ప్రకృతి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Veera.sj, పేజీ ప్రకృతి (అయోమయ నివృత్తి) ను ప్రకృతి కు దారిమార్పు ద్వారా తరలించారు: ప్రకృతి పేరుతో...
వ్యాసం ప్రారంభం
పంక్తి 1: పంక్తి 1:
{{మూస:హిందూ మతము}}
ప్రకృతి వ్యాసం
'''ప్రకృతి ''' (సంస్కృతం: प्रकृति) అనగా [[హిందూ మతము]] లోని [[సాంఖ్య దర్శనము]]లో చర్చించబడిన సృష్టికి కారణమైన, శాశ్వతమైన ఒక అంశము. సాత్విక, తామసిక, రజో గుణాల మూలం. ఈ మూడు గుణాల సమన్వయమే అనుభావిక వాస్తవం (మనం కళ్ళతో చూడగలిగే, మనసుతో భావించే, శరీరంతో స్పర్శించే వాస్తవ ప్రపంచం). సాంఖ్య దర్శనము ప్రకారం పురుషుడు అనగా జ్ఞానం మరియు అధిభౌతిక స్పృహ.

[[శాక్తేయం]] ప్రకారం [[ఆది పరాశక్తి]] నుండి జన్మించిన అంశములు రెండు. అవి ప్రకృతి మరియు [[పురుషుడు]].

[[తంత్ర దర్శనము]] ప్రకారం, ప్రకృతి గురించి తెలుసుకొనుట పురుషుని యొక్క కనీస ధర్మం. అలా తెలుసుకొన్న పురుషుడు రాజు వలె జీవిస్తాడని తంత్రము యొక్క భావం.

07:59, 6 ఫిబ్రవరి 2016 నాటి కూర్పు

ప్రకృతి (సంస్కృతం: प्रकृति) అనగా హిందూ మతము లోని సాంఖ్య దర్శనములో చర్చించబడిన సృష్టికి కారణమైన, శాశ్వతమైన ఒక అంశము. సాత్విక, తామసిక, రజో గుణాల మూలం. ఈ మూడు గుణాల సమన్వయమే అనుభావిక వాస్తవం (మనం కళ్ళతో చూడగలిగే, మనసుతో భావించే, శరీరంతో స్పర్శించే వాస్తవ ప్రపంచం). సాంఖ్య దర్శనము ప్రకారం పురుషుడు అనగా జ్ఞానం మరియు అధిభౌతిక స్పృహ.

శాక్తేయం ప్రకారం ఆది పరాశక్తి నుండి జన్మించిన అంశములు రెండు. అవి ప్రకృతి మరియు పురుషుడు.

తంత్ర దర్శనము ప్రకారం, ప్రకృతి గురించి తెలుసుకొనుట పురుషుని యొక్క కనీస ధర్మం. అలా తెలుసుకొన్న పురుషుడు రాజు వలె జీవిస్తాడని తంత్రము యొక్క భావం.

"https://te.wikipedia.org/w/index.php?title=ప్రకృతి&oldid=1826508" నుండి వెలికితీశారు