 సచిన్ టెండూల్కర్ 1989 2012 463 452 41 18426 200* 44.83 8054 24 6850 154 5/32 44.48 140 0
75 వెంకటపతి రాజు 1990 1996 53 16 8 32 8 4.00 2770 16 2014 63 4/46 31.96 8 0
76 అతుల్ వాసన్ 1990 1991 9 6 2 33 16 8.25 426 0 283 11 3/28 25.72 2 0
77 గురుశరణ్ సింగ్ 1990 1990 1 1 0 4 4 4.00 1 0
78 అనిల్ కుంబ్లే 1 1990 2007 269 134 47 903 26 10.37 14376 109 10300 337 6/12 30.56 85 0
79 శారదిందు ముఖర్జీ 1990 1991 3 1 1 2 2* 174 2 98 2 1/30 49.00 1 0
80 వినోద్ కాంబ్లీ 1991 2000 104 97 21 2477 106 32.59 4 0 7 1 1/7 7.00 15 0
81 జవగళ్ శ్రీనాథ్ 1991 2003 229 121 38 883 53 10.63 11935 137 8847 315 5/23 28.08 32 0
82 ప్రవీణ్ ఆమ్రే 1991 1994 37 30 5 513 84* 20.52 2 0 4 0 12 0
83 సుబ్రోతో బెనర్జీ 1991 1992 6 5 3 49 25* 24.50 240 4 202 5 3/30 40.40 3 0
84 సౌరవ్ గంగూలీ 1 1992 2007 308 297 23 11221 183 40.95 4543 30 3835 100 5/16 38.35 99 0
85 అజయ్ జడేజా 1992 2000 196 179 36 5359 119 37.47 1248 2 1094 20 3/3 54.70 59 0
86 విజయ్ యాదవ్ 1992 1994 19 12 2 118 34* 11.80 12 7
87 రాజేష్ చౌహాన్ 1993 1997 35 18 5 132 32 10.15 1634 12 1216 29 3/29 41.93 10 0
88 నయన్ మోంగియా 1994 2000 140 96 33 1272 69 20.19 110 44
89 వెంకటేష్ ప్రసాద్ 1994 2001 161 63 31 221 19 6.90 8129 79 6332 196 5/27 32.30 37 0
90 అతుల్ బెదాడే 1994 1994 13 10 3 158 51 22.57 4 0
91 భూపిందర్ సింగ్, సీనియర్ 1994 1994 2 1 0 6 6 6.00 102 1 78 3 3/34 26.00 0 0
92 ఆశిష్ కపూర్ 1995 2000 17 6 0 43 19 7.16 900 5 612 8 2/33 76.50 1 0
93 ప్రశాంత్ వైద్య 1995 1996 4 2 0 15 12 7.50 184 1 174 4 2/41 43.50 2 0
94 ఉత్పల్ ఛటర్జీ 1995 1995 3 2 1 6 3* 6.00 161 0 117 3 2/35 39.00 1 0
95 రాహుల్ ద్రవిడ్ 2 1996 2011 340 314 39 10768 153 39.15 186 1 170 4 2/43 42.50 196 14
96 విక్రమ్ రాథోర్ 1996 1997 7 7 0 193 54 27.57 4 0
97 పారస్ మాంబ్రే 1996 1998 3 1 1 7 7* 126 1 120 3 2/69 40.00 0 0
98 సునీల్ జోషి 1996 2001 69 45 11 584 61* 17.17 3386 33 2509 69 5/6 36.36 19 0
99 సుజిత్ సోమసుందర్ 1996 1996 2 2 0 16 9 8.00 0 0
100 పంకజ్ ధర్మాని 1996 1996 1 1 0 8 8 8.00 0 0
101 సబా కరీం 1997 2000 34 27 4 362 55 15.73 27 3
102 దొడ్డ గణేష్ 1997 1997 1 1 0 4 4 4.00 30 0 20 1 1/20 20.00 0 0
103 అబే కురువిళా 1997 1997 25 11 4 26 7 3.71 1131 18 890 25 4/43 35.60 4 0
104 నోయెల్ డేవిడ్ 1997 1997 4 2 2 9 8* 192 1 133 4 3/21 33.25 0 0
