భారత టెస్టు క్రికెటర్ల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2007లో బెంగుళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో భారత, పాకిస్తాన్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ దృశ్యం

ఇది భారత టెస్టు క్రికెటర్ల జాబితా. టెస్ట్ మ్యాచ్ అనేది రెండు ప్రముఖ క్రికెట్ దేశాల మధ్య జరిగే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్. ఆటగాళ్ళు మొదటి టెస్టు ఆడిన తేదీ క్రమంలో జాబితా పేర్చబడింది. ఒకే టెస్ట్ మ్యాచ్‌లో ఒకరి కంటే ఎక్కువ మంది ఆటగాళ్ళు తమ మొదటి టెస్టు ఆడినపుడు , ఆ ఆటగాళ్ళ ఇంటిపేరుతో అక్షరక్రమంలో జాబితా చేయబడ్డారు.

ఆటగాళ్ళు

[మార్చు]

2023 జూన్ 11 నాటి గణాంకాలు. [1] [2] [3]

భారత టెస్టు క్రికెటర్లు బ్యాటింగు బౌలింగు ఫీల్డింగు
క్యాప్ పేరు తొలి చివరి ఆటలు పరుగులు అత్యధిక స్కోరు సగటు 100/50 వికె ఇన్నింగ్సులో అత్యుత్తమ బౌలింగు సగటు 5/10 వికెట్లు క్యాచ్] స్టంపి
1 అమర్ సింగ్ 1932 1936 7 292 51 22.46 0/1 28 7/86 30.64 2/0 3 0
2 సొరాబ్జీ కోలా 1932 1933 2 69 31 17.25 0/0 - - - -/- 2 0
3 జహంగీర్ ఖాన్ 1932 1936 4 39 13 5.57 0/0 4 4/60 63.75 0/0 4 0
4 లాల్ సింగ్ 1932 1932 1 44 29 22.00 0/0 - - - -/- 1 0
5 నౌమల్ జియోమల్ 1932 1934 3 108 43 27.00 0/0 2 1/4 34.00 0/0 0 0
6 జనార్దన్ నవ్లే 1932 1933 2 42 13 10.50 0/0 - - - -/- 1 0
7 సి.కె.నాయుడు 1932 1936 7 350 81 25.00 0/2 9 3/40 42.88 0/0 4 0
8 నజీర్ అలీ 1932 1934 2 30 13 7.50 0/0 4 4/83 20.75 0/0 0 0
9 మహ్మద్ నిస్సార్ 1932 1936 6 55 14 6.87 0/0 25 5/90 28.28 3/0 2 0
10 ఫిరోజ్ పాలియా 1932 1936 2 29 16 9.66 0/0 0 - - 0/0 0 0
11 వజీర్ అలీ 1932 1936 7 237 42 16.92 0/0 0 - - 0/0 1 0
12 లాలా అమర్‌నాథ్ 1933 1952 24 878 118 24.38 1/4 45 5/96 32.91 2/0 13 0
13 ఎల్.పి. జై 1933 1933 1 19 19 9.50 0/0 - - - -/- 0 0
14 రుస్తోమ్జీ జంషెడ్జీ 1933 1933 1 5 4* - 0/0 3 3/137 45.66 0/0 2 0
15 విజయ్ మర్చంట్ 1933 1951 10 859 154 47.72 3/3 0 - - 0/0 7 0
16 లధా రామ్‌జీ 1933 1933 1 1 1 0.50 0/0 0 - - 0/0 1 0
17 దిలావర్ హుస్సేన్ 1934 1936 3 254 59 42.33 0/3 - - - -/- 6 1
18 ఎం.జె. గోపాలన్ 1934 1934 1 18 11* 18.00 0/0 1 1/39 39.00 0/0 3 0
19 ముస్తాక్ అలీ 1934 1952 11 612 112 32.21 2/3 3 1/45 67.33 0/0 7 0
20 సి.ఎస్.నాయుడు 1934 1952 11 147 36 9.18 0/0 2 1/19 179.50 0/0 3 0
21 యాదవీంద్ర సింగ్ 1934 1934 1 84 60 42.00 0/1 - - - -/- 2 0
22 దత్తారం హింద్లేకర్ 1936 1946 4 71 26 14.20 0/0 - - - -/- 3 0
23 విజయ్ ఆనంద గజపతి రాజు 1936 1936 3 33 19* 8.25 0/0 - - - -/- 1 0
24 ఖేర్షెడ్ మెహెర్హోమ్జీ 1936 1936 1 0 0* - 0/0 - - - -/- 1 0
25 కోట రామస్వామి నాయుడు 1936 1936 2 170 60 56.66 0/1 - - - -/- 0 0
26 బాకా జిలానీ 1936 1936 1 16 12 16.00 0/0 0 - - 0/0 0 0
27 గుల్ మొహమ్మద్ 1946 1952 8[a] 166 34 11.06 0/0 2 2/21 12.00 0/0 3 0
28 విజయ్ హజారే 1946 1953 30 2192 164* 47.65 7/9 20 4/29 61.00 0/0 11 0
29 అబ్దుల్ హఫీజ్ 1946 1946 3

[a]

80 43 16.00 0/0 - - - -/- 0 0
30 వినూ మన్కడ్ 1946 1959 44 2109 231 31.47 5/6 162 8/52 32.32 8/2 33 0
31 రుసీ మోడీ 1946 1952 10 736 112 46.00 1/6 0 - - 0/0 3 0
32 పటౌడీ సీనియర్ 1946 1946 3

[b]

55 22 11.00 0/0 - - - -/- 1 0
33 సదాశివ్ షిండే 1946 1952 7 85 14 14.16 0/0 12 6/91 59.75 1/0 0 0
34 చందూ సర్వటే 1946 1951 9 208 37 13.00 0/0 3 1/16 124.66 0/0 0 0
35 రంగా సోహోని 1946 1951 4 83 29* 16.60 0/0 2 1/16 101.00 0/0 2 0
36 హేమూ అధికారి 1947 1959 21 872 114* 31.14 1/4 3 3/68 27.33 0/0 8 0
37 జెన్నీ ఇరానీ 1947 1947 2 3 2* 3.00 0/0 - - - -/- 2 1
38 గోగుమల్ కిషన్‌చంద్ 1947 1952 5 89 44 8.90 0/0 - - - -/- 1 0
39 ఖండూ రంగ్నేకర్ 1947 1948 3 33 18 5.50 0/0 - - - -/- 1 0
40 అమీర్ ఎలాహి 1947 1947 1

