సైఫాబాద్
Appearance
సైఫాబాద్ | |
---|---|
సమీప ప్రాంతాలు | |
Coordinates: 17°21′58″N 78°28′34″E / 17.366°N 78.476°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాద్ |
మెట్రో | హైదరాబాద్ |
Government | |
• Body | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్ కోడ్ | 500029 |
Vehicle registration | టి.ఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం |
నగర ప్రణాళిక సంస్థ | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
సైఫాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. ఈ ప్రాంతంలో కొన్ని ప్రధాన ప్రభుత్వ భవనాలు ఉన్నాయి. ప్రఖ్యాతిగాంచిన సైఫాబాద్ ప్యాలెస్, [1] రవీంద్రభారతి కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నాయి..
వ్యాపారకేంద్రం
[మార్చు]ఇక్కడ అనేక వ్యాణిజ్య దుకాణాలు ఉన్నాయి. చుట్టుపక్కల నివాసితులకు కావలసిన సామాగ్రి అందుబాటులో ఉంటుంది.
రవాణా వ్యవస్థ
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో సైఫాబాద్ మీదుగా నగరంలోని వివిధ ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి. ఇక్కడికి దగ్గరలోనే లక్డి కా పూల్ రైల్వే స్టేషను కూడా ఉంది.
కార్యాలయాలు
[మార్చు]- రవీంద్రభారతి
- బెల్లా విస్టా
- విద్యుత్ సౌధ
- ఈనాడు
- ఛీప్ ఇంజనీర్ ఆఫీసు
- పౌర సరఫరా భవన్
- టెలిఫోన్ భవన్
- స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్
- పబ్లిక్ గార్డెన్స్
- హాకా భవన్[2]
పాఠశాలలు
[మార్చు]- మౌలానా ఆజాద్ మెమోరియల్ ఉన్నత పాఠశాల, ఏ.సి. గార్డ్స్
- హోలీ మేరీ ఉన్నత పాఠశాల, ఏ.సి. గార్డ్స్
- రహ్మానియా ఉన్నత పాఠశాల, ఏ.సి. గార్డ్స్
- రాక్ మెమోరియల్ ఉన్నత పాఠశాల, ఏ.సి. గార్డ్స్
- మజీదియా బాలికల ఉన్నత పాఠశాల, సైఫ్యాబాద్ లైన్స్
- శిశు సదన్, సైఫాబాద్ లైన్స్
ఇతర వివరాలు
[మార్చు]రాజమాత మాసాహెబా (ఖానం ఆఘా) సైఫాబాద్ పరిసరాల ప్రాంతాల్లో తాగునీటి కోసం చెరువును కట్టించింది. దీన్నే మాసాహెబ్ ట్యాంక్ (మాసబ్ ట్యాంక్) అని పిలుస్తున్నారు.[3]
మూలాలు
[మార్చు]- ↑ సాక్షి, ఫీచర్స్ (5 October 2014). "సైఫాబాద్ ప్యాలెస్". Archived from the original on 3 March 2019. Retrieved 3 March 2019.
- ↑ టీన్యూస్ (25 August 2018). "మహిళల భద్రతకు షీ టీమ్స్ భరోసా". Archived from the original on 25 September 2018. Retrieved 25 September 2018.
- ↑ నమస్తే తెలంగాణ (17 October 2017). "కుతుబ్‌షాహీల పాలన-విశేషాలు". Archived from the original on 25 September 2018. Retrieved 25 September 2018.