105 నీలేష్ కులకర్ణి 1997 1998 10 5 3 11 5* 5.50 402 3 357 11 3/27 32.45 2 0
106 హర్విందర్ సింగ్ 1997 2001 16 5 1 6 3* 1.50 686 6 609 24 3/44 25.37 6 0
107 దేబాశిష్ మొహంతి 1997 2001 45 11 6 28 18* 5.60 1996 21 1662 57 4/56 29.15 10 0
108 సాయిరాజ్ బహుతులే 1997 2003 8 4 1 23 11 7.66 294 0 283 2 1/31 141.50 3 0
109 హృషికేష్ కనిట్కర్ 1997 2000 34 27 8 339 57 17.84 1006 4 803 17 2/22 47.23 14 0
110 రాహుల్ సంఘ్వీ 1998 1998 10 2 0 8 8 4.00 498 1 399 10 3/29 39.90 4 0
111 అజిత్ అగార్కర్ 1998 2007 191 113 26 1269 95 14.58 9484 100 8021 288 6/42 27.85 52 0
112 V. V. S. లక్ష్మణ్ 1998 2006 86 83 7 2338 131 30.76 42 0 40 0 39 0
113 హర్భజన్ సింగ్ 1 1998 2015 234 126 35 1213 49 13.32 12359 83 8872 265 5/31 33.47 71 0
114 గగన్ ఖోడా 1998 1998 2 2 0 115 89 57.50 0 0
115 M. S. K. ప్రసాద్ 1998 1999 17 11 2 131 63 14.55 14 7
116 నిఖిల్ చోప్రా 1998 2000 39 26 6 310 61 15.50 1835 21 1286 46 5/21 27.95 16 0
117 జతిన్ పరంజపే 1998 1998 4 4 1 54 27 18.00 2 0
118 సంజయ్ రాల్ 1998 1998 2 2 0 8 8 4.00 36 1 27 1 1/13 27.00 0 0
119 లక్ష్మీ రతన్ శుక్లా 1999 1999 3 2 0 18 13 9.00 114 0 94 1 1/25 94.00 1 0
120 జ్ఞానేంద్ర పాండే 1999 1999 2 2 1 4 4* 4.00 78 1 60 0 0 0
121 అమయ్ ఖురాసియా 1999 2001 12 11 0 149 57 13.54 3 0
122 సదాగోపన్ రమేష్ 1999 1999 24 24 1 646 82 28.08 36 0 38 1 1/23 38.00 3 0
123 వీరేంద్ర సెహ్వాగ్ 2 1999 2013 241 235 9 7995 219 35.37 4290 13 3737 94 4/6 39.75 90 0
124 జాకబ్ మార్టిన్ 1999 2001 10 8 1 158 39 22.57 6 0
125 విజయ్ భరద్వాజ్ 1999 2002 10 9 4 136 41* 27.20 372 3 307 16 3/34 19.18 4 0
126 తిరునావుక్కరసు కుమారన్ 1999 2000 8 3 0 19 8 6.33 378 4 348 9 3/24 38.66 3 0
127 దేవాంగ్ గాంధీ 1999 2000 3 3 0 49 30 16.33 0 0
128 సమీర్ డిఘే 2000 2001 23 17 6 256 94* 23.27 19 5
129 శ్రీధరన్ శ్రీరామ్ 2000 2004 8 7 1 81 57 13.50 324 1 274 9 3/43 30.44 1 0
130 హేమంగ్ బదానీ 2000 2004 40 36 10 867 100 33.34 183 0 149 3 1/7 49.66 13 0
131 అమిత్ భండారీ 2000 2004 2 1 1 0* 106 0 106 5 3/31 21.20 0 0
132 విజయ్ దహియా 2000 2001 19 15 2 216 51 16.61 19 5
133 జహీర్ ఖాన్ 1 2000 2012 194 96 31 753 34* 11.58 9815 112 8102 269 5/42 30.11 43 0
134 యువరాజ్ సింగ్ 1 2000 2017 301 275 39 8609 150 36.47 4988 18 4227 110 5/31 38.42 93 0