[a]

17 13 8.50 0/0 - - - -/- 0 0
41 దత్తు ఫడ్కర్ 1947 1959 31 1229 123 32.34 2/8 62 7/159 36.85 3/0 21 0
42 కన్వర్ రాయ్ సింగ్ 1948 1948 1 26 24 13.00 0/0 - - - -/- 0 0
43 ప్రొబీర్ సేన్ 1948 1952 14 165 25 11.78 0/0 - - - -/- 20 11
44 సి.ఆర్. రంగాచారి 1948 1948 4 8 8* 2.66 0/0 9 5/107 54.77 1/0 0 0
45 ఖాన్‌మహమ్మద్ ఇబ్రహీం 1948 1949 4 169 85 21.12 0/1 - - - -/- 0 0
46 కేకి తారాపూర్ 1948 1948 1 2 2 2.00 0/0 0 - - 0/0 0 0
47 పాలీ ఉమ్రిగర్ 1948 1962 59 3631 223 42.22 12/14 35 6/74 42.08 2/0 33 0
48 మోంటు బెనర్జీ 1949 1949 1 0 0 0.00 0/0 5 4/120 36.20 0/0 3 0
49 గులాం అహ్మద్ 1949 1959 22 192 50 8.72 0/1 68 7/49 30.17 4/1 11 0
50 నిరోద్ చౌదరి 1949 1951 2 3 3* 3.00 0/0 1 1/130 205.00 0/0 0 0
51 మధుసూదన్ రేగే 1949 1949 1 15 15 7.50 0/0 - - - -/- 1 0
52 షట్ బెనర్జీ 1949 1949 1 13 8 6.50 0/0 5 4/54 25.40 0/0 0 0
53 నానా జోషి 1951 1960 12 207 52* 10.89 0/1 - - - -/- 18 9
54 పంకజ్ రాయ్ 1951 1960 43 2442 173 32.56 5/9 1 1/6 66.00 0/0 16 0
55 సి.డి. గోపీనాథ్ 1951 1960 8 242 50* 22.00 0/1 1 1/11 11.00 0/0 2 0
56 మాధవ్ మంత్రి 1951 1955 4 67 39 9.57 0/0 - - - -/- 8 1
57 బక్ దివేచా 1952 1952 5 60 26 12.00 0/0 11 3/102 32.81 0/0 5 0
58 సుభాష్ గుప్తే 1952 1961 36 183 21 6.31 0/0 149 9/102 29.55 12/1 14 0
59 విజయ్ మంజ్రేకర్ 1952 1965 55 3208 189* 39.12 7/15 1 1/16 44.00 0/0 19 2
60 దత్తా గైక్వాడ్ 1952 1961 11 350 52 18.42 0/1 0 - - 0/0 5 0
61 గులాబ్రాయ్ రాంచంద్ 1952 1960 33 1180 109 24.58 2/5 41 6/49 46.31 1/0 20 0
62 హీరాలాల్ గైక్వాడ్ 1952 1952 1 22 14 11.00 0/0 0 - - 0/0 0 0
63 షా న్యాల్‌చంద్ 1952 1952 1 7 6* 7.00 0/0 3 3/97 32.33 0/0 0 0
64 మాధవ్ ఆప్టే 1952 1953 7 542 163* 49.27 1/3 0 - - 0/0 2 0
65 బాల్ డాని 1952 1952 1 - - - -/- 1 1/9 19.00 0/0 1 0
66 విజయ్ రాజేంద్రనాథ్ 1952 1952 1 - - - -/- - - - -/- 0 4
67 ఇబ్రహీం మాకా 1952 1953 2 2 2* - 0/0 - - - -/- 2 1
68 దీపక్ శోధన 1952 1953 3 181 110 60.33 1/0 0 - - 0/0 1 0
69 చంద్రశేఖర్ గడ్కరీ 1953 1955 6 129 50* 21.50 0/1 0 - - 0/0 6 0
70 జయసిన్హ్‌రావ్ ఘోర్పడే 1953 1959 8 229 41 15.26 0/0 0 - - 0/0 4 0
71 పానన్మల్ పంజాబీ 1955 1955 5 164 33 16.40 0/0 - - - -/- 5 0
72 నరేన్ తమ్హానే 1955 1961 21 225 54* 10.22 0/1 - - - -/- 35 16
73 ప్రకాష్ భండారి 1955 1956 3 77 39 19.25 0/0 0 - - 0/0 1 0
74 జాసూ పటేల్ 1955 1960 7 25 12 2.77 0/0 29 9/69 21.96 2/1 2 0
75 ఎ.జి. కృపాల్ సింగ్ 1955 1964 14 422 100* 28.13 1/2 10 3/43 58.40 0/0 4 0
76 నారాయణ స్వామి 1955 1955 1 - - - -/- 0 - - 0/0 0 0
77 నారీ కాంట్రాక్టర్ 1955 1962 31 1611 108 31.58 1/11 1 1/9 80.00 0/0 18 0
78 విజయ్ మెహ్రా 1955 1964 8 329 62 25.30 0/2 0 - - 0/0 1 0
79 సదాశివ పాటిల్ 1955 1955 1 14 14* - 0/0 2 1/15 25.50 0/0 1 0
80 బాపు నాదకర్ణి 1955 1968 41 1414 122* 25.70 1/7 88 6/43 29.07 4/1 22 0
81 గుండిబైల్ సుందరం 1955 1956 2 3 3* - 0/0 3 2/46 55.33 0/0 0 0
82 చంద్రకాంత్ పటాంకర్ 1956 1956 1 14 13 14.00 0/0 - - - -/- 3 1
83 చందూ బోర్డే 1958 1969 55 3061 177* 35.59 5/18 52 5/88 46.48 1/0 37 0
84 గులాం గార్డ్ 1958 1960 2 11 7 5.50 0/0 3 2/69 60.66 0/0 2 0
85 మనోహర్ హార్దికర్ 1958 1958 2 56 32* 18.66 0/0 1 1/9 55.00 0/0 3 0
86 వసంత్ రంజనే 1958 1964 7 40 16 6.66 0/0 19 4/72 34.15 0/0 1 0
87 రామ్‌నాథ్ కెన్నీ 1959 1960 5 245 62 27.22 0/3 - - - -/- 1 0
88 సురేంద్రనాథ్ 1959 1961 11 136 27 10.46 0/0 26 5/75 40.50 2/0 4 0
89 అపూర్వ సేన్‌గుప్తా 1959 1959 1 9 8 4.50 0/0 - - - -/- 0 0
90 రమాకాంత్ దేశాయ్ 1959 1968 28 418 85 13.48 0/1 74 6/56 37.31 2/0 9 0
91 ఎమ్. ఎల్. జయసింహ 1959 1971 39 2056 129 30.68 3/12 9 2/54 92.11 0/0 17 0
92 అరవింద్ ఆప్టే 1959 1959 1 15 8 7.50 0/0 - - - -/- 0 0
93 అబ్బాస్ అలీ బేగ్ 1959 1967 10 428 112 23.77 1/2 0 - - 0/0 6 0
94 వి.ఎం. ముద్దయ్య 1959 1960 2 11 11 5.50 0/0 3 2/40 44.66 0/0 0 0
95 సలీం దురానీ 1960 1973 29 1202 104 25.04 1/7 75 6/73 35.42 3/1 14 0
96 బుద్ధి కుందరన్ 1960 1967 18 981 192 32.70 2/3 0 - - 0/0 23 7
97 ఎ. జి. మిల్కా సింగ్ 1960 1961 4 92 35 15.33 0/0 0 - - 0/0 2 0
