Jump to content

అలీజా కోట్ల

అక్షాంశ రేఖాంశాలు: 17°21′26″N 78°28′37″E / 17.35722°N 78.47694°E / 17.35722; 78.47694
వికీపీడియా నుండి
అలీజా కోట్ల
సమీపప్రాంతం
అలీజా కోట్ల is located in Telangana
అలీజా కోట్ల
అలీజా కోట్ల
భారతదేశంలోని తెలంగాణలో ప్రాంతం ఉనికి
అలీజా కోట్ల is located in India
అలీజా కోట్ల
అలీజా కోట్ల
అలీజా కోట్ల (India)
Coordinates: 17°21′26″N 78°28′37″E / 17.35722°N 78.47694°E / 17.35722; 78.47694
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంచార్మినార్ శాసనసభ నియోజకవర్గం
నగర ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ
సివిక్ ఏజెన్సీహైదరాబాదు మహానగరపాలక సంస్థ

అలీజా కోట్ల, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం.[1][2] ఇది చారిత్రాత్మక చార్మినార్ సమీపంలో ఉంది.

సమీప ప్రాంతాలు

[మార్చు]

చౌక్ మొహమ్మద్ ఖాన్, ఆగ్రా కాలనీ, చార్మినార్, పంచ్ మొహల్లా, బీబీ బజార్, మొఘల్‌పురా మొదలైన ప్రాంతాలు ఇక్కడికి సమీపంలో ఉన్నాయి. బీబీబజార్ రోడ్, హఫీజ్ డంకా మసీదు రోడ్, మొఘల్‌పురా రోడ్, చార్మినార్ రోడ్, మొఘల్‌పురా ప్లేగ్రౌండ్ రోడ్ మొదలైనవి అలీజా కోట్ల లోని ప్రాంతాలు.[3]

ప్రార్థన స్థలాలు

[మార్చు]

ఈ ప్రాంతంలో దుర్గాదేవి దేవాలయం, ఆంజనేయ స్వామి దేవాలయం, అయ్యప్ప దేవాలయం, మసీదు-ఎ-హయత్ ఖాన్ ఉన్నాయి.[3]

రవాణా

[మార్చు]

రైలుమార్గం

[మార్చు]

ఇక్కడికి సమీపంలో యాకుత్‌పురా రైల్వే స్టేషను, దబీర్‌పుర రైల్వే స్టేషను ఉన్నాయి.

రోడ్డుమార్గం

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో అలీజా కోట్ల నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఈ ప్రాంతానికి సమీపంలో మొఘల్‌పురా బస్‌స్టేషన్, చార్మినార్ బస్‌స్టేషన్, కోట్ల అలీజా బస్‌స్టేషన్, బాబికా చస్మా బస్‌స్టేషన్, ఖిల్వాట్ బస్‌స్టేషన్ ఉన్నాయి.[3]

మూలాలు

[మార్చు]
  1. "Archived copy". Archived from the original on 24 October 2012. Retrieved 28 April 2011.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-05-23. Retrieved 2021-01-23.
  3. 3.0 3.1 3.2 "Kotla Alijah, Moghalpura Locality". www.onefivenine.com. Retrieved 2021-01-23.