135 రీతీందర్ సింగ్ సోధి 2000 2002 18 14 3 280 67 25.45 462 3 365 5 2/31 73.00 9 0
136 దినేష్ మోంగియా 2001 2007 57 51 7 1230 159* 27.95 640 1 571 14 3/31 40.78 21 0
137 ఆశిష్ నెహ్రా 1 2001 2011 117 45 21 140 24 5.83 5637 53 4899 155 6/23 31.60 17 0
138 శివ సుందర్ దాస్ 2001 2002 4 4 1 39 30 13.00 0 0
139 దీప్ దాస్‌గుప్తా 2001 2001 5 4 1 51 24* 17.00 2 1
140 అజయ్ రాత్ర 2002 2002 12 8 1 90 30 12.85 11 5
141 సంజయ్ బంగర్ 2002 2004 15 15 2 180 57* 13.84 442 2 384 7 2/39 54.85 4 0
142 మహ్మద్ కైఫ్ 2002 2006 125 110 24 2753 111* 32.01 55 0
143 శరందీప్ సింగ్ 2002 2003 5 4 1 47 19 15.66 258 1 180 3 2/34 60.00 2 0
144 మురళీ కార్తీక్ 2002 2007 37 14 5 126 32* 14.00 1907 19 1612 37 6/27 43.56 10 0
145 టిను యోహానన్ 2002 2002 3 2 2 7 5* 12 1 122 5 3/33 24.40 0 0
146 జై యాదవ్ 2002 2005 12 7 3 81 69 20.25 396 4 326 6 2/32 54.33 3 0
147 లక్ష్మీపతి బాలాజీ 2002 2009 30 16 6 120 21* 12.00 1447 12 1344 34 4/48 39.52 11 0
148 పార్థివ్ పటేల్ 2003 2012 38 34 3 736 95 23.74 30 9
149 గౌతమ్ గంభీర్ 2003 2013 147 143 11 5238 150* 39.68 6 0 13 0 36 0
150 ఆవిష్కార్ సాల్వి 2003 2003 4 3 1 4 4* 2.00 172 3 120 4 2/15 30.00 2 0
151 అమిత్ మిశ్రా 2003 2016 36 11 3 43 14 5.37 1917 19 1511 64 6/48 23.60 5 0
152 అభిజిత్ కాలే 2003 2003 1 1 0 10 10 10.00 0 0
153 ఇర్ఫాన్ పఠాన్ 2004 2012 120 87 21 1544 83 23.39 5855 48 5143 173 5/27 29.72 21 0
154 రోహన్ గవాస్కర్ 2004 2004 11 10 2 151 54 18.87 72 0 74 1 1/56 74.00 5 0
155 రమేష్ పొవార్ 2004 2007 31 19 5 163 54 11.64 1536 6 1191 34 3/24 35.02 3 0
156 దినేష్ కార్తీక్ 2004 2019 94 79 21 1752 79 30.20 64 7
157 మహేంద్ర సింగ్ ధోని 1 2004 2019 347 294 83 10599 183* 50.23 36 0 31 1 1/14 31.00 318 120
158 జోగిందర్ శర్మ 2004 2007 4 3 2 35 29* 35.00 150 3 115 1 1/28 115.00 3 0
159 సురేష్ రైనా 2005 2018 226 194 35 5615 116* 35.31 2126 5 1811 36 3/34 50.30 102 0
160 యలకా వేణుగోపాలరావు 2005 2006 16 11 2 218 61* 24.22 6 0
161 R. P. సింగ్ 2005 2011 58 20 10 104 23 10.40 2565 31 2343 69 4/35 33.95 13 0
162 ఎస్. శ్రీశాంత్ 2005 2011 53 21 10 44 10* 4.00 2476 16 2508 75 6/55 33.44 7 0
163 మునాఫ్ పటేల్ 2006 2011 70 27 16 74 15 6.72 3154 38 2603 86 4/29 30.26 6 0
164 వి.ఆర్.వి. సింగ్ 2006 2006 2 1 0 8 8 8.00 72 0 105 0 3 0