98 మన్ సూద్ 1960 1960 1 3 3 1.50 0/0 - - - -/- 0 0
99 రుసీ సూర్తి 1960 1969 26 1263 99 28.70 0/9 42 5/74 46.71 1/0 26 0
100 బాలూ గుప్తే 1961 1965 3 28 17* 28.00 0/0 3 1/54 116.33 0/0 0 0
101 వామన్ కుమార్ 1961 1961 2 6 6 3.00 0/0 7 5/64 28.85 1/0 2 0
102 ఫరోఖ్ ఇంజనీర్ 1961 1975 46 2611 121 31.08 2/16 - - - -/- 66 16
103 దిలీప్ సర్దేశాయ్ 1961 1972 30 2001 212 39.23 5/9 0 - - 0/0 4 0
104 మన్సూర్ అలీ ఖాన్ పటౌడి 1961 1975 46 2793 203* 34.91 6/16 1 1/10 88.00 0/0 27 0
105 ఇ.ఎ.ఎస్. ప్రసన్న 1962 1978 49 735 37 11.48 0/0 189 8/76 30.38 10/2 18 0
106 బి.ఎస్. చంద్రశేఖర్ 1964 1979 58 167 22 4.07 0/0 242 8/79 29.74 16/2 25 0
107 రజీందర్ పాల్ 1964 1964 1 6 3* 6.00 0/0 0 - - 0/0 0 0
108 హనుమంత్ సింగ్ 1964 1969 14 686 105 31.18 1/5 0 - - 0/0 11 0
109 కుమార్ ఇంద్రజిత్‌సిన్హ్జీ 1964 1969 4 51 23 8.50 0/0 - - - -/- 6 3
110 శ్రీనివాస్ వెంకట రాఘవన్ 1965 1983 57 748 64 11.68 0/2 156 8/72 36.11 3/1 44 0
111 వెంకటరామన్ సుబ్రమణ్య 1965 1968 9 263 75 18.78 0/2 3 2/32 67.00 0/0 9 0
112 అజిత్ వాడేకర్ 1966 1974 37 2113 143 31.07 1/14 0 - - 0/0 46 0
113 బిషన్ సింగ్ బేడీ 1967 1979 67 656 50* 8.98 0/1 266 7/98 28.71 14/1 26 0
114 సుబ్రత గుహ 1967 1969 4 17 6 3.40 0/0 3 2/55 103.66 0/0 2 0
115 రమేష్ సక్సేనా 1967 1967 1 25 16 12.50 0/0 0 - - 0/0 0 0
116 సయ్యద్ అబిద్ అలీ 1967 1974 29 1018 81 20.36 0/6 47 6/55 42.12 1/0 32 0
117 ఉమేష్ కులకర్ణి 1967 1968 4 13 7 4.33 0/0 5 2/37 47.60 0/0 0 0
118 చేతన్ చౌహాన్ 1969 1981 40 2084 97 31.57 0/16 2 1/4 53.00 0/0 38 0
119 అశోక్ మన్కడ్ 1969 1978 22 991 97 25.41 0/6 0 - - 0/0 12 0
120 అజిత్ పాయ్ 1969 1969 1 10 9 5.00 0/0 2 2/29 15.50 0/0 0 0
121 అంబర్ రాయ్ 1969 1969 4 91 48 13.00 0/0 - - - -/- 0 0
122 అశోక్ గండోత్రా 1969 1969 2 54 18 13.50 0/0 0 - - 0/0 1 0
123 ఏకనాథ్ సోల్కర్ 1969 1977 27 1068 102 25.42 1/6 18 3/28 59.44 0/0 53 0
124 గుండప్ప విశ్వనాథ్ 1969 1983 91 6080 222 41.93 14/35 1 1/11 46.00 0/0 63 0
125 మొహిందర్ అమర్‌నాథ్ 1969 1988 69 4378 138 42.50 11/24 32 4/63 55.68 0/0 47 0
126 కెనియా జయంతిలాల్ 1971 1971 1 5 5 5.00 0/0 - - - -/- 0 0
127 పోచయ్య కృష్ణమూర్తి 1971 1971 5 33 20 5.50 0/0 - - - -/- 7 1
128 సునీల్ గవాస్కర్ 1971 1987 125 10122 236* 51.12 34/45 1 1/34 206.00 0/0 108 0
129 రామ్‌నాథ్ పార్కర్ 1972 1973 2 80 35 20.00 0/0 - - - -/- 0 0
130 మదన్ లాల్ 1974 1986 39 1042 74 22.65 0/5 71 5/23 40.08 4/0 15 0
131 బ్రిజేష్ పటేల్ 1974 1977 21 972 115* 29.45 1/5 - - - -/- 17 0
132 సుధీర్ నాయక్ 1974 1975 3 141 77 23.50 0/1 - - - -/- 0 0
133 హేమంత్ కనిత్కర్ 1974 1974 2 111 65 27.75 0/1 - - - -/- 0 0
134 పార్థసారథి శర్మ 1974 1977 5 187 54 18.70 0/1 0 - - 0/0 1 0
135 అన్షుమన్ గైక్వాడ్ 1975 1985 40 1985 201 30.07 2/10 2 1/4 93.50 0/0 15 0
136 కర్సన్ ఘావ్రీ 1975 1981 39 913 86 21.23 0/2 109 5/33 33.54 4/0 16 0
137 సురీందర్ అమర్‌నాథ్ 1976 1978 10 550 124 30.55 1/3 1 1/5 5.00 0/0 4 0
138 సయ్యద్ కిర్మాణి 1976 1986 88 2759 102 27.04 2/12 1 1/9 13.00 0/0 160 38
139 దిలీప్ వెంగ్‌సర్కార్ 1976 1992 116 6868 166 42.13 17/35 0 - - 0/0 78 0
140 యజుర్వీంద్ర సింగ్ 1977 1979 4 109 43* 18.16 0/0 0 - - 0/0 11 0
141 కపిల్ దేవ్ 1978 1994 131 5248 163 31.05 8/27 434 9/83 29.64 23/2 64 0
142 ఎం. వి.నరసింహారావు 1979 1979 4 46 20* 9.20 0/0 3 2/46 75.66 0/0 8 0
143 ధీరజ్ పర్సనా 1979 1979 2 1 1 0.50 0/0 1 1/32 50.00 0/0 0 0
144 భరత్ రెడ్డి 1979 1979 4 38 21 9.50 0/0 - - - -/- 9 2
145 యశపాల్ శర్మ 1979 1983 37 1606 140 33.45 2/9 1 1/6 17.00 0/0 16 0
146 దిలీప్ దోషి 1979 1983 33 129 20 4.60 0/0 114 6/102 30.71 6/0 10 0
147 శివలాల్ యాదవ్ 1979 1987 35 403 43 14.39 0/0 102 5/76 35.09 3/0 10 0
148 రోజర్ బిన్నీ 1979 1987 27 830 83* 23.05 0/5 47 6/56 32.63 2/0 11 0
149 సందీప్ పాటిల్ 1980 1984 29 1588 174 36.93 4/7 9 2/28 26.66 0/0 12 0
150 కీర్తి ఆజాద్ 1981 1983 7 135 24 11.25 0/0 3 2/84 124.33 0/0 3 0
151 రవిశాస్త్రి 1981 1992 80 3830 206 35.79 11/12 151 5/75 40.96 2/0 36 0
