బోడుప్పల్
Appearance
బోడుప్పల్, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, మేడిపల్లి మండలానికి చెందిన గ్రామం[1].ఇది బోడుప్పల్ నగరపాలక సంస్థ ముఖ్య పట్టణం.
బోడుప్పల్ | |
— రెవిన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17°24′50″N 78°34′42″E / 17.4139°N 78.5783°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చల్ మల్కాజ్‌గిరి |
మండలం | ఘటకేసర్ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 43,692 |
- పురుషుల సంఖ్య | 22,255 |
- స్త్రీల సంఖ్య | 21,437 |
- గృహాల సంఖ్య | 10,212 |
పిన్‌కోడ్ | 500 092 |
ఎస్.టి.డి కోడ్ | 08720 |
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ జనాభా - మొత్తం 43,692 - పురుషుల సంఖ్య 22,255 - స్త్రీల సంఖ్య 21,437 - గృహాల సంఖ్య 10,212. 6 సంవత్సరాల కన్న తక్కువ వున్న పిల్లలు 5163 మంది. అక్షరాస్యులు 32038
విశేషాలు
[మార్చు]- ఇక్కడి శ్రీ నిమిషాంబికాదేవి ఆలయం విశిష్టమైనదిగా పేరుగాంచింది. ఈ దివ్యమందిరంలో కొలువైన అమ్మవారిని ఆరాధిస్తే సత్వర ఫలితాలు కలుగుతాయనేది ఈ ఆలయ విశిష్టత. ప్రతి శుక్రవారం, ఆదివారం, ప్రత్యేక పర్వదినాలలో ఈ ఆలయం వందలాది మంది భక్తులతో సందడిగా కనిపిస్తుంటుంది.
ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం చాల ప్రఖ్యాతి గాంచింది. - రాష్ట్రంలోని సంపన్న గ్రామాలలో బోడుప్పల్ ఒక గ్రామం.
- సీనియర్ సిటిజన్స్ వల్ల బోడుప్పల్ చాలా ప్రాచుర్యం పొందింది.వారు ఇతర గ్రామాలలోని వ్యక్తులును బోడుప్పల్ లో నివసించటానికి ఆహ్వానిస్తుంటారు.
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016