165 రాబిన్ ఉతప్ప 2006 2015 46 42 6 934 86 25.94 19 2
166 వసీం జాఫర్ 2006 2006 2 2 0 10 10 5.00 0 0
167 పీయూష్ చావ్లా 2007 2011 25 12 5 38 13* 5.42 1312 6 1117 32 4/23 34.90 9 0
168 రోహిత్ శర్మ 2007 2023 243 236 34 9825 264 48.63 593 2 515 8 2/27 64.37 87 0
169 ఇషాంత్ శర్మ 2007 2016 80 28 13 72 13 4.80 3733 29 3563 115 4/34 30.98 19 0
170 ప్రవీణ్ కుమార్ 2007 2012 68 33 12 292 54 13.90 3242 44 2774 77 4/31 36.02 11 0
171 మనోజ్ తివారీ 2008 2015 12 12 1 287 104* 26.09 132 0 150 5 4/61 30.00 4 0
172 యూసుఫ్ పఠాన్ 2008 2012 57 41 11 810 123* 27.00 1490 3 1365 33 3/49 41.36 17 0
173 మన్‌ప్రీత్ గోనీ 2008 2008 2 78 1 76 2 2/65 38.00 0 0
174 ప్రజ్ఞాన్ ఓజా 2008 2012 18 10 8 46 16* 23.00 876 5 652 21 4/38 31.04 7 0
175 విరాట్ కోహ్లీ 2008 2023 274 265 40 12898 183 57.32 641 1 665 4 1/15 166.25 141 0
176 సుబ్రమణ్యం బద్రీనాథ్ 2008 2011 7 6 1 79 27* 15.80 2 0
177 రవీంద్ర జడేజా 2009 2023 174 118 41 2526 87 32.80 8725 50 7142 191 5/36 37.39 65 0
178 అభిషేక్ నాయర్ 2009 2009 3 1 1 0 0* 18 0 17 0 0 0
179 సుదీప్ త్యాగి 2009 2010 4 1 1 1 1* 165 4 144 3 1/15 48.00 1 0
180 అభిమన్యు మిథున్ 2010 2011 5 3 0 51 24 17.00 180 1 203 3 2/32 92.72 1 0
181 మురళీ విజయ్ 2010 2015 17 16 0 339 72 21.18 36 0 37 1 1/19 37.00 9 0
182 అశోక్ దిండా 2010 2013 13 5 0 21 16 4.20 594 1 612 12 2/44 51.00 1 0
183 వినయ్ కుమార్ 2010 2013 31 13 4 86 27* 9.55 1436 19 1423 38 4/30 37.44 6 0
184 ఉమేష్ యాదవ్ 2010 2018 75 24 14 79 18* 7.90 3558 23 3565 106 4/31 33.63 22 0
185 రవిచంద్రన్ అశ్విన్ 2010 2022 113 63 20 707 65 16.07 6141 36 5058 151 4/25 33.49 30 0
186 నమన్ ఓజా 2010 2010 1 1 0 1 1 1.00 0 1
187 పంకజ్ సింగ్ 2010 2010 1 1 1 3 3* 42 0 45 0 1 0
188 శిఖర్ ధావన్ 2010 2022 167 164 10 6793 143 44.11 83 0
189 సౌరభ్ తివారీ 2010 2010 3 2 2 49 37* 2 0
190 వృద్ధిమాన్ సాహా 2010 2014 9 5 2 41 16 13.66 17 1
191 అజింక్య రహానే 2011 2018 90 87 3 2962 111 35.26 48 0
192 వరుణ్ ఆరోన్ 2011 2014 9 3 2 8 6* 8.00 380 1 419 11 3/24 38.09 1 0
193 రాహుల్ శర్మ 2011 2012 4 1 0 1 1 1.00 206 0 177 6 3/43 29.50 1 0
194 భువనేశ్వర్ కుమార్ 2012 2022 121 55 16 552 53* 14.15 5847 68 4951 141 5/42 35.11 29 0
195 మహ్మద్ షమీ 2013 2023 90 43 19 204 25 8.50 4506 45 4210 162 5/69 25.98 29 0