152 యోగరాజ్ సింగ్ 1981 1981 1 10 6 5.00 0/0 1 1/63 63.00 0/0 0 0
153 టి. ఇ. శ్రీనివాసన్ 1981 1981 1 48 29 24.00 0/0 - - - -/- 0 0
154 కృష్ణమాచారి శ్రీకాంత్ 1981 1992 43 2062 123 29.88 2/12 0 - - 0/0 40 0
155 అశోక్ మల్హోత్రా 1982 1985 7 226 72* 25.11 0/1 0 - - 0/0 2 0
156 ప్రణబ్ రాయ్ 1982 1982 2 71 60* 35.50 0/1 - - - -/- 1 0
157 గులాం పార్కర్ 1982 1982 1 7 6 3.50 0/0 - - - -/- 1 0
158 సూరు నాయక్] 1982 1982 2 19 11 9.50 0/0 1 1/16 132.00 0/0 1 0
159 అరుణ్ లాల్ 1982 1989 16 729 93 26.03 0/6 0 - - 0/0 13 0
160 రాకేష్ శుక్లా 1982 1982 1 - - - -/- 2 2/82 76.00 0/0 0 0
161 మణిందర్ సింగ్ 1982 1993 35 99 15 3.80 0/0 88 7/27 37.36 3/2 9 0
162 బల్వీందర్ సంధు 1983 1983 8 214 71 30.57 0/2 10 3/87 55.70 0/0 1 0
163 టి.ఎ. శేఖర్ 1983 1983 2 0 0* - 0/0 0 - - 0/0 0 0
164 లక్ష్మణ్ శివరామకృష్ణన్ 1983 1986 9 130 25 16.25 0/0 26 6/64 44.03 3/1 9 0
165 రఘురామ్ భట్ 1983 1983 2 6 6 3.00 0/0 4 2/65 37.75 0/0 0 0
166 నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ 1983 1999 51 3202 201 42.13 9/15 0 - - 0/0 9 0
167 చేతన్ శర్మ 1984 1989 23 396 54 22.00 0/1 61 6/58 35.45 4/1 7 0
168 మనోజ్ ప్రభాకర్ 1984 1995 39 1600 120 32.65 1/9 96 6/132 37.30 3/0 20 0
169 ముహమ్మద్ అజహరుద్దీన్ 1985 2000 99 6215 199 45.03 22/21 0 - - 0/0 105 0
170 గోపాల్ శర్మ 1985 1990 5 11 10* 3.66 0/0 10 4/88 41.80 0/0 2 0
171 లాల్‌చంద్ రాజ్‌పుత్ 1985 1985 2 105 61 26.25 0/1 - - - -/- 1 0
172 సదానంద్ విశ్వనాథ్ 1985 1985 3 31 20 6.20 0/0 - - - -/- 11 0
173 కిరణ్ మోర్ 1986 1993 49 1285 73 25.70 0/7 0 - - 0/0 110 20
174 చంద్రకాంత్ పండిట్ 1986 1992 5 171 39 24.42 0/0 - - - -/- 14 2
175 రాజు కులకర్ణి 1986 1987 3 2 2 1.00 0/0 5 3/85 45.40 0/0 1 0
176 భరత్ అరుణ్ 1986 1987 2 4 2* 4.00 0/0 4 3/76 29.00 0/0 2 0
177 రామణ్ లాంబా 1986 1987 4 102 53 20.40 0/1 - - - -/- 5 0
178 అర్షద్ అయూబ్ 1987 1989 13 257 57 17.13 0/1 41 5/50 35.07 3/0 2 0
179 సంజయ్ మంజ్రేకర్ 1987 1996 37 2043 218 37.14 4/9 0 - - 0/0 25 1
180 నరేంద్ర హిర్వాణి 1988 1996 17 54 17 5.40 0/0 66 8/61 30.10 4/1 5 0
181 వూర్కేరి రామన్ 1988 1997 11 448 96 24.88 0/4 2 1/7 64.50 0/0 6 0
182 అజయ్ శర్మ 1988 1988 1 53 30 26.50 0/0 0 - - 0/0 1 0
183 రషీద్ పటేల్ 1988 1988 1 0 0 0.00 0/0 0 - - 0/0 1 0
184 సంజీవ్ శర్మ 1988 1990 2 56 38 28.00 0/0 6 3/37 41.16 0/0 1 0
185 ఎం. వెంకటరమణ 1989 1989 1 0 0* - 0/0 1 1/10 58.00 0/0 1 0
186 సలీల్ అంకోలా 1989 1989 1 6 6 6.00 0/0 2 1/35 64.00 0/0 0 0
187 సచిన్ టెండూల్కర్ 1989 2013 200 15921 248* 53.86 51/68 45 3/10 54.64 0/0 115 0
188 వివేక్ రజ్దాన్ 1989 1989 2 6 6* 6.00 0/0 5 5/79 28.20 1/0 0 0
189 వెంకటపతి రాజు 1990 2001 28 240 31 10.00 0/0 93 6/12 30.72 5/1 6 0
190 అతుల్ వాసన్ 1990 1990 4 94 53 23.50 0/1 10 4/108 50.40 0/0 1 0
191 గురుశరణ్ సింగ్ 1990 1990 1 18 18 18.00 0/0 - - - -/- 2 0
192 అనిల్ కుంబ్లే 1990 2008 132 2506 110* 17.77 1/5 619 10/74 29.65 35/8 60 0
193 జవగల్ శ్రీనాథ్ 1991 2002 67 1009 76 14.21 0/4 236 8/86 30.49 10/1 22 0
194 సుబ్రోతో బెనర్జీ 1992 1992 1 3 3 3.00 0/0 3 3/47 15.66 0/0 0 0
195 ప్రవీణ్ ఆమ్రే 1992 1993 11 425 103 42.50 1/3 - - - -/- 9 0
196 అజయ్ జడేజా 1992 2000 15 576 96 26.18 0/4 - - - -/- 5 0
197 రాజేష్ చౌహాన్ 1993 1998 21 98 23 7.00 0/0 47 4/48 39.51 0/0 12 0
198 వినోద్ కాంబ్లీ 1993 1995 17 1084 227 54.20 4/3 - - - -/- 7 0
199 విజయ్ యాదవ్ 1993 1993 1 30 30 30.00 0/0 - - - -/- 1 2
200 నయన్ మోంగియా 1994 2001 44 1442 152 24.03 1/6 - - - -/- 99 8
201 ఆశిష్ కపూర్ 1994 1996 4 97 42 19.40 0/0 6 2/19 42.50 0/0 1 0
202 సునీల్ జోషి 1996 2000 15 352 92 20.70 0/1 41 5/142 35.85 1/0 7 0
203 పారస్ మాంబ్రే 1996 1996 2 58 28 29.00 0/0 2 1/43 74.00 0/0 1 0
204 వెంకటేష్ ప్రసాద్ 1996 2001 33 203 30* 7.51 0/0 96 6/33 35.00 7/1 6 0
205 విక్రం రాథోర్ 1996 1997 6 131 44 13.10 0/0 - - - -/- 12 0
206 సౌరవ్ గంగూలీ 1996 2008 113 7212 239 42.17 16/35 32 3/28 52.53 0/0 71 0
207 రాహుల్ ద్రవిడ్ 1996 2012 164

