Jump to content

పిసల్ బండ

వికీపీడియా నుండి
పిసల్ బండ
సమీపప్రాంతం
పైగా సమాధులు
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500 059
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంయాకుత్‌పురా శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

పిసల్ బండ, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సంతోష్ నగర్ పరిసరాల్లో ఉంది. ఇక్కడ చారిత్రాత్మక పైగా సమాధులు ఉన్నాయి.[1][2]

వాణిజ్య ప్రాంతం

[మార్చు]

ఇక్కడ అన్ని రకాల వస్తువులకు సంబంధించిన అనేక దుకాణాలు ఉన్నాయి. దీనికి సమీపంలోని మదన్నపేటలో పెద్ద కూరగాయల మార్కెట్ ఉంది.

సమీప ప్రాంతాలు

[మార్చు]

ఒవైసీ నగర్, ముస్తఫా నగర్, బర్నేష్ సాహెబ్ బాగ్, రియాసత్ నగర్, మొయిన్ బాగ్, హస్నాబాద్, సంతోష్ నగర్, ఈడి బజార్ మొదలైన ప్రాంతాలు ఇక్కడికి సమీపంలో ఉన్నాయి.[3]

రవాణా

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో పిసల్ బండ నుండి నగరంలోని అన్ని ప్రాంతాలకు బస్సు (93, 94, 97డి, 98, 102) సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలోని యాకుత్‌పురా ప్రాంతంలో ఎం.ఎం.టి.ఎస్. రైల్వే స్టేషను ఉంది.

మూలాలు

[మార్చు]
  1. Safvi, Rana (2018-01-21). "The Paigah's necropolis". The Hindu. ISSN 0971-751X. Retrieved 11 January 2021.
  2. వెబ్ ఆర్కైవ్, సాక్షి ఎడ్యుకేషన్. "అసఫ్ జాహీల నిర్మాణాలు". Archived from the original on 21 April 2018. Retrieved 11 January 2021.
  3. "Phisalbanda Banda, Hasnabad, Santosh Nagar Locality". www.onefivenine.com. Retrieved 11 January 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
"https://te.wikipedia.org/w/index.php?title=పిసల్_బండ&oldid=4149913" నుండి వెలికితీశారు