196 అంబటి రాయుడు 2013 2019 55 50 14 1694 124* 47.05 121 1 124 3 1/5 41.33 17 0
197 జయదేవ్ ఉనద్కత్ 2013 2013 7 312 5 209 8 4/41 26.12 0 0
198 చెతేశ్వర్ పుజారా 2013 2014 5 5 0 51 27 10.20 0 0
199 మోహిత్ శర్మ 2013 2015 26 9 5 31 11 7.75 1121 12 1020 31 4/22 32.90 6 0
200 స్టూవర్ట్ బిన్నీ 2014 2015 14 11 3 230 77 28.75 490 4 439 20 6/4 21.95 3 0
201 పర్వేజ్ రసూల్ 2014 2014 1 60 0 60 2 2/60 30.00 0 0
202 అక్షర్ పటేల్ 2014 2023 51 31 10 412 64* 19.61 2415 18 1822 58 3/24 31.41 23 0
203 ధావల్ కులకర్ణి 2014 2016 12 2 2 27 25* 598 5 508 19 4/34 26.73 2 0
204 కర్ణ్ శర్మ 2014 2014 2 114 1 125 0 3 0
205 కేదార్ జాదవ్ 2014 2020 73 52 19 1389 120 42.09 1187 1 1020 27 3/23 37.77 33 0
206 మనీష్ పాండే 2015 2021 29 24 7 566 104* 33.29 10 0
207 బరిందర్ స్రాన్ 2016 2016 6 302 2 269 7 3/56 38.42 1 0
208 రిషి ధావన్ 2016 2016 3 2 1 12 9 12.00 150 0 160 1 1/74 160.00 0 0
209 గురుకీరత్ సింగ్ 2016 2016 3 3 1 13 8 6.50 60 0 68 0 1 0
210 జస్ప్రీత్ బుమ్రా 2016 2022 72 20 13 47 14* 6.71 3807 43 2941 121 6/19 24.30 17 0
211 యుజ్వేంద్ర చాహల్ 2016 2023 72 14 5 77 18* 8.55 3739 14 3283 121 6/42 27.13 16 0
212 కరుణ్ నాయర్ 2016 2016 2 2 0 46 39 23.00 0 0
213 కేఎల్ రాహుల్ 2016 2023 54 52 8 1986 112 45.13 32 2
214 ఫైజ్ ఫజల్ 2016 2016 1 1 1 55 55* 0 0
215 హార్దిక్ పాండ్యా 2016 2023 74 55 7 1584 92* 33.00 2896 11 2711 72 4/24 37.65 30 0
216 జయంత్ యాదవ్ 2016 2022 2 2 1 3 2 3.00 84 0 61 1 1/8 61.00 1 0
217 కుల్దీప్ యాదవ్ 2017 2023 81 30 16 156 19 11.14 4234 20 3683 134 6/25 27.48 12 0
218 శార్దూల్ ఠాకూర్ 2017 2023 35 21 6 298 50* 19.86 1541 9 1599 50 4/52 31.98 7 0
219 శ్రేయాస్ అయ్యర్ 2017 2023 42 38 3 1631 113* 46.60 37 0 39 0 16 0
220 వాషింగ్టన్ సుందర్ 2017 2023 16 9 1 233 51 29.12 516 2 435 16 3/30 27.18 4 0
221 సిద్దార్థ్ కౌల్ 2018 2018 3 2 0 1 1 0.50 162 0 179 0 1 0
222 ఖలీల్ అహ్మద్ 2018 2019 11 3 1 9 5 4.50 480 2 465 15 3/13 31.00 1 0
223 దీపక్ చాహర్ 2018 2022 13 9 3 203 69* 33.83 510 5 489 16 3/27 30.56 1 0
224 రిషబ్ పంత్ 2018 2022 30 26 1 865 125* 34.60 26 1
225 మహ్మద్ సిరాజ్ 2019 2023 24 10 5 30 9 6.00 1118 19 891 43 4/32 20.72 5 0
226 విజయ్ శంకర్ 2019 2019 12 8 1 223 46 31.85 233 0 210 4 2/15 52.50 7 0