[c]

13288 270 52.31 36/63 1 1/18 39.00 0/0 210 0
208 డేవిడ్ జాన్సన్ 1996 1996 2 8 5 4.00 0/0 3 2/52 47.66 0/0 0 0
209 వి.వి.యెస్.లక్ష్మణ్ 1996 2012 134 8781 281 45.97 17/56 2 1/2 63.00 0/0 135 0
210 దొడ్డ గణేష్ 1997 1997 4 25 8 6.25 0/0 5 2/28 57.40 0/0 0 0
211 అబే కురువిళా 1997 1997 10 66 35* 6.60 0/0 25 5/68 35.68 1/0 0 0
212 నీలేష్ కులకర్ణి 1997 2001 3 5 4 5.00 0/0 2 1/70 166.00 0/0 1 0
213 దేబాశిష్ మొహంతి 1997 1997 2 0 0* - 0/0 4 4/78 59.75 0/0 0 0
214 హర్భజన్ సింగ్ 1998 2015 103 2224 115 18.22 2/9 417 8/84 32.46 25/5 42 0
215 హర్విందర్ సింగ్ 1998 2001 3 6 6 2.00 0/0 4 2/62 46.25 0/0 0 0
216 అజిత్ అగార్కర్ 1998 2006 26 571 109* 16.79 1/0 58 6/41 47.32 1/0 6 0
217 రాబిన్ సింగ్ 1998 1998 1 27 15 13.50 0/0 0 - - 0/0 5 0
218 రాబిన్ సింగ్, Jr. 1999 1999 1 0 0 0.00 0/0 3 2/74 58.66 0/0 1 0
219 సదాగొప్పన్ రమేష్ 1999 2001 19 1367 143 37.97 2/8 0 - - 0/0 18 0
220 ఆశిష్ నెహ్రా 1999 2004 17 77 19 5.50 0/0 44 4/72 42.40 0/0 5 0
221 దేవాంగ్ గాంధీ 1999 1999 4 204 88 34.00 0/2 - - - -/- 3 0
222 ఎం. ఎస్. కె. ప్రసాద్ 1999 2000 6 106 19 11.77 0/0 - - - -/- 15 0
223 విజయ్ భరద్వాజ్ 1999 2000 3 28 22 9.33 0/0 1 1/26 107.00 0/0 3 0
224 హృషికేష్ కనిట్కర్ 1999 2000 2 74 45 18.50 0/0 0 - - 0/0 0 0
225 వసీం జాఫర్ 2000 2008 31 1944 212 34.10 5/11 2 2/18 9.00 0/0 27 0
226 మురళీ కార్తీక్ 2000 2004 8 88 43 9.77 0/0 24 4/44 34.16 0/0 2 0
227 నిఖిల్ చోప్రా 2000 2000 1 7 4 3.50 0/0 0 - - 0/0 0 0
228 మహ్మద్ కైఫ్ 2000 2006 13 624 148* 32.84 1/3 0 - - 0/0 14 0
229 శివ సుందర్ దాస్ 2000 2002 23 1326 110 34.89 2/9 0 - - 0/0 34 0
230 సబా కరీం 2000 2000 1 15 15 15.00 0/0 - - - -/- 1 0
231 జహీర్ ఖాన్ 2000 2014 92 1231 75 11.95 0/3 311 7/87 32.94 10/1 19 0
232 విజయ్ దహియా 2000 2000 2 2 2* - 0/0 - - - -/- 6 0
233 శరణ్‌దీప్ సింగ్ 2000 2002 3 43 39* 43.00 0/0 10 4/136 34.00 0/0 1 0
234 రాహుల్ సంఘ్వీ 2001 2001 1 2 2 1.00 0/0 2 2/67 39.00 0/0 0 0
235 సాయిరాజ్ బహుతులే 2001 2001 2 39 21* 13.00 0/0 3 1/32 67.66 0/0 1 0
236 సమీర్ డిఘే 2001 2001 6 141 47 15.66 0/0 - - - -/- 12 2
237 హేమంగ్ బదానీ 2001 2001 4 94 38 15.66 0/0 0 - - 0/0 6 0
238 దీప్ దాస్‌గుప్తా 2001 2002 8 344 100 28.66 1/2 - - - -/- 13 0
239 వీరేంద్ర సెహ్వాగ్ 2001 2013 104

