ఉపవేదములు
వికీపీడియా నుండి
Jump to navigation
Jump to search
ఉపవేదములు మొత్తం నాలుగు. అవి
ఋగ్యజుస్సామాథర్వాఖ్యాన్ వేదాన్ పూర్వాదిభిర్ముఖైః | శాస్త్రమిజ్యాంస్తుతిస్తోమం ప్రాయశ్చిత్తం వ్యధాత్క్రమాత్ || (37)
ఆయుర్వేదం ధనుర్వేదం గాన్ధర్వం వేదమాత్మనః | స్థాపత్యం చాసృజద్వేదం క్రమాత్పూర్వాదిభిర్ముఖైః || (38)
(భాగవతం, స్కంధం-3, అధ్యాయం-12)
- 1. ఆయుర్వేదం: ఇందులో 1. చరక సంహిత, 2. సుంసృత సంహిత 3. భావ ప్రకాశ, 4. బేల సంహిత ముఖ్యమైనవి.
- 2. ధనుర్వేదం: ఇందు అగ్ని పురాణం, మహాభారతం, ప్రస్థానభేద, మధుర సరస్వతి ముఖ్యమైనవి.
- 3. గాంధర్వ వేదం: ఇందు విష్ణు ధర్మోత్తరం, భరతుని నాట్య శాస్త్రం, రసమంజరి, కామసూత్ర ముఖ్యమైనవి.
- 4. స్థాపత్యవేదం: ఇందు విశ్వకర్మకృత వాస్తుశాస్త్రము, శిల్పశాస్త్రము, మానసారము, అపరాజితాపృచ్ఛ, ముఖ్యమైనవి
ఈ వ్యాసం ఆధ్యాత్మిక అంశానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |
"https://te.wikipedia.org/w/index.php?title=ఉపవేదములు&oldid=4010666" నుండి వెలికితీశారు