227 శుభమాన్ గిల్ 2019 2023 24 24 4 1311 208 65.55 15 0
228 శివం దూబే 2019 2019 1 1 0 9 9 9.00 47 0 68 0 0 0
229 నవదీప్ సైనీ 2019 2021 8 5 3 107 45 53.50 420 0 481 6 2/58 80.16 3 0
230 మయాంక్ అగర్వాల్ 2020 2020 5 5 0 86 32 17.20 2 0
231 పృథ్వీ షా 2020 2021 6 6 0 189 49 31.50 2 0
232 టి. నటరాజన్ 2020 2021 2 1 0 0 0* 120 1 143 3 2/70 47.66 0 0
233 కృనాల్ పాండ్యా 2021 2021 5 4 2 130 58* 65.00 228 1 223 2 1/26 111.50 1 0
234 ప్రసిద్ కృష్ణ 2021 2022 14 5 3 2 2* 1.00 674 7 598 25 4/12 23.92 2 0
235 ఇషాన్ కిషన్ 2021 2023 14 13 1 510 210 42.50 5 2
236 సూర్యకుమార్ యాదవ్ 2021 2023 23 21 3 433 64 24.05 14 0
237 రాహుల్ చాహర్ 2021 2021 1 1 0 13 13 13.00 60 0 54 3 3/54 18.00 0 0
238 కృష్ణప్ప గౌతం 2021 2021 1 1 0 2 2 2.00 48 0 49 1 1/49 49.00 1 0
239 నితీష్ రాణా 2021 2021 1 1 0 7 7 7.00 18 0 10 0 0 0
240 చేతన్ సకారియా 2021 2021 1 1 0 0 0* 48 0 34 2 2/34 17.00 2 0
241 సంజు శాంసన్ 2021 2022 11 10 5 330 86* 66.00 7 2
242 వెంకటేష్ అయ్యర్ 2022 2022 2 2 0 24 22 12.00 30 0 28 0 0 0
243 దీపక్ హుడా 2022 2022 10 7 1 153 33 25.50 150 1 119 3 1/6 39.66 3 0
244 అవేష్ ఖాన్ 2022 2022 5 2 0 13 10 6.50 213 2 214 3 3/66 71.33 3 0
245 రుతురాజ్ గైక్వాడ్ 2022 2022 1 1 0 19 19 19.00 0 0
246 రవి బిష్ణోయ్ 2022 2022 1 1 1 4 4* 48 0 69 1 1/69 69.00 0 0
247 షాబాజ్ అహ్మద్ 2022 2022 3 0 0 0 0 0.00 156 0 125 3 2/32 41.66 1 0
248 అర్ష్దీప్ సింగ్ 2022 2022 3 1 0 9 9 9.00 79 1 89 0 0 0
249 ఉమ్రాన్ మాలిక్ 2022 2023 8 3 3 2 2* 330 2 355 13 3/57 27.30 1 0
250 కుల్దీప్ సేన్ 2022 2022 1 1 1 2 2* 30 0 37 2 2/37 18.50 0 0

22 మార్చి 2023 నాటికి గణాంకాలు సరైనవి. [13] [14] [15]

గమనికలు:


కెప్టెన్లు[మార్చు]

ఇప్పటివరకు 27 గురు భారత వన్‌డే జట్టుకు కెప్టెన్లుగా చేసారు.[16]

క్ర. సంఖ్య పేరు సంవత్సరాలు ఆడినవి గెలుపు ఓటమి టైలు ఫలితం

తేలనివి

గెలుపు %[notes 1]
1 అజిత్ వాడేకర్ 1974 2 0 2 0 0 0
2 ఎస్. వెంకటరాఘవన్ 1975–1979 7 1 6 0 0 14
3 బిషన్ సింగ్ బేడీ 1975–1978 4 1 3 0 0 25
4 సునీల్ గవాస్కర్ 1980–1986 37 14 21 0 2 40
5 గుండప్ప విశ్వనాథ్ 1980 1 0 1 0 0 0
6 కపిల్ దేవ్ 1982–1992 74 40 32 0 2 56
7 సయ్యద్ కిర్మాణి 1983 1 0 1 0 0 0
8 మొహిందర్ అమర్‌నాథ్ 1984 1 0 0 0 1
9 రవిశాస్త్రి 1986–1991 11 4 7 0 0 36
10 దిలీప్ వెంగ్‌సర్కార్ 1987–1988 18 8 10 0 0 44