[c]

8448 319 50.89 23/32 40 5/104 47.35 1/0 81 0
240 సంజయ్ బంగర్ 2001 2002 12 470 100* 29.37 1/3 7 2/23 49.00 0/0 4 0
241 ఇక్బాల్ సిద్ధిఖీ 2001 2001 1 29 24 29.00 0/0 1 1/32 48.00 0/0 1 0
242 టిను యోహానన్ 2001 2002 3 13 8* - 0/0 5 2/56 51.20 0/0 1 0
243 అజయ్ రాత్రా 2002 2002 6 163 115* 18.11 1/0 0 - - 0/0 11 2
244 పార్థివ్ పటేల్ 2002 2018 25 934 71 31.13 0/6 - - - -/- 62 10
245 లక్ష్మీపతి బాలాజీ 2003 2005 8 51 31 5.66 0/0 27 5/76 37.18 1/0 1 0
246 ఆకాశ్ చోప్రా 2003 2004 10 437 60 23.00 0/2 - - - -/- 15 0
247 యువరాజ్ సింగ్ 2003 2012 40 1900 169 33.92 3/11 9 2/9 60.77 0/0 31 0
248 ఇర్ఫాన్ పఠాన్ 2003 2008 29 1105 102 31.57 1/6 100 7/59 32.26 7/2 8 0
249 గౌతమ్ గంభీర్ 2004 2016 58 4154 206 41.95 9/22 - - - -/- 38 0
250 దినేష్ కార్తీక్ 2004 2018 26 1025 129 25.00 1/7 - - - -/- 57 6
251 ఎంఎస్ ధోని 2005 2014 90 4876 224 38.09 6/33 0 - - 0/0 256 38
252 ఆర్. పి. సింగ్ 2006 2011 14 116 30 7.25 0/0 40 5/59 42.05 1/0 6 0
253 ఎస్. శ్రీశాంత్ 2006 2011 27 281 35 10.40 0/0 87 5/40 37.59 3/0 5 0
254 పీయూష్ చావ్లా 2006 2012 3 5 4 2.50 0/0 3 2/66 45.66 0/0 0 0
255 మునాఫ్ పటేల్ 2006 2011 13 60 15* 7.50 0/0 35 4/25 38.54 0/0 6 0
256 వి. ఆర్. వి. సింగ్ 2006 2007 5 47 29 11.75 0/0 8 3/48 53.37 0/0 1 0
257 రమేష్ పొవార్ 2007 2007 2 13 7 6.50 0/0 6 3/33 19.66 0/0 0 0
258 ఇషాంత్ శర్మ 2007 2021 105 785 57 8.26 0/1 311 7/74 32.40 11/1 23 0
259 అమిత్ మిశ్రా 2008 2016 22 648 84 21.60 0/4 76 5/71 35.72 1/0 8 0
260 మురళీ విజయ్ 2008 2018 61 3982 167 38.28 12/15 1 1/12 198.00 0/0 49 0
261 ప్రజ్ఞాన్ ఓజా 2009 2013 24 89 18* 17.80 0/0 113 6/47 30.27 7/1 10 0
262 సుబ్రమణ్యం బద్రీనాథ్ 2010 2010 2 63 56 21.00 0/1 - - - -/- 0 0
263 వృద్ధిమాన్ సాహా 2010 2021 40 1353 117 29.41 3/6 - - - -/- 92 12
264 అభిమన్యు మిథున్ 2010 2011 4 120 46 24.00 0/0 9 4/105 50.66 0/0 0 0
265 సురేష్ రైనా 2010 2015 18 768 120 26.48 1/7 13 2/1 46.38 0/0 23 0
266 చెతేశ్వర్ పుజారా 2010 2023 103 7195 206* 43.60 19/35 0 - - 0/0 66 0
267 జయదేవ్ ఉనద్కత్ 2010 2022 2 29 14* 14.50 0/0 3 2/50 56.00 0/0 1 0
268

