ఇజ్జత్ నగర్
Jump to navigation
Jump to search
ఇజ్జత్ నగర్ | |
---|---|
సమీపప్రాంతం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500 084 |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | మల్కాజ్గిరి లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | శేరిలింగంపల్లి శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
ఇజ్జత్ నగర్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఐటి హబ్‌కు సమీపంలో ఉన్న ఒక శివారు ప్రాంతం.[1]
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
[మార్చు]2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[2]
ప్రార్థన స్థలాలు
[మార్చు]ఈ ప్రాంతంలో షిర్డీ సాయిబాబా దేవాలయం, అయ్యప్ప స్వామి దేవాలయం, దుర్గా దేవాలయం, శ్రీ కనకదుర్గ దేవాలయం, మసీదు ఇ ఎరాజ్, మసీదు-ఎ-అమీనా కలీమి మొదలైన ప్రార్థన స్థలాలు ఉన్నాయి.
రవాణా
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఇజ్జత్ నగర్ నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[3] ఇక్కడికి సమీపంలోని హైటెక్ సిటీలో, హఫీజ్‌పేట ప్రాంతాలలో ఎంఎంటిఎస్ రైలు స్టేషను ఉంది.
ఇతర వివరాలు
[మార్చు]హ్యుందాయ్ మోటర్ కంపెనీకి చెందిన పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ "Izzat Nagar Locality". www.onefivenine.com. Retrieved 2021-01-26.
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-01.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-26.