11 కృష్ణమాచారి శ్రీకాంత్ 1989–1990 13 4 8 0 1 33
12 మహ్మద్ అజారుద్దీన్ 1989–1999 174 90 76 2 6 54
13 సచిన్ టెండూల్కర్ 1996–1999 73 23 43 1 6 35
14 అజయ్ జడేజా 1997–1999 13 8 5 0 0 62
15 సౌరవ్ గంగూలీ 1999–2005 146 76 65 0 5 54
16 రాహుల్ ద్రవిడ్ 2000–2007 79 42 33 0 4 53
17 అనిల్ కుంబ్లే 2001 1 1 0 0 0 100
18 వీరేంద్ర సెహ్వాగ్ 2003–2011 12 7 5 0 0 58
19 ఎం.ఎస్.ధోని 2007–2018 200 110 74 5 11 60
20 సురేష్ రైనా 2010–2014 12 6 5 0 1 54
21 గౌతమ్ గంభీర్ 2010–2011 6 6 0 0 0 100
22 విరాట్ కోహ్లీ 2013–2021 95 65 27 1 2 70
23 అజింక్య రహానే 2015 3 3 0 0 0 100
24 రోహిత్ శర్మ 2017–2023 26 19 7 0 0 73
25 శిఖర్ ధావన్ 2021–2022 12 7 3 0 2 70
26 కేఎల్ రాహుల్ 2022 7 4 3 0 0 57
27 హార్దిక్ పాండ్యా 2023 1 1 0 0 0 100

ఇవి కూడా చూడండి[మార్చు]

గమనికలు[మార్చు]

  1. Percentage is worked out by counting tied games as half a win and excluding no results from the equation.

మూలాలు[మార్చు]

  1. "ICC CLASSIFICATION OF OFFICIAL CRICKET" (PDF). International Cricket Council. 1 October 2017. Archived from the original (PDF) on 18 November 2017. Retrieved 24 November 2019.
  2. "Result Summary". ESPNcricinfo. Retrieved 10 December 2011.
  3. "Series results". ESPNcricinfo. Retrieved 1 February 2012.
  4. "A brief history ..." ESPNcricinfo. Retrieved 1 February 2012.
  5. "Asia Cup". ESPNcricinfo. Retrieved 2 February 2012.
  6. "Youngest Debutant". ESPNcricinfo. Retrieved 10 December 2011.
  7. "Oldest debutant". ESPNcricinfo. Retrieved 10 December 2011.
  8. "Leading wicket takers". ESPNcricinfo. Retrieved 10 December 2011.
  9. "Leading run scorers". ESPNcricinfo. Retrieved 10 December 2011.
  10. "Most matches in career". ESPNcricinfo. Retrieved 10 December 2011.
  11. "Man of the Match list". ESPNcricinfo. Retrieved 10 December 2011.
  12. "Records / India / One-Day Internationals / High scores". ESPNcricinfo. Retrieved 24 January 2023.
  13. "Players / India / ODI caps". ESPNcricinfo. Retrieved 24 January 2023.
  14. "ODI Career Batting Averages". ESPNcricinfo. Retrieved 24 January 2023.
  15. "ODI Career Bowling Averages". ESPNcricinfo. Retrieved 24 January 2023.
  16. "List of captains". ESPNcricinfo. Retrieved 11 October 2022.