[d]

అభినవ్ ముకుంద్ 2011 2017 7 320 81 22.85 0/2 - - - 0/0 6 0
269

[d]

విరాట్ కోహ్లి 2011 2023 109 8479 254* 48.72 28/28 0 - - 0/0 110 0
270

[d]

ప్రవీణ్ కుమార్ 2011 2011 6 149 40 14.90 0/0 27 5/106 25.81 1/0 2 0
271 రవిచంద్రన్ అశ్విన్ 2011 2023 92 3129 124 26.97 5/13 474 7/59 23.93 32/7 31 0
272 ఉమేష్ యాదవ్ 2011 2023 57 460 31 11.21 0/0 170 6/88 30.95 3/1 19 0
273 వరుణ్ ఆరోన్ 2011 2015 9 35 9 3.88 0/0 18 3/97 52.61 0/0 1 0
274 వినయ్ కుమార్ 2012 2012 1 11 6 5.50 0/0 1 1/73 73 0/0 0 0
275 రవీంద్ర జడేజా 2012 2023 65 2706 175* 35.60 3/18 268 7/48 24.28 12/2 41 0
276 భువనేశ్వర్ కుమార్ 2013 2018 21 552 63* 22.08 0/3 63 6/82 26.09 4/0 8 0
277 శిఖర్ ధావన్ 2013 2018 34 2315 190 40.61 7/5 0 - - 0/0 28 0
278 అజింక్య రహానే 2013 2023 83 5066 188 38.96 12/26 - - - -/- 100 0
279 మొహమ్మద్ షమీ 2013 2023 64 750 56* 12.09 0/2 229 6/56 27.71 6/0 16 0
280 రోహిత్ శర్మ 2013 2023 50 3437 212 45.22 9/14 2 1/26 112.00 0/0 50 0
281 స్టూవర్ట్ బిన్నీ 2014 2015 6 194 78 21.55 0/1 3 2/24 86.00 0/0 4 0
282 పంకజ్ సింగ్ 2014 2014 2 10 9 3.33 0/0 2 2/113 146.00 0/0 2 0
283 కర్ణ్ శర్మ 2014 2014 1 8 4* 8.00 0/0 4 2/95 59.50 0/0 0 0
284 కెఎల్ రాహుల్ 2014 2023 47 2642 199 33.44 7/13 - - - -/- 54 0
285 నమన్ ఓజా 2015 2015 1 56 35 28.00 0/0 - - - -/- 4 1
286 జయంత్ యాదవ్ 2016 2022 6 248 104 31.00 1/1 16 4/49 29.06 0/0 3 0
287 కరుణ్ నాయర్ 2016 2017 6 374 303* 62.33 1/0 0 - - 0/0 6 0
288 కుల్దీప్ యాదవ్ 2017 2022 8 94 40 10.44 0/0 34 5/40 21.55 3/0 3 0
289 హార్దిక్ పాండ్యా 2017 2018 11 532 108 31.29 1/4 17 5/28 31.05 1/0 7 0
290 జస్‌ప్రీత్ బుమ్రా 2018 2022 30 212 34* 7.31 0/0 128 6/27 21.99 8/0 8 0
291 రిషబ్ పంత్ 2018 2022 33 2271 159* 43.67 5/11 - - - -/- 119 14
292 హనుమ విహారి 2018 2022 16 839 111 33.56 1/5 5 3/37 36.00 0/0 4 0
293 పృథ్వీ షా 2018 2020 5 339 134 42.37 1/2 - - - -/- 2 0
294 శార్దూల్ ఠాకూర్ 2018 2023 9 305 67 20.33 0/4 29 7/61 26.34 1/0 3 0
295 మయాంక్ అగర్వాల్ 2018 2022 21 1488 243 41.33 4/6 - - - -/- 14 0
296 షాబాజ్ నదీమ్ 2019 2021 2 1 1* 0.50 0/0 8 2/18 34.12 0/0 1 0
297 శుభమాన్ గిల్ 2020 2023 16 921 128 32.89 2/4 0 - - -/- 11 0
298 మహ్మద్ సిరాజ్ 2020 2023 19 80 16* 5.00 0/0 52 5/73 31.90 1/0 9 0
299 నవదీప్ సైనీ 2021 2021 2 8 5 4.00 0/0 4 2/54 43.00 0/0 1 0
300 టి నటరాజన్ 2021 2021 1 1 1* - -/- 3 3/78 39.66 0/0 0 0
301 వాషింగ్టన్ సుందర్ 2021 2021 4 265 96* 66.25 0/3 6 3/89 49.83 0/0 1 0
302 అక్షర్ పటేల్ 2021 2023 12 513 84 36.64 0/4 50 6/38 17.16 5/1 3 0
303 శ్రేయాస్ అయ్యర్ 2021 2023 10 666 105 44.40 1/5 0 - - 0/0 12 0
304 కె. ఎస్. భరత్ 2023 2023 5 129 44 18.42 0/0 - - - -/- 12 1
305 సూర్యకుమార్ యాదవ్ 2023 2023 1 8 8 8.00 0/0 - - - -/- 19 0
306 యశస్వి జైస్వాల్ 2023 2023 1* - - - - - - - -/- - -
307 ఇషాన్ కిషన్ 2023 2023 1* - - - - - - - -/- - -
308 ముఖేష్ కుమార్ 2023 2023 1 0 0* - 0/0 2 2/48 26.50 0/0 0 0


కెప్టెన్లు

[మార్చు]

2023 జూన్ 11 నాటి గణాంకాలు. [4]

క్ర.సం. పేరు సంవత్సరం ఆడినవి గెలిచినవి ఓడినవి డ్రాలు గెలుపు %
1 సి.కె.నాయుడు 1932–1933 4 0 3 1 0
2 విజయనగర మహారాజ్‌కుమార్ 1936 3 0 2 1 0
3 పటౌడీ నవాబ్, Sr. 1946 3 0 1 2 0
4 లాలా అమర్‌నాథ్ 1947-1952 15 2 6 7 13.33
5 విజయ్ హజారే 1951–1952 14 1 5 8 7.14
6 వినూ మన్కడ్ 1954–1959 6 0 1 5 0
7 గులాం అహ్మద్ 1955–1958 3 0 2 1 0
8 పాలీ ఉమ్రిగర్ 1955–1958 8 2 2 4 25.00
9 హేము అధికారి 1958 1 0 0 1 0
10 దత్తా గైక్వాడ్ 1959 4 0 4 0 0
11 పంకజ్ రాయ్ 1959 1 0 1 0 0
12 గులాబ్రాయ్ రాంచంద్ 1959 5 1 2 2 20.00
13 నారీ కాంట్రాక్టర్ 1960–1961 12 2 2 8 16.66
14 పటౌడీ నవాబ్, జూ. 1961–1974 40 9 19 12 22.50
15 చందు బోర్డే 1967 1 0 1 0 0
16 అజిత్ వాడేకర్ 1970–1974 16 4 4 8 25.00
17 శ్రీనివాస్ వెంకటరాఘవన్ 1974–1979 5 0 2 3 0
18 సునీల్ గవాస్కర్ 1975–1984 47 9 8 30 19.14
19 బిషన్ సింగ్ బేడీ 1975–1978 22 6 11 5 27.27
20 గుండప్ప విశ్వనాథ్ 1979 2 0 1 1 0
21 కపిల్ దేవ్ 1982–1986 34 4 7 23 11.70
22 దిలీప్ వెంగ్‌సర్కార్ 1987–1989 10 2 5 3 20.00
23 రవిశాస్త్రి 1987 1 1 0 0 100.00
24 కృష్ణమాచారి శ్రీకాంత్ 1989 4 0 0 4 0
25 మహ్మద్ అజారుద్దీన్ 1989–1998 47 14 14 19 29.78
26 సచిన్ టెండూల్కర్ 1996–1999 25 4 9 12 16.00
27 సౌరవ్ గంగూలీ 2000–2005 49 21 13 15 42.85
28 రాహుల్ ద్రవిడ్ 2003–2007 25 8 6 11 32.00
29 వీరేంద్ర సెహ్వాగ్ 2005–2012 4 2 1 1 50.00
30 అనిల్ కుంబ్లే 2007–2008 14 3 5 6 21.42
31 ఎంఎస్ ధోని 2007–2014 60 27 18 15 45.76
32 విరాట్ కోహ్లీ 2014-2022 68 40 17 11 58.82
33 అజింక్య రహానే 2017–2021 6 4 0 2 66.66
34 కేఎల్ రాహుల్ 2022 3 2 1 0 66.66
35 రోహిత్ శర్మ 2022–2023 7 4 2 1 57.14
36 జస్ప్రీత్ బుమ్రా 2022 1 0 1 0 0.00
మొత్తం 570 172 176 222[5] 30.17

చొక్కా సంఖ్యల చరిత్ర

[మార్చు]

2019 యాషెస్ సిరీస్ నుండి, కొత్త అభిమానులను ఆకర్షించడానికి, ఆటగాళ్లను గుర్తించడంలో సహాయపడేందుకూ టెస్టు ఆటగాళ్ళ చొక్కాలపై పేర్లు, నంబర్‌లను ప్రవేశపెట్టారు.[6] ఇది తొలి ICC ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌తో మొదలైంది. ఇందులో రెండు సంవత్సరాల వ్యవధిలో మొదటి తొమ్మిది టెస్టు దేశాల మధ్య లీగ్ పోటీలు జరుగుతాయి. మొదటి రెండు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. [7]

క్ర.సం ప్రస్తుత మాజీ
1 కేఎల్ రాహుల్ సౌరవ్ గంగూలీ
3 అజింక్య రహానే
4 టి నటరాజన్
5 వాషింగ్టన్ సుందర్ రాహుల్ ద్రవిడ్
6 వృద్ధిమాన్ సాహా
7 ఎంఎస్ ధోని
8 రవీంద్ర జడేజా
10 సచిన్ టెండూల్కర్
11 మహ్మద్ షమీ
12 పృథ్వీ షా
13 మహ్మద్ సిరాజ్
14 కె.ఎస్. భరత్ మయాంక్ అగర్వాల్ (2019-2020)
15 భువనేశ్వర్ కుమార్
16 మయాంక్ అగర్వాల్
17 రిషబ్ పంత్
18 విరాట్ కోహ్లీ
19 రాహుల్ ద్రవిడ్
20 అక్షర్ పటేల్
22 జయంత్ యాదవ్
23 కుల్దీప్ యాదవ్
25 చెతేశ్వర్ పుజారా
41 శ్రేయాస్ అయ్యర్
45 రోహిత్ శర్మ
54 శార్దూల్ ఠాకూర్
63 సూర్యకుమార్ యాదవ్
73 మహ్మద్ సిరాజ్
77 శుభమాన్ గిల్
93 జస్ప్రీత్ బుమ్రా
96 నవదీప్ సైనీ
99 రవిచంద్రన్ అశ్విన్

గమనికలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 Amir Elahi, Abdul Hafeez and Gul Mohammad also played cricket for Pakistan. Only their records for India are listed here.
  2. Nawab of Pataudi Sr had already played cricket for England. Only his records for India are given above.
  3. 3.0 3.1 Rahul Dravid and Virender Sehwag have also played one test for the ICC World XI.
  4. 4.0 4.1 4.2 Abhinav Mukund, Virat Kohli and Praveen Kumar all made their debut in the same match against the West Indies in 2011. ESPN Cricinfo lists their cap numbers alphabetically by surname, however their correct designated numbers are 268, 269 and 270, respectively.

మూలాలు

[మార్చు]
  1. List of India Test Cricketers
  2. "India – Test Batting Averages". ESPNCricinfo. Retrieved 13 March 2023.
  3. "India – Test Bowling Averages". ESPNCricinfo. Retrieved 13 March 2023.
  4. "List of captains". Cricinfo. Retrieved 25 December 2022.
  5. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; tied అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  6. Ferris, Sam (8 July 2019). "New look revealed for Test shirts". cricket.com.au. Retrieved 5 November 2019.
  7. Brettig, Daniel (13 October 2017). "Test, ODI leagues approved by ICC Board". Cricinfo. Retrieved 30 July 2019.